@@jyothikumari933 meeku em thelusu enni regiments Indian army lo unnai meeku thelsa hand to hand rammanu thukku thukku ga kodutharu edhi congress hayam kadhu bayapadadaniki bjp ruling baand bajaistharu
@@Mamidibrother vinnanu vallu part of indian army and indians nepalis ..my husband in Indian Air force naku present situation ela vundo telise msg chesanu.. youtube knowlege kadu..inko 2 years lo my husband retair avtaru..tana service lo desam kosam chala chesaru..still cheyyadaniki ready ga vunnaru..
🔥💪👊✊🤛🇹🇷🇺 🇲 🇵🤜✊👊💪🔥 🔹USA🤝ISRAEL🤝INDIA🤝RUSSIA🤝JAPAN🤝S.KOREA🤝S.AFRICA🤝BRAZIL🔹 🐍చైనా వాడు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్కు ఆర్థిక సహాయం చేసి మనమీద విషంకక్కుతాడు‼️
1962 లో ఉన్నట్టు భారతదేశ అంత హీనంగా లేదు అయినా చేనాతో మనం పోటీ పడే అంత ఆయుధాలు మన దగ్గర లేకపోయినా దేశం కోసం ప్రాణాలు విడవాలి అన్న పట్టుదల దేశం కోసం ప్రాణాలు సైతం ఇచ్చే తెగింపు భారతీయులకు ఉన్నది యుద్ధమే వచ్చి మనమే ఏమన్నా ప్రాబ్లమ్స్ లో పడితే ప్రతి ఒక్క భారతీయుడు ఒక ఆయుధం అవుతాడు ఇది నేను కచ్చితంగా భావిస్తున్నాను అప్పుడు అందరూ యొక్క ఏకమవుతారు ఆ చైనా కొడుకుల్ని తరిమేస్తారు. 🚩🇮🇳🕉️
Excellent analysis, very well bought out our countries advantages/disadvantages. One point is clear that our present leadership is stronger than earlier in all fronts.
మూడో ప్రపంచ యుద్ధంలో కింగ్ ఆఫ్ కింగ్ కింగ్ మేకర్ ఇండియా నే ఉంటుంది ప్రపంచ విశ్వ గురు భారత్ ఏ దేశము భారత వైపు కన్నెత్తి చూడాలంటే గుండెలు ఉండవు ప్రతిష్ట మీనా ఆర్మీ సమర్థ మత నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవి చాలు మనకు జై భారత్ జై నరేంద్ర మోడీ❤❤❤❤❤❤❤❤
పాకిస్తాన్ మనU. P. అంత లేదు అయినా దాని దగ్గర మనతో సమానంగా ఆయుధాలున్నాయి అలాంటప్పుడు చైనాతో మనం సమానంగా ఎలా పోల్చుకోగలం భారత్భలం ఇంకా ఎంతో ఎదగాల్సి వుంది
మన భారతదేశం మూడో ప్రపంచ యుద్ధానికి కారణం ఎలా అవుతుంది అంటే ఇటీవల జరుగుతున్న మత సంబంధమైన అల్లర్లు ఇంకా రాజకీయంగా జరుగుతున్న దోపిడీ కారణంగా రాజకీయంలో ఉన్న పై స్థాయి వ్యక్తులు వాళ్ళ యొక్క మతం వాళ్ళు అనుకున్న మాటల పైన యుద్ధం భారతదేశంలో ఉన్న వివిధ మతాల మధ్యలోనే యుద్ధం మొదలయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చైనా పాకిస్తాన్ ఇంకా ఎలాంటి దేశాలు భారతదేశం మీదకి యుద్ధానికి రావు మన దేశంలో మనకు మనకే యుద్ధాన్ని లేపే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మత సంబంధమైన వ్యక్తులు ఇంకా రాజకీయ వ్యక్తులు ఇది గమనించాలి అందరూ😢
నాకు తెలిసినంతవరకు, india 🇮🇳 ki china 🇨🇳 ki ఎప్పటికి war రాదు , జీయో politics అంతే, business పరంగా చాల depend అయ్యి ఉన్నాయి, ఇంకా చాల విషయాల్లో పోటీ పడుతున్నాయి.
ఇజ్రాయిల్ తొమ్మిది యుద్ధాలను గెలిచిన దేశం, ఎనిమిది దేశాలను ఓడించిన దేశం ఎంతో అనుభవం కలిగిన దేశం మనం నమ్మదగిన దేశం, మనం ఇజ్రాయిల్ తో స్నేహాన్ని కాపాడుకోవాలి పెంచుకోవాలి,
ఇండియా లో ఏ రాజకీయ పార్టీ కూడా ఉన్న విషయాన్ని చెప్పదు.. మనం చందమామ అవతలి వైపుకు వెళతాం ( ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు) కానీ అవినీతి లో మనమే టాప్!! బోలెడు టెక్నాలజీ కాలేజీ లు కానీ ప్రతి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోసం విదేశాల వైపు చూస్తాం…అన్ని , అన్ని పార్టీ లకు తెలుసు కానీ ఒప్పుకోరు… ఇలా చాలా ఉన్నాయి
Fifty-nine years ago, a senior Russian submarine officer, Vasili Alexandrovich Arkhipov, refused to fire a nuclear torpedo at an American aircraft carrier and likely prevented a third world war and nuclear destruction
Ippudu unna situations lo india china ni easy ga defeat cheyagaldhu army forces navy airforces china tho dhitugha samadhanam istam but dhonga debba thisthe thappa face to face china manatho fight cheyaledhu jai jawan
Bro you forgot one point Bio war 🦠😷 ------------------------------------------------ Fifty-nine years ago, a senior Russian submarine officer, Vasili Alexandrovich Arkhipov, refused to fire a nuclear torpedo at an American aircraft carrier and likely prevented a third world war and nuclear destruction
Indian politicians and bureaucrats doesn't have any competency to develop the country even Roads also can't able to improve. So how could you think that they will prepare for 3rd world war.
అయ్యో అతనికేం తెలియదండి. ప్రస్తుతం ఇండియా విశ్వగురువు. మన మోడీ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ గజ గజ గజ గజ ఒణికి పోతున్నాయి. నాకెలా తెలుసంటారా? నాకు WhatsAppలో ఇలాంటి చాలా messages వస్తుంటాయి. అదీ సంగతి.
ఇజ్రాయెల్ తో స్నేహం ఎంతో అవసరం అది నమ్మదగిన దేశం గుర్తు పెట్టుకోవాలి చాలా టెక్నాలజీ ఉన్న దేశం యుద్ధలలో ఆరితేరిన దేశం
నువ్వు చెప్పిన అన్నిటికి సమాధానం మోదీ ఉంటే చాలు 99% విన్నింగ్ ఛాన్స్❤
❤
100 percent India ne gelustudhahi anna jai hind
@@AkhilReddy-yj3tqanna×naxLight,anna)*
Yes
చీల్చి చేడాడుతుంది నా దేశం జయహో భారత్ జై మోడి
జై శ్రీ రామ్ జై హనుమాన్
Annanta easy kadu kani kachitamga andaru best ivvadaniki chustunnaru..
@@jyothikumari933 meeku em thelusu enni regiments Indian army lo unnai meeku thelsa hand to hand rammanu thukku thukku ga kodutharu edhi congress hayam kadhu bayapadadaniki bjp ruling baand bajaistharu
@@jyothikumari933gorkha regiment peru vinnara 😂😂
@@Mamidibrother vinnanu vallu part of indian army and indians nepalis ..my husband in Indian Air force naku present situation ela vundo telise msg chesanu.. youtube knowlege kadu..inko 2 years lo my husband retair avtaru..tana service lo desam kosam chala chesaru..still cheyyadaniki ready ga vunnaru..
INDIAN army ❤❤❤
🔥💪👊✊🤛🇹🇷🇺 🇲 🇵🤜✊👊💪🔥
🔹USA🤝ISRAEL🤝INDIA🤝RUSSIA🤝JAPAN🤝S.KOREA🤝S.AFRICA🤝BRAZIL🔹
🐍చైనా వాడు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్కు ఆర్థిక సహాయం చేసి మనమీద విషంకక్కుతాడు‼️
గుండె ధైర్యం కన్నా గొప్ప ఆయుధం ఏముంటుంది తెలివితో కొడితే ఎట్లాంటోడైన కింద పడాల్సిందే.
భారతమాతాకీ జై శ్రీరామ్..🔥
Correct brother
నిద్ర పోవటానికి ఈరోజిటి కొత్త వీడియో
అయితే హాయిగా think Deep వాయిస్ వింటూ హాయిగా నిద్ర వస్తుంది 😂🎉❤
Bjp unnathavarku manam safe
1962 లో ఉన్నట్టు భారతదేశ అంత హీనంగా లేదు అయినా చేనాతో మనం పోటీ పడే అంత ఆయుధాలు మన దగ్గర లేకపోయినా దేశం కోసం ప్రాణాలు విడవాలి అన్న పట్టుదల దేశం కోసం ప్రాణాలు సైతం ఇచ్చే తెగింపు భారతీయులకు ఉన్నది యుద్ధమే వచ్చి మనమే ఏమన్నా ప్రాబ్లమ్స్ లో పడితే ప్రతి ఒక్క భారతీయుడు ఒక ఆయుధం అవుతాడు ఇది నేను కచ్చితంగా భావిస్తున్నాను అప్పుడు అందరూ యొక్క ఏకమవుతారు ఆ చైనా కొడుకుల్ని తరిమేస్తారు. 🚩🇮🇳🕉️
మోడ్డ గుడువు ర పుక 😂😂
FirstDuplicateRedColour&saffron(cpI)3'mim:gryRcm&yellow+wight(ap)actDOesDone*;
😂😂😂
Excellent analysis, very well bought out our countries advantages/disadvantages.
One point is clear that our present leadership is stronger than earlier in all fronts.
మూడో ప్రపంచ యుద్ధంలో కింగ్ ఆఫ్ కింగ్ కింగ్ మేకర్ ఇండియా నే ఉంటుంది ప్రపంచ విశ్వ గురు భారత్ ఏ దేశము భారత వైపు కన్నెత్తి చూడాలంటే గుండెలు ఉండవు ప్రతిష్ట మీనా ఆర్మీ సమర్థ మత నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవి చాలు మనకు జై భారత్ జై నరేంద్ర మోడీ❤❤❤❤❤❤❤❤
మీరు చేపిన విషయం లో మన దేశ ప్రలజ గురించి మాత్రం నిజ్జం
పాకిస్తాన్ మనU. P. అంత లేదు అయినా దాని దగ్గర మనతో సమానంగా ఆయుధాలున్నాయి అలాంటప్పుడు చైనాతో మనం సమానంగా ఎలా పోల్చుకోగలం భారత్భలం ఇంకా ఎంతో ఎదగాల్సి వుంది
Modi unaru kabatti ilagaina unnam.. ledante
Great video sir❤❤❤
Tq for valuable information 👍👍
ఏది ఏమి అయిన Modi ఉంటేనే మనం Safe గా ఉన్నట్టు.... లేకపోతే మనకు గోరమైన చావు తప్పదు
Mee.. video's Chala rojula nundi chusthunanu but mi knowledge exlent .. manchi vedios manchi vishayalanu andaritho panchukuntunaru..
Eee vedios chisina vallaki mi motive artham avvalani korukuntunanu
మన భారతదేశం పై ఎంత ప్రయత్నించనా చైనాకు అంత సులభం కాదు కదా
This time kastam now India also well equipped with machines and technology to ❤😊
Of course. But should not under estimate China.
We@alreadyTRUMPedEVAlanGiCwonAnyLeftedDaTedUpTìmeD@pitty2dys#11/12Nov,.ed;HiNdJeWiSHlevel;OmNaM,H,SH,VaYa_MaHaPURuSHaRaMeSHWaRaMm:;@@srikanthbabu419
Make video of China's surrounding counties with Indian relation, ports etc.
Em anna sollu cheppav bro🤣😆
Malakastrit ni block chestey china ki fuels ekkada nunchi vastai🤔
80% china Trade alaney jarugutundhi telusa🤔
India greatest country in the world
Super analysis
Good information 🇮🇳🇮🇳🇮🇳❤️
Adharmaniki asthralu ekkuva kani dharmaniki oakte ayudham adhi chalu jai krishtna
Today bharath ni odinchadam antha easy kadhu kadha kastam. Ikkada
Undethi, 147kotla prajalu kathu, 147kotla desa bhakthi.
Good information bro🎉
మన భారతదేశం మూడో ప్రపంచ యుద్ధానికి కారణం ఎలా అవుతుంది అంటే ఇటీవల జరుగుతున్న మత సంబంధమైన అల్లర్లు ఇంకా రాజకీయంగా జరుగుతున్న దోపిడీ కారణంగా రాజకీయంలో ఉన్న పై స్థాయి వ్యక్తులు వాళ్ళ యొక్క మతం వాళ్ళు అనుకున్న మాటల పైన యుద్ధం భారతదేశంలో ఉన్న వివిధ మతాల మధ్యలోనే యుద్ధం మొదలయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చైనా పాకిస్తాన్ ఇంకా ఎలాంటి దేశాలు భారతదేశం మీదకి యుద్ధానికి రావు మన దేశంలో మనకు మనకే యుద్ధాన్ని లేపే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మత సంబంధమైన వ్యక్తులు ఇంకా రాజకీయ వ్యక్తులు ఇది గమనించాలి అందరూ😢
మోడీ ఉన్న రోజులు భారత్ ని ఎవరు ఎం చెయ్యలేరు
Currect
Sir, Namaste sir, Nenu RAMCHANDRA, Ex Soldier, nenu meetho Pani cheyocha....
Manam eppudu vere vala meda yudam cheyam vala chesthe appudu 😮kani yudam vala nasteme
నాకు తెలిసినంతవరకు, india 🇮🇳 ki china 🇨🇳 ki ఎప్పటికి war రాదు , జీయో politics అంతే, business పరంగా చాల depend అయ్యి ఉన్నాయి, ఇంకా చాల విషయాల్లో పోటీ పడుతున్నాయి.
Don't worry my dear brothers present ruling Narendra Modi nobody touch India
చాలా చక్కటి విశ్లేషణ 🎉🎉
ఇజ్రాయిల్ తొమ్మిది యుద్ధాలను గెలిచిన దేశం, ఎనిమిది దేశాలను ఓడించిన దేశం ఎంతో అనుభవం కలిగిన దేశం మనం నమ్మదగిన దేశం, మనం ఇజ్రాయిల్ తో స్నేహాన్ని కాపాడుకోవాలి పెంచుకోవాలి,
Jai jawan jai modi ji jai India 🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
I am indian.i am die India live India
6:23 ఇలాంటివి మన కన్నా శత్రువులు కు ఎక్కువగా ఉపయోగం అనుకుంటా?
ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి కోరుతూ ఉన్నాను....
Modi vunnannantha varaku no problem ❤
ఇండియా లో ఏ రాజకీయ పార్టీ కూడా ఉన్న విషయాన్ని చెప్పదు..
మనం చందమామ అవతలి వైపుకు వెళతాం ( ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు) కానీ అవినీతి లో మనమే టాప్!! బోలెడు టెక్నాలజీ కాలేజీ లు కానీ ప్రతి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోసం విదేశాల వైపు చూస్తాం…అన్ని , అన్ని పార్టీ లకు తెలుసు కానీ ఒప్పుకోరు… ఇలా చాలా ఉన్నాయి
మనకు చైనా పాకిస్తాన్ 2శత్రుదేశాలు కానీ ఛైనా కు చుట్టూ శత్రుదేశాలే కాబట్టీ మొత్తం మనవైపు రాలేదు
Good explanation video 💝🇮🇳💝🇮🇳🎊
Israel ❤❤❤
我愛印度 ❤
Vote For JS Arvind Sir ♥♥
vote for JS Arvind Sir♥♥♥♥
ఇక్కడున్నది నరేంద్ర మోడీ బ్రో చైనా నే కాదుపాకిస్తాన్ వచ్చిన ఓడిపోతది
vote for JS ARVIND Sir ♥♥
Face reveal button>>>
Battle grounds lo yuddham chese experience manaku undhi kani china ki ledhu
Modi ji unte chaalu NDA government unte Bharath ki ye aapadha raadhu...
ఇప్పుడున్న ప్రభుత్వం నాటది ఎప్పుడు ఉంటే నన్ను ఎవరు ఏమి చేయలేరు
3 ప్రపంచం యుద్ధం ఉండదు... కానీ water వార్ కచ్చితంగా ఉంటుంది... అది కూడా చైనా వల్లనే వస్తుంది
మూడో ప్రపంచ యుద్ధం రావడం అసంభవం.
Sambavam
Fifty-nine years ago, a senior Russian submarine officer, Vasili Alexandrovich Arkhipov, refused to fire a nuclear torpedo at an American aircraft carrier and likely prevented a third world war and nuclear destruction
భారత చైనాతో సమానం అని సంబరపడల సిన అవసరం లేదు భారత కంటే చైనా శక్తివంతంగా వుందన్న విషయం మరువరాదు సస్మాత్ జాగ్రత్త భరత్
Ippudu unna situations lo india china ni easy ga defeat cheyagaldhu army forces navy airforces china tho dhitugha samadhanam istam but dhonga debba thisthe thappa face to face china manatho fight cheyaledhu jai jawan
👍
There is no enough equipment
There is no strength and there is lot of corruption in india
And where is the way of winning the war
65 years ga manam padukunam but last 10years ga strong aitunam
యుద్ధం అనేది వినాశనం మాత్రమే మిగులుస్తుంది
Chinna last 45 years lo war cheyyaledu china army lo maximum students unnaru. Valla missile system weak
Just imagine India , china and Russia on one side and rest of the world other side . War will be one sided then ( our side)
Bro you forgot one point Bio war 🦠😷
------------------------------------------------
Fifty-nine years ago, a senior Russian submarine officer, Vasili Alexandrovich Arkhipov, refused to fire a nuclear torpedo at an American aircraft carrier and likely prevented a third world war and nuclear destruction
10years padutundi
INDIAN ARMY ❤🪖 JAI HIND
భారత్భలం ఎంతో పెరగాల్సి వుంది భారత్ దగ్గర 1000 అ ను భాంబులు వుండ ల్సిన అవసరం ఎంతయినావుంది
ఇంకా మన దగ్గర రాయలసిమ బాంబులు ఉన్నాయి
Veeti annitiki bramhos chalu le bro
Anna india meda dadi ante world motham end bro endu kante top isro vadda undi adi lunch cheste ekkadaina nuk nu paduthai
I am quite this channel subscription 🙏🙏
China has 9 Border countrys 😂 india has 2 major countrys
3rd front antunav okay..china vere countries land use cheyal..limited area ne untadi..mana india ki easy ne
Mana karma emitantey army lo join avali anukunna kuda lacham evali 😢
China russa india okari meeda okaru depend unnaru so mana madhya war raadu
Indian politicians and bureaucrats doesn't have any competency to develop the country even Roads also can't able to improve. So how could you think that they will prepare for 3rd world war.
India leeni e world maakodu ani anukuni Nuclear Power choopistam ante a country kuda mana meedha saahasinchadu
Will there be WW3?
Jai modi Yogi
Raw okka team chaalu war రాకుండా
China ki antha scene lefhu
Eppati vishyam chepputunnav bro ...
First comment bro
Israil iran
BJP unnathavarku manam sefe
ఇండియా వరల్డ్ వార్ లోకి వెళ్ళటం తెలివి తక్కువ పని, వార్లోకి వేడితే దేశ ఆర్ధిక స్థితి, ప్రజల పరిస్థితి దిగజారుతుంది
Some information is not correct, overall it's a good attempt.
During indhra Gandhi time India and Russia best friends now We are loosing russia friendship 😢😢
Pandulu ni tarimeyLi
Ma dhesam lone chalamadhi dhesadhrohulu unaru.
నీకివన్ని ఎలా తెలుసు నువ్వేదో నీతో సంప్రదించి ప్లాన్ మొత్తం చెప్పినట్టు. దేశానికి సంబంధించిన రహస్యాలు ఓ యూట్యూబ్ చానెల్ నడిపే వాడికి చెప్తారా?!😅
😀😃😀
అయ్యో అతనికేం తెలియదండి. ప్రస్తుతం ఇండియా విశ్వగురువు. మన మోడీ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ గజ గజ గజ గజ ఒణికి పోతున్నాయి. నాకెలా తెలుసంటారా? నాకు WhatsAppలో ఇలాంటి చాలా messages వస్తుంటాయి. అదీ సంగతి.
Old videos pettu ukey kothaga chesi pettu bro
Asalu WW3 osthundha ?
America tho poti padina india dhe victory appudu india kadhu new india🇮🇳
Ayana bro china nu mundu tiwan sangathi chudamanu Dani sangathi chudamamu akkada amirica
వీడియోలు చెయ్యటం కాకుండా.. యుద్ధం కోసం నువ్వేం చేస్తావో చెప్పరాదూ..???
Modi unnanta varaku bharat ni evadu emi pikaledu
3 ప్రపంచ యుద్ధం వస్తే భూమ్మీద చరిత్ర రాయటానికి ఎవరు బ్రతికి ఉండరు....
Neku India force kosam purthiga teleyadu... India lo hidden war secrets chala vunnae.
మోది ఉంటే అన్ని సాధ్యమే
Not very important it's just creating a small drama and not voting for the cross bread party...