Комментарии •

  • @dhanammanannapaneni2701
    @dhanammanannapaneni2701 11 месяцев назад +1

    చాలా బాగా అర్థం అయ్యేటట్టుగా చూపించారు
    ధన్యవాదములు

  • @suryaharinadhrouthu3656
    @suryaharinadhrouthu3656 2 года назад +2

    వివరంగా తెలియపరిచారు ధన్యవాదములు

  • @DrKMohanaRao
    @DrKMohanaRao Год назад +1

    చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదములు.

  • @eswarmr3332
    @eswarmr3332 5 месяцев назад

    Thank you so much for the clear information

  • @manojkoude3485
    @manojkoude3485 Год назад +1

    ఓం నమః శివాయ

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 Год назад

    Om Arunachala Shiva 🙏🏼🌹🙏🏼

  • @kalyaniinukurthi1384
    @kalyaniinukurthi1384 2 года назад

    Very good explanation without words

  • @arjunkulkarni2044
    @arjunkulkarni2044 2 года назад

    🙏🙏🙏🙏🙏

  • @kalyaniinukurthi1384
    @kalyaniinukurthi1384 2 года назад

    🙏

  • @parvathichinnanna8463
    @parvathichinnanna8463 2 года назад +1

    Sir/mam, nenu 108 pradakshina cheyali ani anukoni unnanu ila cheyavachuna dayachesi cheppandi please

    • @sooryavihari555
      @sooryavihari555 2 года назад

      🙏🙏మీకు వివాహం అయ్యుంటే చేయచ్చండి.🙏🙏🙏

  • @user-zi1ew2op3w
    @user-zi1ew2op3w 2 года назад +1

    మీకు తెలిసింది గోరంత తెలియనిది కొండంత మీరు చెప్పిన దాంట్లో కొంచెం తప్పు ఉంది పెళ్లి కాని వాళ్ళు తిరగ కూడదు అని ఎవరు చెప్పారు శివాలయానికి వెళ్ళినప్పుడు మీరు చెప్పినట్టు అందరూ అలానే తిరగలి శివాలయానికి వెళ్ళినప్పుడు అందరూ చొక్కా విప్పుకుని కండవ నడుముకి కట్టుకుని తిరగాలి మీరు చెప్పింది చాలా బాగుంది ఇంకా మంచి వీడియోలు పెట్టాలని కోరుకుంటున్నాను మా ఛానల్ కూడా ఉంది అరుణాచల భక్తి స్టేటస్

    • @sooryavihari555
      @sooryavihari555 2 года назад

      🙏🙏🙏🙏🙏
      మీరు చెప్పింది నిజమే మేము తెలుసుకోవాల్సిన విషయాలు ఈ విశ్వంలో చాలా ఉన్నాయి.
      శివాలయంలో బ్రహ్మచారి,అలాగే పరస్త్రీని తప్పుడు దృష్టితో చూసిన వారు(వివాహం ఐన వారైనా కాని వారైనా) పూర్ణ ప్రదక్షిణాలు చేయాలి.
      (ఈ విషయం నేను చెప్పడం కాదు శివ మహాపురాణంలో మన్మధ బలానికి ప్రభావితులు అయ్యి బ్రహ్మ మరియు కొందరు ఋషులు పరస్త్రీని తప్పుడు దృష్టితో చూడడం వల్ల ఆ దోషం పోగొట్టుకోవడానికి స్వయంగా బ్రహ్మగారు చెప్పిన మార్గం ఇది. అప్పుడే బ్రహ్మ గారు తన మానస కుమారుడైన మన్మధుడిని శపించింది.)
      గృహస్థు, వానప్రస్థు ఆశ్రమాల్లో ఉన్నవారు చండీ ప్రదక్షిణ చేయాలి.
      అదే సన్యాసి ఐతే అతని కుడిచేతి వైపు నుండి పూర్ణ ప్రదక్షిణ చేయాలి.
      శివాలయం ఎప్పుడూ అన్నీ ఆలయాల్లా కాదు. ఈ విషయం మర్చిపోకండి.
      ఐనా మీరు ఒకటి ఆలోచించండి, ఒకవేళ అన్నీ చోట్ల అందరూ చండీ ప్రదక్షిణ చేయాలంటే పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి?
      ఇక చొక్కా తీసివేసి నడుముకు కండువా కట్టుకొని ప్రదక్షిణ చేయడం అన్నీ చోట్ల నియమం కాదు. అందుకే మీరు చూస్తే ఉత్తరాది ప్రాంతాల్లో గర్భగుడిలో పూజారులు కూడా చొక్కాలు వేసుకుంటారు. అలానే వేసుకోని వారు కూడా ఉన్నారు. అది ఆ ప్రాంతం బట్టి ఉంటుంది ఈ ఆచారం.
      అదే మీరు కేదర్నాథ్ ప్రాంతంలో ఐతే సాక్స్ వేసుకొని కూడా పూజిస్తారు.
      మేము ఈ వీడియోలో శివదర్శన విధానమో లేక శివ పూజా విధానం గురించి చెప్పలేదు. వాటి గురించి చెప్పినప్పుడు ఈ విషయాలు అన్నీ స్పష్టంగా చెప్తాము.
      ఈ వీడియో కేవలం చండీ ప్రదక్షిణ గురించి మాత్రమే.
      మరి ఒక్కసారి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
      హర హర మహాదేవ శంభో శంకర

  • @maheshwaripilli4983
    @maheshwaripilli4983 Год назад

    Pelli kani ammaye cheyocha andi

    • @sooryavihari555
      @sooryavihari555 Год назад +1

      🙏🙏🙏వివాహం కానివారు, ఒకవేళ చండీ ప్రదక్షిణ చేస్తానని మొక్కుకుని ఉంటే చెయ్యచ్చు అండి. అలా ఏం లేకపోతే మాత్రం మామూలుగా పూర్ణ ప్రదక్షిణాలే చేయాలండి.

    • @rknaidulucky6654
      @rknaidulucky6654 Год назад

      @@sooryavihari555 పూర్ణ ప్రదక్షణ అంటే మామూలుగా చుట్టూ ప్రదక్షణ ఆ ..పెళ్లి కాని వాళ్ళు చేయడానికి..

    • @sooryavihari555
      @sooryavihari555 Год назад

      @@rknaidulucky6654
      🙏🙏🙏 అవునండి

  • @rknaidulucky6654
    @rknaidulucky6654 Год назад +1

    పెళ్లి కాని వాళ్ళు చేయకూడదా.. ఒకేవెల చేయాలి అనుకుంటే ఏ ప్రదక్షణ చేయాలి ఎలా చేయాలి ...

    • @sooryavihari555
      @sooryavihari555 Год назад

      🙏🙏🙏 పెళ్లి కానివారు ఐతే పూర్ణ ప్రదక్షిణ చేయాలండి.
      అంటే సాధారణంగా అన్ని దేవాలయాలలో చేసే విధంగా. 🔱🔱

    • @rknaidulucky6654
      @rknaidulucky6654 Год назад

      @@sooryavihari555 🙏🙏

  • @maahish1456
    @maahish1456 Год назад

    But , everybody can do this pradhikshina not only married people.!

    • @sooryavihari555
      @sooryavihari555 Год назад

      🙏🙏Sree Sivaaya Namah
      Sivaa! Sivalayam is different among all other Alayams.
      According to Saiva Aagama shastra,
      1. Brahmachari(unmarried but having chance of marriage) people need to do poorna savya pradakshina (i.e., when they are doing pradakshina the whole temple should come towards their right hand side - this is the common pradakshina done by everyone in everytemple)
      2. For people in GruhasthaAshrama (married people living with family members) and Vanaprastha Ashrama (married people but living alone and away from family members) should need to do "SavyaApasavya Pradakshina" i.e., ChandiPradakshina(చండీ ప్రదక్షిణ)
      3. For Sanyasi's (people who renounced everything and living with the bliss of god) should do "PoornaApasavya Pradakshina" (i.e., when they need to do pradakshina then the whole temple should come towards their LeftHandSide - Completely opposite to Brahmachari Pradakshinas)
      In this way there is small change in everyone's pradakshina.
      If you wanna to follow as per our aagamas, it's ok. Otherwise, you can choose yourself and it's just your wish. That's it.
      "సర్వం శివార్పణం"

    • @maahish1456
      @maahish1456 Год назад

      @@sooryavihari555 KALIYUGA MANAVULATHO NENU AGREE AVVANU.
      BECAUSE MEERU KOODA NA YUGAM LO NE UNNAARU KALIYUGAM LO.!