Sunday Sermon Ps L Chandra Mohan Garu | అంశం: నేను ఏర్పరచుకున్న నా సేవకుడు
HTML-код
- Опубликовано: 7 фев 2025
- Isaiah(యెషయా గ్రంథము) 42:1,2,3
1. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.
2. అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు
3. నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును.
అంశం: నేను ఏర్పరచుకున్న నా సేవకుడు
.
.
.
దేవుడు మిమ్ములను దీవించును గాక ✝️
#jesus #blessedday #telugu #bible #sunday #teluguchristianmessages #message #worship
#republicday #sunday #pastor
Amen 🙌
Amen
Amen. Praise the Lord
Praise the Lord