AP DSC ఇదంతా నోటిఫికేషన్ లేట్ kosam నమ్మించి మోసం చేయడం అనేది ప్రతి పార్టీ లు ఉద్దేశ్యం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్ ki డీస్సీ ఉండదు ఎందుకు అంతే కొంతమంది డీస్సీ అస్ప్రింట్స్ కారణం ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చేటప్పడు టెట్ కావాలంటారు టెట్ పాస్ అవ్వకపోతే మళ్ళీ పెట్టమంటారు జీవింతతం ఇ టెట్ ఎక్సమ్ రాసుకోవడానికే సరిపోతుంది మళ్ళీ కొత్తగా వచ్చినవాళ్ళు మళ్ళీ టెట్ అంటారు ఇలోగ ప్రభత్వలు ఇలా జరగడం kosam ఎదురుచూస్తాయి అందుvalana నోటిఫికేషన్ లెట్ ఇంతలో పొలిటికల్ నోటికేషన్ వల్ల పోస్టుపోన్ అంటూ కొంతమంది వస్తారు దాని వాళ్ల లేటు ఇ నోటిఫికేషన్ ki లేటెకీ కారణం కూడాచాలామంది డీస్సీ అస్పరెంట్స్ కూడా కారణం కానీ ఒకటి ఆలోచించండి ఎంతో మంది నోటిఫికేషన్ kosam ఇల్లు వదిలి పేరెంంట్స్ ని వదిలి ఊరిని వదిలి చిన్న చిన్న ఉద్యగాలును వదిలి ఆర్థిక స్తోమత తో శతమాత అవుతూ చదువుకంటున్న నిరుద్యోగులును ప్రభుత్వాలు గుర్తించి ఇ డీస్సీ నోటిఫికేషన్ anna టైం ki ఇచ్చి ma కళ్ళలో ఆనందం నింపాలని చూస్తున్న కొన్ని లక్షలమంది నిరీక్షణ ఇది....
స్థిరత్వం లేని నిలకడ లేని నా ఆలోచనలకు ఓ రూపాన్ని కల్పించి నా గమ్యాన్ని నేను గుర్తించేలా చేసి.. దాన్ని చేరుకునేలా ప్రోత్సహించిన నా గురువుకు ధన్యవాదాలు....you are the Best 🤝
Urgent ga dsc endhuku sir inkoka 2years postpone avvani vache nastam eami ledu sir chaduvuthu undavachukada coaching velthu undachu kada sir your MANHOHARR
1. సుప్రీంకోర్టు SC వర్గీకరణ చేసి Postings ఇవ్వమని తీర్పు ఎప్పుడు ఇచ్చింది? 2. తెలంగాణ ప్రభుత్వం ఈ SC వర్గీకరణ చేయకుండానే ఎటువంటి సమస్యలు రాకుండా Postings ఇచ్చారు, మరో DSC కూడా ఇవ్వబోతున్నారు. వారికి లేని న్యాయపరమైన చిక్కులు సమస్యలు మన ప్రభుత్వానికి ఎందుకున్నాయి? 3. SC వర్గీకరణ గురించి ఏమాత్రం అవగాహనే లేకుండా 3 నెలల ముందే DSC Schedule ఇచ్చారా? 4. రేపే DSC Notification అని ప్రకటించిన తర్వాత కూడా ఒక్కరోజు ముందు SC వర్గీకరణ గురించి చర్చ, వాయిదా ఎలా, దాని వెనుక వారి ఉద్దేశ్యం ఏమిటి? 5. ఆ తర్వాత లోకేష్ బాబు మాట్లాడుతూ SC వర్గీకరణ తర్వాతనే DSC Notification ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ఆలోచన 3 నెలల ముందు తనకు రాలేకపోయిందా? 6. ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేని SC వర్గీకరణ ఒకవైపు, JUNE లో Schools తెరుచుకొనే సమయానికి మీరు బడులలో ఉంటారని ఎలా చెబుతున్నారు? 7. ఒకవైపు DSC చాలా లేట్ అవుతుందని చెబుతూనే, మరోవైపు June లో Posting ఉంటుందని పరస్పర విరుద్ధ ప్రకటనల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? 8. *2027 జామిలీ Election Stunt అయ్యుంటుందా లేదా Coaching Centers వాళ్ళ కడుపు నింపడానికా?* ✅ అస్సలు ఇవన్నీ అర్థం కాని ప్రశ్నలే. కానీ లక్షల మంది కుటుంబాలను వదిలేసి, అప్పులు చేసి, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, ఎన్నో కష్టాలు పడుతూ, DSC కోసం ప్రిపేర్ అవుతున్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం గుర్తించుకుంటే వాళ్లకు మేలు చేసిన వావుతారు.
Correct time lo manchi video chesaru sir chaala clarity vachindi,nen chaala mandhi ni adiga but doubt tho unna tnq for very good explanation sir , hoping to get more videos for dsc as well from you sir on regular basis
నమస్తే sir sc వర్గీకరణ రాజ్యాంగ బద్ధమైన అంశం కదా సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవచ్చు అంటే పార్లమెంట్ లో చట్టం చెయ్యకుండా sc వర్గీకరణ చేయొచ్చా దీనిపై ఒక వీడియో చెయ్యండి sir
విశ్వసనీయతతో కూడిన మీ మాటలు మాలాంటి గ్రామీణ నిరుద్యోగులుకు చాలా ధైర్యాన్ని నింపుతున్నాయి...... మీలాంటి గురువు దొరకడం మా అదృష్టం.....ఎప్పుడు మీ వీడియో వచ్చిన మాకు ఎంతో ధైర్యాన్ని నింపుతూ నిరంతరం చదివేల ప్రోత్సహం అందిస్తుంది
కమిషన్ నివేదిక ఇవ్వగానే ఎస్సీ వర్గీకరణ వెనువెంటనే జరిగే అవకాశం లేదు. కొత్త సెన్సెస్ ప్రకారం వర్గీకరణ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిపారు. 2011 తర్వాత జనగణన జరగలేదు. ఈ మేరకు కులగణన చేసిన తర్వాతే వర్గీకరణ చేసే అవకాశం ఉంది. మరోవైపు వర్గీకరణను ఎస్సీల లోని మరో ప్రధాన సామాజిక వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వర్గీకరణ తో ముడి పెట్టకుండా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
2025 January lo okati Feb okati March lo oka tet April lo oka tet Ala prati month TET exam pettandi sir 2045 lo DSC exam conduct cheyandi sir Maku chaduvu కోవడానికి time kavali
@@nagirisanjeev-o6fninnu yevdu rayamannadu. Yevdi kastam vadidi. DSC ante yearly vache job kaadu kada. DSC ki emka ravadaniki time vundi.elolu tet pedite neeku poyedemi vundi. Eee sgt batch extralu anta enta kaadu. Bed chesi sgt ki preparation chesi malli sgt chance poyi SA ki preparation chese valla paristiti anti.
Good afternoon sir ap economy ki gatha governament policy kuda chadhavala sir,govt maarindhi kada kotha govt policy ne chadhavala guide cheyandi sir
Hello hai sir.. Group1 mee list lo ledha sir... Kaneesam mains exam dates ivvmani request chesthunte ayina oka video release cheyochhugaa sir...
AP DSC
ఇదంతా నోటిఫికేషన్ లేట్ kosam నమ్మించి మోసం చేయడం అనేది ప్రతి పార్టీ లు ఉద్దేశ్యం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్ ki డీస్సీ ఉండదు ఎందుకు అంతే కొంతమంది డీస్సీ అస్ప్రింట్స్ కారణం ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చేటప్పడు టెట్ కావాలంటారు టెట్ పాస్ అవ్వకపోతే మళ్ళీ పెట్టమంటారు జీవింతతం ఇ టెట్ ఎక్సమ్ రాసుకోవడానికే సరిపోతుంది మళ్ళీ కొత్తగా వచ్చినవాళ్ళు మళ్ళీ టెట్ అంటారు ఇలోగ ప్రభత్వలు ఇలా జరగడం kosam ఎదురుచూస్తాయి అందుvalana నోటిఫికేషన్ లెట్ ఇంతలో పొలిటికల్ నోటికేషన్ వల్ల పోస్టుపోన్ అంటూ కొంతమంది వస్తారు దాని వాళ్ల లేటు ఇ నోటిఫికేషన్ ki లేటెకీ కారణం కూడాచాలామంది డీస్సీ అస్పరెంట్స్ కూడా కారణం కానీ ఒకటి ఆలోచించండి ఎంతో మంది నోటిఫికేషన్ kosam ఇల్లు వదిలి పేరెంంట్స్ ని వదిలి ఊరిని వదిలి చిన్న చిన్న ఉద్యగాలును వదిలి ఆర్థిక స్తోమత తో శతమాత అవుతూ చదువుకంటున్న నిరుద్యోగులును ప్రభుత్వాలు గుర్తించి ఇ డీస్సీ నోటిఫికేషన్ anna టైం ki ఇచ్చి ma కళ్ళలో ఆనందం నింపాలని చూస్తున్న కొన్ని లక్షలమంది
నిరీక్షణ ఇది....
10years,nuchi,nithya,చదువుతున్న enka,mosapovaalaa😂😂😂
స్థిరత్వం లేని నిలకడ లేని నా ఆలోచనలకు ఓ రూపాన్ని కల్పించి నా గమ్యాన్ని నేను గుర్తించేలా చేసి.. దాన్ని చేరుకునేలా ప్రోత్సహించిన నా గురువుకు ధన్యవాదాలు....you are the Best 🤝
Sar job calendar vastunda sar
సర్
J.L and D.L కి జనరల్ స్టడీస్ ఏ పుస్తకాలు చదవితే బాగుంటుంది లేదా ఆన్లైన్ లో ఏదైనా మంచి కోర్స్ తెలుపగలరు సర్..
Urgent ga dsc endhuku sir inkoka 2years postpone avvani vache nastam eami ledu sir chaduvuthu undavachukada coaching velthu undachu kada sir your MANHOHARR
సార్ టెట్ మల్లి పెడతారా
1. సుప్రీంకోర్టు SC వర్గీకరణ చేసి Postings ఇవ్వమని తీర్పు ఎప్పుడు ఇచ్చింది?
2. తెలంగాణ ప్రభుత్వం ఈ SC వర్గీకరణ చేయకుండానే ఎటువంటి సమస్యలు రాకుండా Postings ఇచ్చారు, మరో DSC కూడా ఇవ్వబోతున్నారు.
వారికి లేని న్యాయపరమైన చిక్కులు సమస్యలు మన ప్రభుత్వానికి ఎందుకున్నాయి?
3. SC వర్గీకరణ గురించి ఏమాత్రం అవగాహనే లేకుండా 3 నెలల ముందే DSC Schedule ఇచ్చారా?
4. రేపే DSC Notification అని ప్రకటించిన తర్వాత కూడా ఒక్కరోజు ముందు SC వర్గీకరణ గురించి చర్చ, వాయిదా ఎలా, దాని వెనుక వారి ఉద్దేశ్యం ఏమిటి?
5. ఆ తర్వాత లోకేష్ బాబు మాట్లాడుతూ SC వర్గీకరణ తర్వాతనే DSC Notification ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ఆలోచన 3 నెలల ముందు తనకు రాలేకపోయిందా?
6. ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేని SC వర్గీకరణ ఒకవైపు, JUNE లో Schools తెరుచుకొనే సమయానికి మీరు బడులలో ఉంటారని ఎలా చెబుతున్నారు?
7. ఒకవైపు DSC చాలా లేట్ అవుతుందని చెబుతూనే, మరోవైపు June లో Posting ఉంటుందని పరస్పర విరుద్ధ ప్రకటనల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి?
8. *2027 జామిలీ Election Stunt అయ్యుంటుందా లేదా Coaching Centers వాళ్ళ కడుపు నింపడానికా?*
✅ అస్సలు ఇవన్నీ అర్థం కాని ప్రశ్నలే. కానీ లక్షల మంది కుటుంబాలను వదిలేసి, అప్పులు చేసి, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, ఎన్నో కష్టాలు పడుతూ, DSC కోసం ప్రిపేర్ అవుతున్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం గుర్తించుకుంటే వాళ్లకు మేలు చేసిన వావుతారు.
Correct ga cheppav bro, 2027 or 2029
You right bro
Yes jagan kothaga posts thiyanu unna resource chalu ani world bank tho agreement chaysukunadu ata kadha .dsc notification uuthi abadham
Good explanation video sir
J.L and D.L జనరల్ స్టడీస్ పైన ఒక వీడియో చేయండి సర్
Thanks ur explonation video sir
Sir andaru dsc, grp2 ane antunaru kaani migilna 21 notifications like FRO, AEE dates epudu istharo asalu emi teliyatledhu sir evarni adagaalo.
Sir A. P వాళ్ళు ts dsc కి కూడా apply చెయ్యచ్చా, కాంపటిషన్ ఎలా ఉంటది???
I regularly check your channel for any news about DSC thanks for guiding us sir😊
మొన్న ఇవే మాటలు మా మిత్రుడికి చెప్పా 😊
Correct time lo manchi video chesaru sir chaala clarity vachindi,nen chaala mandhi ni adiga but doubt tho unna tnq for very good explanation sir , hoping to get more videos for dsc as well from you sir on regular basis
Chala baaga clarity gaa chapparu sir tqq for your information
DL gurinchi oka mata Ina cheyandi sir please,3 years nundi prepare avutunna sir
Sir...Only indian budget and survey , Ap budget and survey ... seperate course pettachugaaa sir...
Please message them
Ok sir@@Bhavanisankarkodali
Sir......Dy.Eo cut off తగ్గుతుందా లేదా చెప్పండి.
Good evening , sir, really it's getting very much clarity,thank u soo much,
Keep watching
మొద్ద పడిన మనసును మరియు కళ్ళలో పడుతున్న హృదయాలను మేలకొల్పుతున్నారు సార్ మీరు...... మీకు కృతజ్ఞతలు 🙏
A cinema lodhi e dialogue
@sametoyou111 😞 అలసిపోయిన హృదయం గుండెల్లో నుంచి వచ్చిన మాటలే గాని సినిమా డైలాగులు కావూ......
నువ్ ముడ్డి కింద కుర్చీ వేసుకొని నీ కు పెన్షన్ వచ్చే వరకు చదువుతూనే వుండు...❤❤డాలో dsc అప్పటికైనా వస్తుందో 😂😂😂
@@ismartshankarvlogs2272😂
SIR ANY NEWS ON JOB CALENDAR
మంచి సలహా ఇచ్చారు sir
Sir మళ్ళీ TET Notification ఉందా
Naaku oka doubt undhi sir plz clear it...e one man commission nivedhika ecchesi roaster points teesesukunte sc vargeekarana implement chesesinattena leka inka yemina work untundha???? Plz reply....
DSC preparation గురించి వీడియో చేయండి sir.
కృతజ్ఞతలు సార్.
Well done sir me explanation,I like you sir 🎉🎉
Naa paristhiti gamanichira gurudeva? Mee guidence maalantivaallaki darichoopunu sir 🙏🙏
Eda mari ayano devudu nuvvo bhakthudivi nee badha gamaninchi e video chesada vaddu chinna e sentiment s vaddu
I don't know any stars..
I know only one Star.. Sri Bhavani Sir.. Good Evening sir.. nice information.
Naaku oke oka comedian telusu adhi
Thank you sir, for your suggestions right time lo echaru
Excellent.ga.చెప్పారు. సర్
నమస్తే sir sc వర్గీకరణ రాజ్యాంగ బద్ధమైన అంశం కదా సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవచ్చు అంటే పార్లమెంట్ లో చట్టం చెయ్యకుండా sc వర్గీకరణ చేయొచ్చా దీనిపై ఒక వీడియో చెయ్యండి sir
దానికి పార్లమెంట్ అవసరం లేదు, అసెంబ్లీ ఆమోదం చాలు అని సుప్రీం కోర్ట్ చెపింది.
Good morning sir 🎉
విశ్వసనీయతతో కూడిన మీ మాటలు మాలాంటి గ్రామీణ నిరుద్యోగులుకు చాలా ధైర్యాన్ని నింపుతున్నాయి...... మీలాంటి గురువు దొరకడం మా అదృష్టం.....ఎప్పుడు మీ వీడియో వచ్చిన మాకు ఎంతో ధైర్యాన్ని నింపుతూ నిరంతరం చదివేల ప్రోత్సహం అందిస్తుంది
Nirantaram ante enta kalam 2029
@mrakarunaaruna1371 meku job eppatiki kavalo aa year vesukondi
Group2 main or DSC confused sir
Your RRW program not appearing in laqshya app. Please guide me.
You can message them in chat of app.
కమిషన్ నివేదిక ఇవ్వగానే ఎస్సీ వర్గీకరణ వెనువెంటనే జరిగే అవకాశం లేదు. కొత్త సెన్సెస్ ప్రకారం వర్గీకరణ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిపారు. 2011 తర్వాత జనగణన జరగలేదు. ఈ మేరకు కులగణన చేసిన తర్వాతే వర్గీకరణ చేసే అవకాశం ఉంది. మరోవైపు వర్గీకరణను ఎస్సీల లోని మరో ప్రధాన సామాజిక వర్గం వ్యతిరేకిస్తోంది.
ఈ నేపధ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వర్గీకరణ తో ముడి పెట్టకుండా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
2011 census prakaram chestaru
Dsc kosam video epudu chestara ani waiting sir finally ma kosam kuda chesaru ..komchm mamalni kuda patinchukomdi sir 😢😢
Tq u sir 🤗 It's a perfect suggestion and what about DL sir?? please clarify sir
Marvales sir👌🏻👍
TQ sir....
Clarity information 👍
Thank you sir for motivating AP Dsc aspirants
Expecting regular videos on apdsc
Sure 👍
Thank you sir..for your valuable information... Is there any information about Dy.EO exam sir?
Thanks for making video for us sir
Tq so much sir.. Mi video kosam waiting sir
So nice of you
Sir please reply to me sir .nenu dsc ki chadavali sir nenu grp2 kuda qualify iyyanu sir but em chadavalo teliyadu sir konchem cheppandi sir
Sir ap lo group 4 echey chance umtumda sir please reply
Sir please DyEo mains exam gurinchi information evandi sir please please
Dl,jl lectures exam dates appudu estharuu sir
గురుభ్యోనమః
We trust you sir ji tq
ధన్యవాదాలు
Ap tet malli pedethe bagavunu
Chala thank u sir
Sir...10 th class new textbooks kuda chadavala guruji... please clarify?
Naku 0.03 tho sa maths post miss sir
😔
Which district sir
Ea DSC lo job confirm sir bhaga chadavandi ,all the best SIR.
Clarification icharu sir thank u
DyEO mains exam eppudu untundo cheppandi sir plzzz
Superb analysis sir.
Group 2age limit cheppandi sir
Tq sir motivation videos chestuvunandi,sir
Sir Dsc exam yeppudu vunddochu
Good information sir
Sir 3 months will take time for Dsc exam sir
Thank u Guruvu gaaru
Thank you sir.....Apgroup 3 or group4 ..2025lo amaina untaya sir notifications....
Good sir
Group1 sangathenti sir... Anni exams gurinchi matladuthunnaru...... Mari Group1 gurinchi matladarenti... Memu students ye..
Good evening sir 👍👍👍👍
Tet malli vuntuda sir.
ఉంటుంది. ఎందుకంటే టెట్ ఇస్తే ఓ రెండు మూడు నెలలు కామ్‌గా ఉంటారు అభ్యర్థులు
Tq @@vasudevareddy9441
Thank you sir
Thank you sir 😊
Most welcome
నమస్కారం గురువు గారు
Tet pettamanandi please sir
100% radu
Sir Tet pettamanandi please
Good evening sir
Sit rrw extension cheyyadi please sir
Hii sir tet malli pedatara
👋🎉
Sir DAO notification untundha
Tq sir
Current affaire book release avutunda sir meedi
నమస్తే గురువుగారు
మీరు చెప్పినంత క్లారిటీ గా ఇంకెవరు చెప్పలేరు.
మీరు ఏది మాట్లాడినా ప్రాక్టికల్ గా మాట్లాడుతారు
Sirgood evening
Namaste sir Good evening
Namaste sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤
Thank you sir you are good advice given dsc aspirations ❤🎉
Dsc notification February,may exam June results July verification August appointment 🎉🎉🎉🎉🎉
🙏🙏🙏
June lone joining
Venadaniki entha bagundi. Jarigithy inkka baguntundi
Tet ...2025 appudu vundochhu sir
Nuvvu enni tet lu rastavu sommy tet 3 monthes icharu Inka enta time kavali sir
Jan or Feb 2025
2025
January lo okati
Feb okati
March lo oka tet
April lo oka tet
Ala prati month TET exam pettandi sir
2045 lo DSC exam conduct cheyandi sir
Maku chaduvu కోవడానికి time kavali
@@nagirisanjeev-o6fninnu yevdu rayamannadu.
Yevdi kastam vadidi.
DSC ante yearly vache job kaadu kada.
DSC ki emka ravadaniki time vundi.elolu tet pedite neeku poyedemi vundi.
Eee sgt batch extralu anta enta kaadu.
Bed chesi sgt ki preparation chesi malli sgt chance poyi SA ki preparation chese valla paristiti anti.
@@manikmani999nuvvu ila tet lu antu undatam valla DSC effect avutondi..nuvvu after DSC tet raasuko
👌
Thanq sir
Good evng sir
DL gurinchi oka mata Ina cheyandi sir please,3 years nundi prepare avutunna sir
Tnq sir 🙏🙏🙏
Thank you so much sir
Good message sir