చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు.. మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు.....
ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని
చూసే పెదవిని మాటాడే కనులని
నవ్వే నడకని కనిపించే శ్వాసని
ఇచ్చిపుచ్చుకున్న మనసుని
ఇదా అదా యధావిధా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని
ఎదురుగా వెలుగుతున్న నీడని
బెదురుగా కలుగుతున్న హాయిని
తనువున తొణుకుతున్న చురుకుని
మనసున ముసురుకున్న చెమటని
ఇష్టకష్టాలని ఏమంటారో ఇపుడేమంటారో
ఈ మోహమాటాలని ఏమంటారో మరి ఏమంటారో
స్వల్పభారాలని ఏమంటారో ఇపుడేమంటారో
సమీపదూరాలని ఏమంటారో అసలేమంటారో
జారే నింగిని దొరలాంటి దొంగని
పాడే కొంగుని పరిమళించే రంగుని
పొంగుతున్న సుధాగంగని
ఇదా అదా అదే ఇదా మరి
ఏమంటారో మారిపొతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని
జాబిలై తళుకుమన్న చుక్కని
బాధ్యతై దొరుకుతున్న హక్కుని హే హే
దేవుడై ఎదుగుతున్న భక్తుని
సూత్రమై బిగయనున్న సాక్షిని
పాతలో కొత్తని ఇపుడేమంటారో
పోట్లాటలో శాంతిని మరి ఏమంటారో
తప్పులో ఒప్పుని ఏమంటారో ఇపుడేమంటారో
గతజన్మలో అప్పుని ఏమంటారో అసలేమంటారో
నాలో నువ్వుని ఇక నీలో నేనుని
మాకే మేమని మన దారే మనదని
రాసుకున్న ఆత్మచరితని
అదా ఇదా ఇదే అదా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపొతున్న కథని
ఏమంటారో జారిపొతున్న మతిని
What a beauty in Telugu lyrics ♥️
😇
Superb
Ppp po’
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు.. మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు.....
Em song ra babu 2k24 lo kuda trend avthundhi
Because voice of sp Charan sir ❤❤❤❤
2034 lo kuda
@@Nagaraju5ine 😅
@@lipsika5511 yeah 💯 magical voice
Who is the female singer
@@lipsika5511
The looks and expressions no one can match with PAWAN KALYAN gaaru❤❤❤❤❤
Yes, that is why he got so many awards including Nandi awards.
Yess❤
2024 lo custunavaru avariya vunaara ❤
Me too
Unnam bro❤😂
Me too
Me too
r,d ni@@rakeshrayani4536
Who said Nag is king of romance?? It's actually PK😂❤❤
😊
😊
😊
Aba cha
Yes Nag is Kamist but PK is pure romantic❤
పిఠాపురం కాబోయే ఎమ్ ఎల్ ఏ గారు నమస్తే
💝❤
2024 లో కూడా చూస్తున్నవారు ఎంత మంది ❤🎉
మీరాజాస్మిన్ gaaru pk gaaritho reallga romantic love ni enjoy chesaru
2:25 to 2:40....❤❤
Avida smile And expressions supper
Any one 2024❤❤❤❤❤
పిఠాపురం ప్రజలు పవన్ అన్న ని 1lac మెజారిటీ తో గెలిపించండి 🙏🙏🙏💐💐💐🤝🤝🤝
ప్రేమలో ఉన్న వాళ్ళకి ఈ సాంగ్ చూపించండి... పిచ్చెక్కిపోతారు..
Pspk ❤❤❤❤❤ Song Anna
Romantic King pavan sir..huge fan 😁🙌
Hao
Super❤
E song bagutthundi sir's and madams
Dressing style nailed it. Pk ❤
My favourite movie anna acting body language Mera voice acting mani sir bgm songs good movie
Dhanamma yamiti expression sir
Songs ayithe next level 💥💥.. Mind blowing ❤️❤️.. Love u sir.. Pspk sir
It's my lovely song ❤
Ultimate this song
Super song
Can anyone upload this movie actually I am searching for this movie for 5months
manisharmas musical blast -gudumba shankar
Super super song ❤😊
Sp charan Gari voice is soo sweet very nice song💐💐💐
Super pair
Super lyrics
My favourite song ❤❤❤❤❤❤
Who is the male singer of this gem❤
S.P.charan broo
Sp Charan son of sp balasubrahmanyam Garu
Upload thammudu hd songs
Avunu eppudaina chudali anipisthundhi
My all time favourite movie gudumba Shankar and songs
Pawan Kalyan garu 💖💖💖💖
Next leve songs of the year
❤❤
My favourite movie and songs acting
My❤beat says❤ pspk our god kalyanbabu❤❤
❤❤❤❤❤
My favorite movie 🥰pspk
Anna PK most most Romantic Hero ❤
నువ్వు వాళ్ల వెనకాల పడిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారేంటిచాలా పేర్లు చెప్తున్నారు గా మీరు
Power star ❤❤❤❤
Movie name bro
Watching in 2024
Not in romance all in one ❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤Annyya ❤ ❤ super Annyya ❤ ❤ ❤ ❤ ❤
Superb lyrics ❤just imagination this song u r nd ur partner 🫣☺️☺️
Pavan sir 🥰I love you ❤
My favorite powerful pavan star 😍😍
❤❤❤
Pawan Kalyan expressions😂😂
Yas bro😊
😊
Pawar star ❤❤❤❤❤❤
Nice soges ❤
Deputy CM of AP
yes
Pspk garini ala chusthu vundu povachu
Suparsag27/9/2024
Pawan kalyan
Heroine tho romance chestunna Pitapuram MLA gaaru 😂
Jai. Pspk
Ap deputy CM garu
Anna em voice male
04:25 what happend??
Marriage with another old person
Who are in 2024 😂
Any one 2025
Allu Arjun choreography ✌🏻
🎉🎉🎉🎉
Vunna vunna
Love ❤️ you
2024
There
❤P poo ol
❤❤❤
Super song❤❤
What
🥒🦎❤🤰🏽🍼🙏
.
Hjq123
Supper song
Any one 2024 ❤❤❤
Yes iam watching this song 2024❤️❤️❤️
❤❤❤❤❤❤
Yes
Super song
❤❤❤❤