@@venkatareddy1423 lavde up Bihar areas lo enka goranga untayi rajasthan lanti area la kuda old city kanna danger kani nuvvu ma religion meeda enduku vastavu
ఈ మహా తల్లికి పాదాభివందనం ఇలాంటి తల్లులు దేశంలో అక్కడక్కడ ఉన్నారు గనుకనే ఇంకా మన కళ్ళతో - చెవులతో ఇలాంటి అకృత్యాల వెదలను మనకు కాస్తా కనిపించడం లేదు అంటే ఇలాంటి గొప్ప లక్ష్యం ఉన్న తల్లుల పుణ్యమే ఇలాంటి గొప్ప వ్యక్తులకు లక్షలాది కోట్లాది పాదాభివందనాలు
Hats off to her... ఆమె నిజంగా ఒక శక్తి స్వరూపిణి. ఎంత ధైర్యంగా అంత మందిని రక్షించింది. పాత బస్తీలోని ఇంతటి కౄరత్వాన్ని ఈమె ద్వారా కళ్ళారా చూసాము. ఇదంతటికీ బీదరికం మరియు ఎంతోమంది పిల్లలను కనటమే కారణం. వారందరికీ సరైన శిక్షణ ఫామిలీ ప్లానింగ్ పద్దతులు, మంచి ఉపాది కల్పించే అవకాశం MIM పార్టీలలాంటివి చేయవలసింది పోయి ఇంకా అకృత్యాలకు సపోర్టు ఇవ్వటం వాళ్ళ దురదృష్టం. ఇంకా చెప్పాలంటే, వాళ్ళ జీవితాలు అంతో, ఇంతో బాగుపడ్డాయేమో, మోడీ కాలంలో జరిగిన తాలాక్ సంస్కృతి నుండి విముక్తి వల్ల. చూస్తుంటే ముస్లిం కమ్యూనిటోలో ఆడవారిని మనుషులగానే చూడరేమో అనిపిస్తుంది.
అమాయకులను చేసి మోసం చేసే ఈ దుర్మార్గులకు వెనక ఖచ్చితంగా రాజకీయ పార్టీల హస్తం ఉంటుంది. విద్య ఉన్న చోట మూర్ఖత్వం ఉండదు. విద్య ఉన్న చోట మతతత్వం ఉండదు. అందుకే నాణ్యమైన విద్య అందించడం ఈ రాజకీయ నాయకులకు,పార్టీలకు ఇష్టం ఉండదు.
Really great madam, it is not at all easy task but you did really great job and inspiring many people with your thoughts by showing reality in the society where we are lacking to give better life
You are Great madam 🙏🙏 As long as girls who have faced or facing such situations do not come out and stand against such attrocities and protest bravely..... girls are not safe... all such Women should support ma'am, only then girls can breathe an air of freedom in old city.
Hats off to Jameela Nishat madam for her bravery. Great madam. We hope , more people like Matha Savitra Bhai Phoole, Durgabhai Deshmukh would come forward to clean the society .
Really you are great Zameela Madam...Hats off to you .తెర వెనుక నిస్వార్థంగా పని చేస్తూ పోరాడుతున్న ఇటువంటి నారిమణుల గురించి తెలుసుకోవడం అవసరం.ఈ డ్రీమ్ మీడియా వారికి ధన్యవాదాలు. ఈ థింక్ మదం గారు ఎవరైనా లేడీ IPS ఆఫీసర్స్ ను అప్రోచ్ అయితే లీగల్ గా సపోర్ట్ అవుతారు.,,నమస్తే
Madam, you are an inspiration for the current generation. Hats off to your work. On the other side, both of you are intelligent in giving a balanced way of conveying information.
మేడం గారు me intervew చాలా బాగుంది patha basthi లొ jarige sencetive విధానాన్ని తెలియ చేసినందుకు ధన్యవాదాలు అలాగే ఇలాంటి విషయాలను news paper లొ కూడా రావాలి entha ఎక్కువ గా publisity chesthe antha మంచిది endukante andra లొ చాలా మంది ముస్లింలు hyderabad patha basthi gurichi చాల గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ల ఆడపిల్ల కి కూడా చెబుతారు కానీ అక్కడ జరిగే విషయాలు ఇప్పటి girls కి theliyadhu కాని చాల మందిmuslimlu patha basthi చాలా safe place anukuntaru
మేడం మీకు ధన్యవాదములు, మీకు పాదాభివందనం, మీ దేర్యనికి జోహారులు, ముస్లిమ్స్ సమాజం లో చాలా వున్నాయి, బంగ్లాదేశం లో కూడా చాలా అరాచకాలు వున్నాయి. మీలాంటి వారు ఇంకా ఎందరో రావాలి, మీరు స్ఫూర్తి కావాలి, లీడర్స్ ని తయారు చేయండి, జై భారత్
Mam hats off We really really very proud of your work madam What a person What a human What u did and stood for From years Is something which is not a joke U almost went against the Strom People like you are very rare The way you talk Explains everything How emotional and strong you are How much pain you felt by seeing the lives been spoiled You are like a tigeress mam You deservers our respect mam Salute
exactly. anni hinduvulu. muslims chesthe only blame india as ఇండియన్ దారిద్ర్య పరిపాలన. just now read it from piecefool comment. no remorse or no realization. always blame nation and hindus
Great personalities come in simplicity...... highest honour....n respect to u mam.........A true Hero....... mesmerized by your strong will in innocent voice........
Im born nd raised in old city ...but I don't know this is wt happening in our area , i live in hindu majority area so I didn't know the truth happening in barkas nd babanagar ..... I'm truly shocked 😢😢 after knowing thz , hats off to thz mam 🙏🙏🙏....
maam...first of all a big thanks for this innterview....maam. no words for the work u r doinng.... one nation one law should b applied....old city lo other political party should win ... .. Swapna garu meeku RGV telusu kada ...ayana chetha ee ghorala gurimchi manchi movie tiyyamannadi..only tht guy has guts to do such movie... many ppl ki reach avutundi ee vishayamm....
After listening her I am shocked by these kinds of atrocities against young girls Because of their poverty and lack of education many families are takinqg wrong decisions against their young daughters.. Wonderful work done by this Shaheen ma'am keep going Almighty will give you more strength All human beings will support your wonderful work
never happen, it's all over the world from Afghanistan to London. Hindu's accepted Sathi practice is wrong even though some stupid priests claimed it's from Mahabharat, wrong is wrong. your group never accept this because your ideal man did this.
@@metest336 shshhh secularism! Desert cults should be treated with privileges. They can do aatankwaad and halala, but you should never talk about them!
జమీలా నిషాత్ గారి సాంఘిక సేవకు మనఃపూర్వక అభినందనలు! మహిళల అణచివేత ముస్లింలలో మాత్రమే లేదు! అన్ని మతాల లోనూ ఉన్నది! ప్రతి సంవత్సరం ఒక్కో రాష్ట్రంలో వేలాది మిస్సింగ్ మహిళల సంఖ్య చూస్తే మన సమాజంలో మహిళల పట్ల ఉన్న ఉదాసీనత భయం కలుగజేస్తుంది!
Amma meeru chepthunte magavadinaina yeduposthundi. Veelantha mana own genes unna indian people. Meeku dandam. You are the modern mother Theresa of Hyderabad. Salute to you 🙏.
మీ ధైర్యానికి నా నమస్కారం. పాత బస్తీలో జరిగే అకృత్యాలు కు వ్యతిరేకంగా మీ పోరాటం చాలా మంది మహిళలకు స్ఫూర్తి నిస్తుంది.
అమ్మ 2000 వేల మంది జీవితాలు కాపాడడం!!!! మీరు కన్నతల్లి కన్న గొప్ప. ఇంత సహసం ధైర్యనికి జోహార్లు అమ్మ. వింటుంటే చాలా బాదేస్తుంది...మీకు పాదాబివందనాలు 🙏
నిజంగా మీరు దేవుడు ఆ పిల్లల పాలిట మీకు ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని కోరుతూ మీకు శత కోటి నమస్కారాలు మేడం 🎉
Mam you are great efforts putting for minorities Muslim girls as service to humanity is services to GOD
Chaala baadha anipistundi
Meeku 🙏🏾
మీ భర్తగారికి ధన్యవాదములు తెలుపుతున్నాము, మీకు ఎంతో సహకరిస్తున్నారు, భారతీయ ముస్లిమ్స్ ఉన్నతంగా ఉండాలి.
Mam the perpetrators of these crimes are indian Muslims
Yet very few live as humans like this couple
Any hero is nothing in front of you mam.. You are such a brave women.. No words to explain my gratitude.. Wish God gives you more strength and health
Still staying in. that bloody religion
@@venkatareddy1423 lavde up Bihar areas lo enka goranga untayi rajasthan lanti area la kuda old city kanna danger kani nuvvu ma religion meeda enduku vastavu
దేవత అంటే ఈమెనే.... అమ్మా మీకు మా హృదయ పూర్వక నమస్కారము..
మీవంటి వారిని చూసినప్పుడు భగవంతుడు వున్నాడు అనిపిస్తుంది... 🙏🙏🙏🙏🙏🙏
I salute this lady and her husband for their unconditional fight towards this good deed
A big salute to Queen Jameela Garu!
ఓ ఉన్నత వ్యక్తిత్వం మరియు మానవత్వం కలిగిన వ్యక్తి ని, ఓ మంచి యాంకర్ ని చూసి ధన్యుడనైనాను.🎉🎉🎉
ఈ మహా తల్లికి పాదాభివందనం ఇలాంటి తల్లులు దేశంలో అక్కడక్కడ ఉన్నారు గనుకనే ఇంకా మన కళ్ళతో - చెవులతో ఇలాంటి అకృత్యాల వెదలను మనకు కాస్తా కనిపించడం లేదు అంటే ఇలాంటి గొప్ప లక్ష్యం ఉన్న తల్లుల పుణ్యమే ఇలాంటి గొప్ప వ్యక్తులకు లక్షలాది కోట్లాది పాదాభివందనాలు
Hats off to Jameela Nishat Madam. She should be honoured by Govt. of India. May God bless her.
Want to see her as future awardee
Saving 1000's of girls life is not a small thing. Madam is really brave women. I wish God give her more courage and bless her. Hats off to u madam.
మన దరిద్రులు ఇక్కడ comment section లో silent గా ఉంటారు. పాలస్తీనా గురించి ధర్నాలు చేస్తారు.
🙏🙏🙏🙏🔥🔥💪💪
🙏
Well said madam
Super 😊
😂😂
Hats off to her... ఆమె నిజంగా ఒక శక్తి స్వరూపిణి. ఎంత ధైర్యంగా అంత మందిని రక్షించింది. పాత బస్తీలోని ఇంతటి కౄరత్వాన్ని ఈమె ద్వారా కళ్ళారా చూసాము. ఇదంతటికీ బీదరికం మరియు ఎంతోమంది పిల్లలను కనటమే కారణం. వారందరికీ సరైన శిక్షణ ఫామిలీ ప్లానింగ్ పద్దతులు, మంచి ఉపాది కల్పించే అవకాశం MIM పార్టీలలాంటివి చేయవలసింది పోయి ఇంకా అకృత్యాలకు సపోర్టు ఇవ్వటం వాళ్ళ దురదృష్టం. ఇంకా చెప్పాలంటే, వాళ్ళ జీవితాలు అంతో, ఇంతో బాగుపడ్డాయేమో, మోడీ కాలంలో జరిగిన తాలాక్ సంస్కృతి నుండి విముక్తి వల్ల. చూస్తుంటే ముస్లిం కమ్యూనిటోలో ఆడవారిని మనుషులగానే చూడరేమో అనిపిస్తుంది.
బుర్కా మా హక్కు అని పోరాడే గుంపు... ఇలాంటి సమస్యల మీద ఒక్క comment కూడా చెయ్యలేదు... 🤦♀️🙄😔
ఎందుకు చేస్తారు
Adhey agiccuu....bro .....like animals...they and their minds are like machines. .
Burkha valla hakku laage...e padhathi kuda valla hakku...anduke noru terichi matladaru
Chala Mandi poradaru address lekunda poyaru Muslims
Muslim bahins think and do vote
21:53 😭😭😭 ఆడపిల్ల మానాలపైన భవంతులు. మేడం గారికి ఒక పద్మ అవార్డ్ ఇవ్వాలి. అలగైనా ఈ గొప్ప పని గురించి అందరికీ తెలుస్తుంది.
చాలా కరెక్ట్ గా చెప్పారు
అమాయకులను చేసి మోసం చేసే ఈ దుర్మార్గులకు వెనక ఖచ్చితంగా రాజకీయ పార్టీల హస్తం ఉంటుంది.
విద్య ఉన్న చోట మూర్ఖత్వం ఉండదు.
విద్య ఉన్న చోట మతతత్వం ఉండదు.
అందుకే నాణ్యమైన విద్య అందించడం ఈ రాజకీయ నాయకులకు,పార్టీలకు ఇష్టం ఉండదు.
👍👍👍
Thank u swapna..chalamanchi interview..mana prakkane intha amanushatvam vundante nammaleka pothunnanu..hats off to her
Wonderful lady..million salams 🙏🙏🙏 Govt should immediately recognize and strengthen her services for society.
Really great madam, it is not at all easy task but you did really great job and inspiring many people with your thoughts by showing reality in the society where we are lacking to give better life
ఓల్డ్ సిటీలో జరిగే అరాచకాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. వీడియోను 4, 5 నిమిషాల భాగాలుగా విభజించి అప్ లోడ్ చేస్తే చాలామంది చూడ గలుగుతారు.
స్వప్న గారు మీ జీవితంలో మొట్ట మొదట సారి సమాజానికి మేలు చేసే ఇంటర్వ్యూ చేశారు, ఇప్పటికి అయినా మీ జర్నలిజం విలువలు తో కూడిన ఇంటర్వ్యూ లు చెయ్యండి
Chala correct ga chepparu
Swapna garu మీకు వందనాలు
So great madam
వామ్మో!ఈమె కదా నిజమైన హీరోయిన్! ఎంత ఘనకార్యాలు చేసింది మహాతల్లి
I’m glad I’m born into Hindu family
Anni Muslim families lo Ila undadu.
@@sadikali1698 nearly pathabasthi motham alane vundhi ga
@@sadikali1698 అవును ఒసామాబిన్ లాడెన్ దావూద్ ఇబ్రహీం లాంటి గొప్ప వాళ్ళు మీ మతంలోనే ఉంటారు..
Patha basthi PPL are illiterate.. they are narrow minded people 😢
Puttadi bomma purnamma
You are Great madam 🙏🙏
As long as girls who have faced or facing such situations do not come out and stand against such attrocities and protest bravely..... girls are not safe... all such Women should support ma'am, only then girls can breathe an air of freedom in old city.
Hats off to Jameela Nishat madam for her bravery. Great madam. We hope , more people like Matha Savitra Bhai Phoole, Durgabhai Deshmukh would come forward to clean the society .
Phule couple were frauds. British Stooges
This lady should get national award and Nobel peace. Hats off to her courage, this is saving women child, carrying her work so peacefully.
You are a hero Swapna garu !!! No words to explain your courage..!!
No words to express our gratitude madam...AAP ko Jai ho❤
Salute to Jameela madam! She is much more courageous than our so called secular, progressive, athiest, rationalist heroes.
No words to say Madam you are so brave and you are so strong Jameela mam 🙏🙏🙏🙏
Really you are great Zameela Madam...Hats off to you .తెర వెనుక నిస్వార్థంగా పని చేస్తూ పోరాడుతున్న ఇటువంటి నారిమణుల గురించి తెలుసుకోవడం అవసరం.ఈ డ్రీమ్ మీడియా వారికి ధన్యవాదాలు.
ఈ థింక్ మదం గారు ఎవరైనా లేడీ IPS ఆఫీసర్స్ ను అప్రోచ్ అయితే
లీగల్ గా సపోర్ట్ అవుతారు.,,నమస్తే
ఇలాంటి వారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కోరుతున్నా.. ఎందుకంటే ప్రపంచానికి నిజం తెలుస్తుంది..
నేను చూసిన interviews లో ఒక గొప్ప మహిళా.. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Brave lady , you are fighting against strong eco system. Kudos 👍🙏🙏🙏🙏
Strong lady.Govt and normal people should support such reformer
Hat's off to you maa. You deserve Padma awards ammaa
Jameela Mam God bless you abundantly. We need people like you to save Women
అమ్మ మీ సేవకు హృదయపూర్వక ధన్యవాదాలు
Great Effort to Change Society in Old City 🎉🎉🎉...
అమ్మా నిర్భయంగా నిజాలు చెప్తున్నందుకు 🙏భద్రం తల్లీ రాక్షస జాతి ఏమైనా చేయచ్చు. మీరు చెప్పే విషయాలు విని పరివర్తన రావాలని కోరుుంటున్నాను.
Excellent jameela Nishat Madam. Wish you long healthy life.
You are the real person who is thinking about the girl child in old city.. Meeku paadabi vandanmmm.... Madam...
What a brave woman. A big salute
Ilanti gems ni maku parichayam chesinandhuku swapna garuki thanks..never heard about this great lady before
MAM proud of you.God bless you and give good health to continue saving the lives
Muslim personal Law should be banned. One country one Law .
'Mutha nikah/al-muthah' religious kakapotam yenti? Economic conditions oka karanam matrame.
కరెక్ట్
It's in the religion... It's legal in shariya..
@@RahulKashyap-xz1zlne bonda bro
Madam, you are an inspiration for the current generation. Hats off to your work. On the other side, both of you are intelligent in giving a balanced way of conveying information.
మేడం గారు me intervew చాలా బాగుంది patha basthi లొ jarige sencetive విధానాన్ని తెలియ చేసినందుకు ధన్యవాదాలు అలాగే ఇలాంటి విషయాలను news paper లొ కూడా రావాలి entha ఎక్కువ గా publisity chesthe antha మంచిది endukante andra లొ చాలా మంది ముస్లింలు hyderabad patha basthi gurichi చాల గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ల ఆడపిల్ల కి కూడా చెబుతారు కానీ అక్కడ జరిగే విషయాలు ఇప్పటి girls కి theliyadhu కాని చాల మందిmuslimlu patha basthi చాలా safe place anukuntaru
Jameela garu…..intha bold ga nijalu chepthunnaru…..never heard of such things…….meeru chaaaala great but meelanti activists safe ga vundali❤❤
I love you amma. Very much of gratitude to you amma!
I really appreciate your brave effort to fight against evils in the society
Naku kantlo neeru vachindhi, valla badhalu chusi kaadhu, meelanti vaallu valla kosam nilabadadam chusi. Vallanu yevvaru educate cheyyaleru, valandharu anthe anukune vadini.e interview chusaka chala thelisindi. I m really proud of u ma'm.
మేడం మీకు ధన్యవాదములు, మీకు పాదాభివందనం, మీ దేర్యనికి జోహారులు, ముస్లిమ్స్ సమాజం లో చాలా వున్నాయి, బంగ్లాదేశం లో కూడా చాలా అరాచకాలు వున్నాయి. మీలాంటి వారు ఇంకా ఎందరో రావాలి, మీరు స్ఫూర్తి కావాలి, లీడర్స్ ని తయారు చేయండి, జై భారత్
Madam hero of old city
పై విషయాలు విన్న తరువాత ఎంత అమానుషం ఎంత అరాచకం మనుష్యులు అలా ఎలా వుంటారు అనిపిస్తుంది. మీరు చాలా గ్రేట్ అమ్మా
More power to you Mam, God bless you
Mam hats off
We really really very proud of your work madam
What a person
What a human
What u did and stood for
From years
Is something which is not a joke
U almost went against the Strom
People like you are very rare
The way you talk
Explains everything
How emotional and strong you are
How much pain you felt by seeing the lives been spoiled
You are like a tigeress mam
You deservers our respect mam
Salute
College girls అందరూ కూడా తెలియని వారినీ స్కూల్ పిల్లలకు ,పేరెంట్స్ అందరినీ ఎడ్యుకేటే చెయ్యాలి.
God bless to జమిల మేడం..
మీరు చేస్తున్న పనికి నా హృదయపూర్వక పాదాబివందనాలు ❤🙏🏻🙏🏻🙏🏻
U r so great mam to open and exposing the old city tragedies 😢
శాంతి మతంలో ఇలానే జరుగుతుంది.....
ఆశ్రమం లో బనాతన శాంతి కాపోతాలు ఉన్నాయ?
@@SH-ho4mxpeace full dharmamu India lo vuntu paki ki support chestaru
@@SH-ho4mx శాంతి మత గ్రంథం లో నే వుంది.
@@SH-ho4mxterrorists aithe undatu lera
@@SH-ho4mxmundhu నీ ముడి కడుకో
Inspirational and thoughtful talks 🎉. May god bless all these souls with eternal joy and peace.
Looking for Muslim comments but disappointed 😢. I think they are ashamed
exactly. anni hinduvulu. muslims chesthe only blame india as ఇండియన్ దారిద్ర్య పరిపాలన. just now read it from piecefool comment. no remorse or no realization. always blame nation and hindus
They like Arabs more than themselves
Speak in URDU then they will join 😂😂😂😂😂
Nijamaina queen🎉🎉🎉🎉Queensland 🎉
Great work mam
We can change through education, empowerment, ethics,awareness, strict laws mam.
Hatsoff to Jameela Ji ❤️🙏
Great personalities come in simplicity...... highest honour....n respect to u mam.........A true Hero....... mesmerized by your strong will in innocent voice........
Hat's off to you ma'am 🙏💐and thank you Swapna garu 👌👌
దమ్ముంటే ఈ స్టోరీ పైన సినిమా తీయాలి rgv గారు.
True said bro 👍
thiyadu...mrudu swabavula meeda pavan cbn la meedane teesthadu..villu ayithe em anaru ani
vade pedda animal. manushula bhadhalu andulonu streela badhalu artam kavule nalla chedugu ki
@@potharajumahendarYou said absolutely true
Really u r very great mam🙏🙏
Im born nd raised in old city ...but I don't know this is wt happening in our area , i live in hindu majority area so I didn't know the truth happening in barkas nd babanagar ..... I'm truly shocked 😢😢 after knowing thz , hats off to thz mam 🙏🙏🙏....
old city lo undi telikapovadam entandi....Kerala Story chudandi inka clarity vastadi
Please vote madhavilatha bjp for change
Good god bless you family in your endeavour
Wow. What a courageous lady with soft talk
maam...first of all a big thanks for this innterview....maam. no words for the work u r doinng.... one nation one law should b applied....old city lo other political party should win ... .. Swapna garu meeku RGV telusu kada ...ayana chetha ee ghorala gurimchi manchi movie tiyyamannadi..only tht guy has guts to do such movie... many ppl ki reach avutundi ee vishayamm....
Hats off to jameela nishat mam 🙏🙏🙏🙏
One of the best interview 👏👏👏
Madam role model for every woman and govt will recognize and 100% eligible for Bharathratna....
2000 women saved, its not a imagine thing.
After listening her
I am shocked by these kinds of atrocities against young girls
Because of their poverty and lack of education many families are takinqg wrong decisions against their young daughters..
Wonderful work done by this Shaheen ma'am keep going
Almighty will give you more strength
All human beings will support your wonderful work
breeding uncontrollably and blindly following a cult are the causes of this situation. Wake up.. escape the piece full crap
never happen, it's all over the world from Afghanistan to London. Hindu's accepted Sathi practice is wrong even though some stupid priests claimed it's from Mahabharat, wrong is wrong. your group never accept this because your ideal man did this.
Why is this happening only in poor class of one community?
The ideological grounding and support for these kind of ills are straight practises from desert warlord
@@metest336 shshhh secularism! Desert cults should be treated with privileges. They can do aatankwaad and halala, but you should never talk about them!
Really great Amma, no other word is really there to appreciate. Great, really great.
జమీలా నిషాత్ గారు మీకు శతకోటి వందనాలు అమ్మ గారు
అంత కంట్రోల్ లేకుండా పిల్లలను కంటే బీదరికం పెరుగుతుంది ఆడపిల్లలను అమ్ముకోవలసి వస్తోంది
ఆ మతం లో అబార్షన్ లేదు..కానీ tablets ఇచ్చి చంపుతారు
వాళ్ళు జనాభా పెంచుకొని దేశాన్ని ఆక్రమించుకుంటారు
As per Quran, Prophet Mohammad married a six year old kid, whose father was Abubakar who later became the head of Sunni Community..
True
illeteracy, brainwashing chinnapati nundi matha picchi. 9 yrs ammayi ni pelli perutho rape cheyocchu. adhe book cheppindhi. pravaktha 60 yrs paina age lo 6 yrs pilla nu rape kadha. kodalini son chetha divorce ippinchi, pravaktha kaamamu theerchu kovatamu anni normal. Poverty kante mooda matha picchi reason. money ledhu, still breeding continues matha picchi.
ఆడపిల్ల అంటేనే అక్కడ చులకన డబ్బు లేకపోతే ఇంకా నీచం
So what
@@sreenivasulumalakari2820🙏exmuslims🙏 live debate video's 👈exmuslims🙏 sahil bai👍 didi official👍 dara shikoh bai👍 telugu👈 and hindi👍 jai hind🙏
44:31 కరెక్ట్ పాయింట్ చెప్పారు మేడమ్ ,కామన్ సివిల్ కోడ్ ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నాను మీ కృషికి నా 🙏🙏🙏
Jameela mam is my English teacher.
She worked in BHEL Higher secondary school right... I studied in the same school n recognised her
జమీలా నిషాత్ గారి సాంఘిక సేవకు మనఃపూర్వక అభినందనలు!
మహిళల అణచివేత ముస్లింలలో మాత్రమే లేదు! అన్ని మతాల లోనూ ఉన్నది! ప్రతి సంవత్సరం ఒక్కో రాష్ట్రంలో వేలాది మిస్సింగ్ మహిళల సంఖ్య చూస్తే మన సమాజంలో మహిళల పట్ల ఉన్న ఉదాసీనత భయం కలుగజేస్తుంది!
Hats off to this woman for calling it out 👍🏻👍🏻👍🏻
Everyone like this video more people should watch.
Excellent Shaheen organization 👏
Great work.....
Thank you Madam for your bravery
Amma meeru great andi meelanti vallu madhavi latha amma lanti vallani support cheste gelipiste meeku manchi strength
Mam is eligible for Padmashree award...
Swapna mam very inspiring interview mam jammela mam aapko hazard salaam
Amma meeru chepthunte magavadinaina yeduposthundi. Veelantha mana own genes unna indian people. Meeku dandam. You are the modern mother Theresa of Hyderabad. Salute to you 🙏.
Amma meeku intha support iche mee husband chaala great. Unko bhi Hamara dil se salaam 🙏.
hats off this great lady
ఎప్పటికైనా ఇస్లాం గురించి బాగా అర్థం చేసుకొని హైందవం స్వీకరించింది.
Amma meeku intha support iche mee husband chaala great. Unko bhi Hamara dil se salaam 🙏.
Society should encourage such personalities!! Hats off madam!!
Its inspirational, i appreciate her more and more
what a great lady jammed jai is. more power to her. we need more and more such women in india to save our little girls. God bless