వాతావరణ పరిస్థితులను బట్టి నారుమడి దశ నుండి పంట చివరిసమయంలో ఈ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు…కాబట్టి ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఉండాలి..సాధరణంగా చిరుపొట్ట దశలో మంచి తెగుళ్ళమందు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది
First dhafa urea lo daimand and Tejas kalipi challina malli purugu modhalavthundhi puruguki bifinthuran 10ec spry chedham anukuntuna thegullaku em mandhulu spry cheyamntaru
బ్రో ఇన్ని ఒకే సారి కలిపి కొట్టవద్దు బ్రో.... ఏదో ...సౌలభ్యం కోసం ఒకటి రెండు కలిపి కొట్టవచ్చు కానీ ఇన్ని ఒకే సారి వద్దు... దేని అవసరాన్ని బట్టి దాన్నే మనం పిచికారీ చేయాలి
బహుశా మీరు యూరియా ఎక్కువగా చల్లి ఉంటారు.... మీరు వెంటనే isoprotheliane 40ec స్ప్రే చేయండి... లేదా మరి విపరీతంగా అగ్గితెగులు ఉంటే వెంటనే గెలీలియో సెన్సా స్ప్రే చేయండి.. ఏమి కాదు ఓకేనా👍
One more product also exllent result on paddy leaf blast Crystal company (Azotrix)
Thank you for sharing
Excellent content for formers
Thank you brother🤝
Nice information anna
Thank you so much 🙂బ్రో...
అన్న మీరు చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్పారు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది 🫂🫂🫂
Thank you 🙏
Good sajetion bro
🙏
good ❤❤
Super bro
Good information Brother
Seltima పని చేయదా bro
Preventive ( సస్యసంరక్షన) గా స్ప్రే చేయాలి... వ్యాధి ముదిరిన తర్వాత పని చేయదు...
Go diwa super bagutadhi
Anna, FMC company'వారి Azakaduo గురించి చెప్పండి
బ్రో ఇప్పుడే చిన్న చిన్న మచ్చలు ఉన్నాయ్
Tricyclozole స్ప్రే చేయండి.. లేదా
Isoprothaline స్ప్రే చేయండి
Isoprothiolane+bifentrin mandhulu kalustaya
కలుస్తాయి
Super
Vari nati 70 days avutundi doma purugu tegulaku em spry chiyali
Skystar... దోమ కి
Bifenthrin.. మిగిపురుగు కి
Proficonazole 25%.. మెడవిరుపు. పొడ తెగులు.. అగ్గి తెగులికి
@@navayuvaraithu tq anna
Varsakalam lo aggitegulu vastgada sir
రబీ , కరిఫ్ లో ఎప్పుడైన ,ఏ దశలో అయిన రావచ్చు . వాతావరణ పరిస్థితులపై ఆధారపడి వుంటుంది
Hi anna, chloro50ec mogipuruguki panichestundha
పని చేస్తుంది బ్రో... మొదటి స్ప్రే లో పిచికారీ చేయాలి
@@navayuvaraithuok thanks anna
Akaraki netevo anigrams spary cheyali
150 gms
rice panta lo top leaves blast la goduma rangulo vachay mem 1st time forming chestunnaam dinni virus antaru anta maku info and nivarana chepara bro
ఎక్కువగా ఉంటే kocide korteva లేదా cuprofix upl spray చేయండి..
Purugu ki thakkuva price lo best chepandi pady ki
Lamda 5ec ..లీటర్ 500 ₹ రెండు ఎకరాలకు స్ప్రే చేయవచ్చు... పంపుకు 70ml చొప్పున పిచికారీ చేయండి
Bro 30 days ki talstar spray chesa malli 55 days ki talstar spray cheyacha potta dashalo
చేయవచ్చు... కానీ వేరే టెక్నికల్ స్ప్రే చేయండి...
@@navayuvaraithu ampligo+nativo+agromin max cheyacha leda agromin place lo 0-0-50 spray cheyacha edi better
Bpt 5204 vesam.....e paddy ki yenni days lo aggi tegulu vastayiii
వాతావరణ పరిస్థితులను బట్టి నారుమడి దశ నుండి పంట చివరిసమయంలో ఈ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు…కాబట్టి ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఉండాలి..సాధరణంగా చిరుపొట్ట దశలో మంచి తెగుళ్ళమందు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది
Hi bro muddatha ki emii use cheyyali best chepandi plz rpy
Mudatha akuva ga vundi
Dhanuka motor use avuthundha
First dhafa urea lo daimand and Tejas kalipi challina malli purugu modhalavthundhi puruguki bifinthuran 10ec spry chedham anukuntuna thegullaku em mandhulu spry cheyamntaru
Antracol లేదా
Palyram లేదా
Z-78 లేదా
Lancia gromore లేదా
Impression పై వాటిలో ఏదో ఒకటి స్ప్రే చేయండి
Bro skystar +nativo+coragen +0-0-50 oke sari kalipi spray cheyyavoch 60 days avuthundi
బ్రో ఇన్ని ఒకే సారి కలిపి కొట్టవద్దు బ్రో.... ఏదో ...సౌలభ్యం కోసం ఒకటి రెండు కలిపి కొట్టవచ్చు కానీ ఇన్ని ఒకే సారి వద్దు... దేని అవసరాన్ని బట్టి దాన్నే మనం పిచికారీ చేయాలి
@@navayuvaraithu ok bro
Meeru cheppinattu skystar + nativo+plantomycin spray chesanu bro
FMC Coragen and propiconazole 10.7% + Tricyclazole 34.2% SE E rendu mandhulanu kalip kotavach chepagalaru anna garu
Reply please
వద్దు బ్రో... Chlorantraniliprole తో Tricyclazole. కలువదు❌⛔️
Ok tq
Incipio , pexalon and gudiwa super కలిపి స్ప్రేయింగ్ చేయవచ్చా
@krishnachandtalasila1115 చేయవచ్చు.. విడివిడిగా బకెట్ లో కలుపుకొని స్ప్రే చేయండి.👍
Bro MERGER ELA UNTUNDI
Blast ki Galileo sensa world best product
👍
నాటు వేసి 44 డేస్ అవుతుంది మొగుపురుగికి titan75 sg పాలిరం చేస్తే సరిపోతుందా. సాగరిక కూడా వేయచ్చ.
Bro naa vari polam ki Aggi thegulu light ga vachindhi nenu fertilizer shop ki velthe safal . carbendazim 12% MANCOZEB 63% ichindu adhi spray chesinappudu Aggi thegulu light ga undhi kaani kottina tharuvatha full ga spread ayindhi nenu chsina thappu ardham kavadam ledhu water pettaledhu aaragattina Malli mandhu kottala cheppu bro koncham Bayamnga undhi
Naaku ardham ayyela cheppu bro koncham please
బహుశా మీరు యూరియా ఎక్కువగా చల్లి ఉంటారు.... మీరు వెంటనే isoprotheliane 40ec స్ప్రే చేయండి... లేదా మరి విపరీతంగా అగ్గితెగులు ఉంటే వెంటనే గెలీలియో సెన్సా స్ప్రే చేయండి.. ఏమి కాదు ఓకేనా👍
Nativo price
100 gm 750
Native.workcheyadu.beam.fugione.kasub.panicheysthey
Annaa aggi teguluku basf polyram kottocha
వద్దు బ్రో..
Kasugamycin
Natu vesi 45 days అవుతుంది. అంప్లిగో ఆర్ chloropirpass స్ప్రే చేయాలనుకుంటున్న విటి లో అగ్గి తెగులుకు ఎం కలపాల. అగ్గి తెగులు లేదు రాకుండా
Isoprothaline స్ప్రే చేయండి
Nice information anna
Thank you bro....🤝
Super bro