"గొలగమూడి పుణ్యక్షేత్రం విశిష్టత" - మధు సాయి.

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 4

  • @seshadripasupuleti7380
    @seshadripasupuleti7380 16 дней назад +2

    బాబా కి వెంకయ్య స్వామి కి పోలికలు ఎంతచక్కగా చెప్పారు సాయి మేము ఏనాడో చేసుకున్న గోరంత పుణ్యమో మీ సత్సంగాలు వినే అదృష్టం కలిగిందిసాయి సదా సర్వదా మీరు సత్సంఘాలు చెపుతూ వుండాలి మేము విని తరిస్తూ వుండాలని కోరుకుంటున్నాము సాయి ,

  • @venugopalsowdepallio9356
    @venugopalsowdepallio9356 16 дней назад +2

    సాయి దర్బార్ మహారాజ్ కి జై
    భగవాన్ వెంకయ్య స్వామి కి జై
    సద్గురువు సాయి నాథుని లీలలను, భగవాన్ వెంకయ్య స్వామి లీలలను పోల్చి ఎంతో వివరంగా,సరళంగా పామరులకు కూడా సులభంగా అర్థమయ్యేలా వివరించారు శ్రీ మధు సాయి గారు.
    శ్రీ మధు సాయి గారి సత్సంగం ఎలా వుంటుంది అంటే " అల్పక్షరాలతో అనంతమైన అర్థాలు" స్ఫురించేలా వుంటుంది.వారికి ధన్యవాదాలు.
    జై సాయి రాం 🙏

  • @NTRfanekada
    @NTRfanekada 16 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatasrinivasaraoithinen8929
    @venkatasrinivasaraoithinen8929 15 дней назад

    🌹👏👏👌👏👏🌹