జగన్ జాతక రీత్యా అధికారంలోకి తిరిగి వచ్చేనా..? | Jagan Horoscope | Special Debate | భవిష్యవాణి - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • జగన్ జాతక రీత్యా అధికారంలోకి తిరిగి వచ్చేనా..? | Jagan Horoscope | Special Debate | భవిష్యవాణి | Elections 2024 - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #ExitPoll2024 #ExitPoll2024Results #bhavishyavani #specialdebate #tv9telugu

Комментарии • 411

  • @ramaraokarumoju9638
    @ramaraokarumoju9638 2 месяца назад +231

    ఒకప్పుడు...టీవీ9 లో "జాతకం మూఢనమ్మకం" అని దంచేసేవాడు.
    ఇప్పుడేమో వాళ్ళని స్టూడియో కి పిలిచి జగన్ గెలుస్తాడాని చెప్పే ఆరాటం...

    • @telugu2484
      @telugu2484 2 месяца назад +8

      😂 correct

    • @coocoochannel6919
      @coocoochannel6919 2 месяца назад +7

      Super

    • @hariviswanadha
      @hariviswanadha 2 месяца назад +5

      Yes correct bro

    • @singarathirambabu5046
      @singarathirambabu5046 2 месяца назад +5

      నన్ను కూడా పిలవాల్సింది కదా ఎవరో ఒకరు గెలుస్తారని చెప్పేవాడిని

    • @jeonghanbae1
      @jeonghanbae1 2 месяца назад +2

      😂

  • @sudhakarballem6815
    @sudhakarballem6815 2 месяца назад +94

    ఎక్కడి నుంచి వచ్చారురా స్వాములు మీరు,, ఒకరి మాటకు ఒకరు పొంతనే లేదు

    • @THEJAYSHOW888
      @THEJAYSHOW888 2 месяца назад +1

      😂😂😂

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 месяца назад +4

      *ANDHRAPRADESH Lo CUNNING CBN & Marriage STAR PAWALA KALYAN & BJP BATCH 90 to 108 Assembly Seats & 10 to 16 Parlament SEATS Geluchukoni 2024 Elections Win Avuthundhi* 😂😂😂
      *EKA* _JAIL JAGAN_ *PRABHUVU CHALLANI Deevena Latho Dialogue Cheppukoni Valla intlo FAN Vesukoni & Bedsheet Kappukoni HAPPY ga Padukovachu Next 5 Years*
      🤗🤣🤗

    • @virajraj2610
      @virajraj2610 2 месяца назад

      😅😂😮🤣🤣

    • @naiduyadavviyyapu
      @naiduyadavviyyapu 2 месяца назад

      😂😂😂😂😂

    • @KrishnaYaadav786
      @KrishnaYaadav786 2 месяца назад

      అందరూ దొంగ స్వాములే 🙏🙏🙏

  • @satyamnerella6080
    @satyamnerella6080 2 месяца назад +14

    ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...

  • @devotionalinap2142
    @devotionalinap2142 2 месяца назад +50

    పండితులు మీరు ఒకరికొకరు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు వీరందరు చదివింది ఒకే శాస్త్రం కాదా 🤑

  • @SriKiranKolakaluri-gy4es
    @SriKiranKolakaluri-gy4es 2 месяца назад +78

    ఈ స్వాములందరితో జూన్ 5న మళ్ళీ చర్చ పెట్టండి. వీళ్ళందరూ చదివిన శాస్త్రం ఒక్కటే అయినప్పుడు సగం మంది ఎందుకు తప్పు చెప్పారు.

    • @masthi1297
      @masthi1297 2 месяца назад +6

      Good comment
      They will not debate on june5

    • @muni2ramu
      @muni2ramu 2 месяца назад

      Vaado devudu bidda, vadiki veelu jathakam.. endi ra sami

    • @sriramindraganti6883
      @sriramindraganti6883 2 месяца назад

      సైన్స్ చదివిన వారంతా సైంటిస్ట్ కాలేరు అందులో

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 2 месяца назад

      Arey babu jabbu vachindhi ani Doctor degariki oko doctor oko diagnosis Enduku chestaru vallu kuda oke syasram chaduvutharu kada

  • @user-kc6tp1yb5d
    @user-kc6tp1yb5d 2 месяца назад +13

    టీవీ9 వారికి విన్నపం ఇలాంటి డిబేట్ పెట్టవద్దు

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 2 месяца назад +7

    అన్నీ బతుకుదెరువు ముచ్చట్లు.... కాలం ఒక్కటే కరెక్ట్.

  • @Kalyan_Realtor
    @Kalyan_Realtor 2 месяца назад +3

    జాతకాలు మూఢనమ్మకాలు అని చెప్పే టీవీ9 లో జాతకాల గురించి కార్యక్రమం . TRP కోసం ఏమన్నా చేస్తారు టీవీ9

  • @vtk2944
    @vtk2944 2 месяца назад +6

    Me kana tea shop lo charcha decent ga vuntundhi.

  • @trinadhrao3986
    @trinadhrao3986 2 месяца назад +16

    టీవి 9 పని పాటు లేదు

  • @drdrdk1071
    @drdrdk1071 2 месяца назад +7

    Gvln అచారి కి వోవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ... అలాగే అతను పక్షపాతి ద్రుష్టి లో చూస్తాడు అందు వలన సక్సెస్ కాదు అతని మాటలు

  • @vijayvvk9933
    @vijayvvk9933 2 месяца назад +6

    ప్రజలకు అర్థం అవ్వాలి, వీళ్ళు చెప్పేవి నిజాలా అబద్ధాలా అని

  • @Nani444Nani
    @Nani444Nani 2 месяца назад +3

    జగన్ గారు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినట్టు లేకపోతే చంద్రబాబు నాయుడు గెలిస్తే జగన్ ఓడిపోయినట్టు ఈ మాట చెప్తే ఐపోతుండే.... ఆక్ పాక్ కారేపాక్😂

  • @explainboss8829
    @explainboss8829 2 месяца назад +2

    పూర్వజన్మ ఖర్మయే ఇప్పటి ఖర్ర్మఫలం.ఖర్మఫలంని బట్టియే జాతకం ఉంటుంది.

  • @UniTech2009
    @UniTech2009 2 месяца назад +10

    వేణు స్వామి ఎక్కడా ఉన్నవయ్య? 🤔

  • @yeramatisrinivas1725
    @yeramatisrinivas1725 2 месяца назад +5

    ఈ టీవీ9 వాడ్ని ముందు పట్టుకు తన్నాలి ఈలాంటి డిబేట్లు పెట్టి సొసైటీని చెదగొడుతున్నాడు

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe Месяц назад

    గ్రహాలు అనుకూలించక పోయినా ,గ్రహాలను జగన్ కు అను కులంగా మార్చే ఘానాపాటిలను పిలుచునికి వచ్చినారు.జగన్ మీద ఎంత ప్రేమో.

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 2 месяца назад +1

    Second chance to Mr.Jagan is next to impossible,is my sincere personal opinion being a super senior citizen.

  • @suryavsnarayanadambala776
    @suryavsnarayanadambala776 2 месяца назад +6

    ఈ జాతకాలూ పూర్యం మనదేశాన్ని ముస్లిం పరిపాలన నుండి గాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన నుండి గాని కాపాడలేక పో్వినవ్

  • @ratnakumari-cu2zg
    @ratnakumari-cu2zg 2 месяца назад +6

    జాతకాలు నమ్మకండి ... Foolishness

  • @basireddymadhu
    @basireddymadhu 2 месяца назад +27

    అన్నీ పార్టీల బాపనోలు వచ్చారు...

  • @umasankar.p9249
    @umasankar.p9249 2 месяца назад

    ఇందులో పాల్గొన్న దరిద్రుల అందరిని ట్రోల్స్ మీద ట్రోల్స్ చేసి వాళ్ళ చావుని వాళ్లే తెచ్చుకునే విధంగా చెయ్యండి. ఈ దరిద్రులను ప్రోత్సహించకండి ఈ దరిద్రుల వలన జాతక గ్రంథము యొక్క విశిష్టత దెబ్బ తింటున్నది. ఈ చర్చలో పాల్గొన్న దరిద్రులు అందరికీ సాటి బ్రాహ్మణునిగా పిండప్రదానం చేస్తున్నాను.

  • @seshagirirao.e9316
    @seshagirirao.e9316 2 месяца назад +2

    జనాలు పూర్తి ఆలోచనతో ఓట్లు చేశారు మీ జాతకాల బట్టి కాదు

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 Месяц назад

    ఈ యాంకర్ కి ఎర్రి ఎక్కువ చెప్పేది వినడు. ప్రజలు జాతకం బాగుంటే సీబీన్ గెలుస్తాడు.

  • @thotasandeepu
    @thotasandeepu 2 месяца назад +24

    తేలుగుదేశం.ఓంశ్రీమాత్రేనమః. రాసిపేట్టుకో100/శాతంగేలుపు

  • @manoharsharma2329
    @manoharsharma2329 2 месяца назад +2

    జ్యోతిష్యంలో అందరూ ఒకేలాగా చెబుతారు అని ఏమి ఉండదు sir, జ్యోతిష్య పండితుల వాక్ శుద్ధి, అనుష్టాన భలం, ఇలా ఎన్నో వారిపైన ఆధారపడి ఉంటుంది, జ్యోతిష్యం నేర్చుకున్నత మాత్రాన అందరూ చెప్పింది నిజం కాదు,

  • @study7292
    @study7292 2 месяца назад +4

    దేవుడు తప్ప ఒకరి గురించి no chance

  • @atchuthasrinivaskilladi3641
    @atchuthasrinivaskilladi3641 2 месяца назад +2

    జనాల జాతకం బాగుంటే రాష్ట్రము బాగుపడ్తుంది జనాలలో కూడా మంచి జాతకుడు ఉంటాడు వారు మంచి వాళ్ళకే ఓట్లు వేస్తారు అలా 0:08 కాదని చెడ్డవాళ్లకు ఓట్లు పడ్డాయానుకోండి ఆంధ్రప్రదేశ్ గుండుసున్న 0 🙏యిప్పుడు యిక్కడ రాజకీయ పార్టీలలో నిలబడ్డ వారికంటే గొప్ప జాతకులు వుంటారు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడైనా గాని కర్మ ఎవ్వడిని వదలదు 🌹లోకః సమస్తః సుఖినో భవంతు 🙏

  • @mothukurivijayvijay5013
    @mothukurivijayvijay5013 2 месяца назад +16

    Jagan garu ysrcp win

    • @puja4568
      @puja4568 2 месяца назад

      Inka ap gueinchi marichipovochu

    • @nandhuvinith3597
      @nandhuvinith3597 2 месяца назад +2

      ​@@puja4568adi cbn ayeth ra nayana😂😂😂😂😂

    • @babaimani1085
      @babaimani1085 2 месяца назад

      ​@@nandhuvinith3597repu chudu ra tammi june 4 na 😅

    • @surigadu7319
      @surigadu7319 2 месяца назад

      😂😂😂

  • @Sreevas937
    @Sreevas937 2 месяца назад +4

    వీళ్లందర్ని మల్లీ తీసుకు రండి😂😂

  • @user-hx1bo7bz8p
    @user-hx1bo7bz8p 2 месяца назад +1

    Evens.cpurt also violet constitution manysituatiowho saved our country?swamijee??

  • @Vijay27062
    @Vijay27062 2 месяца назад

    మీరు సన్యాసిలా లేక రాజకీయ వదులా. మీ పని మీరు చూసుకోకుండా మీకు రాజకీయ నాయకుల జాతకాలు ఎందుకు. ఈ వాళ్లని మెప్పించి ఆస్తులు పొందొచ్చని అనుకుంటున్నారా. శారదా పితం పరిస్థితి తొందరలోనే చుద్దురు గాని

  • @masthanmohammed2676
    @masthanmohammed2676 2 месяца назад +3

    అరేయ్ బొక్క గల్లు దేశం భవిషత్తు ఎలా ఉండబోతుందో చెప్పండి రా పని మోడ్డ లేకుడ ముండా మాటలు మాట్లాడుతున్నారు

  • @vasudevaraonarsipuram2920
    @vasudevaraonarsipuram2920 Месяц назад

    ఒడిలో పెట్టాలో దడిలో పెట్టాలో తెలియని ఆత్రం గార్లు ఏంకర్లు గా తయారయ్యారు. వచ్చిన వాళ్లేం చెబుతున్నారో వినడానికి కూడా టైము లేనప్పుడు ఈ లడవా కార్యక్రమాలు నిర్వహించడం దేనికట?

  • @VenuGopalaNaiduMamidi
    @VenuGopalaNaiduMamidi 2 месяца назад

    ఒక్కకొక్కరు ఒక్కో విదంగా జాతకాలూ చెప్పు చున్నారు
    జ్యోతిష్యం ఒక్క విధంగా ఉండదా ఒక్కరి పేరు మీద ఒక్కొక్క రకంగా ఉంటదా, పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని పార్టీ పరంగా చెబుతున్నారా ఒకరు జాతకం చూస్తే ఎవరు చెప్పినా ఒకేలాగే ఉంటది 100000 కి జగన్ జాతకం నలుగురికి నాలుగు రకాలుగా చంద్రబాబునాయుడు జాతకం నలుగురికి నాలుగు రకాలుగా ఉంటదా వినే వాళ్ళు పిచ్చోళ్ళు

  • @dhandaluswamy4523
    @dhandaluswamy4523 2 месяца назад +1

    అందుకే ఇంకా మనం ఇలానే ఉన్నాం

  • @sivajiGuddati
    @sivajiGuddati 2 месяца назад

    బ్రాహ్మణ ఉత్తమ లారా మీరు జగన్ కి నెగిటివ్గా చెప్పకండి ఎందుకంటే ఆ టీవీ9 యాంకర్ ఒప్పుకోడు వాడి మనసు గిలగిల కొట్టుకుంటుంది

  • @Amarnadhofficial
    @Amarnadhofficial 2 месяца назад

    రోడ్డు మీద కుక్కలు కొట్టుకున్నట్లు ఏంటి మీగోలా..... 😡😡😡😡
    ఒకానొక సమయంలో మూఢనమ్మకాలను నమ్మేవాడు మూర్కుడు అని చెప్పిన వాళ్ళు
    ఇప్పుడు వాళ్ళతో ఇంటర్వూ చేస్తున్నారు. ఇప్పుడు ఎవడు మూర్కుడు 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
    అసలు జనాలకు ఏమి చెప్పాలని మీ ఇంటర్వూ లు............. 😡😡😡😡😡😡

  • @indirak732
    @indirak732 2 месяца назад

    50% correct 50% wrong not even opposition leader jagan😂😂😂

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe Месяц назад

    Jagan ఈ చర్చ పెట్టడానికి ఎంత ఇచ్చాడు

  • @ponnamvenkateshgoud3711
    @ponnamvenkateshgoud3711 Месяц назад

    జగన్ మళ్ళీ సీఎం కాడు టీవీ9 ఎప్పటి నుండి ఈ జాతకం చూస్తున్నారు

  • @user-ey6ex7xw7y
    @user-ey6ex7xw7y 2 месяца назад

    వాడి జాతకం ప్రకారం శనిలో రాహువు రాబోతున్నాడు..త్వరలోనే పావురాలగుట్టకి యాత్ర కూడా ఉంది...

  • @oy4cf
    @oy4cf 2 месяца назад

    ఇజన్మకి జగన్ ఏపదవికి no

  • @rvenkatesh1213
    @rvenkatesh1213 2 месяца назад +3

    News kosam trp kosam mari ఎంతకు దిగజారారు రా babu

  • @whitereaper7352
    @whitereaper7352 2 месяца назад

    జగన్ మల్లి రావద్దు. దయచేసి రావద్దు. ప్లీజ్ జగన్ వద్దు. కారణాలు అనేకం . బుద్ది పెట్టి ఆలోచిస్తే అందరికి అర్థమవుథుంది. లేదా యూ ట్యూబ్ లో చాలా మంది మేధావులు విశ్లేసిస్తున్నారు. ఒక సారి వినండి . జగన్ సపోర్టింగ్ వీడియోస్ కాదు. అలా అని సీబీన్ , పవన్ సపోర్టింగ్ అనీ చెప్పట్లేదు. వీళ్ళందరిని మర్చివోయి వినండి.

  • @chitneediveerabhadrarao
    @chitneediveerabhadrarao 2 месяца назад

    బొంగు అవన్నీ అనవసరం లేదు ప్రజలు తలుసుకుంటె మీరెవరూ అవచరం లేదు ఎందుకో తెలుషా జాతకం చెప్పాలి బాగుంటే కాదు పేరుని బట్టి చెప్పాలి అంతేకాని టైం తీసుకోకుండా

  • @anandbellamkonda96
    @anandbellamkonda96 2 месяца назад +7

    Sure shotly NDA kutami will win

  • @lovelkumar75
    @lovelkumar75 2 месяца назад +2

    ఇప్పుడు time దొరకడం దొంగలు అందరినీ లైన్ vunchu కొని live TV show

  • @prabhakarkaranam7012
    @prabhakarkaranam7012 2 месяца назад

    వీళ్ళ జాతకం మీద వున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు.

  • @masthanraokakani3934
    @masthanraokakani3934 2 месяца назад +2

    నాయన ఏమిటి ఈ రచ్చ టీవీ 9

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe Месяц назад

    భవిష్యత్ లో కూడా కాలేడు

  • @LetsproveourTalent
    @LetsproveourTalent 2 месяца назад +1

    Jai kcr

  • @chandu3220
    @chandu3220 2 месяца назад +1

    ఇలాంటి పిచ్చి పిచ్చి డిబేట్ లు పెట్టకండి.... అనవసరంగా మీకున్న వెరిఫికేషన్ పోతుంది..

  • @Legend78639
    @Legend78639 2 месяца назад +2

    Rey evadra veellani studio loki pattukonchindi......! Oka answer tappa ani cheptunnaru.....! 😂

  • @nagarajr8014
    @nagarajr8014 2 месяца назад +2

    Astrology is a fraud 😂

  • @murthydsn8865
    @murthydsn8865 Месяц назад

    I hope he can try after 2034 or39 all the best.just now development is begun jaisriram
    Let the development proposals be continued for next 15 years jaisriram

  • @weldarweldinginrjy7650
    @weldarweldinginrjy7650 2 месяца назад

    మీరందరూ వచ్చి జగన్ --- అండి

  • @eswaraprasadiluri5617
    @eswaraprasadiluri5617 2 месяца назад +2

    వెదవలెక్కలు మీరు

  • @taraksai4914
    @taraksai4914 2 месяца назад +2

    First time picholani live lo chustuna 😅

  • @d.s.reddyking1015
    @d.s.reddyking1015 2 месяца назад

    మంతెన సత్యనారాయణ గారు సూపర్

  • @ramuduandarivaadu1871
    @ramuduandarivaadu1871 Месяц назад

    Asalu live shows appudu mana comments kooda scroll chesthe ప్రజాభిప్రాయం kooda telusthundi

  • @Rasheed-fn3sv
    @Rasheed-fn3sv 2 месяца назад

    జగన్ గారు ఓడిపోయిన తర్వాత జాతకాల వాళ్ళని పిలిచి ఆడుకుంటున్నారు గా మీరు వాళ్ళ జాతకం వాళ్ళని చూసుకోమని చెప్పండి సార్
    🤣😂🤣😂

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 2 месяца назад +1

    ఓరి నీ జాతకాలు తగలెయ్య మీ అన్ని అబద్ధాలు ఎలా ఉన్నాను రా నాయనా

  • @thotasandeepu
    @thotasandeepu 2 месяца назад +2

    ఓంశ్రీమాత్రేనమః. తేలుగుదేశం.బ్రహ్మంగారుచేప్పారు

  • @thotasandeepu
    @thotasandeepu 2 месяца назад +1

    గురుబలంలేదుజగన్.కు

  • @RameshRamesh-pp4fg
    @RameshRamesh-pp4fg 2 месяца назад +4

    జ్యోతిష్యం అనేది ఒక పెద్ద భూటకం

  • @msr5089
    @msr5089 2 месяца назад

    వద్దు....
    జలగ దరిద్రపు పాలన వద్దు... మళ్లీ ఆశనిగాడి పాదం ఆశని మొహం చూడడం మాకు ఇష్టం లేదు

  • @Taticherlasudhakar-xc6tt
    @Taticherlasudhakar-xc6tt 2 месяца назад

    జగన్ గారు వచ్చేది అధికారంలోకి చంద్రబాబు నాయుడు

  • @k.srinivasuluk.srinivasulu4804
    @k.srinivasuluk.srinivasulu4804 2 месяца назад

    జగన్ పోయినాడు అని టీవీ9 కు చాలా భాద ఉంది అనుకుంట

  • @Mposi-kg4jd
    @Mposi-kg4jd 2 месяца назад +9

    Ap gadda jagan annaa addaa

  • @devyadavabbanaboina5867
    @devyadavabbanaboina5867 2 месяца назад

    ఇది జాతకం తొక్క.. తోలు అంటే ఏమిటి అనీ...!! ఎర్రి జనాలు ఉన్నంత కాలం... ఇదీ జరుగుతూనే ఉంటుంది..

  • @mdjohar
    @mdjohar 2 месяца назад +1

    All 8 are wrong. He is neither a CM nor a opposition leader. So go and brush up your fundamentals.

  • @PrasadPangi-xv7qc
    @PrasadPangi-xv7qc 2 месяца назад +6

    😂😂 ఈ రోజులో కూడా జాతకం ఏంటి అండి వాళ్లు సొల్లు చెప్తూనే ఉన్నారు

  • @malleshganapati3979
    @malleshganapati3979 2 месяца назад +1

    ఈ టీవీ ఛానల్ వాళ్లకు సిగ్గూ శరీంరం లేదు ఫస్ట్

  • @chittycpss715
    @chittycpss715 2 месяца назад

    విలువలు లేని పాత్రికేయం
    జ్యోతిష్యం మూఢనమ్మకం అని చెప్పవలసింది పోయి జ్యోతిష్యం మీద డిబేట్ పెట్టడం సిగ్గు చేటు

  • @ravvekhumar349
    @ravvekhumar349 2 месяца назад

    ప్రజలు మళ్ళి జగన్ ని ఎన్నుకోము

  • @cherryvasantha7501
    @cherryvasantha7501 Месяц назад

    Nenu Jagan jathakam chapt Jagan eppudu CM avadu

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe Месяц назад

    ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 2 месяца назад

    ఈ paytm chanel వక్రబుద్ది పోదు ఇది చాలా డేంజర్ ఇది ఉండకూడదు

  • @thotasandeepu
    @thotasandeepu 2 месяца назад

    చంద్రబాబు. పవన్.లోకేశ్.పేరుమీదగ్రహబలంసూపరు

  • @sunitham6560
    @sunitham6560 2 месяца назад

    E 5 yrs lo AP janalaki purti ga ardam avutundi 2029 lo CM kachitanga jagan ne.

  • @PavanGundlapalle
    @PavanGundlapalle 2 месяца назад +1

    Jathalalu vaddu swammu miru Mee house ki vellandi

  • @user-ey6ex7xw7y
    @user-ey6ex7xw7y 2 месяца назад

    ఎవరేమన్నా వాడికి దరిద్రం అదృష్టంపట్టినట్టు పట్టింది..జైలు లేదా చావు త్వరలోనే ...

  • @sridharreddytalamati6284
    @sridharreddytalamati6284 2 месяца назад +2

    ముందు అక్కడ మాట్లాడేవారందరు ఆ నాయకులు ఇచ్చిన తేదీ, నెల, సంవత్సరం విషయంలో నిజం మెంత 😝

  • @rajanagourisankar841
    @rajanagourisankar841 2 месяца назад

    గోచారం లో గేచారం లో ఉన్నప్పుడు కోడిచారం లేదు కావున ఎలకచారం బలంగా ఉంది కావున ఏచారం లేదు. ఉంటే ఆడు రావచ్చు లేదా ఈడు రావటానికి విచారం లేదా...వీళ్ల శాస్త్రం తగలెయ్య. వీళ్లందరిని తగలెయ్య.

  • @pvk151
    @pvk151 2 месяца назад +1

    Tdp win

  • @santoshkumar-iu2sq
    @santoshkumar-iu2sq Месяц назад

    jagan didnt win .as well as he didnt become a opposition leader. so everyone was wrong.

  • @vinodkuramana9223
    @vinodkuramana9223 2 месяца назад +1

    Brahmins suprrotred only TDP because BJP with them it's clear
    time waste debate.not use

  • @sravanalakshmi3732
    @sravanalakshmi3732 2 месяца назад

    న్యూస్ చానెల్స్ అంటే అసహ్యం వేస్తుంది, అందులో టీవీ 9అంటే మరీను

  • @kurapatigovindarao2380
    @kurapatigovindarao2380 2 месяца назад

    Tv లో వీళ్ళు పుష్పాలు అవుతున్నారు అన్న విషయం అర్ధం కావట్లా tv వాళ్ళు..... ఆనందం

  • @NagendraKumar-gg9go
    @NagendraKumar-gg9go 2 месяца назад +3

    Chandru babu vasta villu Andru asam pothru

  • @shivaguru2011
    @shivaguru2011 2 месяца назад

    జ్యోతిషానికి గొప్ప స్థానం కల్పించారు

  • @mahalakshmikore4463
    @mahalakshmikore4463 2 месяца назад

    TDP ✌️ Jai janasena ✊

  • @hemanth7119
    @hemanth7119 2 месяца назад

    ఈ గొడవలు వినటానికి ఓపిక లేదు.

  • @SwayampakulaRavi
    @SwayampakulaRavi 2 месяца назад

    వీళ్ళని పిచ్చాసుపత్రి లో చేర్పించండి,

  • @yuvakrishnadevarala4588
    @yuvakrishnadevarala4588 2 месяца назад

    44 ఏళ్ల తర్వాత మనిషి జాతకం కూడా పని చేయదు అని చెప్పే ఆ spects వేసుకున్న అతను ఏం చెప్తారు అండి మరి ఘోరం గా

  • @chitneediveerabhadrarao
    @chitneediveerabhadrarao 2 месяца назад

    వీల్లు చెప్పింది ఇద్దరిలో అది లేక ఇది అవుతాది దానికి ఇంత పరిస్థితి ఎందుకు

  • @user-ly1nm6xu7k
    @user-ly1nm6xu7k 2 месяца назад

    వితండ వాదాలు చేయకండి రా బాబు సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వకండి ప్రజలను ఎందుకు ఇలా మభ్యపెడుతున్నారు

  • @murthydsn8865
    @murthydsn8865 Месяц назад

    All astrologers are requested to predict at the end of 2028 Nov of Dec

  • @thotasandeepu
    @thotasandeepu 2 месяца назад

    జగన్.కుజనాకర్షన.లేదు