UDUKUDUKU ROTTELU | FULL SONG | LATEST TELUGU FOLK SONG |JOGULA VENKATESH | SINGER LAVANYA

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 2,9 тыс.

  • @asariganesh8354
    @asariganesh8354 7 месяцев назад +1805

    అడ్డదారుల్లో తిరిగేవాళ్ళు ఈ పాట చూసిన తర్వాత మార్పు రావాలని కోరుకుందాం

    • @AKCREATIONS-Copycat17
      @AKCREATIONS-Copycat17 7 месяцев назад +50

      అల అయితే ఎప్పుడో రావాలి 😅😅😅

    • @thirumalshetti1856
      @thirumalshetti1856 7 месяцев назад +36

      అసలికే రాదు

    • @VinodBommera
      @VinodBommera 7 месяцев назад

      ​@@thirumalshetti1856nijam

    • @Ganeshyadav-rr6gh
      @Ganeshyadav-rr6gh 7 месяцев назад +40

      జరగని దాని గురించి ఆలోచించడం వేస్ట్ బ్రో😂😂

    • @raithu7281
      @raithu7281 7 месяцев назад

      బొచ్చు కూడా రాదు

  • @sathishsanga7684
    @sathishsanga7684 7 месяцев назад +879

    జోగుల వెంకటేష్ పాటలు అద్భుతం ఉంటాయి అనే వాళ్ళు ఒక LIKE వేయండి👍

  • @mushamsrinivas527
    @mushamsrinivas527 7 месяцев назад +387

    అద్భుతమైన లిరిక్స్...
    గ్రేట్ మ్యూజిక్
    గ్రేట్ సింగింగ్...
    ఆకట్టుకునే వీడియో చిత్రీకరణ...
    థాంక్స్ జోగుల భాయ్...
    ఎంతమందికి నచ్చింది...
    లైక్...

  • @bejjur806
    @bejjur806 2 дня назад +1

    Super 🎵🎵🎵 offical 🎵🎵🎵 song Akka ❤❤❤I love song super

  • @Saipandu007
    @Saipandu007 4 месяца назад +1048

    ప్రస్తుతం ఇదే భాదను అనుభవిస్తున్న ఎందరో ఆడవాళ్లకు ఈ పాట అంకితం... 👍🙏

    • @manju2590
      @manju2590 4 месяца назад +33

      Andulo nenu unna

    • @ButterFly-nt6ci
      @ButterFly-nt6ci 4 месяца назад +24

      Nenu face chestunna

    • @revallihymavathi5461
      @revallihymavathi5461 4 месяца назад +18

      Nenu 5 years అనుభవించాను నరకం

    • @liyanshnakkala8898
      @liyanshnakkala8898 4 месяца назад

      Eppudu miru happy ga unnara sister​@@revallihymavathi5461

    • @SKYBORGAMING01
      @SKYBORGAMING01 4 месяца назад +13

      14 years experience

  • @GangamThirupathi
    @GangamThirupathi 7 месяцев назад +240

    ఈ పాట కోసం చాలా ఎదురు చూసిన మొత్తానికి వచ్చేసింది ,ధీని పార్ట్ 2 రావాలని కోరేవాళ్ళు ఎంత మంది ఉన్నారు3:43

  • @cherryranjith9489
    @cherryranjith9489 7 месяцев назад +497

    పెండ్లి అయినా మంది కొంపల మీద తిరిగి కొంపలు తిరిగే మహానుభావులకు అంకితం ఈ పాట 💐💐

  • @BobbyCreation646
    @BobbyCreation646 7 месяцев назад +329

    ఏ మత్తులో ఉండి ఈ పాట రాశావ్ భయ్యా
    ఈ పాట మాత్రం పిచ్చా క్రేజీగా ఉంది
    నేటి సమాజంలో జరుగుతున్న కాన్సెప్ట్ తోటి వేరే లెవెల్ గా తీసావ్ భయ్యా
    సూపర్
    పార్ట్ 2 కోసం ఎదురు చూస్తూనే ఉంటా
    మళ్లీ పార్ట్ 2 తో మా ముందుకు తొందరగా రా...❤😊

  • @rajeshvassthav5535
    @rajeshvassthav5535 4 месяца назад +147

    మన ఆస్తిపాస్తులన్నీ దాని ఇంట్లో పెడుతుంటే. మన ఇల్లు చిన్నబోతుంది. సింగర్ లావణ్య గారు బాగా పాడారు 🎤🎵 గ్రేట్ లిరిక్స్ ✍️ 🎶 జోగుల వెంకటేష్ గారు ❤

  • @DParamesh-f4e
    @DParamesh-f4e 5 месяцев назад +616

    పాచి పోయిన రెట్టెలు తిన్న వారికి ఈ పాట అంకితం😂

  • @kalmerakishor9093
    @kalmerakishor9093 5 месяцев назад +4710

    Instagram lo chusi vachhina vallu entha Mandhi friends...😅😅

  • @ashu125
    @ashu125 6 месяцев назад +39

    ఇన్‌స్టా నుండి వచ్చినవాళ్ళు ఒక లైక్ వేస్కోండి❤

  • @rclovecretions663
    @rclovecretions663 7 месяцев назад +270

    ఇది భారతదేశం లో జరుగుతున్న భార్య/భర్త సమస్యలు ఈలనే జరుగుతున్నాయి "కళ్లకు కట్టినట్టు చూపించారు@jogulaVenkatesh గారు..... కానీ భార్య భర్తలు ఎప్పుడు కలిసిఉంటే కలదు సుఖం....🤗🥰♥️

    • @sriadhyathosnehitha
      @sriadhyathosnehitha 2 месяца назад +6

      Na bratuku aethe same. Naku 2 ammailu mamalni mosam chestandu

    • @Soujanya268
      @Soujanya268 Месяц назад

      T}y6⁷

    • @lakshmi336
      @lakshmi336 5 дней назад +1

      కావలి పార్ట్ 2

  • @jogulavenkateshofficial6828
    @jogulavenkateshofficial6828  3 месяца назад +543

    Please Watch UDUKUDUKU ROTTELU FULL SONG - ruclips.net/video/FdM5-MUSSdM/видео.html

  • @narmetaaravind6931
    @narmetaaravind6931 4 месяца назад +185

    అబ్బబ్బ లిరిక్స్ ఎంత బాగా రాశావ్ అన్న నీకు సినిమాలకి కూడా అవకాశం రావాలని కోరుకుంటున్న మ్యూజిక్ సూపర్

  • @kotanaveen
    @kotanaveen 7 месяцев назад +229

    Singer lavanya ki oka like vesukondi❤

    • @javvasambashivarao8760
      @javvasambashivarao8760 7 месяцев назад +1

      Medam singing axlent❤

    • @KotariSrikanth
      @KotariSrikanth 5 месяцев назад

      Dojoheojepj😊❤🎉krjkkjpk😮🎉ipjrhh😂heohj❤😊😅😮😢

    • @KotariSrikanth
      @KotariSrikanth 5 месяцев назад

      Jrgugkf

    • @KotariSrikanth
      @KotariSrikanth 5 месяцев назад

      ​@@javvasambashivarao8760Jjtojtojjrjtnlh

    • @KotariSrikanth
      @KotariSrikanth 5 месяцев назад

      Rookorjjrkjrokhonrkkjrjntoj❤uojfiiifojtojooriri😊uroijtojjt😮uroi😅kiditi9❤uroui❤

  • @gangareddynutula4975
    @gangareddynutula4975 7 месяцев назад +300

    ఈ పాట విని కొంత మంది అయినా సరే మారాలి తమ్ముడు

  • @Maheshboss
    @Maheshboss 7 месяцев назад +153

    ఇంటి భోజనం ఆరోగ్యాన్ని కాపాడుతుంది హోటల్ భోజనం ఆ ఒక్కరోజు రుచిగా అనిపించినా ఎప్పటికైనా ఆరోగ్యానికి ప్రమాదమే ఇది గమనించే సరికి జరగాల్సిన ప్రమాదం జరుగుతుంది... ఆ తర్వాత ఎంత బాధ పడిన లాభం లేదు

  • @konerujyothi8858
    @konerujyothi8858 3 месяца назад +11

    ఈరోజుల్లో జరుగుతుంది కరెక్ట్ గా తీశారు. 💯 ఎప్పుడు బాగుపడతాయో జీవితాలు. మనసులో ఇ బాధ లు.

  • @KRenukasathyam
    @KRenukasathyam 7 месяцев назад +158

    నా ఇంట్లో సుఖంగా నీ ఇంట్లో కష్టంగా ...దుఃఖంతో ఏళ్ళదిసుడు ....😢😢😢నిజంగా నా జీవితంలో జరిగినా చిన్న చిన్న సంఘటనలు మీ పాట ద్వారా చూస్తూ వింటుంటే నా కంట్లో నీళ్ళు తిరిగాయి...హాట్స్ ఆఫ్ 🙏🙏🙏🙏🙏 చాలా బాగా రాసి పాడారు. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది....

  • @kollichinnibabuofficial
    @kollichinnibabuofficial 7 месяцев назад +181

    ఒక్కదాన్ ఒక్కదాన్ ఒక్కదాన్ ఓయీ excellent లిరిక్స్ 🥰🥰

  • @GandhamprasadGandhamprasad
    @GandhamprasadGandhamprasad 7 месяцев назад +40

    అడ్డగోలుగా తిరిగే వాళ్ళు ఈ పాట విన్నా తర్వాత మార్పు రావాలని కోరుకుంటున్నాం❤❤

  • @Prudhvi984
    @Prudhvi984 3 месяца назад +10

    శ్రీ రెడ్డి కి ఈ పాట అంకితం....🤸🤸🤸

  • @shekharsurya0
    @shekharsurya0 4 месяца назад +137

    ఇదే పని ఆడవాళ్లు కూడా చేస్తున్నారు వాళ్ల గురించి ఒక పాట వస్తే బాగుండు..

  • @vadyaramhanumanthu1230
    @vadyaramhanumanthu1230 7 месяцев назад +88

    ఈ రోజులలో జరిగే ప్రతి ఒక్క కుట్రటుంభం పరిస్థితి ఇలాగే ఉంది, ఈ పాట చూసాకైనా వాలల్లో మార్పు రావాలి.పాట సూపర్.🙏

    • @durgapaddam
      @durgapaddam 4 месяца назад

      0😊😊😊P1 ep😮😮😮​@erugadhindlapremkumar7872

    • @avinashvikky7792
      @avinashvikky7792 4 месяца назад

      Kondharu mararu .ma intlo kuda same ilane

  • @rapellynagesh925
    @rapellynagesh925 7 месяцев назад +156

    సూపర్ గా ఉంది సాంగ్ లైవ్ లో చుస్తున్నవారు లైక్ వేసుకోండి

  • @pavanmandoretravelguideini6795
    @pavanmandoretravelguideini6795 6 месяцев назад +24

    ఈ పాట కోసం ఎంత మందు ఎదురు చూశారు like 👍🏾 రూపంలో చెప్పండి

  • @Lishan02-official
    @Lishan02-official 4 месяца назад +26

    Song nachina valu oka like vesukonde

  • @imaxxopgmryt9677
    @imaxxopgmryt9677 7 месяцев назад +19

    Instagram lo chusi entha mandhii vacharuu❤❤ vallu oka like వేసుకోండి

  • @babulingampalli7554
    @babulingampalli7554 7 месяцев назад +58

    అద్భుతమైన పాట నేటి సమాజంలో జరుగుతున్నటువంటి సన్నివేశాలు అద్భుతంగా మన కళ్ళకు కట్టినట్లు చూపించిన జోగుల .వెంకటేష్ అన్నా గారు మరియు వారి టీమ్ సబ్యులకు ధన్యవాదాలు🎉🎉 మరిన్ని అద్భుతమైన పాటలు తీసుకొచ్చి మమ్మల్ని ఆనందింప చేస్తారని మనసారా కోరుకుంటున్నాను

  • @OmGopagoni
    @OmGopagoni 7 месяцев назад +119

    పార్ట్ 2 కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి రా అయ్య

  • @Krishnathalari
    @Krishnathalari 4 месяца назад +36

    రచయిత కు పాట పాడిన వారికీ వేల వందనాలు.... రచయిత గొప్పోడే.....

  • @dashagoudkunta1012
    @dashagoudkunta1012 4 месяца назад +23

    భార్య స్థానం లోని ఆ భాదను కళ్ళల్లో అద్భుతం గా చూపించిన ఆ నటి కి 🙏🙏
    చివర్లో ఆ నరకడం ఎందుకోచ్చిందో అర్థం కాలేదు

    • @saikutty5513
      @saikutty5513 4 месяца назад

      ఆస్థి కోసం అనుకుంటా

  • @shivashankar2517
    @shivashankar2517 7 месяцев назад +35

    ఈ పాట ఆడవారికి కష్టాలే కాదు మగవారి కష్టాలకు కూడా ఆడవాళ్లు తెలుసుకోవాలని మగ ఆడని కాదు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని మారాలని కోరుకుంటున్నా

  • @ramanachary2699
    @ramanachary2699 5 месяцев назад +180

    పాట రాసిన అన్నకి 👏👏👏👏... వాహ్హ్హ్.. ఎం రాసినవ్ అన్న.. సింగర్ 👍👍👍సూపర్ గా పాడారు. Waiting for 2 nd part

  • @hd_lyricalbeams
    @hd_lyricalbeams 7 месяцев назад +11

    అసలైన జానపదాలు ఇంకా బతికున్నయి
    అనడానికి ఇటువంటి పాటలే నిదర్శనం
    Have a bright future

  • @PraveenDasari-zw5pz
    @PraveenDasari-zw5pz 4 месяца назад +4

    ఎవడు ఎవడు పాసిపోయిన రొట్టెలు తిన్నాడో కామెంట్ చేయండి 😂😂😂😂వేడి వేడి రొట్టెలు తినాలి 😊

  • @RamGudikandhula
    @RamGudikandhula 5 месяцев назад +78

    Part 2 kavali annavaru like chesukondhi😎❤️

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 7 месяцев назад +15

    చాల బాగా రాసినవ్ బ్రదర్ & లావణ్య కూడా అద్భుతంగా పాడింది❤
    సేకరించిన పాట లా ఉంది.

  • @guvvaraju7245
    @guvvaraju7245 7 месяцев назад +35

    ఈ సాంగ్ విన్న మీ భార్యలు మీరు కూడా అంతే అన్న వాళ్లు ఎంతమంది ఉన్నారు ఒక లైక్ వేసుకోండి

    • @kukatlamahesh594
      @kukatlamahesh594 7 месяцев назад +1

      😃😃😃😃 super comment brother

  • @SR-1438
    @SR-1438 7 месяцев назад +27

    బయట ఎంతో మంది భార్యాభర్తలు సేమ్ ఇలాగే ఉన్నారు 🥹🥹🥹 చాలా మంచి సాంగ్ రాశారండి 🙏🙏

  • @MasthanVahid
    @MasthanVahid 16 дней назад +1

    Super ❤❤❤❤

  • @yatakarivinayak1105
    @yatakarivinayak1105 4 месяца назад +30

    ఇదే మాట నిజం గా ఒక భార్య అంటే చాలు ఆమెకి భర్త మీద ఎంత ప్రేమ ఉందో అర్థం ఐతుంది ❤🎉🎉🎉😊

  • @sahasravodyarapu5593
    @sahasravodyarapu5593 7 месяцев назад +118

    ఎంత మందికి నచ్చింది ఈ పాట.. కామెంట్ ప్లీజ్.

  • @Basupally-Mahesh.
    @Basupally-Mahesh. 7 месяцев назад +26

    ,నేటి యి సమాజం లో జరుగుతున్న సన్నివేశం చాలా బాగుంది

  • @rajuchetti4765
    @rajuchetti4765 7 месяцев назад +18

    వామ్మో మినిమమ్ డిగ్రీస్ చదివితే గాని అర్థం కాదు పార్టు 2 ఎంతమంది కావాలనుకుంటున్నారు లైక్ చేయండి

  • @ranjithkumar3927
    @ranjithkumar3927 3 месяца назад +3

    బ్రదర్ సాంగ్ వినటానికి చాలా బాగుంది ఫుల్ మాస్ కానీ వీడియో మేకింగ్ ఆ రిసార్ట్స్ అప్పియ రెన్స్ అంతా క్లాస్ గా రిచ్ లుక్ ఉంది. పల్లెటూరు, రైతు పొలం బ్యాక్ డ్రాప్ లో అయితే ఇంకా చాలా బాగుండేది

  • @praveensadula7149
    @praveensadula7149 3 месяца назад +7

    నిజ జీవితంలో ఉడే సమస్య సమాధానం ఇ పాట సూపర్ నైస్ ✨✨🙏🏻

  • @jayasri5486
    @jayasri5486 7 месяцев назад +30

    వామ్మో ఇ twist ఎంది అదిరిపోయింది Part2 ఎప్పుడు వస్తుంది

  • @moluguramchander6311
    @moluguramchander6311 7 месяцев назад +80

    ప్రతి ఇంట్లో జరిగే అనుమానం సం😊 ఘటన ఇది నిజం ఇలా జరుగుతున్న రోజులు 👌 వెంకన్న సూపర్ సాంగ్

  • @sssmusic1621
    @sssmusic1621 7 месяцев назад +78

    ఏమి రాసినవి అన్నా సూపర్ హిట్ చాల బాగుంది

  • @Shivakumar-op3cc
    @Shivakumar-op3cc 3 месяца назад +10

    ఇదే పాట రివర్స్ లో రావాలి మేల్స్ కి
    support kosam.
    కొత్త కొత్త చీరలు ఉండంగా పిల్లో పాత చీరల మీద మనసు పడితీవే పిల్లో ఒక్కన్నే ఒక్కన్నే నేనొక్కడినే పిల్లో....😅

  • @javvajigangadhar
    @javvajigangadhar 3 месяца назад +9

    ఈ పాటకు బావ బామ్మర్ది సినిమా మాతృక అని నమ్మే వారు లైక్ చేయండి
    (సుమన్, కృష్ణంరాజు, జయసుధ, స్మిత, మాలశ్రీ )

  • @Banjaneyulu-anji
    @Banjaneyulu-anji 7 месяцев назад +23

    ఈ మధ్య కాలంలో insta లో ఫేమస్ అయిన సాంగ్ చాలా బాగా వచ్చింది కదా ❤

  • @SangeethaBondla
    @SangeethaBondla 5 месяцев назад +177

    ఉడుకూడుకు రొట్టెలు ఉట్టిమీదుండగా పాస్పోయిన రొట్టెలకు పోథివా నాధ ఒక్కదానొక్కధాన్నొకధన్నొయి ఒకదానుండలేను అరుగుమీదవండలేను
    సక్కంగా మన ఇల్లు తొక్కోయి నాధ ఒక్కదాన్నొక్కదానొక్కదానోయి
    అందమైనదాన్ని ఇంట్ల నేనుండంగా పక్కదారి నువ్వు తొక్కకే నాధ ఒక్కదానొక్కధాన్నొకధన్నొయి ఒకదానుండలేను అరుగుమీదవండలేను సక్కంగా మన ఇల్లు తొక్కోయి నాధ ఒక్కదానొక్కధాన్నొకధన్నొయి
    మన ఆస్తిపాస్తులన్ని దానిట్ల పెడుతుంటే మన ఇల్లు సిన్నబోతుందోయి నాధ ఒక్కదానొక్కధాన్నొకధన్నొయి ఒకదానుండలేను అరుగుమీదవండలేను సక్కంగా మన ఇల్లు తొక్కోయి నాధ ఒక్కదానొక్కధాన్నొకధన్నొయి
    పదిమంది సుతుండ్రు పదిమాటలాంతుర్రు పరువంత పోతుంది రావొయి రాజా ఒక్కదాన్నొక్కదానొక్కదానోయి ఒక్కడనుండలేను అరుగుమీదవండలేను సక్కంగా మన ఇల్లు తొక్కోయి నాధ ఒక్కదానొక్కధాన్నొకధన్నొయి
    రాత్రంతా దానిట్ల పగలంతా దానిట్ల ఎప్పుడు దానిట్ల ఉంటివె నాధ ఒక్కదానొక్కధాన్నొకధన్నొయి ఒకదానుండలేను అరుగుమీదవండలేను సక్కంగా మన ఇల్లు తొక్కోయి నాధ ఒక్కదానొక్కధాన్నొకధన్నొయి
    మా ఇంట్ల సుకంగా ని ఇంట్ల కష్టాలు దుఃఖం తో నేనెళ్ళదిస్తున్న నాధ ఒక్కదానొక్కధాన్నొకధన్నొయి ఒక్కధనుండలేను అరుగుమీదవండలేను సక్కంగా మన ఇల్లు తొక్కోయి నాధ ఒక్కదానొక్కధాన్నొకధన్నొయి
    నన్నిదిచి నువ్వుంటే నేబతకలేకున్నా నేను చచ్చిపోతానే సెలవియ్యె నాధ ఒక్కదానొక్కధాన్నొకధన్నొయి
    ఈజన్మ నాకొద్దు ఈ బాధ నాకొద్దు
    నీకద్దు నేనుంద పోతున్న నాధ ఒక్కదానొక్కధాన్నొకధన్నొయి
    ఒక్కదాన్నయ్ పుట్ట ఒక్కదాన్నయ్ సత్త
    దానితోనే నువ్వు బతుకోయి నాధ పోతున్న పోతున్న ఎళ్ళిపోతున్న
    ఒక్కదానై పుట్ట ఒక్కదాన్నయ్ సత్త దానితోనే నువ్వు బతుకోయి నాధ
    పోతున్న పోతున్న ఎళ్ళిపోతున్న

  • @rendlashekar837
    @rendlashekar837 6 месяцев назад +16

    పసి పోయిన రోటే కూడా చాలా బాగుంది అందుకే పోతున్నాడు పాపం 😄😄😄

  • @aluguntirajkumar0107
    @aluguntirajkumar0107 2 месяца назад +8

    ఈ పాట ఒక్కో సారి బాగుంటుంది , ఒక్కో సారి చిర్రాకు వేస్తుంది అనుకునే వాళ్ళు లైక్ కొట్టండి చూద్దాం😂

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 4 месяца назад +6

    ఈ సినిమాలో హీరో రవితేజ అనుకునే వారు ఎంత మంది 😂😂😂😂😂❤

  • @orugantisikindergoud8227
    @orugantisikindergoud8227 7 месяцев назад +17

    ఈ పాటకు మ్యూజిక్ చాలా బాగుంది ఆల్ ది బెస్ట్ ఫర్ సాంగ్
    ఒక ఆడ మనిషి తోటి రాజ్యాలే మాయమవుతాయి

  • @MaheshLingala-pe6ez
    @MaheshLingala-pe6ez 7 месяцев назад +14

    ఉన్న ఆస్తి అంతా అయిపోయినాక ఉట్టి మీద రొట్టెలు గుర్తుకొస్తాయి అందుకే పెద్దలు అంటుంటారు తాడిచెట్టు నీడ కాదు ఉంచుకున్నది పెళ్ళాం కాదు

  • @HeerekarGaneshGanesh
    @HeerekarGaneshGanesh 4 дня назад +1

    సమాజంలో సమాజంలో జరిగే దాన్ని అనువాదంగా మంచి సాంగ్ పార్ట్ 2 తీసే చాలా బాగుంటుంది

  • @kummaripremkumar7964
    @kummaripremkumar7964 3 часа назад

    ప్రస్తుతం ఇదే బాధను అనుభవిస్తున్న ఎందరో ఆడవాళ్లకు ఈ పాట అంకితం..

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 7 месяцев назад +46

    సాంగ్ ఇంకో చరణం ఉంటే బాగుండేది..
    Any way song superb 🔥🔥

  • @Akshayhomevidos
    @Akshayhomevidos 5 месяцев назад +12

    సాంగ్ లో చాల అర్ధం వుంది ...చాలా బాగా రాసారు.... సింగర్ కూడా చాలా బాగా పాడారు 👌👌

  • @BalajigamingBalijiking
    @BalajigamingBalijiking 2 месяца назад

    ❤❤❤❤❤

  • @IS_Bhakti_Shorts
    @IS_Bhakti_Shorts 3 месяца назад +4

    Hii 0:44 0:45 0:46 0:46 0:46

  • @dnychannel8433
    @dnychannel8433 7 месяцев назад +15

    ఈ సాంగు సూపర్ గా ఉంది నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్

  • @ItsmeDeva
    @ItsmeDeva 7 месяцев назад +14

    సమాజం లో జరిగే సన్నివేశాలను అధారంగా తిసుకొని రాసిన సాంగ్, బాగుంది వెంకటేష్ అన్న 👌

  • @nirdavellyshivarajaka7919
    @nirdavellyshivarajaka7919 7 месяцев назад +8

    ఈ పాట కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు

  • @gthirupathaiah3104
    @gthirupathaiah3104 3 месяца назад +3

    👌👌👌 అన్న పాట రాసిన వారికి పాడిన వారికి వాటిలో యాక్షన్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు 👌👌👌💐💐💐

  • @AllinOneTeluguchannelindia
    @AllinOneTeluguchannelindia 3 месяца назад +5

    ప్రస్తుతం ఇదే భాదను అనుభవిస్తున్న ఎందరో ఆడవాళ్లకు ఈ పాట అంకితం...
    పాట రాసిన అన్నకి రాసినవ్ అన్న.. సింగర్ Waiting for 2 nd part . వాహ్హ.. ఎం సూపర్ గా పాడారు.
    ఇదే మాట నిజం గా ఒక భార్య అంటే చాలు ఆమెకి భర్త మీద ఎంత ప్రేమ ఉందో అర్థం ఐతుంది
    ఈ పాట ఆడవారికి కష్టాలే కాదు మగవారి కష్టాలకు కూడా ఆడవాళ్లు తెలుసుకోవాలని మగ ఆడని కాదు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని మారాలని కోరుకుంటున్నా

  • @siddhagonishivagoud1323
    @siddhagonishivagoud1323 7 месяцев назад +15

    Naanu e song kosamu chala rojullu nuchi yadhuru chusina I'm so reyale happy☺️☺️🤓

  • @keerthi835
    @keerthi835 7 месяцев назад +4

    My friend Ganedher ki okka like vesukodiii ❤

  • @pundravijendharreddy1339
    @pundravijendharreddy1339 7 месяцев назад +7

    Nice song chala రోజుల నుంచి చూస్తున్న ఎపుడూ ఎపుడూ వస్తది అని ❤

  • @upendramb7062
    @upendramb7062 3 месяца назад +1

    నీ లవర్ కన్నా నీ పెళ్ళామే బాగుంది కదరా ఎర్రిపువ్వా 😂

  • @mrmr3157
    @mrmr3157 29 дней назад

    చీర కట్టుకొని నిండు అమ్మతనంతో పడితే బాగుండు అనేవాళ్ళ ఒక్క ❤like ❤

  • @mylifenaninani1067
    @mylifenaninani1067 7 месяцев назад +39

    దీనమ్మ ఈ సాంగ్లో జీవితం చూపించింది కదా super

  • @santhusangani5831
    @santhusangani5831 7 месяцев назад +9

    Super song jougula venkatesh anna garu iam santhosh Gandhari all' the best 🥳🥳

  • @chbhumi2105
    @chbhumi2105 7 месяцев назад +4

    సూపర్ సాంగ్ అన్న సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తది అన్న సెకండ్ పాట కోసం వెయిటింగ్ పాట బాగుంటే లైక్ చేయండి అందరూ షేర్ చేయండి ఈ పాట చూశాక మారండి

  • @mr_arunprabha
    @mr_arunprabha 4 месяца назад +1

    Comments reading Department attendance here 😂😂😂

  • @prabhudaskp
    @prabhudaskp 4 месяца назад +2

    Thanks for 79 subscribers tq your support 😊

  • @nampallikumar2548
    @nampallikumar2548 6 месяцев назад +23

    రాత్రంతా దానింట్ల పగలంతా దానింట్ల ఎప్పుడు దానింట్ల ఉంటున్న నాధలు జర అలోచించి నీవు చేసుకున్న భార్య తోని సంసారం చేయుండి పది మంది పది రకాల మాటలు విని తాను ఎంతో కుమిలి పోతోంది చాలా బాధ కారం చాలా బాగా రాసారు పాట నేడు ఈ సమస్య తో చాలా మంది సఫర్ అవుతున్నారు కలో గంజో మన ఇంట్లనే తినాలి బయట బిర్యానీలు రుచి కరంగా వున్నా చాలా ప్రమాదం 🙏

  • @harsharaju8396
    @harsharaju8396 6 месяцев назад +8

    బల్ల గుద్ధి చెప్పినట్టు ఉంది పాట

  • @nampallypakeerraju8775
    @nampallypakeerraju8775 3 месяца назад +9

    1:01 ఈ చిత్రం ఆడియో త్వరలోనే విడుదల కానుంది ఆ టైటిల్పై ఆ తర్వాత వచ్చిన తరువాత ఆమె తల్లి విజయమ్మ పోటీ చేస్తారు అని కూడా పేరు మీద బుక్ అయ్యింది కానీ ఈ సినిమా కోసం ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఈ జనాలు తమకు ఇంకా ఏదో ఇంకా చూడండి ఎంత పెద్దగా వారైనా వేయవచ్చు .

  • @munugotisatishkumar4783
    @munugotisatishkumar4783 3 месяца назад +2

    భర్తని ఇబ్బంది పెట్టకుండా. ఇంటికొచ్చిన భర్తని. మంచిగా చూసుకుంటే. ఏ భర్త పక్క చూపులు చూడడు... ఐ మీన్ టార్చర్ పెట్టొద్దు.. ఈ పాట టార్చర్ పెట్టే భార్యలకు అంకితం

  • @meruguanil3533
    @meruguanil3533 7 месяцев назад +7

    Intha manchiga request ga adiginaka kuda marakapothe anthe ika dhanyavadhalu thalli niku 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prashanthgoud984
    @prashanthgoud984 5 месяцев назад +53

    Insta memes lo chusi vachinnavalu like

  • @p.v.snagaraju9728
    @p.v.snagaraju9728 7 месяцев назад +5

    సూపర్ సూపర్ సూపర్ పార్ట్ 2 కోసం ఎదురుచూస్తూ వుంటాం బ్రదర్

  • @alluashikffyt7420
    @alluashikffyt7420 4 месяца назад +2

    Sad 0%🤡
    Vibe 100% 👇😂

  • @prabhakaramber4118
    @prabhakaramber4118 4 месяца назад +3

    ఈ పాట నేను insta లో చూసి....యూ ట్యూబ్ లో సెర్చ్ చేసా.....😅

  • @shivagoud-xp7ox
    @shivagoud-xp7ox 7 месяцев назад +11

    చాలా బాగా ఉంది అక్క పాట ఇలాంటి ఫోక్ సాంగ్స్ పాటలు ఇంకా ఎన్నో మనస్ఫూర్తిగా అభినందనలు

  • @momslittleprincesss
    @momslittleprincesss 7 месяцев назад +4

    ఎంత అడురుచుసనో ప్రోమో చూసినప్పటి నుండీ డైలీ సాంగ్ పాడుతూనే ఉన్న super meaningful lyrics 👏👏

  • @rajashekarshibbula1618
    @rajashekarshibbula1618 7 месяцев назад +34

    సాంగ్ మాత్రం ఒక లెవల్లో ఉంది లావణ్య గారు 💐

  • @RamaduguShobha
    @RamaduguShobha 4 месяца назад +1

    ఫస్ట్ పెళ్ళాం తిరుగుతే ఏం లేదా ఫస్ట్ పెళ్ళాం సరిగ్గా ఉంటే వేరే అమ్మాయితో ఏం అవసరం ఫస్ట్ అలాంటి సాంగ్స్ కూడా రాయండి

  • @prasharamlugarnapally3284
    @prasharamlugarnapally3284 2 месяца назад +2

    part 2 kosam wait chesthunna vallu anthamandhi 🤔

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 7 месяцев назад +4

    SOUJANYA U R ACTING IS GOOD AMA,GOD BLESS U THALLI 👍, LAVANYA U R WAY OFF SINGING STYLE IS GOOD AMA👏,NAMDEV ANA THANKS FOR THIS SONG 👍👍

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 4 месяца назад +11

    నన్ను నేను చూసుకున్నాట్టే ఉంది సూపర్ సాంగ్ అన్న ❤❤❤

  • @ummedalingam8792
    @ummedalingam8792 7 месяцев назад +5

    ఈ పాట కోసం ఎందరూ వెట్ చేసారు

  • @Krishna-xb1dd
    @Krishna-xb1dd 4 месяца назад +2

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ విన్న వాళ్ళు ఎంతమంది

  • @pundarikambaddepuri7381
    @pundarikambaddepuri7381 4 месяца назад +1

    ❤🎉😂❤❤