Vangalapudi Anitha Vs Ambati Rambabu Combat of Words | TDP Vs YCP | AP Politics | Mango News

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • Vangalapudi Anitha Vs Ambati Rambabu Combat of Words. He responds to TDP party remarks on YS Jagan's tour in Vinukonda. For All Political and Latest News Updates Subscribe to #MangoNews
    #VangalapudiAnitha #AmbatiRambabu #Chandrababu #CMChandrababu #YCPVsTDP #YCP #TDPVVsYCP #TDP #APPolitics #APNews #Vinukonda
    Click Here To Watch:
    Telangana Political News & Updates: bit.ly/3xwuu6n
    Breaking News & Latest Updates: bit.ly/3TYkbiY
    AP Political News & Updates : bit.ly/3TYkjyY
    Political News & Latest Updates: bit.ly/3vZvNtT
    Mango News App Links:
    Google Play: bit.ly/2R4cbgN
    App Store: apple.co/2xEYFJu
    For all the top and best news stories happening all around you
    SUBSCRIBE: bit.ly/2Tse2eQ
    For all the news and latest updates, like us @ / mangonews
    Follow us on Instagram: / mangonewsoffl
    Follow us on Twitter: / mango_news
    Follow us on WhatsApp: whatsapp.com/c...
    Visit us @ themangonews.com

Комментарии • 547

  • @msvasu8937
    @msvasu8937 2 месяца назад +50

    ప్రతి వ్రత పరవాన్నం వండితే తెల్లారిందాకా ఆరలేదటా ఆలా ఉంది నువ్వు చెప్పే మాటలు!!
    పక్కోడికి చేప్పేవి శ్రీరంగ నీతులు దూరేది దొమ్మర గుడిసె.....

  • @bollarapuissac9647
    @bollarapuissac9647 2 месяца назад +98

    అమ్మా మీరు హోం మంత్రి కొంచం మర్యాద గా మాట్లాడండి బాష బాగోలేదు

    • @avuganashanmukharao3034
      @avuganashanmukharao3034 Месяц назад +2

      భాషా బాగుందో బాగోలేదు ముందు నీకు భాష తెలిస్తే తెలుస్తుంది అప్పుడు మీ వాళ్ళు ఆడిన భాష కంటే ఇప్పుడు ఈ భాష చాలా నూటికి 200% బాగుంది

    • @pudamivastavalu4597
      @pudamivastavalu4597 Месяц назад +1

      ఆవిడగారి పోలీస్ భాష

    • @EXAMELITE-rs1kg
      @EXAMELITE-rs1kg 28 дней назад

      Vangalapudi❎
      Tikkalapudi✅

    • @rajulic1
      @rajulic1 23 дня назад

      ​@@pudamivastavalu4597పోలీసులు కూడా ఇంత వరేస్ట్ గా మాట్లాడరు..రెగ్యులర్గా చడవలేదుగా..

    • @avuganashanmukharao3034
      @avuganashanmukharao3034 23 дня назад

      @@rajulic1 వంకర బుద్ధులు ఉన్న వాళ్ళు ఎంత చదివితే ఏం లాభం

  • @kumari2013
    @kumari2013 Месяц назад +5

    సూపర్ కౌంటర్ సార్

  • @PurushothamReddy-c5y
    @PurushothamReddy-c5y 2 месяца назад +98

    ఈవిడ గారికి ఇతరులకు మర్యాద ఇచ్చి మాట్లాడే పద్ధతి అసలే తెలీదు

    • @క్షత్రియ
      @క్షత్రియ 2 месяца назад

      గంటా బూతులు స్పీకర్ సీబీన్ గారి కాళ్ళు పట్టుకుని నీకు హోమ్ చేసారు
      దీనికి దొబ్బింది

    • @rajulic1
      @rajulic1 2 месяца назад +6

      మర్యాద ఇవ్వడం రాడు గా..HM కదా మానర్స్ లేదు..మాజీ సిఎం గారిని నువ్వు నువ్వు అని మాట్లాడుతుంది ,చాలా అసహ్యం వేస్తుంది,దీన్ని చూసినా,వినినా చాలా కంపరంగా వుండి.. ఛీ.. ఛీ..

    • @ManiKanta-d4c
      @ManiKanta-d4c Месяц назад

      Iig​@@rajulic1

    • @manoharrao3293
      @manoharrao3293 23 дня назад

      😮😅😮 mo mo ki​@@rajulic1

  • @BoyaHari-r4i
    @BoyaHari-r4i Месяц назад +39

    Amma తల్లి ముందు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి టాపిక్ dyvert చేయకండి

  • @hemajess1219
    @hemajess1219 2 месяца назад +15

    Baga counter icharu sir

  • @BODA.JOSEPHBODA.JOSEPH-q5o
    @BODA.JOSEPHBODA.JOSEPH-q5o 2 месяца назад +72

    మొగుడు వదిలేసిన ఏ ఆడదానికైనా ఎవడి భయం ఉంటాది. అప్పుడే చాలామంది మగాళ్ళు దగ్గర అవుతారు సపోర్ట్ గా ఉంటారు. నోరు ఎలా అదుపులో ఉంటాది.
    ఇదీ అంతే.

    • @srinu7305
      @srinu7305 2 месяца назад +5

      అవును నిజమే బ్రదర్

    • @క్షత్రియ
      @క్షత్రియ 2 месяца назад +4

      దరిద్రం ది

    • @avuganashanmukharao3034
      @avuganashanmukharao3034 2 месяца назад

      ఒరేయ్ నాయనా మీకు ఏమిటి అనాలో అర్థం కాదురా ఎందుకురా ఈ రాష్ట్రానికి ఇలా నాశనం చేయడం తయారైనారు మీరు మీ మాటలు మీ బ్రతుకు కొద్దిగా మనుషుల్లాగా ఆలోచించండి మనుషుల్ల మాట్లాడండి ఇప్పటికైనా సిగ్గు సిగ్గు పడండి రా రా

    • @rajulic1
      @rajulic1 2 месяца назад +3

      చాలా ఎక్సక్ట్ గా చెప్పారు భయ్యా..

    • @appalarajubattina696
      @appalarajubattina696 Месяц назад +1

      💯 వాస్తవం

  • @prabhakarbandi6425
    @prabhakarbandi6425 2 месяца назад +7

    She doesn't check herself..thinks herself is wise. She is unfit

  • @bhumireddysrinivasreddy8720
    @bhumireddysrinivasreddy8720 Месяц назад +11

    నీకు ఆ హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గు పడుతున్నారు

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 Месяц назад +5

    ఈమెను వది లెయ్యండి.. అంబటి గారు..

  • @ganapathirajana7128
    @ganapathirajana7128 Месяц назад +6

    సిక్స్ గ్యారెంటీస్ చక్కగా చేయండి. ఉట్టి ఉకాదంపుడు మాటలెందుకు

  • @DamodarPDamodar
    @DamodarPDamodar 2 месяца назад +20

    మాటలు కొంచెం మర్యాదగా మాట్లాడమ్మా నువ్వు ఓం మంత్రాన్ని మాత్రమే పెద్ద ఇది కాదు సి ఒక్క మాజీ సీఎం అని పట్టుకొని

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 11 дней назад

      మాజి C.M. అనలేక M.L.A. అంటుంధి. మరియాద తెలియదా??

  • @AnanthaKumar-o1i
    @AnanthaKumar-o1i Месяц назад +5

    Home Minister should be suspended

  • @ramudevarapalli2114
    @ramudevarapalli2114 2 месяца назад +21

    అనిత కు ఏ నౌలెడ్జి ఉంది ఆమెను పోలీస్ డిపార్ట్మెంట్ లో పెట్టారు. పోలీస్ డిపార్ట్మెంట్ పరువు రోడ్డున padestundi

  • @sathaiah5376
    @sathaiah5376 2 месяца назад +39

    హోం మంత్రి లో ఎంత మంది ఉన్నారు కానీ ఈ మాలాంటి మనిషిని ఎవరు చూడలేదు ఇంతవరకు

  • @jvprameela2807
    @jvprameela2807 2 месяца назад +8

    కనకపు సింహాసనమున..... అమ్మగారు తన భాద్యత మర్చి పోయి, టీచర్ గా పని చేసిన ఈమె విద్యార్థులకు ఏమి గౌరవం నేర్పిందో ఏమో గానీ..... The worst.... అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈవిడ హోమ్ మంత్రి అట. గబ్బు మాటలు. Cbn గారు చురుకుగా పని చెయ్యాలి అనడం లోనే ఉంది ఈమె పనితనం. చీరలు, నగలు, సోకులు చూపించడం కాదు, మాట్లాడం వచ్చని నోటికొచ్చింది మాట్లాడం కాదు జ్ఞానంగా, మర్యాదగా భాద్యత గల మంత్రిగా మాట్లాడం నేర్చుకో అనితమ్మా.

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 2 месяца назад +13

    ఈవెడగారికి ఈ పోస్టు ఎలా ఇచ్చే రో

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 2 месяца назад +122

    ఒక సీఎంను పట్టుకొని ఎవడన్నా మాట్లాడుతాడా వాడు వీడు అని మాట్లాడుతున్నావ్. నిన్ను ఎవతివే అని మాట్లాడొచ్చునా

    • @suryanarayanakovvuri9526
      @suryanarayanakovvuri9526 2 месяца назад +1

      కుక్క ని తీసుకెళ్లి సింహాసనం ఎక్కిస్తే ఏంచేస్తాదో అదే చేస్తంది ఈ పెంటమ్మ దీని నోరు
      పాయిఖానా

    • @chandraallena779
      @chandraallena779 2 месяца назад +4

      సంస్కారం అట్టా వుంటే ఇంకెట్టా మాట్లాడుతారు?

    • @క్షత్రియ
      @క్షత్రియ 2 месяца назад +4

      సీబీన్ దీనికి కొవ్వు బాగా పెంచాడు

    • @avuganashanmukharao3034
      @avuganashanmukharao3034 Месяц назад +1

      @@rnarsimhagoud9782 మరి ఒక సీఎంను నడిరోడ్డు మీద నరికేయండి అని చెప్పేసి మాట్లాడినప్పుడు అప్పుడు మీ నోళ్లు ఎక్కడికి వెళ్ళిపోయావి అప్పుడు మీరు అన్నం తినలేదా సీఎం అంటే ఏంటి ఇప్పుడు మీకు విలువ తెలిసింద మీరు మర్యాద తక్కువ మనసులో ఎదుటివాళ్ళు మర్యాద తక్కువ మనసులో ఒకసారి మీరే ఆలోచించుకోండి మీకు మీరే ప్రశ్నించుకోండి ఇలాంటి వెధవ మాట్లాడితే వెధవలు అయిపోతారు

    • @KillerSrinu-o1r
      @KillerSrinu-o1r 9 дней назад

      Wahwa🎉😊

  • @shaiksharuk6313
    @shaiksharuk6313 28 дней назад +6

    నువ్వు కూడా ఆడదానివే గా ఫస్ట్ ఆ 300 కాలేజీ స్టూడెంట్స్ కేసు ఏమైంది ఆ కేసు సాల్వ్ చేస్తావా లేక డైవర్ట్ చేసి జగన్ ది కూడుస్తూనే వుంటావా

  • @maruberapusreenivasarao4115
    @maruberapusreenivasarao4115 2 месяца назад +61

    నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు అనితా

  • @PrasadaRaoMutchu
    @PrasadaRaoMutchu Месяц назад +7

    నీకు ముందుగ హోమ్ మంత్రిగఎంతో మంది అధికారులు గౌరవం గ చేసి దిగి మన్ననలు పొందుకుంటున్నారు నీవు మాట్లాడితే గాంజాయి అనే పదం తప్పా నీకు ఏమి తెలియదు ఎవరిని శంభోదించిన వాడు వీడు మనిషి జన్మ కదా నీది

  • @kgskumari
    @kgskumari 2 месяца назад +66

    నోరు గట్టిగా మూసుకో. జగన్ గారిని తిట్టకుండా నీకు తిన్నా అన్నం అరగదు. నిద్రపట్టదు.నువ్వు పనులు చేసి చూపించు. నీకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చిన మొఖాలు ఎంత గొప్పవాళ్ళో. ఛీ.

    • @avuganashanmukharao3034
      @avuganashanmukharao3034 Месяц назад

      @@kgskumari మీరు చేసిన పనులు లాంటి పనులు చేసి చూపిస్తే మీకు పనులు చేసినట్టు అనిపిస్తుంది ప్రజల కోసం పనిచేస్తే మీకు పని చేసినట్టు అనిపించదు ఎవరు కాలు ఎరిగి ఎవరు మట్టుక వాళ్ళు మర్యాదగా మాట్లాడుకోవాలి మర్యాదగా ఉండాలి

    • @harivilashreddy7782
      @harivilashreddy7782 Месяц назад

      ఓక సారి ఆమె మొఖము.ఆదంలో.చూసుకోమను జగన్ మనిషివా

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki6621 2 месяца назад +28

    వంకాయలను ఉప్పు నీళ్ళలో ముంచితేనే కూరకు బావుంటుంది.

  • @elizabethranialladi558
    @elizabethranialladi558 Месяц назад +4

    Give respect

  • @BMahadevareddy
    @BMahadevareddy 27 дней назад +5

    Medam garu Ex CM Garini Adige Question Kadhu Koncham Manchiga Adigithe Prajalu Oppukuntaru

  • @charumathisangubhotla6120
    @charumathisangubhotla6120 2 месяца назад +31

    నమస్తే హోమ్ మినిస్టర్ గారూ
    చిన్న పిల్లల పై జరిగితే స్పందిచాము అన్నారు
    జరగకుండా అదుపులో ఉండేందుకు ప్రయత్నించండి అమ్మ యిది మా విన్నపము

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 Месяц назад +5

    వినుకొండకి మాచెర్లకు తేడా
    తెలియని దానివి నువ్వొక హోం
    మినిష్టర్ నువ్వొక విమాన్ ప్రెసిడెంటీవీ.

  • @rajulic1
    @rajulic1 2 месяца назад +6

    నువ్వేమీ ,ఏమి చేస్తున్నానో అందరికీ బాగా తెలుసు..

    • @rajulic1
      @rajulic1 23 дня назад

      నిజంగా రెగ్యులర్ గా చదివి పాసైందా..ఓపెన్ యూనివర్సిటీ లో సర్టిఫికెట్లు సంపాదించి,ఎడి ఎలా ప్రొనౌన్స్ చెయ్యాలో తెలియని వ్యక్తి..

  • @lakshmannaik7366
    @lakshmannaik7366 2 месяца назад +14

    హెల్లొ అనిత గారు,జగన్ గారు ఢిల్లీకి వెళ్ళింది ఆయన అధికారం లోకి రానందుకు కాదు ప్రజలకు అన్యాయం జరిగిందని.

  • @VinayKumar-k3x1i
    @VinayKumar-k3x1i Месяц назад +4

    What about super six madam Garu

  • @vaddiramu695
    @vaddiramu695 2 месяца назад +6

    వీరనారి ఆ పవన్ కళ్యాణ్ చెప్పిన 30 వేలమంది ఆడపిల్లల మిస్సింగ్ వాలంటీర్లు చేశారు అన్నావు కదా ఇప్పుడు ఆ వాలంటీర్లు అందరినీ జైల్లో పెట్టు ఆ అమ్మాయిని తీసుకొని రా లేదంటే మేము ఆరోజు చెప్పింది తప్పని చెంపలేసుకుని క్షమించమని అడుగు ఎందుకంటే మీరు హోమ్ మినిస్టర్ కాబట్టి మీకు చెప్తున్నాను పైగా ఆడపిల్లవి కాబట్టి

  • @raghudonthala1748
    @raghudonthala1748 29 дней назад +3

    నంద్యాల రేప్ కేస్ ఎంచేశావ్ అక్కాయ్

  • @ChandraobulesuDoddi
    @ChandraobulesuDoddi 2 месяца назад +6

    బుర్ర లేదు అనిత మీకు

  • @shabbiry5711
    @shabbiry5711 Месяц назад +4

    మీది ఏం తప్పు కాదు తల్లి పార్టీ నీకు హోంమంత్రి ఇచ్చింది తప్పు

  • @b.r.cthataji9218
    @b.r.cthataji9218 2 месяца назад +71

    అధికారం ఇచ్చింది.....పెద్ద....చిన్నా లేకుండా....ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని
    "మైండ్ దొబ్బిందా" అని హోంశాఖ లో ఉండి అనితా మాట్లాడటం చాలా తప్పు.

    • @chandraallena779
      @chandraallena779 2 месяца назад +2

      ఆమె మాటలు గర్హనీయం!

    • @KotiRoyalYaram
      @KotiRoyalYaram Месяц назад

      జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఎంత, ఆయనకున్న అభిమానులు ఎంత, ఆయన ఫోటో పైన నిలబడి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంపీలు ఎంతమంది అలాంటి వ్యక్తిని ఆఫ్ట్రల్ నువ్వు ఎంత మీ బ్రతుకంతా మైండ్ దొబ్బింది అని అంటావా, తూ నీ....

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 Месяц назад +3

    అమరావతిని చెక్చేయడానికి
    వొక బోటు అక్కడ కట్టకూడదని
    చెప్పినా బలవంతంగా కడు
    తున్నారు అంటే 5000 ఎకరా లు దొబ్బేసారు కాబట్టి.

  • @bangarubabum6811
    @bangarubabum6811 2 месяца назад +10

    కనకపు సింహాసనమున శునకము కూర్చుండ బెట్టిన దాని వెనుకటి గుణమేల మాను గదరా సుమతీ.
    ఇది మన అనితమ్మ వరుస.
    ఆమె మర్యాదగా మాట్లాడుతుందని ఎలా అనుకుంటున్నారు.

  • @hanumanthareddy2710
    @hanumanthareddy2710 Месяц назад +3

    సొల్లు వద్దమ్మ సూపర్ 6 గురించి ఎప్పుడిస్తారో చెప్పండి

  • @APBhavishyath-zi5ue
    @APBhavishyath-zi5ue 2 месяца назад +8

    JAGAN gaarini target chestunnaavu, power vachindi kadaa ani rechipothunnaavu, Antha manchidi kaadu Anitha. Baaga highlight avudaamani prayathnistunnaav. Peruguta viruguta korake.

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 2 месяца назад +4

    ఒక్క మాట అయినా మంత్రిగా లేదా హోం మంత్రి స్థానంలో వుండి సక్రమంగా మాట్లాడు అమ్మా ...

  • @ganapathirajana7128
    @ganapathirajana7128 Месяц назад +4

    హోమ్ మినిస్టర్ మాట్లాడవాలిసిన మాటలు కావు.

  • @Prem-v6d
    @Prem-v6d Месяц назад +4

    మేడం గారికి మర్యాద గా మాట్లాడం రాదు తన టీచర్స్ కి చెప్పలేదు ఏమో

  • @VijayKumar-lk8sr
    @VijayKumar-lk8sr 27 дней назад +2

    😂😂😂😂😂😂😂😂👧👩💁💁 వచ్చిదండి Evm వయ్యారి😮😮😮

  • @lekkalaapparao3375
    @lekkalaapparao3375 2 месяца назад +5

    Jai ambati❤❤

  • @patankhaja2209
    @patankhaja2209 9 дней назад +2

    బాబు అందరూ ఊరికే ఉండండి గౌరవంగా మాట్లాడుకోండి ఆంధ్రప్రదేశ్ గౌరవం పోతుంది అయ్యా మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే గౌరవనీయులైన అటువంటి మన పెద్దలు ఎంతో మంది బాధపడతారు ఎంత నీచంగా ఉండాలా రాజకీయ నాయకులు అని చెప్పి అనుకుంటారు బాబు మీరు అందరూ మన దేశం యొక్క మన రాష్ట్రం యొక్క గౌరవ మర్యాదలు కాపాడండి నోరు మూసుకొని ఉండండి

  • @RangaswamyYerramala
    @RangaswamyYerramala 2 месяца назад +37

    వినుకొండ అనబోయి మాచర్ల అంటున్నావమ్మ అక్కడకూడా ఎవారికైనా స్కెచు వేసినారా ఎట్ల చెప్పమ్మా

  • @vijayasankarallena761
    @vijayasankarallena761 Месяц назад +2

    స్థాయి మరచిన మాటలు మంచిదికాదు హోమ్ అమ్మా.

  • @adarshakalam1270
    @adarshakalam1270 2 месяца назад +4

    Laathi pattukoni tiragala annadanivi. Neeku Jagan mind gurinchi matlade arhata kooda ledu.

  • @jesus9678
    @jesus9678 2 месяца назад +11

    Mind niku ledhu madam anitha noru jagratha

  • @Gnanadeep-h6n
    @Gnanadeep-h6n 2 месяца назад +18

    Epudu జరిగే రేపుకి మీరు పట్టుకునర chala జరుగుతున్నాయి మరీ మీరు పట్టుకుని అలాంటివి జరగకుండా అప్పగలిగార

    • @adilakshmi2587
      @adilakshmi2587 2 месяца назад

      Gowravamleekunda matladuthoondhi husbendneevadhaleesina galeeju dhaanivi chillara dhaanivi piniella maatalaaduthaavu mustivadiki Annam pettakapoothe ilage matalaadathaaru mustidhi royalga elaavundagaladhu? Chee chee

  • @hemareddy1593
    @hemareddy1593 2 месяца назад +15

    Correct sir

  • @sundarsingheda9476
    @sundarsingheda9476 Месяц назад +1

    సూపర్ సార్ 👌👌👌👌👍

  • @mpadma8922
    @mpadma8922 2 месяца назад +12

    Worst home minister AP

  • @kothuribhimabalaraju4463
    @kothuribhimabalaraju4463 2 месяца назад +29

    అది జగన్మో రెడ్డి గార్కి మైండ్ దొబ్బింద అనలేదు నీకు నీకు అని ఏకవచనము వాడి తుంది శాంతి బద్రత కాపాడే హర హతత తనకు లేదు ఉన్నత భావలు కలిగినవారు ఉండలి తన నోరు విప్పితే అసహయము వేస్తుంది

  • @telugugaming-pj9vi
    @telugugaming-pj9vi 2 месяца назад +6

    Osey nuvvu om saakaki arhuralivena nuvvu kanisa😅m😅 😅😅 homeward ki Kuda saripovu ninnu batata Kanipiste chepputo kodataru Lan.......😅

  • @UdhuroluSomashankar
    @UdhuroluSomashankar 2 месяца назад +2

    Super Anna

  • @jesus9678
    @jesus9678 2 месяца назад +9

    Murder cheysina vadini support cheysi malli cover cheyskuntunav ni mindset ela vundhi asala

  • @ashokamruthaluri5689
    @ashokamruthaluri5689 28 дней назад +2

    హోం మంత్రి పద్ధతి మార్చుకో

  • @Dasarisarojini-w7c
    @Dasarisarojini-w7c 2 месяца назад +57

    దాని మొగుడు వదిలేసాదు చెడిపోయినదాని దానికి కిందది కూడా దొబ్బింది

  • @ExclusivemensWear-cj6ii
    @ExclusivemensWear-cj6ii 2 месяца назад +20

    అనిత నీవు ఒక బ్రోకర్ దనివి ని మటలువింటే నవువస్తుంది మెంటల్ అనిత

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 2 месяца назад +34

    రాంబాబుగారూ ఆమెకూ మినిమమ్ నాలెజ్డి లేదు.నోరొకటే ఉపయోగిస్తోంది.నేనుగాదా హోంమినిష్టర్నీ అని తన్మయత్వంలో ఎలా మాట్లాడాలో తెలియక అలా మాట్లాడుతోంది.

  • @jyothisujani8747
    @jyothisujani8747 2 месяца назад +2

    భూతుల హోంమంత్రి అలాగే మాట్లాడుద్ది

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 2 месяца назад +37

    మంత్రి పదవులు రాగానే అందరికీ బల్బు పెరుగుతదేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు మీరు

  • @vankudothmallaiah5529
    @vankudothmallaiah5529 Месяц назад +1

    Supar

  • @GemmeliEswarao-i5s
    @GemmeliEswarao-i5s 2 месяца назад +2

    అమ్మ నువ్వు ఎమ్ మాట్లాతున్నావో నీకైనా కనీసం అర్ధం మవుతుందా ఒక C A M నే ఆలా మాట్లాడతావా

  • @Marikantinaveenkumarreddy
    @Marikantinaveenkumarreddy Месяц назад +2

    అమ్మ హోమ్ మినిస్టర్ అమ్మ మీరు మీ భాష ఏంది అమ్మ ఇంత దరిద్రంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎం రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి అలాంటి వారి గురించి మాట్లాడే ముందు కొద్దిగా అయినా జ్ఞానం ఉండని ఒక హోమ్ మినిస్టర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ బాధ్యత గురించి అక్కడ జరుగుతున్న గొడవల గురించి ఆలోచన చేయండి గొడవలు ఎలా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి వాటిని ఆపడానికి గల ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని ఆలోచించండి

  • @skbnengg7195
    @skbnengg7195 Месяц назад +1

    Aapave nisolu. Puranam

  • @avuganashanmukharao3034
    @avuganashanmukharao3034 Месяц назад +1

    వాళ్ళ మైండ్ కి ఏమైతే ఏమైంది వాళ్ల లాంటి మైండ్ లు మీది కాకూడదు కదా

  • @PPandu-x1g
    @PPandu-x1g 28 дней назад +1

    Mla and మాత్రి భాష మార్చుకో టీచర్ కదా మీరు ఎలా మాట్లాడాలో తెలియదా

  • @gangadharafraidscars.ganga3761
    @gangadharafraidscars.ganga3761 Месяц назад +2

    హలో అనిత ఈరోజు నీవు హోమ్ మినిస్టర్ గా కబుర్లు దొబ్బుతున్న.... రేపు ముఖ్యమంత్రిగా కబుర్లు దొబ్బ బోతున్నా...... నీకంటే తెలివిగలవాడు ఎవడు కూడా నిన్ను దొబ్బడు....... చాలా ఎక్కువగా కబుర్లు ఆడుతున్నావ్ ప్రజలు గమనిస్తున్నారు..... ఆంధ్రప్రదేశ్కు పట్టిన దరిద్రం కాకపోతే నీవు గెలవడం ఏమిటి కొంచెం అయినా సిగ్గుపడు...... నీవు ఎంత చదువుకున్నావ్.... నీ మాటలు వింటుంటే నీవు వట్టి సంస్కారహీనురాలివిగా తేటతెల్లమవుతుంది... నీవు జగన్ ని వాడు వీడు అని సంబోధిస్తావా....

  • @rameshdevara1689
    @rameshdevara1689 Месяц назад +1

    She using evadu for former chief minister,worst language

  • @balagasiva2517
    @balagasiva2517 Месяц назад +1

    మేడం గారు గౌరవం కాపాడుకోండి పద్ధతిగా మాట్లాడండి

  • @user-tl2ml7qk2b
    @user-tl2ml7qk2b Месяц назад +1

    మీదగరే నేర్చకోవాల అనితా అయిదేళ్ళు పదవి కాలం ముందు అది చూసుకో

  • @FatimaFm-iw7hm
    @FatimaFm-iw7hm 2 месяца назад +16

    Anita hou MAD Woman

  • @praveenkumaryeleti319
    @praveenkumaryeleti319 2 месяца назад +14

    వినుకొండ లో మాట్లాడారు మాచర్లలో మాట్లాడారు జగన్ గారు హోమ్ మంత్రి మేడంగారు తెలియకుండానే మాట్లాడుతున్నారా

  • @arunakumari-gn4zv
    @arunakumari-gn4zv 2 месяца назад +2

    అనితా! అన్ని కాలాల్లో గౌరవీపబడేటట్లుండాలి ప్రవర్తన,బాషా, నడవడి, విధానాలు.పదవులు శాశ్వతం కాదు. కరివేపాకులా ఉపయోగించుకొని. ఏరి పారేసే వ్యవస్థలో వున్నావు.ఆచి తూచి అడుగువేయి.

  • @PAULRAJ-qq6tk
    @PAULRAJ-qq6tk 2 месяца назад +10

    Homministar,hanita,vallubalisinda,ledainkameyanabalisinda

  • @degalakarunakar2349
    @degalakarunakar2349 2 месяца назад +5

    ABN pressmeet

  • @srinu4976
    @srinu4976 2 месяца назад +5

    36 mandi names chepthe sarepoeddi kadaaa

  • @ramudevarapalli2114
    @ramudevarapalli2114 2 месяца назад +1

    చిల్లర మాటలు బూతులు మాస్టలేదుష్టం లో అనిత expert

  • @thippayyagarishirisha4174
    @thippayyagarishirisha4174 2 месяца назад +2

    Omministsr anita garu amaki vandanam kavali ani pilalu adugutunsru dabuklcepu

  • @lollamadhusudhanarao4076
    @lollamadhusudhanarao4076 2 месяца назад +4

    Vokavuruchivarahimainaadadivundedatapratirojumagalludaggarakuvellinuvvmagadivenanvvumagadivenaantuvundedatadinotlonorupettakudadudinidinichaanibhayapadevaratavorojuvunnatavyaktidaggarakuvellinuvvumagadivenaandataatanuvippichupinchadatanuvvmagadivebaboynakunotidulayekkuvaandukanealaanedanininannukshminchandiandata

  • @varaboinimatyalingam7872
    @varaboinimatyalingam7872 2 месяца назад +3

    Super super sir ❤❤❤❤❤❤

  • @MothilalMothilal-x9t
    @MothilalMothilal-x9t 2 месяца назад +4

    మీరు హోమ్ మినిష్టర్ కదా ఎలాగా నా మీరు మాట్లాడే ప్రతి మాట జనాలు వింటున్నారు

  • @YanadaiahKaluvaiah
    @YanadaiahKaluvaiah Месяц назад +1

    😅😅

  • @BorugaddaSubbarao-x3t
    @BorugaddaSubbarao-x3t 2 месяца назад +5

    Mom U are good speaker - excellent once again but speak in a Formal way but not informal

  • @reyon9698
    @reyon9698 Месяц назад

    Ap people r really mad to choose such woman as their leader, she never spoke for welfare of ap halftime is wasted to talk about earlier govt. 😮

  • @rameshdevara1689
    @rameshdevara1689 Месяц назад

    Sir
    Chandrabau sir please change anitha,she is not suitable this position.u are taken worng decision.

  • @Srisivasainursary
    @Srisivasainursary Месяц назад

    Kodela garu kuda homeminister checharu Ila matladaledu

  • @lollamadhusudhanarao4076
    @lollamadhusudhanarao4076 2 месяца назад +2

    Anitanibratukumarchipoku

  • @kumarpadamati1084
    @kumarpadamati1084 25 дней назад +1

    Nuvvu hom kadu TDP bokarva praja kosam chudu panechye

  • @vangalarambabu9631
    @vangalarambabu9631 29 дней назад +1

    Home Minister ku kanisam samsara ledu

  • @dondapatiprasad7311
    @dondapatiprasad7311 2 месяца назад +2

    Ivanni jagan neeto cheppada

  • @RajuBidugu
    @RajuBidugu 2 месяца назад

    Akka matladaku

  • @Srisivasainursary
    @Srisivasainursary Месяц назад

    Wards bagaledu

  • @mpadma8922
    @mpadma8922 2 месяца назад +2

    Jagan garu kaluu patukovataniki kuda paniki radhu , panikimalina munda

  • @u2521
    @u2521 Месяц назад

    Evarra barreni home minister chesindi 😅😅

  • @Bro.Joshuamurthy
    @Bro.Joshuamurthy 2 месяца назад

    Ambati గారు meeru అమ్మ home minister గారు అంటున్నారు, ame Nuvvu mind dobbindhi అంటు న్నారు Oka EX CM ni

  • @ss-wb7mh
    @ss-wb7mh 2 месяца назад +6

    33000 mahilalu miss ayaru pk gadi medha yenni case lu pettali

  • @VasavivavallapalliVasavi
    @VasavivavallapalliVasavi 22 дня назад +1

    నువ్వు పవన్ కళ్యాణ్ కి వెళ్ళు