అలిపిరి బస్ట్ స్టాప్ నుంచి సప్త గో ప్రదక్షిణ శాల ఎంత దూరం ఉంటుంది .. own వెహికల్ లేదు .. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ తో హోమం చేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చా ఎలా వెళ్ళాలి ఫుల్ డీటెయిల్స్ చెప్పరా ప్లీజ్
@@DivyaJyotheswarHi madam...హోమం తో కూడిన దర్శనం గురించి ఫుల్ డిటైల్స్ ఒక వీడియో చేయండి... Railway station నుండీ ఎంత దూరం ఉంది ఎక్కడ ఉంది ఎంత టైమ్ పడుతుంది.. హోమం కి ఎలా వెళ్ళాలి దర్శనానికి ఎలా వెళ్ళాలి.. ఇలా ఫుల్ వీడియో చేయండి .. చాలా మందికి usefull గా ఉంటుంది.. ఎక్కడ ఫుల్ డిటైల్స్ లేవు
మా బ్రదర్ హోమం టికెట్ +600 టికెట్ తీసుకున్నాడు...నేను లైన్ లో నుంచో లేను....టికెట్ అలా ఇస్తారా....ఎందుకంటే మీరు ఎవరిది వారికే అన్నారు కదా ...తెలియ చేయండి
Good information Tq
Good information
Ekkada riportcheyyali madam
Offline lo tickets for Srinivasa divyanugraha homam tickets December month ki September lo book cheskovatcha
Madam offline lo ticket tisukovasaniki iddaru persons kachitanga vellala lekapothe okaru vellina saripotunda
SSD tickets toh Darshanam enthah time padtundi Madam
300 rs darshanm ki entha time padutundi andi homam aepoyaka
homam location ki car lo velladaniki avtunda ?
Exact 9ke vellala else konchm late iyna parvaleda?? endukante train late ga vaste ela ani..
No.. cheyyaru.. early hrs train ki book chesukondi
Extra laddus ela tisukovali e ticket pina
Madam,homam book chesukunna taruvatha accommodation istara???
No
27th june kadhu 25th June pedatharu online lo booking tickets July ki homam tickets
Medam homam tickets release exactly date chepandi pls
1month before
Namaste Madam, baby ki puttiventrikalu ivvali, free ga allow chesthara 'q' loki ? konchem aa procedure cheppandi please
Sapadtham .Q line lo vellandi..with ID proof
😊 Ticket lekunda vellachu
Same day velthe avaliable ga untaya andi..tickets limited GA untaya? Please do reply
Same doubt
3PM kakunda 6 PM velthe allow chestara
Ha ..
MadM 3p.m nunchi 12.am madhyalo epudyna vellacha conorm kadha mam
Avunu......... Govinda
Homam ticket tesukoni homam ki vellalekapothe dharshan ki allow chesatra...??
No
Hai sister Homam offline tickets akkada istharu Anni gantala nundi istharu
Video full ga chudandi........ Govinda
Homam ticket tesukoni homam lo kurchokunda dharshan ki vellocha
Not allowed
అలిపిరి బస్ట్ స్టాప్ నుంచి సప్త గో ప్రదక్షిణ శాల ఎంత దూరం ఉంటుంది .. own వెహికల్ లేదు .. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ తో హోమం చేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చా
ఎలా వెళ్ళాలి ఫుల్ డీటెయిల్స్ చెప్పరా ప్లీజ్
చాలా దగ్గర వుంటుంది అలిపిరి మెట్ల మార్గం స్టార్టింగ్ లోనే వుంటుంది 10 నిమిషాలు ........గోవిందా
@@DivyaJyotheswar TQ Andi...గోవిందా
@@DivyaJyotheswarHi madam...హోమం తో కూడిన దర్శనం గురించి ఫుల్ డిటైల్స్ ఒక వీడియో చేయండి... Railway station నుండీ ఎంత దూరం ఉంది ఎక్కడ ఉంది ఎంత టైమ్ పడుతుంది.. హోమం కి ఎలా వెళ్ళాలి దర్శనానికి ఎలా వెళ్ళాలి.. ఇలా ఫుల్ వీడియో చేయండి .. చాలా మందికి usefull గా ఉంటుంది.. ఎక్కడ ఫుల్ డిటైల్స్ లేవు
మేడం గారు హోం కి వెళ్లకుండా వారు ఇచ్చిన టైముకి 300 /- దర్శినానికి వెళ్ళచ్చా.....
No.. allow cheyyaru
మా బ్రదర్ హోమం టికెట్ +600 టికెట్ తీసుకున్నాడు...నేను లైన్ లో నుంచో లేను....టికెట్ అలా ఇస్తారా....ఎందుకంటే మీరు ఎవరిది వారికే అన్నారు కదా ...తెలియ చేయండి
Homam and dharshanam ticket undhi maaku, kani kid ki above 12 years unnayi. So, kid ki yela darshanam ticket teesukovadam
Eroju video vastundi andhulo chudandi clear ga chepanu........... Govinda
@@DivyaJyotheswar oka person raakunda unte inkoka person ni allow chesthara andi?
Homam ticket tesukoni homam lo kurchokunda dharshan ki vellocha
అలా వెళ్లకూడదు