EVM లను దారుణంగా మేనేజ్ చేసి! మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు

Поделиться
HTML-код
  • Опубликовано: 22 ноя 2024

Комментарии • 248

  • @URL-d5
    @URL-d5 4 часа назад +101

    ఇంక ఇలా అయితే ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరు ameer భాయ్....ఒక్క దేవుడు తప్ప....చేతకాని ప్రతిపక్షాలు ఈవీఎంల మీద ఎందుకు ఫైట్ చెయ్యవో నాకు అర్ధంకావట్ల

    • @ramachandrareddy.b7694
      @ramachandrareddy.b7694 2 часа назад +4

      బ్రో A.P. లో ప్రజల తీరుగుబాటు మొదలైనది పోలీస్ లతో ప్రజలను అనచాలని చూస్తున్నారు ప్రజా బలం పోలీస్ లకు తెలుసు

    • @bujjimanager
      @bujjimanager Час назад +3

      ​@@ramachandrareddy.b7694 ఎక్కడ తిరగబడ్డారు జనాలు వివరాలుంటే పెట్టండి తెలుసుకుంటారు జనాలు.

  • @madhusudhanareddy3463
    @madhusudhanareddy3463 3 часа назад +60

    ఆ రోజు జగన్ చెప్పుతే ఎవ్వరూ నోరు మెదపలేదు ఇప్పుడు వారికీ జరిగితే బాధ తెలుస్తోంది

    • @SK-sq1ut
      @SK-sq1ut 13 минут назад

      😂😂😂😂......భలే మంచి పెద్ద ఏడుపు....

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 4 часа назад +108

    ఈవీఎం లు రద్దు చెయ్యాలి.. లేకపోతే ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుంది..

    • @SK-sq1ut
      @SK-sq1ut 15 минут назад

      2019 Lఓ కూడా evm వల్లే 151 వొచ్చేయా రెడ్డి ?

  • @rstar3397
    @rstar3397 4 часа назад +102

    Pk గాడికి 21 సీట్లు...పప్పు గాడికి భారీ మెజారిటీ వచ్చినప్పుడే ఏపీ ప్రజలకి అర్దం అయ్యింది ఇది evm బాపతు గవర్నమెంట్ అని...

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 3 часа назад +7

      జైల్ రెడ్డి కి 151 వచ్చినప్పుడు అనుమానం రాలేదా

    • @RameshPutluru-v6h
      @RameshPutluru-v6h 3 часа назад +1

      11 😂😂😂

    • @rstar3397
      @rstar3397 3 часа назад

      Seenuappikonda.....రాలేదు...నీకు అనుమానం ఐతే అప్పుడు వేసిన ఓట్లు...లెక్కించిన ఓట్లు....ఇప్పుడు వేసిన ఓట్లు లెక్కించిన ఓట్ల తేడా చెప్పు సొల్లు కామెంట్ పెట్టకుండా.....చార్జింగ్ పర్సంటేజ్ కూడా ఎంత తేడా నో చెప్పు....

    • @rstar3397
      @rstar3397 3 часа назад +6

      ​@@RameshPutluru-v6hరెండు చోట్లా..😂😂

    • @rstar3397
      @rstar3397 3 часа назад

      ​@sreenuappikondadiamond2553 ...package గాడికి చెప్పండి ఒంటరి గా పోటీ చేసి ఎంఎల్ఏ కమ్మని...😂😂😂😂

  • @kaartikeya4195
    @kaartikeya4195 3 часа назад +46

    అర్జెంటుగా వివి పేట్లు లెక్కించమనండి లేకపోతే వారం రోజుల లోపల కాల్చేస్తారు. హైకోర్టులో కేసు వేయాల్సిందే

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 3 часа назад +32

    జమిలి ఎలక్షన్స్ వస్తే 🤔వైస్సార్సీపీ నాయకులు చాలా ఎలర్ట్ గా ఉండాలి 👍లేకుంటే మళ్ళీ EVM లే గెలుస్తాయి!!

  • @Ram123-u8m
    @Ram123-u8m 3 часа назад +54

    CBI ENQUIRY వేసి నిగ్గు తేల్చకుండా ఇలా వదిలేస్తే, నార్త్ కొరియా లాగ ఈ నియంతల పాలనలో దేశం సర్వనాశనం అవుతుంది.

    • @SK-sq1ut
      @SK-sq1ut 13 минут назад

      చ.....జనాలకి తెలీదు మరి. మూసుకుని.....😂😂😂😂

  • @ChatPurpose
    @ChatPurpose 4 часа назад +52

    ఓహో, అక్కడ కూడా అలాగే గెలిచేరా 😃

  • @venkatt9893
    @venkatt9893 3 часа назад +22

    EVM THO మాయ చేయగలం !!
    EvM ఉన్నాయి
    ఎన్నికలు ఎందుకు!

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 2 часа назад +4

    Super powerful comments 🙏

  • @Mahesh1108-h5j
    @Mahesh1108-h5j 4 часа назад +30

    Save India Boycott EVM'S... Avoid BJP

  • @gsr8894
    @gsr8894 3 часа назад +31

    జరగదు ఈవీఎం ఉన్నతకాలం బీజేపీ కేంద్రంలో బీజేపీ ఉన్నతకాలం వాళ్లే గెలుస్తారు

    • @SK-sq1ut
      @SK-sq1ut 12 минут назад

      శుభం....తథాస్తు దేవతలు ఉండి, మీరన్నది నిజం కావాలని కోరుకుంటున్నారు జనాలు.

  • @JayaRamudu-t9t
    @JayaRamudu-t9t 3 часа назад +51

    ఇప్పుడు తెలిసి ఉంటది EVM Power🤣🤣🤣

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp 4 часа назад +38

    వాళ్లకు ఎన్ని సీట్లు కావాలంటే అన్నీ వస్తాయి. ఇంక మెజారిటీ అంటారా వాళ్ళ ఇష్టం.

    • @SK-sq1ut
      @SK-sq1ut 11 минут назад

      మరి "ముడ్లు" అందరూ ఇంత చేతకాని దద్దమ్మలు అయిపోయారేంటి బాబాయ్...

  • @ajjuthetreasureofknowledge4967
    @ajjuthetreasureofknowledge4967 2 часа назад +6

    అందరూ బిజెపికి వెళ్లిపోవడమే ఇంక వేరే మార్గం లేదు వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు

  • @si7418
    @si7418 3 часа назад +12

    వాళ్ళ మీద ప్రజలు మాత్రమే తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు కానీ EVM లు లేవుగా

  • @babunani82
    @babunani82 3 часа назад +13

    ఇలా అయితే ఎప్పటికి గెలవలేరు

  • @indianindian1088
    @indianindian1088 3 часа назад +18

    Evm ను బ్యాన్ చెయ్యాలి,అందుకే నేను బ్యాలెట్ వచ్చినప్పుడే ఓటు వెయ్యనుకున్నాను

    • @SK-sq1ut
      @SK-sq1ut 10 минут назад

      చెరువు మీద గుద్ద అలిగితే కంపు కొట్టేది మీకె

  • @mishnah368
    @mishnah368 3 часа назад +27

    నేను ఎప్పుడో చెప్పియున్నాను. EVM లతో elections జరిగితే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లే, permanent చీఫ్ మినిస్టర్లు.

    • @SK-sq1ut
      @SK-sq1ut 9 минут назад

      శుభం....వేరే రాష్ట్రం ఏదయినా ఖాళీ గా వుండేమో చూసుకుందురూ....పీడ ఇరగడిపోద్ది

  • @rstar3397
    @rstar3397 4 часа назад +29

    ఇప్పుడు ప్రతి పక్షాలు అన్ని ఒక్కటి అయ్యి...evm మీద పోరాటం చెయ్యాలి...ballot ఓటింగ్ కి పట్టు పట్టాలి....ఏపీ లో govt దరిద్రపు పాలన చూస్తే వీళ్ళకి ప్రజలు ఓట్లు వెయ్యలేదు అని అర్దం అవుతుంది....

    • @premkumar-co8yv
      @premkumar-co8yv 2 часа назад

      😂ysrcp avoided MLC elections in godavrai districts which will be conducted in ballot papers

    • @rstar3397
      @rstar3397 2 часа назад

      ​@@premkumar-co8yvఅయితే అసెంబ్లీ కి కూడా ballot అడుగుదాం😂😂

    • @SK-sq1ut
      @SK-sq1ut 8 минут назад

      2019 - 2024 పాలన చూసేము కదా......దరిద్రం అంటే ఏంటో మళ్లీ చెప్పవాలిసిన అవసరం లేదు లేండి సారు

  • @azeezabdul2930
    @azeezabdul2930 3 часа назад +18

    మహారాష్ట్ర ప్రజలకి అభిమానం ఎక్కువ
    ఠాక్రే నీ నెత్తిన పెట్టుకుంటారు
    అలాంటిది పార్టీ నీ చీల్చిన షిండే కి అని సీట్లు అండ్ బీజేపీ కి 100 పైన స్థానాల
    వహ్వా వహ్వా😂

    • @SK-sq1ut
      @SK-sq1ut 7 минут назад

      ఠాక్రే ఎప్పుడైతే గడాల గుద్దలో దూరేడో, ఇసిరి నెలకేసి కొట్టేరు భాయ్....దొంగ...తెలిసి కూడా దాచి ప్రయత్నం చేస్తున్నారు కదూ....చిలిపి

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 3 часа назад +17

    ఇన్నిసార్లు ఈవీఎం లమీద అనుమానాలు వచ్చినపుడు,, వాళ్ళు కూడా ఎలర్ట్ గా ఉండాలి కదా,, అప్పుడు ఏం చేసారు???

    • @SK-sq1ut
      @SK-sq1ut 2 минуты назад

      నోట్లో రాహుల్ గాంధీ పెప్సీ పెట్టుకుని చీకుతున్నారు.(తప్పు గా అనుకోకండి. రాహుల్ గాంధీ లేటెస్ట్ గా ఐస్ ఫ్రూట్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసేరు లేండి)

  • @RNT-g6l
    @RNT-g6l 3 часа назад +13

    ఎన్నికల ముందు ఏపీ కొచ్చిన నమో సారు పబ్లిక్ మీటింగ్స్ లో ఓపెన్ గానే కూటమి అధికారం లోకి వస్తోందని చెప్పినప్పుడే అర్ధం చేసుకోవాల్సింది.... అప్పుడు పోటీ చేసిన కుట్రల కూటమి లో ఏ ఒక్కడికైనా కనీసం డిపాజిట్లు దొరికే ఛాన్సుందా 😜అన్నేసి వేల మెజారిటీ లెలా వచ్చేసాయో 🤔

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 2 часа назад +9

    E. V. M లైతే ఖచ్చితంగా B. J. P. గెలుపు అని 20 రోజుల క్రిందటే చెప్పాను, E. C లతో E V M. ల మాయ

    • @SK-sq1ut
      @SK-sq1ut 4 минуты назад

      శుభ్రం గా అసలు evm లే లేని ఒక బంగ్లాదేశో, పాకిస్తానో వెళ్లి పోవచ్చు కదా రెడ్డి గారు

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 3 часа назад +5

    పవర్లో ఉన్నవారు మరియు పైసాలు ఉన్న వారు రాజకీయాలలో ఏదైనా చేస్తారు .
    బ్యాలెట్ సిస్టమ్ అన్నిటిలో కేల్లా ఉత్తమమైనది .

  • @polukondamurali7893
    @polukondamurali7893 3 часа назад +10

    ఇండియా లో సెంట్రల్ లో బీజేపీ govt. వున్నంత కాలం రాష్టాలలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలు ఏర్పాటు కావు. Next జనాల విలువలకు పాతరే.

  • @veerareddy7109
    @veerareddy7109 4 часа назад +12

    Maharashtra mingaaru, jaarkhand vadilaaru...super logic by nda team

  • @vramana1471
    @vramana1471 42 минуты назад +2

    Evmలతో మాత్రమే ఎలక్షన్లకు వెళ్లాలి ఏ పార్టీ గెలవ కూడదు బిజెపి మాత్రమే వంద సంవత్సరాలు గెలవాలి

    • @sureshk1096
      @sureshk1096 13 минут назад

      Jagan kuda 30 years CM ani chepukonaru....ga 😂😂😂😂😂

  • @pradeepnethi4393
    @pradeepnethi4393 2 часа назад +3

    EVM

  • @shaiksaidulu8087
    @shaiksaidulu8087 3 часа назад +8

    Ap results repeated in Maharashtra

  • @truenews7687
    @truenews7687 4 часа назад +14

    No one can help

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 2 часа назад +4

    ఫలితాలు వచ్చాక అంగీకరించక పీకేదేముంది,బ్యాలట్ పేపర్తో ఎన్నికలు పెడితేనే పోటీచేస్తాం లేదంటే బాయికాట్ చేస్తాం యానిలెక్షన్ కమిషన్ ని హెచ్చరిస్తే సరిపోయేది

    • @sureshk1096
      @sureshk1096 14 минут назад

      Aite chei ..😂😂😂

    • @subbaraogolla6157
      @subbaraogolla6157 Минуту назад

      వాళ్ళు చేస్తారు కానీ నువ్వు వెళ్లి ఆతులు పీకు ​@@sureshk1096

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 3 часа назад +4

    హండ్రెడ్ పర్సెంట్ ఇ వి ఎం మే. అందుకే CBN ఢిల్లీ వెళ్ళింది. శిక్షణ ఇచి ఉంటాడు.

  • @dara4006
    @dara4006 3 часа назад +5

    Nothing to do. Supreme Court waste.

  • @MrSatyanarayanak
    @MrSatyanarayanak 3 часа назад +4

    Evm governments!!!!????

  • @japharkhan3427
    @japharkhan3427 3 часа назад +4

    ONE NATION ...
    ONLY ONE TIME ELECTION .☝️

  • @eliasuddinshaik5473
    @eliasuddinshaik5473 2 часа назад +2

    EVM lu unanta waraku govt. Maaradu.

  • @peddiaha7327
    @peddiaha7327 3 часа назад +3

    Jijam kabatti yevvaru yemi chepparu only evm

  • @kondalarao7286
    @kondalarao7286 4 часа назад +11

    First Frist ne election ni boycott cheyyali kada

  • @radhakrishna9511
    @radhakrishna9511 3 часа назад +2

    ఓడినవాడికి ఓటమి జీర్ణించుకోలేడు తన ఓటమి ఎదుటివాడి తప్పుగా చూపుతారు వాళ్లు గెలిచినచోట అలా అనరు 😂😂😂

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 3 часа назад +4

    SAME TO SAME . A.P. LO LAAGAANAAA . ?

  • @V.S.BKumar
    @V.S.BKumar 4 часа назад +3

    Gradually voters interest decreasing day by day in the Elections.because this type of EVM's elections

  • @rishavidya4888
    @rishavidya4888 11 минут назад

    ఈవీఎం ల నాయకత్వం వర్ధిల్లాలి జై ఈవీఎం

  • @manoharachakravarthy851
    @manoharachakravarthy851 3 часа назад +1

    👍

  • @iw5mt
    @iw5mt 3 часа назад +2

    మీకు ఇది కొత్త కాదు కానీ MLC ఎలక్షన్స్ బ్యాలెట్ ఏ అంట... పోటీ చేయండి.

  • @SDP523
    @SDP523 3 часа назад +2

    Indian elections must be Organized by the USA

  • @iyajazshaik5149
    @iyajazshaik5149 3 часа назад +4

    2027 or 2029 kutami election win🎉🎉🎉🎉🎉

  • @SivaLord-t8e
    @SivaLord-t8e 4 часа назад +8

    Ah trick yento naku telisthe bagundu Ameer bro next nenu oka party petti cm or pm avuthanu

  • @prabhakarp9591
    @prabhakarp9591 2 часа назад

    డబ్బాలు మార్పు ఉంటాయని అనుకున్నదే

  • @JelliRanganayakulu
    @JelliRanganayakulu 3 часа назад +2

    Anni partylu election boycott cheyyali

  • @sankaberilinga8381
    @sankaberilinga8381 3 часа назад +1

    ఇంతకు ముందు జరిగిన ennikallo EVM la trap choosina opposition party lu enduku jagrattha padatam ledu

  • @ukreddyb6280
    @ukreddyb6280 4 часа назад +4

    AP&ODISHA&MAHARASTRA MARALA PAPER BALLOT TO YENNIKALU JARAPALI

  • @MNGupta
    @MNGupta 3 часа назад +2

    2019 Jagan EVM dwara win Ayadu

  • @vijayasarathig6977
    @vijayasarathig6977 53 минуты назад

    AP రిపీట్ అయ్యింది! 👍

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 4 часа назад +5

    పోనీ లెండి అమీర్ భాయ్ మనకెందుకు జమిలి ఎలక్షన్స్ వస్తాయి కదా

  • @kondareddyc4329
    @kondareddyc4329 3 часа назад +2

    To save the democracy of this greatest country , the EVM’s should be banned. Other wise the democracy of the country will be a mockery. As long as EVM’s in the field, there is no need to the NDA or Modi to go to the public and beg for votes.

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 2 часа назад +1

    How can there be a big difference between MP and MLA election results?

  • @charmeljoseph5637
    @charmeljoseph5637 42 минуты назад

    R E V O L T ✊👊💪

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn 3 часа назад +1

    Elections avasaramaa?

  • @pavanreddy9
    @pavanreddy9 3 часа назад +1

    Deeniki end ekkada?

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 49 секунд назад

    ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ఊరు లేకపోయినా అత్యధిక మెజార్టీకు ప్రజలు మాత్రము వేయలేదు కేవలం మిషన్లు పనిచేసేలా చేస్తుంది

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 3 часа назад +5

    మన ఆన్న మీద అమెరికా లో కేసు గురించి చెప్పు బ్రో.కేసులకు ఆన్న భయపడడు.అది ఆంధ్ర అయినా, ఆమెరికా అయినా.కోట్లు కురిపిస్తాడు.లాయర్లు నీ పెడతాడు.షర్మిల అక్క,అన్నని ఒక ఆట ఆడుకొంటోంది.పరువు పోయింది బ్రో.పులివెందుల పులి అనుకొన్నం.

  • @radhabhaskar467
    @radhabhaskar467 2 часа назад

    బాగా మేనేజ్ చేస్తున్నారు....😂😂😂😂😂❤

  • @drradhakrishnamurthy4766
    @drradhakrishnamurthy4766 3 часа назад +2

    Jharkhandsamgatiameergaaru

  • @k4k4always
    @k4k4always Час назад

    రా..రా...రా...ర నా పక్కనొచ్చి కూర్చో అని మన జగనన్న పాట పాడాలేమో ఇప్పుడు 😂😂😂😂

  • @rajunn6586
    @rajunn6586 3 часа назад +1

    Ycp payment pending lo vundhi

  • @SeshagiriRaoRegulagadda
    @SeshagiriRaoRegulagadda 3 часа назад +2

    EVM tamporing is reality . BJP always doing this tactice name of pavan, bjp has done tampered all parties demand for the Balette voting modi has being tamporing from 10 years all parties will fight against bjp otherwise bjp doing tamporing forever this is unjustice for young leaders.

  • @victormunagapati4643
    @victormunagapati4643 51 минуту назад

    When they can manage EVMs, Why political parties participating in Elections...why not bycott

  • @yvsidhardachowdaryyvschowd7593
    @yvsidhardachowdaryyvschowd7593 4 часа назад +5

    EVM PM EVM CM DCM

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 3 часа назад +2

    తెలంగాణ,కర్ణాటక లో కాంగ్రెస్ ఎలా గెలిచింది అంటావ్
    అక్కడ కూడా బీజేపీ గెలవాలి కదా
    Bjp కి 300 సీట్లు కూడా రాక కదా cbn
    ,నితీష్ నీ పట్టుకుని ఎందుకు కలిసి ఉంటారు అంటావ్
    ఎంటి వాళ్ళకి ఆ బాధ

  • @japharkhan3427
    @japharkhan3427 3 часа назад +2

    Haryana lo congress vodipoyinappude, Maharashtra lo elections ballot paper tho matrame election pettali Ani demand chesi undali. Antha ayi poyina tharuvtha gaggolu pedithe em labham... Anubhavinchandi

  • @CSR8408
    @CSR8408 42 минуты назад

    అమీర్.... జగన్ కూడా గట్టిగా చెప్పడం లేదు. మోడీ అంటే భయం. మరి ఎలా పుంజు కుంటాడు?

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 2 часа назад

    యీ యింత ఖర్చు చేసి ఎందుకు బొమ్మా బొరుసు వేసుకుని బొమ్మ వచ్చిన వాడికి అధికారం యిచ్చెయ్యండి దోచేసుకోండి

  • @kramana3023
    @kramana3023 3 часа назад +1

    Anna endanna nevu😂😂😂😂😂

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 3 часа назад +1

    Jharkhand lo kuda evm aa 😅😅

  • @SivaReddy-yb6pe
    @SivaReddy-yb6pe 3 часа назад +1

    Courts emi athulu pekuthunnaya

  • @RameshBabu-bw4yg
    @RameshBabu-bw4yg 3 часа назад +2

    Vodipoiyina varu prarisari evm
    la gurinchi matladatamu fasion aipoindhi?

  • @sambashivarao2641
    @sambashivarao2641 2 часа назад

    What about Jharkhand and kerala sir ptm

  • @jagadeeswararao7627
    @jagadeeswararao7627 4 часа назад +2

    Opposition ki wayanad grlichatu kada chaallu

  • @SailajaPediredla
    @SailajaPediredla 3 часа назад +2

    Ameeru garu 2 daggarala cheste dought vastundi kada anuduke maharastrabig Jada vastayi maharastani target chesaru bolligadu e dunayani vadalanta varaku I to congress a tomodito jail ku pokunta gems aadutado vadikivachina vilu vijja adi

  • @Mr__chinrocks
    @Mr__chinrocks 4 часа назад +3

    Modi and BJP one nation one election ane public mind diverted chesi, india lo mottam Anne States lo EVM tho BJP government foam chsthundhe.
    💯 One nation one election undadhu

  • @r.s.sivareddy.r.s.sivaredd5646
    @r.s.sivareddy.r.s.sivaredd5646 3 часа назад +1

    Courtlu,EC,modi mugguru kummaku ainaaru.india lo yevaru emi cheyaleru. Thooooooo idhi oka dhesham siggupaduthunna,ee dheshamlo puttinandhuku.courtlu yemi cheyalenappudu avasaramaa manaku.panikimaalina vyavasthalaaga vundhi.

  • @mastanvalisyed2396
    @mastanvalisyed2396 2 часа назад

    Paper ballet Enduku pettatam ledu

  • @MNGupta
    @MNGupta 3 часа назад +1

    2019 lo Jagan EVM dwara Gelichadu

  • @hai2sarma
    @hai2sarma 2 часа назад

    All oppositions parts boycott elections better ……….

  • @gonuguntabharathsaikumar3462
    @gonuguntabharathsaikumar3462 3 часа назад +1

    151 vacchinappude anumaninchali crct a anna

  • @SistaRakshana
    @SistaRakshana 3 часа назад +2

    Evm లను మ్యమేజ్ చేసే అవకాశం ఉంటే అన్ని చోట్ల లేదా కీలకమైన చోట్ల మ్యనేజ్ చెయ్యొచ్చు కధ! మరి కాంగ్రెస్ లేదా దాని కూటమి పార్టీలు గెలిచిన చోట - వాళ్ళు ఏమి మ్యానేజ్ చేసారు. అంతెందుకు పార్లమెంట్ ఎన్నికలలో గెలవడానికి కావలసిన స్థానాలను మ్యానేజ్ చేసి ఉండేది కధ!
    ఎంతసేపు మనం సంసారం చేసి గెలిచాం - ఎదుటి వారు వ్యభిచారం చేసి గెలిచారు అని చెపుతారు. ఒకటి రెండు సార్లు ఆరోపణలు చేస్తే నిజమేనేమో అని కొందరైనా అనుమానపడతారు. ఓడిపోయిన ప్రతిచోటా ప్రతిసారి యిలాగే అంటే యింకా యింకా పాతాళంలోకి జనాలు పంపిస్తారు.

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 3 часа назад

      Orey erri, both Congress and BJP are playing and suppressing neutral parties voice

    • @SistaRakshana
      @SistaRakshana 3 часа назад

      ​@@Indian-ix3vn ఓరి ఎర్రిపువ్వ, నీకు ఏమైనా మెంటలా? దేశంలో అవి రెండే ప్రధాన పార్టీలు అయితే - అవి 2 కలిసి న్యూట్రల్ పార్టీలను తొక్కేస్తున్నాయి అంటావెంట్రా...

    • @ananthteja7373
      @ananthteja7373 Час назад

      ​@@Indian-ix3vn oh avna 🤣

  • @narendarnari432
    @narendarnari432 3 часа назад +1

    😂😂😂😂

  • @prabhakararao6659
    @prabhakararao6659 2 часа назад

    Evm pm

  • @BeARebel999
    @BeARebel999 22 минуты назад

    First Round 50-50 Undee result...😂😂

  • @nagasrikanth5593
    @nagasrikanth5593 2 часа назад

    Mari Jharkhand lo ela vodipoyaru, akkada evm panichesinda

  • @vamsikrishna6575
    @vamsikrishna6575 3 часа назад +1

    2019 lo mana anna gelichadu evm support tho

  • @VekateshVoore
    @VekateshVoore 3 часа назад +1

    అన్న ఆడలేక. మద్దెల ఊడు అన్నట్టు ఈవీఎం ల మీద ఏడవడం మానుకోర్స్

  • @nayaknayak995
    @nayaknayak995 3 часа назад

    Jarkhand లో కాంగ్రెస్ గెలిచింది కదా

  • @sureshk1096
    @sureshk1096 14 минут назад

    EVM tho win ainaru.....inka eani rojalu chepukontaru.....endku Jharkhand lo win avvaldu....

  • @Jagadish-e2d
    @Jagadish-e2d 3 часа назад

    Jharkand lo evm vere vunnayyi appudu 😂😅😊

  • @madhureddychittepu3622
    @madhureddychittepu3622 3 часа назад +1

    Meedi kuda cover chesukovachhu kada

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 2 часа назад

    , అసలు మీరు చెప్పేది, అసంతృప్తి గురించి,ఈవియమ్ లు గురించి ఆలోచించడం కాదు,వీటికి పరిష్కారం ఏమిటి,

  • @ramanenikrishnamoorthy4700
    @ramanenikrishnamoorthy4700 3 часа назад

    Congress in efficiency.They did not seriously took haryana elections.

  • @hidtherpatan
    @hidtherpatan Час назад

    ANNA 200000 EVM LU DACHI PETTI MANAGE CHESTUNNARU