Lecture on 'Swami Vivekananda Jivitam - Sandesam' by Garikapati Narasimha Rao(Part - 3)

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • Garikapati Narasimha Rao garu, Telugu Avadhani, "Maha Sahasravadhani", (literary performer) in Andhra Pradesh, India rendering a 3 days discourse ( March 9th, 10th and 11th ) in Telugu on 'Swami Vivekananda Jivitam - Sandesam' at Vivekananda Auditorium, Ramakrishna Math, Hyderabad

Комментарии • 214

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 5 лет назад +14

    *అందరు 90% శక్తి ఎందుకు ఉపయోగిస్తూన్నారొ చాల చక్కగా చెప్పారు👏👏👏👍🙏🙏👏👏👏👍😀😁👍🙏👍*

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      వ్యక్తులు కలిస్తే వ్యవస్థ.

  • @kvrscience
    @kvrscience 3 года назад +1

    మన నాయకులు తెలుగు బాషను పడుకోపెడుతున్నారు .... మనమీద, మన సంస్కృతి పైన నమ్మకం కోల్పోయి పాశ్చ్యాత్త సంస్కృతే గొప్పది అన్న భావనను పెంపొందించే చర్య ... మన భావితరాలను ఆ భగవతుడు రక్షించు గాక 🙏🙏🙏

  • @1975-k6z
    @1975-k6z 7 месяцев назад +1

    గురువు గారికి పాదాభి వందనాలు

  • @srinivasmeedikeri8159
    @srinivasmeedikeri8159 2 года назад +2

    ఒక ఆత్మగా, ఒక రచయితగా చెప్తున్నాను ...
    ఆడపిల్ల అంటే దుర్గామాత దుర్గాదేవి, దుర్గాదేవికి ఉన్న లక్షణాలు ఎన్నో ఉంటాయి . అమ్మ మనసు మరియు నాన్న మనుసు, వెన్నెల లాంటి తేనెలాంటి మనసు , ఒక్కో కోపం మిగిలిన శక్తి లాంటి మనసు, రంభ ఊర్వశి లాంటి ప్రేమ మనసు, సంపదలొ మరియు ఆర్థిక విషయాల లొ మంత్రి లాంటి మనసు, కానీ ఆడంబరానికి కడప సరిహద్దు భావించే మనసు, భూమాత ధరణిలాంటి ఓపికగల మనసు, పండ్ల తోటలు పండ్లు పూసిన ఉన్న వృక్షమువలె ఒదిగిన గుణం లాంటి మనసు, ఉన్నప్పుడు మాత్రమే భారతీయ స్త్రీగా భావించబడుతోంది.
    కానీ ఒక స్త్రీ వ్యాపారంతో స్వార్థబుద్ధి కలిగితే ఆ స్త్రీ భారతీయ స్త్రీ కాదు.
    ఇలా స్త్రీ గురించి చెప్పాలంటే ఎన్నో విలక్షణమైన లక్షణాలతో కలిగి కలగలిసి పెరిగిన శరీర భాగం తన్మయమే ......etc........✍
    rainbow98982@gmail.com
    note : కడప సరిహద్దు అని అనడంలో
    భారతదేశం మన సంస్కృతికి భారతదేశం ఉన్న సాంప్రదాయ విలువలకు నైతికంగా బాధ్యత వహించడం అని అర్థం .మరియు భారతదేశ స్త్రీ ఆర్థిక సంపదను భారతదేశము యొక్క నైతిక విలువలతో కూడిన కష్టార్జితం గాని స్వతంత్య్రంగా గర్వంగా డబ్బు సంపాదించవచ్చు జాబ్ చేయవచ్చు కూడా ప్రథమ కర్తవ్యం ....etc...
    note : ఈ ప్రపంచంలో ఈ భూమిపైన ఆడవారు మగవారు సమానులు. చివరికి జంతు జాలం లోకూడా ఆడా, మొగా సమానమైన దృక్పథంతో పుట్ట బడినవి......

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Год назад +3

    1902.సంవచరం లోస్వామి వివేకానందుడు.స్వేచ మరణము పొందారు.

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 5 лет назад +4

    *అవయవదానం గూర్చి చాల చక్కగా చెప్పారు..🙏🙏🙏👏👍👍👏👏👌👌👌🙏👏👍*

    • @suvarnaphani1710
      @suvarnaphani1710 4 года назад

      Nice replies

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      Bengal Swaami వివేకానందుడు.స్వంత రాష్ట్రము.

  • @nunnalakshmi3525
    @nunnalakshmi3525 4 года назад +2

    Very. Excellent. And. Most. Useful. Pravachanam. By. Garikipaty. Varu. To. The. Present. Society

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 5 лет назад +19

    *వితంతువులు గూర్చి చాల చక్కగా చెప్పారు వారిని గౌరవించాలి..*👏👏👏👍🙏👍👍👏👏👏👏👏👍🙏🙏*

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 5 лет назад +5

    *పుణ్య క్షేత్రానికి పుణ్య తీర్థానికి చాల గొప్పగా చెప్పారు గురువుగారు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏*

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      బోగనిధ్ర ante baaga thini నిద్రించే వాడిని బోగానిధ్ర అంటారు.యోగనిద్ర అంటే
      మహా విష్ణు పాల సముద్రము లో యోగానిధ్ర లో ఉంటాడు.

  • @vijayalaxmibommireddipalli1676

    Ayya garikapati varu eee prasangam chall chalaa vivarimcharu .rendu mudu sarulu vini akalampu vhesukuntaru naa namaskaramulu. B Vijayalaxmi 1:17:18

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 5 лет назад +9

    *లలితా jewelars గూర్చి చాల చక్కగా చెప్పారు, అందరికి అయన ఆదర్శం..*

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Год назад +1

    యంత్ర శక్తిని మించింది.తంత్ర శక్తి.తంత్ర శక్తిని మించింది.తంత్ర శక్తి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      తంత్ర శక్తిని.మించింది.మంత్ర శక్తి.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Год назад +1

    వాసన అంటే మన మనసులో కోరికలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      దొంగ వీసాల తో అమెరికాలో విద్య కోసము
      అడుగు పెడుతున్నారు.మన తెలుగు రాష్ట్రాల వారు.

  • @kondanarsaiah7843
    @kondanarsaiah7843 5 лет назад +4

    Guruvugaru meeku padhavi vandhanalu sir meeru lalitha sahasranamallo cheppinatlu meeru thurieyaa thietha avastha loa aunttae maha avadhootha sthithiloa vundi maaku vaedhantha sarannie vignanika vignanannie noori poasthunnaru maa 2 telugu rasralavarllu sanathana dharmam kosam vemparladu thunna vaela meeru aa loatunu pravachanala dwara theerustunnaru

  • @tullivijayalakshmi420
    @tullivijayalakshmi420 9 месяцев назад

    True devotee of Goddess Saraswati and eligible for Bharat ratna.

  • @spiritualjourney3054
    @spiritualjourney3054 3 года назад +5

    Well said... Guruji 🙏 always be there Swami Vivekananda history is great 🙏🙏

  • @ssrmurty1457
    @ssrmurty1457 5 лет назад +22

    'చక్కనమ్మ చిక్కినా అందమే' అని వాక్పటిమ గలవారు ఏది మాట్లాడినా అందంగానే ఉంటుంది. రెండు గంటల పైబడి సాగిన ఈ ప్రసంగం లో ఈయన స్వామి వివేకానంద గురించి చెప్పింది తక్కువ,ఇతర విషయాలు ఎక్కువ! ఐనా సరే 'అసలుకంటే వడ్డీ ముద్దు'అన్న చందాన ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకం గానే సాగింది తప్ప ఎక్కడా విసుగు అని పించలేదు,ఏదీ అనవసరం అనిపించలేదు.
    వీరికి శతసహస్ర వందనాలు !

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 5 лет назад +2

    *విదేశాలు సాంకేతికంగా మన దేశం ఆధ్యాత్మికంగా ఎందుకు అభివృద్ధి ఛేంధింధో చాల చక్కగా చెప్పారు గురువుగారు...🙏🙏🙏*

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      అవును.అధ్బుతంగా చెప్పారు.

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 5 лет назад +7

    *అలోచనాలు చుట్టాలాంటి వారూ పట్టించుకోకపోతే రెండు వెళ్లిపోతాయి...👌👌👌👍😊😊☺️☺️*

    • @alladasridhar
      @alladasridhar 5 лет назад

      Gurugarusathakotinamaskarms

    • @chintalaprakash8013
      @chintalaprakash8013 2 года назад

      @@alladasridhar uuu
      U>🤔🤔🤔👍😁👍🤔🤔🏜️🏚️🏜️🏜️🏜️🏜️👍🤔🤔🤔👍👍🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🏜️🏜️🏜️🏜️🤔🤔🤔🤔🤔🤔🤔👍🤔🤔🤔👍🤔👍🤔🤔🤔👍🤔🤔👍🤔🤔👍🤔🤔👍👍👍🤔

    • @chintalaprakash8013
      @chintalaprakash8013 2 года назад

      😁

    • @chintalaprakash8013
      @chintalaprakash8013 2 года назад

      🙏

    • @chintalaprakash8013
      @chintalaprakash8013 2 года назад

      ❤️😂

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Год назад +1

    జపమాల పెట్టుకోవడము ప్రారంభ దశ.

  • @sivanagamalleswararaokamar9403
    @sivanagamalleswararaokamar9403 5 лет назад +4

    గురువుగారు మీ పాదములకు నా కోటి దండాలు

  • @laxmisrinivas4933
    @laxmisrinivas4933 5 лет назад +4

    You are God gift to us

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      మనలో మన ము మారడం.ముఖ్యము.

  • @thetransferaccount4586
    @thetransferaccount4586 15 дней назад

    prasiddhi kante siddhi ni pondunte minna.. very nice poem

  • @andavallinarashimhamurthy7836
    @andavallinarashimhamurthy7836 4 года назад +8

    Sairam, pranams, 🙏🙏🙏 excellent speach

  • @Manojmanoj-pq6fo
    @Manojmanoj-pq6fo 2 года назад +1

    Practically oriented speech🙏🙏🙏

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 5 лет назад +5

    *పశువులకు తిన్నది పుష్టి, మనుషులకు వున్నది పుష్టి*👌👍👌*

  • @omnamonarayanaya6917
    @omnamonarayanaya6917 5 лет назад +2

    Abhivandanalu guruvugaru

  • @hb7208
    @hb7208 5 лет назад +13

    🙏🙏🙏he’s a genius, also very bold

    • @rajnath3004
      @rajnath3004 5 лет назад +2

      To put in correct words....he is not bold... He wanted to eradicate the bold from India

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      Om Shree Gurubyo Namaha.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 года назад

    ఓంశాంతి గురువుగారు మీరు వీడియో లు పెట్టారు మంచిది అంత టైం వినడానికి కొంచెం సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒక రెండు నిమిషాలు పెడుతున్నాను సాలు అప్పుడప్పుడు చూస్తాను సరేనా ఓంశాంతి

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 3 года назад

    Guruvugariki padhabhi vandhanalu

  • @nunnalakshmi3525
    @nunnalakshmi3525 4 года назад +3

    No. One. Equal. To. Swamy. Vivekananda. In. The. World. Forever. Explained. About. Spirituality

  • @Crk-f9b
    @Crk-f9b 4 года назад +2

    Very true, I always go to county fair in our Pitt county, buy corn on the cob, n eat...I never quit going to Airshow in cherry point. I meditate too in my sunroom. Garikapati is just great man

  • @BhVNageswarRao
    @BhVNageswarRao 2 года назад

    Great guruvugaru pranamamulu

  • @ramanaramana7550
    @ramanaramana7550 2 года назад

    Guru u garu sathakoti Namaskaramulu 🙏🙏🙏

  • @sundarisruthi7193
    @sundarisruthi7193 3 года назад

    Vivekananduni gurinchi inka chepunte bagundedi.

  • @nandag4281
    @nandag4281 5 лет назад +4

    గురువుగారికి దన్యవాదాలు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BroSisCookBook
    @BroSisCookBook 4 года назад +1

    Vivaekaananda swami.. gurinchi.samacharm chaalaa chepparu..paadaabhivandhanaalu

  • @bujjichinna8703
    @bujjichinna8703 4 года назад +2

    Guruvu Garu Padabhivandanam 🙏🙏🙏

  • @Savemoneya12356
    @Savemoneya12356 4 года назад +8

    Plant as many trees as possible because we are the reason for deforestation so try to plant. 🙏🙏🙏🙏

    • @manibhushanaraogollapalli4260
      @manibhushanaraogollapalli4260 3 года назад

      L XL pl in

    • @manibhushanaraogollapalli4260
      @manibhushanaraogollapalli4260 3 года назад +1

      So

    • @chakarapalliganesh5552
      @chakarapalliganesh5552 3 года назад

      Mm; mmmmmmmm; ;mmmmmmmmmmmmm;mmmmm;mm;mmmmmmmmm;mmmmmmmmmmmmmmmmmmmm;;;mmmmmmm;;;m; mmmmmmmm; m; mom;;;;;m;mm;;;;m;;mm;;m;;m;;;;;;;mm;;;;mm;mmm;;;m;mm;;;;;;;;;m; mm; m;;;; m;;;; mm;;;;;; m;;;;;;;; m; mm; mom;;;;;;; m;;; m;;;;;;;;; mm;;; m; mm;;;; mom;;;;;; m; m; m; m;; mm;;;;; m;;;;;;;;;;;; m;;;;;;; m; m;;;; m;;; m; m;;;; m;;;;;;;;; m;; m;;;;;;;;;;;;; mmmmmmmm;;;; mm; m;;;;; m; m;;;;;;;;;;;;; m; m; m;;;;; m;; m;;; m;; m;;;;;;;;;;;; m; mmmmmmmm;;;;;;;;;;;; m;;; m;;;;;;;;;; mm;;; m;; mm;;;;;;;; m;;;;;;;;;;; mm;;;;;;; m;;;;;;; m;;;;;;;;;;;;;;;; m;; m;; m;;;;;;;mmmmmm; mmmmmmmmmmm;mmmmmmm;; ;;m;;

  • @pusulurijayaram2342
    @pusulurijayaram2342 5 лет назад +1

    I like this

  • @shivkrishna1836
    @shivkrishna1836 3 года назад +2

    🌺❤️

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 5 лет назад +3

    *చెంచాల గూడా కు మనసు చెంచలoగ లేనివారే వెళతారు*..*😉😉😉😉😀😀😁😁😀😁😀😀👏👏*

  • @siritalla6361
    @siritalla6361 Год назад +1

    Super sir 🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      సహస్ర అవధాని గారికి సహస్ర ప్రణామాలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      Polo బిళ్ళలు పిప్పర మెంట్లు గరిక పాటి వారి తల్లి.మంచము మీద ఉండగా తినేది.అదే బిళ్ళల ను బాసర గోదావరి తీరము లో అస్థికలు తో పాటు నీటి లో కలిపాడు.

  • @gayatrinemani7174
    @gayatrinemani7174 3 года назад +3

    Mari ah chanchalguda jail lo unnavade CM ayyadu. Vadki vote esina janalu inkentha chanchalanga untunnaro..

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 года назад +1

    ధన్యవాదాలు గురువు గారికి 🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Год назад +1

    స్వంత ఇంట్లో పోతే. సద్గతి ఉండదు అని
    అనవసరపు మాటలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      అవయవ దానం.గరిక పాటి. నరసింహ రావు గారు రాసిచ్చారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      పుణ్య నదులు ల లో అస్థికలు మాత్రమే కలపాలి.అంతే కానీ బూడిద కలపకూడదు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      84.భంగిమల లో

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      వాచాయన కామ సూత్రాలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      వివేకానందుడు జగద్గురువు అయ్యాడు.

  • @krishnacherukuri6614
    @krishnacherukuri6614 5 лет назад +4

    🙏🙏🙏

  • @kingsworld8766
    @kingsworld8766 5 лет назад +1

    Guruvu garini ela kalavali

  • @cherithmadderla270
    @cherithmadderla270 5 лет назад +5

    Thanks sir

  • @balakrishnarao9469
    @balakrishnarao9469 5 лет назад +1

    Facts of life

  • @andreidensing3459
    @andreidensing3459 2 года назад +1

    Hai brothes and Sisters thank
    You to may Suport to Shalla
    Thanks to the Lord God Amen Halyloya to all gad Bless us in
    Our works in our home in our
    Way GUI..us to friens all Peoples from friens Shalla thanks to the Lord

  • @etelfacts
    @etelfacts 3 года назад +1

    before 1:49:00 great memes 🤣🙈🙆🏻‍♂️👏🤣🙏👀😎1:50:10 also 😂👏🙏

  • @prathibhaananth6050
    @prathibhaananth6050 3 года назад +6

    Thq Guruvugaru 🙏

  • @Poornachandra-ts7kc
    @Poornachandra-ts7kc 5 лет назад +2

    Om sree matrae namaha

  • @chikkudusanjeev1975
    @chikkudusanjeev1975 3 года назад +1

    Meeru maku devudichina varam

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 5 лет назад +5

    Great man vivekananda

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Год назад +1

    నిర్లిప్తత.అశక్తత.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      Karma kaanda జ్ఞాన కాండ.అని రెండు రకాలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      మనము middle class kaani మనము high class gaa feel అవుతాము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      జీవితము ప్రణాళిక బంధము గా ఉండాలి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      60.సంవచరాలా వయసులో.B.P.లేదు. సుగర్ లేదు.గరిక పాటి.నరసింహ రావు గారికి.

  • @nirmalaboddepalli7340
    @nirmalaboddepalli7340 4 года назад +1

    Saraswathi matha priya putruni pada padmalaku sastanga pranamam.

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 3 года назад

    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏

  • @anuragrishigarlapati1275
    @anuragrishigarlapati1275 3 месяца назад

    Vadini thittu srushti Aina battalaina vadi vallega vadni thittu 😂😂❤❤

  • @shiddishreenivas2445
    @shiddishreenivas2445 3 года назад +1

    🙏🙏👌👌

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 5 лет назад +1

    *weekend=week +end😊😊😊😊*

  • @JKMSKGF
    @JKMSKGF 3 года назад +1

    True words , true Line

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 5 лет назад +5

    గురువు గారు మీకు మా వందనములు 🙏🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      కర్ణుడి కి దైవము మీద భక్తి లేదు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      మనుషులకు తిన్నది పుష్టి.

  • @pljayaprada1272
    @pljayaprada1272 3 года назад

    Exelent. Speech. Guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thirupatibathini9896
    @thirupatibathini9896 4 года назад +1

    🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏

  • @teamcodetaqvnmc1372
    @teamcodetaqvnmc1372 3 года назад

    Sir chanakya jeevitham gurinchi cheppandi

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Год назад +1

    గుర్రాలు అన్నీ ఒకటే రంగులో ఉంటాయి.గాడిదలు అన్నీతెళ్లగా ఉంటాయి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      Ani Swaami వివేకానంద స్వామి ఈ విషయము అమెరికా లో చెప్పాడు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      వైదిక రహస్యాలు.లేదా సనాతన ధర్మము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      మనసు చెంచలము గా ఉన్నవాడే చంచల్ గూడా జైలు కు వెళతారు.

  • @darkmatter2640
    @darkmatter2640 3 года назад +1

    garikipati garu 50 min 21 sec appudu tappu chepparu, edama bhagham tarkabaddhamaina vishaylu nirvahisthundi kudi bhagam kala laku spandisthundi

  • @jayaramreddy2662
    @jayaramreddy2662 4 года назад +1

    :)😘😘 amazing speech

  • @wonder1470
    @wonder1470 3 года назад +1

    1:05:00
    1:33:45

  • @hanumakumar2801
    @hanumakumar2801 2 года назад

    supper

  • @saiswarooptalupuru9768
    @saiswarooptalupuru9768 5 лет назад +4

    Sir please don't cut some words through by editing. please put on all video without cutting

    • @santoshpss
      @santoshpss 5 лет назад

      sai swaroop talupuru maybe he is just taking a little bit of a break before talking again...

    • @saiswarooptalupuru9768
      @saiswarooptalupuru9768 5 лет назад

      Santosh P.S.S. ok

  • @trail000
    @trail000 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AnilAnil-fb9dh
    @AnilAnil-fb9dh 5 лет назад +3

    గురువు గారు మీకు మా వందనములు.....

  • @usharani9084
    @usharani9084 5 лет назад +1

    🙏🙏🙏👍👍👍🙏🙏🙏👍👍👍🙏🙏🙏👍👍👍

  • @ADIYOGA-SOLUTION
    @ADIYOGA-SOLUTION 2 года назад

    🙏🙏🙏🌹🌹🌹

  • @siva2677
    @siva2677 2 года назад

    Please give mee ultimate answer if you can

    • @siva2677
      @siva2677 2 года назад

      Please give mee ultimate answer if you can

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 3 года назад +1

    గురువుగారికి పాదాభివందనాలు 🙏

  • @govardhnamgovindu5033
    @govardhnamgovindu5033 2 года назад

    Wonderful sir

  • @chanderreddy
    @chanderreddy 3 года назад +1

    *4

  • @omnamonarayanaya6917
    @omnamonarayanaya6917 5 лет назад +1

    Antha mekale chaduvulu guruvugaru

  • @homeuser5407
    @homeuser5407 2 года назад

    Sweaper gane puduthunda?pujariga putti devunni archinchada?

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 года назад

    psyciyaatrc problems creat chesthunnaaru?some members/give wrong guifence to the people

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 5 лет назад +2

    *గాడిదలు ఓకె రంగులో ఉంటాయి,గుర్రాలు వివిధ రంగులో వుంటాయి*..😁😁😁😁*that is the different between other countries peoples and ఇండియా peoples*..😁😁😁🙏👏👏👏👍👌👌😀🙏🙏👏👏👍*

  • @sudheerreddy2824
    @sudheerreddy2824 3 года назад

    హరే కృష్ణ గురువుగారు

  • @scorpionlibra278
    @scorpionlibra278 2 года назад

    He is saying this much lecture , he is following all these 😂😃

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Год назад +1

    విశ్వామిత్రుడు శపిస్తే రంబ1000 యేళ్లు రాయిగా మారింది.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      బలము బలహీనం.విశ్వామిత్రుడు శ్వంతము.

  • @shankarmuthoju8023
    @shankarmuthoju8023 2 года назад

    బోధించడం అనేది గొప్ప వరం

  • @ayrus9547
    @ayrus9547 5 лет назад +2

    Plasma the 4th state

    • @charan018
      @charan018 3 года назад +1

      Bose Einstein Condensate is the 5th State

  • @dankshavalishaik3313
    @dankshavalishaik3313 5 лет назад +5

    religion ki asalaina definition chepparu. Mi speeches vinnaka Hinduism mida una respect 1000 fold increase indi.Indirectly I am being influenced by the Swami Vivekananda

  • @shankarmuthoju8023
    @shankarmuthoju8023 2 года назад

    మీరు కూడా దైవం గురించి బోధించు తున్నారు ధర్మాన్ని కాపాడుతున్నారు. అదే ధర్మం. ధర్మం మిమ్మల్ని కూడా కాపాడుతుంది

  • @mundavarnarendarmundavar3020
    @mundavarnarendarmundavar3020 Год назад

    ప్రపంచం లో పెళ్లి కానీ మన శాంతి గా పెళ్లయినప్పుడు దుర్మార్గుడు రాక్షసుడు నీకు పెళ్లయింది కదా సుఖము అనుభవించాలి కదా మరి పెళ్లి కానుక మంచోడు చెప్పడానికి నీతులు ఇక్కడ ఎవ్వరూలేరు ఏదో మీకు డబ్బు కోసం వాదించడం తప్ప నాకు 26 సంవత్సరాలు కష్టాలు నాకు ఇద్దరు పిల్లలు భార్య ఏం చేయాలి చెప్పు ఎలా పూజించాలి చేతిలో ఒక రూపాయి లేదు నువ్వు అన్నది పెళ్లి పిల్ల నువ్వు మరి

  • @battimahi7502
    @battimahi7502 4 года назад

    🙏👍

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Год назад +1

    5.వ తరగతి ఫెయిల్ అయ్యాడు.లలిత జేవెళ్లరీ.యజమాని.10.00000కోట్లకు అధిపతి.

  • @vtramarao6970
    @vtramarao6970 2 года назад

    Pool

  • @factsgeek4368
    @factsgeek4368 3 года назад

    Hhhhhh

  • @SANTOR9
    @SANTOR9 3 года назад

    Sodhi gadu

  • @srinivasmeedikeri8159
    @srinivasmeedikeri8159 2 года назад

    ఒక ఆత్మగా, ఒక రచయితగా చెప్తున్నాను ...
    ఆడపిల్ల అంటే దుర్గామాత దుర్గాదేవి, దుర్గాదేవికి ఉన్న లక్షణాలు ఎన్నో ఉంటాయి . అమ్మ మనసు మరియు నాన్న మనుసు, వెన్నెల లాంటి తేనెలాంటి మనసు , ఒక్కో కోపం మిగిలిన శక్తి లాంటి మనసు, రంభ ఊర్వశి లాంటి ప్రేమ మనసు, సంపదలొ మరియు ఆర్థిక విషయాల లొ మంత్రి లాంటి మనసు, కానీ ఆడంబరానికి కడప సరిహద్దు భావించే మనసు, భూమాత ధరణిలాంటి ఓపికగల మనసు, పండ్ల తోటలు పండ్లు పూసిన ఉన్న వృక్షమువలె ఒదిగిన గుణం లాంటి మనసు, ఉన్నప్పుడు మాత్రమే భారతీయ స్త్రీగా భావించబడుతోంది.
    కానీ ఒక స్త్రీ వ్యాపారంతో స్వార్థబుద్ధి కలిగితే ఆ స్త్రీ భారతీయ స్త్రీ కాదు.
    ఇలా స్త్రీ గురించి చెప్పాలంటే ఎన్నో విలక్షణమైన లక్షణాలతో కలిగి కలగలిసి పెరిగిన శరీర భాగం తన్మయమే ......etc........✍
    rainbow98982@gmail.com
    note : కడప సరిహద్దు అని అనడంలో
    భారతదేశం మన సంస్కృతికి భారతదేశం ఉన్న సాంప్రదాయ విలువలకు నైతికంగా బాధ్యత వహించడం అని అర్థం .మరియు భారతదేశ స్త్రీ ఆర్థిక సంపదను భారతదేశము యొక్క నైతిక విలువలతో కూడిన కష్టార్జితం గాని స్వతంత్య్రంగా గర్వంగా డబ్బు సంపాదించవచ్చు జాబ్ చేయవచ్చు కూడా ప్రథమ కర్తవ్యం ....etc...
    note : ఈ ప్రపంచంలో ఈ భూమిపైన ఆడవారు మగవారు సమానులు. చివరికి జంతు జాలం లోకూడా ఆడా, మొగా సమానమైన దృక్పథంతో పుట్ట బడినవి........

  • @sarada1954
    @sarada1954 5 лет назад +2

    🙏🙏🙏🙏