కిష్కింధకాండ 10 • వాలి చేసిన అధిక్షేపనలకు ధర్మసమ్మతముగా సమాధానమిచ్చిన శ్రీరాముడు • Ramayanam
HTML-код
- Опубликовано: 6 фев 2025
- Pravachanam by Brahmasri Chaganti Koteshwar Rao garu .
#chaganti
#Rama
#sugreeva
#pravachanam
#story
#speech
#chagantikoteswararao
#ramayanam
#hanuma
#Vali
#రామాయణం
#చాగంటి
#తార
#కిష్కింధకాండ
జై శ్రీ రామ్ 🙏🙏🚩🚩🚩
మీరు ప్రవచనాలు...చెప్పడం...మేము వినడం...మీరు ఈ పుణ్యభూమిలో..పుట్టడం ... ఈ హైందవ ధర్మం సంస్కృతి..చేసుకున్న పుణ్యం...స్వామి...❤❤❤❤
మీరు ఉన్న ఈ కాలంలో మేము ఉండటం మా అదృష్టం
గురువుగారు మీరు చెప్పే ఏ ప్రసంగం అయినా మేము వింటుంటే ఆ సన్నివేశాలు మా కళ్లముందు జరిగినట్లు వుంటుంది. మీలాంటి గురువు దొరకడం నిజంగా మా అదృషం.
ఆహా మహానుభావా ఎం చెప్పవయ్యా. తమరు చేపుతువుంటే రామయ్య చెప్పినట్లుగా ఉంది. ప్రక్కనే నేను కూడా వుండి వినినట్లుగా ఉంది. మీకు నా హృదయపూర్వక నమస్కారములు.
🙏 జై శ్రీరామ జై జై శ్రీరామ 🙏
గురువుగారి పాదములకు నమస్కరించి హృదయపూర్వక కృతజ్ఞతలు
జై శ్రీ రామ్ 🙏🏻
శ్రీ రామ జయ రామ జయజయ రామ
చాగంటి వారు మన తెలుగు భాషలో పుట్టటం మనం చేసుకున్న పుణ్యం 🙏🙏👌👌👍👍
మనం చేసుకున్న పుణ్యం
🙏🙏🙏🙏🙏🙏 చాగంటి గారు
@@ramanjinichenakollanichena891 0jljl
Garikipati varu
@@గొపాల్గ-ద6ణ 11:29 l😅 11:2 go hu9 🎉
శ్రీ రామ రక్ష సర్వ జగత్ రక్ష🙏🕉️🙏
జయ రామ జయజయ రామ దాశరధి రామ పరంధామ జయ జయ రామ
జై శ్రీరామ్ జై హనుమాన్
మహనీయులు దైవను సంభూతుడు గురువు గారికి పాదాభివందనం నమస్కారము జై శ్రీ రామ్ జై హనుమాన్🚩🚩 🕉🕉🕉🙏🙏🙏
జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ
స్వామి గారికి మనఃపూర్వక, వినయ పాదాభివందనం మీ మాటలు మన తెలుగు లోగిళ్ళల్లో ఊపిరి లా గురూజీ 🙏🙏🙏
అద్భుతమైన వివరణ...
వాల్మీకి హృదయం తెలుసుకుని చెప్పారు 🙏
ధర్మమే గెలుస్తుంది భూమి కుంగినా నింగి చీలిన నా..అధర్మా న్ని ధర్మమే వదిస్తుంది...
జైశ్రీరాం
జైజైశ్రీరాం
ఓం శ్రీ గురుభ్యోనమః
జై శ్రీరామ్
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ప్రణామములు.మీ ప్రవచనములు విన డం అదృష్టం గా భావిస్తున్నాను. మీరు సరస్వతి పుత్రులు. మిమ్ములను ప్రత్యక్షం గా దర్శించే భాగ్యం ఎప్పుడు కలుగు తుందో?
రాముడే ధర్మ స్వరూపము.
అందుకే తన తండ్రి మాటను కూడ ఆ చరించాడు.
ఆదర్శ వంతుడు గా నిలిచాడు.
, జై శ్రీ రామ్.. 🙏🏻🙏🏻🙏🏻... 🏹🏹🏹🏹🏹🏹
మీలాంటి పుణ్యాత్ములు కాబట్టే ఇంకా హిందూ ధర్మం బతుకు ఉంది
🙏🙏🙏 జై శ్రీ రామ్
Jai sriram జై శ్రీరామ్
శ్రీరామ శ్రీరామ శ్రీరామ 🙏🙏🙏
🕉️🌹🏹🚩🙏 జై శ్రీ రామ్ 🙏🚩🏹🌹🕉️
🙏"Jai Sriram"🙏
Guruji, you demystified all our doubts about this part.. namaskarams
Jai sriram 🚩🚩🚩
గురుభ్యోనమః
Chala baga vivarincharu guruvugaru jai sree matha
OmesreeGurubuonamaha,,JaiSreeram JaisreeRamJai,JaiSreeRamGuruvugàrikePadabivandanam,
శ్రీరామ్ జైరాం జైజై రాం
🚩JAI SRI RAM 🚩
Jai shri ram jai jai shree ram jai hanuman 🙏 om namah shivay om namah shivay Parameswara
Mii pravacham live vinali ani undi guruvu garu
Jai sri ram
Guruvu garu mee na thandri ramayya ashirwadham appudu undali
జై శ్రీ రామ్
Jai Sri Ram,🏹🏹🏹🏹
మహానుభావులు mana chagnti varu🙏
Jai sri ram 🚩
JAI SRHEE RAM
ఆయన మన తెలుగు జాతి వజ్రాయుధం
Guruvugarki padabivandanalu
జై హిందుజం❤️❤️
రాముడు ఇంతవరకు పరిపాలనలోకే రాలేదు అరణ్యవాసం లోనే ఉన్నాడు ఆ కాలంలోనే కిష్కిందలో వాలిని చంపాడు. వాలి ఎలా అడుగుతాడు నువ్వు అంత గొప్పవాడివి, అటువంటి పరిపాలన చేసావ్ ప్రజలందరిని సమానంగా చూశావు అని.
గురువు గారు మంచి మాటలు చెప్పరు
JAI SRI RAMA
Om namo gurubyonnamaha 🙏🙏🙏🙏❤️♥️❤️♥️
కలికాలపు ఋషి చాగంటి
కలి కాలపు బుషి చాగంటి
Jaisreeram
Please share the Jai Sriram music link at the end of the video, it's very good. Is it from any movie?
🙏🙏🙏🙏🙏🙏🙏
NAMASTHI.. GURU. GARU
Om gurubhyo namo namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🚩
చాగట్టి కోటేశ్వరరావు..ని.. కడుపు న.. పుట్ట లేదు... బాధ
Namste gurvgaru❤
💐💐🙏🙏🙏💐💐
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
Thasthulyam
Chala baga vivarincharu guruvugaru jai sree matha
Chala baga cheparu 🙏🙏
Jai sriram
Meru chepthu untey valli na thadri ramachamdra murthy eni matalu antey venakelapotuna 😢😢
vandanam 🙏🙏🙏
Good
Ramayanam,Mahabharatam mana hinduvulaki adrustam
అంతా మంచే జరిగింది
🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏👌👌👌
👌👏🙏🙏🙏🙏🙏
Om namashivaya om namo narayanaya srimatre namaha Il,🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺
ఇది చాలు,ఇంకేది వద్దు అనేలా ఉంటుంది మీ ప్రసంగం
🙏🙏🕉️🕉️🚩
వాలికి మరో వరం ఉంది..ఏమంటే వాలికి ఎదురు పడి యుద్దం ఎవరు చేసిన వారిలోని సగం శక్తి వాలి లోనికి వెళ్లిపోతుంది..కాబట్టి అటువంటి అధర్మమైన వానిని చాటుగా బాణం వేసి చంపడం ధర్మమే..అంటే ఎదుట వారి శక్తిని లాక్కోవడం అధర్మమైన చర్య..
🙏
జంతువులకు తల్లి చెల్లి అనేటిది ఏమి ఉండవు మల్ల కోడలు కూతురు అని ధర్మం తప్పవు అన్నడం విడురం కాక పోతే గొర్రెలు క్రైస్తవులు అనుకున్న ఇన్ని రోజులు మేముకుడ గొర్రె లాగా వింటున్నమని ఇపుడు అర్థం అయంది
వాలి జన్మతః జంతువు అయినా, మానవుల వలె రాజ్యపాలన, ఉపనయనం, వివాహం వంటి మానవ ధర్మాలను పాటించాడు. అలాంటప్పుడు అతను మానవుల వలె భార్య, కోడలు, కూతురు, వంటి సంబంధాల విషయాలలోనూ మానవ ధర్మాలను పాటించాలి. కాని అలా పాటించకుండా వీటి విషయంలో మాత్రం జంతువు లా ప్రవర్తించాడు . కాబట్టి శ్రీరాముడు వాలిని జంతువు ని వేటాడినట్టు గా వధించాడు. మీరు మొత్తం వీడియో మరొక్కసారి వినండి, అర్థమవుతుంది. అయినప్పటికీ మీకు అర్థం కాలేకపోతే మీరు చెప్పినట్టు మీరు మాత్రం గొర్రె అవుతారు....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩🚩
VaLI was killed by Sriram by following hunting rules. Same way VaLI was captured his kingdom and the wife of Sugreeva by following animal rules I have not understand what Guruvugaru explained, can anyone elaborate.
First ever debet on humen rights and Constitution is in ramayana
Parts 12 mins undela pettandi ,views perugutai
👍 thanks abhi anna
Mee salaha baagundi.
Nenu kooda mee tho ekibhavistunnanu
🙏
అసలు రాజ్యానికి 14 సంవత్సరాలు దూరం ఉన్నప్పుడు రాజ్యాధికార ఎలా ఉంటది ఒక రాజు నిర్వర్తించే విధి గా ఎలా వాలిని చంపిన అని ఎలా తనని తాను సమర్థించుకుంటారు రాముడు ఎన్ని చెప్పినా ఎదురు నిలవలేను అని తెలిసే చాటునుండి చంపాడు అనేది నగ్న సత్యం కదా స్వామి
Anduke bharathudi gurinchi cheppadu sarigga Vinandi..dharmanni paatinche avasaram Raaju ki ela untundo andulo unde prajalaki alane untundi..sneha dharmam kshatriya Dharmam.
🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
Vali ni champinappattiki ramudu raju kadhu kadha bharathudu dhandana cheyali kadha.
రాముడు భరతుడితో అంటాడు నువ్వు అయోధ్యను పాలించు నేను అరణ్యాన్ని పాలిస్తాను అని
Ikshaku vamshastulaki andariki shikshishe aku undi
Raju matrame champali Ane rule ledu. Raju anuyayulu kuda champochu. Ippudu evado rowdy Gunda arachakalu chesthunte CM direct ga champuthada. Police lu kada arrest ayina, en counter ayina.
🙏🙏🙏👌👏👏👏💐🎉🌹🌻
🌹🥀🌸🌺🍂🍃🍁💐🌷🙏🏼🙏🏼🙏🏼
🎉🙏🙏🙏🍓🍓🍇🌺🌹🌹
annaya thandri aynappudu, thandri baarya aynatuvanti Thara sugrivudiki thalli kada? Thalli tho raminchi vaadini em cheyali guruvu Garu??? champi pareyali kada ramudu devudu?వాలీ బార్య అయ్యనటువంటి తార సుగ్రీవుడికి తల్లి కదా? తల్లి తో రమిచ్చి నా వాడిని ఏం చేయాలి గురువు గారూ ??? చంపి పరేయాలి కదా రాముడు దేవుడా?
వానర జాతికి అది ధర్మమే. ఇప్పటికీ మీరు చూడవచ్చు. కోతులకు ఒక నాయకుడు ఉంటాడు. రెండవ శ్రేణిలో మరొక నాయకుడు ఉంటాడు. నాయకుడు చనిపోగానే, రాణి రెండవ శ్రేణి నాయకుడిని స్వీకరిస్తుంది. ఒక్కోసారి వానర నాయకుడు తిరిగి వస్తే, ఆ రాణి మళ్లీ అతనితో జత కడుతుంది. కానీ, రెండవ శ్రేణి నాయకుని భార్యను మంద నాయకుడు చరచబోతే అక్కడ ఆ మొదటి స్థానంలో ఉన్న నాయకునికి, రెండవ శ్రేణిలో ఉన్న నాయకునికి యుద్ధం జరుగుతుంది. మానవ ధర్మం వానర ధర్మం ఒక్కటి కాదు. వానరాలకు రతికి సమయం, నియమం, వరుస ఉండవు. తన స్త్రీని తాను ఉండగా మరొక వానరం ముట్టుకోకూడదు. అదే వాటికి సంబంధించిన ధర్మం. ఇక్కడ వాలి ఆ ధర్మం తప్పాడు. సుగ్రీవుడు అన్న చనిపోయాడు అనుకుని వదినను స్వీకరించి వానర రాజు ధర్మాన్ని నిర్వర్తించాడు. అందుకే మనం కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేయాలి. అవి వానరాలు, వాటివి మనిషి ధర్మం కాదని చూడాలి.
🎉😂
గురువుగారు ఒక చిన్న డౌట్ అండి ఏమీ అనుకోవద్దు మరి సుగ్రీవుడు కూడా జంతువేక మరి ఆయనతో స్నేహం ఎలా చేశారండీ చిన్న డౌట్ అండి గురువుగారు
Naku okaa doubt undhi mari adhey ramayanam loo sugirivudu Vali barya tho ala undochu
Enka mandodhari vibishinudu tho Ela kalisinaru 😮 adhi dharmam aaa na
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
జై శ్రీ రామ్
Jai sri Rama
జై శ్రీ రామ్..... ......................🙏
Jai sriram 🌹🌹🌹🙏🙏🙏🚩
గురుభ్యోనమః
Jai sreeram🙏
Jai Sri ram