చాలా చక్కగా ఆలపించారు.గొప్ప అనుభూతి కలుగుతుంది.మరొక షణ్ముఖ ఆంజనేయ రాజు గారి గొంతు గుర్తుకొస్తుంది.really superb.hearty congratulations to the ఆర్టిస్ట్.చాలా గొప్ప కళాకారుని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు యాజమాన్యం వారికి.
తేనె తెలుగు ఛానల్ లకు ధన్యవాదములు ఇంత చక్కని గోత్రాలు ఇంత పెద్ద వయసులో ప్రేక్షక లోకానికి పరిచయం చేసిన మీరు ధన్యులు మేము ధన్యులము వేరే వారి గారికి గాన గంధర్వుడికి నమస్కరిస్తున్నాను జైశ్రీరామ్ జై సాయి రామ్
Sir,, It is superb padyams. Convey our thanks to the great singer. I am thankful to you for arranging such programs to keep alive such wonderful arts. Thanking you.
ఆ శారదా దేవి అనుగ్రహం ఇలాగే పరిపూర్ణంగా మీ జీవితాంతం మీ మీద ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ... హార్మోనియం సౌండ్ తగ్గిస్తే కార్యక్రమం ఇంకా మనోరంజకంగా ఉంటుందని భావిస్తున్నాను ❤ హర్
అసలు మన కళ లంటే ఇవే. ఈ నాటి తరానికివేమి తెలియవు. కారణం ఎవరు వారిగురించి పట్టించు కోరు. అటువంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్న అజనప్పగారికి శతకోటి వందనాలు. వి. వి. రావు.
సార్ మంచి కళాకారులను పరిచయం చేశారు తేనె తెలుగు ఛానల్ అంజినప్ప సార్ మంచి కళాకారులను పరిచయం చేశారు మీకు అనంత కోటి నమస్సులు వీరనారెప్ప సార్ గారిది మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు వందనములు భగవంతుడు చిరాయువునిచ్చి ఆరోగ్య భాగ్యాలనిచ్చి నారెప్ప గారి కుటుంబం బాగుండాలి 🙏🙏
వీరనారప్ప గారి నాటకాలు చూసాను, నాకు వీరణరప్ప గారు అంటే చాలాగౌరవం, మాది సుబ్బారావుపేట, అప్పరజుచేర్వే పక్కనే, మా జానపదయువకలా కారుల సంఘం తరుపున సత్కారలు చేసాము, ఇప్పటికీ ఆయన గాత్రం అనన్య సామాన్యమైనది, వీరనారప్ప గారికి వందనాలు. వీననారప్ప గారి నీ పరి చయం,చేసి వారి పద్యాలను వినిపించి నందులకు మీకు ధన్యవాదములు.C. Ravindra Reddy, subbarao Peta, ధర్మవరం,మండల
ఆ డైలాగ్ బాగుంది కానీ నీ పక్కలో అర్జునుని పాత్ర నటించే వాళ్లకు వ్యక్తిగతంగా మనసు బాధ కలుగుతుంది సార్ మీరు పాడే విధానం గాని మీ డైలాగులు గాని చాలా బాగున్నాయి సార్ మీకు నమస్కారం
తేనె తెలుగు ఛానల్ ఇదివరకు కళాభిషేకం అన్ని ఎపిసోడ్ లు చూసాను అందులో కోంతమంది ఆణిముత్యాలలో వీరనారప్పగారంటే చాలా ఇష్టం 🙏🙏రామనాథస్వామి దేమకేతేపల్లి చిలమత్తూరు మండల్ సత్యసాయి జిల్లా ఆణిముత్యాలు ఇంకనూ ఉన్నాయి చాలా చక్కగా పాడారు అందరనీపరిచయం చేసిన అంజినప్ప సార్ గారికి రాష్ట్రస్థాయిలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవాలని కోలుతున్నాను 🙏🙏
73 సంవత్సరాల వయస్సు లో ఇలా పాడుతున్నారంటే25,35 సంవత్సరాల వయసులో ఇంకెంత బాగపాడిఉంటారో మీరు దీర్ఘాయుష్షు కలిగిఇంకాఇంకాచాలాపద్యాలుపాడాలనిమనస్ఫూర్తిగాదేవునికోరుకుంటున్నాను జ్నానానందం లాం ఆర్టిస్టు మేడికొండూరు గుంటూరు జిల్లా చాలా బాగా పాడారు
ఎన్నో ఏండ్లకు మరళ ఎంతో అద్భుతం గా పాడే కళా కారుని చూసే అదృష్టం కలుగ జేసినా తేనె తెలుగు ఛానల్. మరియు వీరనారప్ప గారికి ఇంకా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో జీవించేలా చేయాలనీ నేను ప్రాద్ధి స్తున్నాను 🙏🙏🙏🙏
Wonderful Kalyaniraga performance by the singer and harmonium.Sweet voice.Lord Sri Venkateswara bless all of you forever with all riches and happiness .Special greetings and thanks to C.E.O. Anjanappa Tene Telugu channel.
వీర నారప్ప గారి గాత్రం అద్భుతం. వారికి శతకోటి వందనాలు. వారు ద్విశత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.
Veeranarappa గారు మీలో ఉన్న కళామ తల్లికి వందనాలు... What a great voice.. మీకు దేవుడు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చి కాపాడును గాక!!
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹🤝
పేద్దలు వీరనారప్ప గారి గాత్రం సూపర్ మీకు వందనాలు
మీకు నా హృదయపూర్వక కలాభి అభినందనలు
ఆ డైలాగు మాత్రం అద్భుతంగా ఉంది వీర నారప్ప సార్ గారు... మీకు శతకోటి పాదాబి వందనాలు
ధన్యవాదాలు నవీన్ 💐🤝🌹
చాలా చాలా బాగా పాడారు.
మహాద్భుతంగా ఉంది.😊
మీరు చాల గొప్ప కళ కారులు మీకు శతకోటి వందనాలు 🎉😊
వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని ఇలాంటి మహను బావులను చూసినపుడు అనిపిస్తుంది సూపర్ ❤❤❤
Really great.adbhuthanga padaru.madhuramina gathran.Thank you.ok
చాలా చక్కగా ఆలపించారు.గొప్ప అనుభూతి కలుగుతుంది.మరొక షణ్ముఖ ఆంజనేయ రాజు గారి గొంతు గుర్తుకొస్తుంది.really superb.hearty congratulations to the ఆర్టిస్ట్.చాలా గొప్ప కళాకారుని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు యాజమాన్యం వారికి.
ధన్యవాదాలు సార్ 🙏💐🌹
అద్భుతం
ప్రార్ధన లోనే తెలిసి అవాక్కయ్యాను ఇటువటివారు మహానుభావుల పద్యాలు ఇప్పటివరకూ నేను వినలేదు కనలేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
Super. Excellent 👌
సూపర్ గొంతు.అద్భుతమైన. గాత్రం
ఈవయస్సులొకూడ ఆగాత్రం అధ్భుతం సార్ .అభినంధనలు.
అమోఘం, అద్భుతం....ఇంత మంచి కళాకారులు ఇంకా వున్నారని అంటే ఆశ్చర్యము గా వుంది. నమస్తే స్వామీ...
తేనె తెలుగు ఛానల్ లకు ధన్యవాదములు ఇంత చక్కని గోత్రాలు ఇంత పెద్ద వయసులో ప్రేక్షక లోకానికి పరిచయం చేసిన మీరు ధన్యులు మేము ధన్యులము వేరే వారి గారికి గాన గంధర్వుడికి నమస్కరిస్తున్నాను జైశ్రీరామ్ జై సాయి రామ్
ధన్యవాదాలు సార్ 🤝🙏💐🌹
Super veera narappagaru chala baga padaru godbless you
వందేమాతరం
వందేకళాకృషి
పెద్దలు వీరనారాప్పకు నా సుమాంజలి అధ్భుత గాత్రం
Oho adbhatamaina gatram meeku satakoti vandanalu
Very great,unique voice,Excellent.
మట్టిలో మాణిక్యం కాదు మాణిఖ్యాల్లో మణీ .. మంచి కళాకారుని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు 🙏🌷
Mee gaathraniki shatakoti kalaabhivandanaalu🙏
చాలా చాలా బాగుంది సార్
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹
Super padyamu 🎉
బాగా పాడారు గురువుగారు
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹
ఈ వయసులో కూడా నాటి స్వరం తొనికిసలాడుతుంది. అద్భుతమైన గాయకుడు. నమస్కారములు అయ్యవారు.
You are great sir 🙏🙏🙏🙏🙏
గళంతేనేలొలకించింది సూపర్
Veeranarappa garu me padyalu chala bagunbai supar vansumoor prof chigicharla kridhnareddy
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹💐
చాలా బాగా పాడినారు. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
Sir,,
It is superb padyams. Convey our thanks to the great singer. I am thankful to you for arranging such programs to keep alive such wonderful arts.
Thanking you.
TQ sir 🙏💐🤝
పద్యం వినడం కాదు,, విని,, చేతులు జోడించి దండం పెట్టాలి,, ఈ వయసు లో ఆ గాత్రం 🙏🙏🙏భగవంతుడు వరము 💐🌹👌👌
ఆ శారదా దేవి అనుగ్రహం ఇలాగే పరిపూర్ణంగా మీ జీవితాంతం మీ మీద ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...
హార్మోనియం సౌండ్ తగ్గిస్తే కార్యక్రమం ఇంకా మనోరంజకంగా ఉంటుందని భావిస్తున్నాను ❤
హర్
Annayya Veeranarappa gaarikinamaskaaramulu ,Deavudu meeku meekutumbaaniki aayusu aarogyamu iswaryamu ivaalani korukuntaamu 🙏🙏🙏
TQ so much sir 🤝💐🌹🤝🙏
Adbhutham. Ajaramaram. Viranarappa. Sar
మీ గాత్రం బాగుంది వీర నా రప్ప గారు. వందనములు. వెంకట రావు. యాదవ్. కర్నూల్
ధన్యవాదాలు సార్ 🤝🙏💐
Superb😊
Very good super
dhanya vadalu veeranarappa gari adbutha gatraniki, mariyu inthati goppa kalakarunni parichayam chesinadukku meeku.
ధన్యవాదాలు సార్ 🤝🌹💐🙏
Super. SAR
Wonderful voice peddayya devudicchina goppa varam adi neeku
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹
Super wonderful
Sri Narappa Garu Dhanyajeevi.
Veeriki Aa Sarveshwarudu Dheergayussu prasadinchalani, Veeru marikonthamandi Kalaakaarulanu thanalaaga theerchi Diddaalani PRAARTHISTHUNNAANU.🙏🙏🙏
కృతజ్ఞతలు సార్ 🙏🤝🌹
Supar supar❤
Super Sir
Old age is gold superb 🙏🙏🙏
Dr ANJANAPPA SIR Gaariki Namaskruthulu . VEERA NARAPPA Gaariki Abhivaadamulu ..Manchi gaatramu. Chaala chakkagaa paadaaru ..Mee andariki Bhagavanthuni Asisshulu yella velalaa vundaalani devuni vedukuntunnaanu ... Namaste...🙏🙏🙏
ధన్యవాదాలు సార్ 🤝🙏💐🤝
వీర నారప్ప గారికి 🙏🙏🙏
VeryGreatActor🎉
Super Veera narappa garu May God bless you
చాలా మంచి మంచి ఆర్టిస్టులను పరిచయం చేస్తున్న మీ ఛానెల్ కి ధన్యవాదములు 🙏🙏
Good, weri, nice👏👏🙏👍
Super
Mee gatraniki na joharlu God bless you always sir
అసలు మన కళ లంటే ఇవే. ఈ నాటి తరానికివేమి తెలియవు. కారణం ఎవరు వారిగురించి పట్టించు కోరు. అటువంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్న అజనప్పగారికి శతకోటి వందనాలు. వి. వి. రావు.
మీ సహకారం మాకు ఎనలేనిది సార్ 🙏💐🤝 మీరుకూడా ఆయురారోగ్యాలతో హాయిగా ఉండేలా భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థన 🙏💐
Excellent voice sir
Great artist
సార్ మంచి కళాకారులను పరిచయం చేశారు తేనె తెలుగు ఛానల్ అంజినప్ప సార్ మంచి కళాకారులను పరిచయం చేశారు మీకు అనంత కోటి నమస్సులు వీరనారెప్ప సార్ గారిది మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు వందనములు భగవంతుడు చిరాయువునిచ్చి ఆరోగ్య భాగ్యాలనిచ్చి నారెప్ప గారి కుటుంబం బాగుండాలి 🙏🙏
ధన్యవాదాలు సార్🙏🙏💐💐🌹🌹
@@Teneteluguanjanappa 🙏🙏
వీరనారప్ప గారి నాటకాలు చూసాను, నాకు వీరణరప్ప గారు అంటే చాలాగౌరవం, మాది సుబ్బారావుపేట, అప్పరజుచేర్వే పక్కనే, మా జానపదయువకలా కారుల సంఘం తరుపున సత్కారలు చేసాము, ఇప్పటికీ ఆయన గాత్రం అనన్య సామాన్యమైనది, వీరనారప్ప గారికి వందనాలు. వీననారప్ప గారి నీ పరి చయం,చేసి వారి పద్యాలను వినిపించి నందులకు మీకు ధన్యవాదములు.C. Ravindra Reddy, subbarao Peta, ధర్మవరం,మండల
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹💐🙏
Super
ధన్యవాదాలు 🙏💐🤝 సార్
సూపర్ పెద్దాయన 🙏🙏🙏
ధన్యవాదాలు సార్ 🙏🤝💐
Wonderful
❤🎉pouranika padyaalatho peddayana galamunundi jaluvarina padyamulu manoranjakalu,mimmukanna thallithandrulu mariyu Bharatha matha punya charitha, 🌻👌 Kala kalakoshamu kadu kalalu Shree Radhe Krishna pada padmamula cherchu sath bhakthi sopanale pouranika natakalu,jai shree Radhe Krishna 🙏🙏👌
ధన్యవాదాలు సార్ 🤝🙏
No words
🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు సార్ 🤝🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
కళాకారులకి పాదాభివందనాలు
Superb 👌👌 👌 , singing like Sri Venkateshwar Rao 🙏🙏🙏
TQ sir🤝🤝🌹🌹
Good sir
Thank you Anjanappa sir
TQ sir🤝🙏🌹
Sir super singing. I will like this type of poems.
Wonderful voice
Great singer.
Exactly sir🤝👍💐
Very good artist with a sweet voice at an elder age. Old is gold.
గురువర్యులకు, పాదాభి వందనములు
ఆ డైలాగ్ బాగుంది కానీ నీ పక్కలో అర్జునుని పాత్ర నటించే వాళ్లకు వ్యక్తిగతంగా మనసు బాధ కలుగుతుంది సార్ మీరు పాడే విధానం గాని మీ డైలాగులు గాని చాలా బాగున్నాయి సార్ మీకు నమస్కారం
తేనె తెలుగు ఛానల్ ఇదివరకు కళాభిషేకం అన్ని ఎపిసోడ్ లు చూసాను అందులో కోంతమంది ఆణిముత్యాలలో వీరనారప్పగారంటే చాలా ఇష్టం 🙏🙏రామనాథస్వామి దేమకేతేపల్లి చిలమత్తూరు మండల్ సత్యసాయి జిల్లా ఆణిముత్యాలు ఇంకనూ ఉన్నాయి చాలా చక్కగా పాడారు అందరనీపరిచయం చేసిన అంజినప్ప సార్ గారికి రాష్ట్రస్థాయిలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవాలని కోలుతున్నాను 🙏🙏
మీ అభిమానానికి ఆదరణకు సర్వదా కృతజ్ఞతలు సార్ 🙏🙏🤝🤝🤝🌺🌺🌺🌺🙏🙏🌹
Super voice sir.Kalyani Ragam,Mala kosh Ragam sang very well.
ధన్యవాదాలు సార్ 🤝🙏💐
Really he is great artist
73 సంవత్సరాల వయస్సు లో
ఇలా పాడుతున్నారంటే25,35 సంవత్సరాల వయసులో ఇంకెంత బాగపాడిఉంటారో మీరు దీర్ఘాయుష్షు కలిగిఇంకాఇంకాచాలాపద్యాలుపాడాలనిమనస్ఫూర్తిగాదేవునికోరుకుంటున్నాను
జ్నానానందం లాం ఆర్టిస్టు మేడికొండూరు గుంటూరు జిల్లా
చాలా బాగా పాడారు
ధన్యవాదాలు సార్ 🤝🙏💐🤝🌹
❤
వీరనారప్పగారి గాత్రం అమోఘంగాఉంది.అచ్చం వేంకటేశ్వర్రావుగారిగొంతులాఉంది.ఇటువారు అందరి ఆయుష్షుపోసుకొని కలకాలం జీవించాలని నాకోరిక.అంజనప్పగారికి ధన్యవాదములు.ఇంకా మంచిమంచివారిని పరిచయంచేయగలరు........ బాలు.
ధన్యవాదాలు సార్ 🙏🤝🌹ఇలాంటి మహానుభావులను కలిసినందుకు నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.
A venkateswara rao voice exllelant
Wander full voice🎉🎉🎉
గ్రేట్ ఆర్టిస్ట్ సర్
పెద్దాయన గారి గాత్రం అత్బుతం.
Chinna pilloni madiri sunayasanga padestunnadu hatsaf
మీ పాదాలకు నమస్కారం పెద్దయ్య
ఎన్నో ఏండ్లకు మరళ ఎంతో అద్భుతం గా పాడే కళా కారుని చూసే అదృష్టం కలుగ జేసినా తేనె తెలుగు ఛానల్. మరియు వీరనారప్ప గారికి ఇంకా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో జీవించేలా చేయాలనీ నేను
ప్రాద్ధి స్తున్నాను 🙏🙏🙏🙏
మీరు మన వీడియోలను చూసి, కళాకారుల ప్రతిభను అర్థం చేసుకొని ఆశీర్వదించిన మిమ్మల్ని కూడా దేవుడు చల్లగా చూడాలని ప్రార్థన సార్.🙏💐🪷🌺🤝
Old is gold super veeranarappa anna
Super nice
నారుప్ప గారు మిరు మీకుటుంబ్బమ్ చ ల్లగా యుండా లని కోరుకన్నాము
జయహో వీర నారప్పగరు🎉
🎉
Wonderful Kalyaniraga performance by the singer and harmonium.Sweet voice.Lord Sri Venkateswara bless all of you forever with all riches and happiness
.Special greetings and thanks to C.E.O. Anjanappa Tene Telugu channel.
Thank u so much sir 🙏🌹🌺🌺🌺🙏🤝🤝💐
Chanal variki.danyavadamulu
Ituvanti kalakarulanu gurtichi nanduku.
Super jee jai hind jai Shree ram
AV. సుబ్బారావు గారితో దీటుగా పాడగలడు. సూపర్ 👌👌
Fentastic singar sri Veeranappa garu
Supergontu.supergapadenaru.danyavadamulusir
Amogham ga vunnadi Mee gaatram. shubhabhi vandanalu meeku.
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹
What a voice
Thank you so much sir 🙏🤝💐