నమస్తే డాక్టర్ సాబ్...కల్లంట నీళ్లు కారేంతగా నువ్వు కుని చాలా కాలం అయింది.మీ ఆరోగ్యకరమైన హాస్యంతో ఇప్పుడు ఆనంద భాష్పాలు కురిసేలా చేసారు.నటీ నటులందరికీ వేన వేల కళాభినందనలు.నమస్తే.
మొత్తానికి మీ పిల్లలను కూడా చూపించారు చాలా బాగా చేశారు హరి గారు Happy star. మీ skits లో బుల్డోజర్ శ్రీను గారు వున్నప్పుడు కామెడీ ఎక్కువగా పండుతుంది.Keep rocking sir thank you
Through out your action is really superb fantastic excellent amazing wonderful natinchaledu jeevicharu dr garu a skits lonu enta adbutamga chayyaledante nammandi really annitini beet chasasaru 👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤛🤛🤛🤛🤛🤛✌✌✌✌🤞🙏🙏🙏🙏🙏
సార్ నమస్కారం హరి గారు మీ వీడియో చాలా చాలా బాగుంది ఈ మధ్యనే మీ వీడియో లు చూస్తూన్నాను చాలా బాగుంది మీరు సినిమాలో ట్రై చేయండి సార్ సూపర్ 👌👌👌💯💯💯💙💚❤️💛✌️✌️✌️
నమస్తే డాక్టర్ సాబ్...కల్లంట నీళ్లు కారేంతగా నువ్వు కుని చాలా కాలం అయింది.మీ ఆరోగ్యకరమైన హాస్యంతో ఇప్పుడు ఆనంద భాష్పాలు కురిసేలా చేసారు.నటీ నటులందరికీ వేన వేల కళాభినందనలు.నమస్తే.
ధన్యవాదాలు సార్
నవరస నటనా సార్వాబౌముడు హరి garu 🙏🙏🙏👍👍👍👍🙏
అబ్బాtv-ఆత్మ కంటెంట్ !!
సూపర్ సార్ !!నటులందరికిఅభినందనలు!
శీనుగారికి-హరిప్రసాద్ సార్ గారికిప్రత్యెకఅభినందనలండి!!
గుడ్ కామిడీ.
మిత్రమా హరిప్రసాద్ జి,
చాలారోజుల తర్వాత ఓ మంచి ఆరోగ్యకరమైన నవ్వులు పూయించారు. చాలా బాగుంది ఈ కాన్సెప్ట్. గ్రేట్ 👍
😂😂🤣🤣😄😄సూపర్ హారిగారు. మీకు, అబ్బాటీవి టీంకు హస్యాభినందనలు.👍👍👍
ఈ మధ్య కాలంలో ఇంతగా ఎప్పుడు నవ్వలేదు.థాంక్స్ డాక్టర్ గారు
మామూలుగా లేదు సార్ సూపర్ సార్ నిజంగా ... మీరు బ్రహ్మానందం తర్వాత అంత గొప్ప బ్రహ్మానందం నాకు ఎంతో బ్రహ్మానందం కలిగింది సార్..
Haridoctor garu chalasuperga undi
Chala Baga navvukonnau
హ్యాపీ స్టార్, హర్రర్ స్టార్ గా మారిపోయారు.
సుపెర్బ్ పెర్ఫార్మన్స్ సార్.
సూపర్ సర్ .. యాక్టింగ్ అని తెలిసినప్పటికీ గుండెలో దడ వొచ్చింది.. 😲 శ్రీను మీరు సూపర్ .. మీ టీమ్ అందరికి🙏🙏🙏🙏
ధన్యవాదాలు...
చాలా సేపు ఊపిరి పీల్చలేదు అండి..
మొత్తానికి మీ పిల్లలను కూడా చూపించారు చాలా బాగా చేశారు హరి గారు Happy star. మీ skits లో బుల్డోజర్ శ్రీను గారు వున్నప్పుడు కామెడీ ఎక్కువగా పండుతుంది.Keep rocking sir thank you
Super
@panchamahakalagnanamuluAA*HB
Recent times lo RUclips lo inthaga navvinchina episode Ledu. Hats off to you and your team Hari Garu.
అనంతపురం బ్రహ్మానందం, చాలా బాగా కామిడీ చేశారు హరి సర్ .
సర్ నమస్కారం. వీడియో చాలా బాగుంది. సొగ్గాడే చిన్నినాయనా సినిమా నందు ఆత్మలతో మాట్లాడినట్లు నటించారు. గుడ్ టీం
చాలా బాగుంది సూపర్
ఏమి యాక్షన్ సార్ మీరు సినిమాలల్లో ఉండవలసిన వాళ్ళు 👌👌👌👌
అద్భుతమైన నటనసార్ మీది చాలా చాలా చాలా బాగుంది 👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐
Bhale bhaya paddaru sir....Relangi garini gurthu chesaru....suuuuuuperb acting.
సూపర్💐💐💐💐💐బ్యూటిఫుల్ స్క్రిప్ట్ మీ నటన అమోఘం🎉🎉🎉💐💐💐💐💐
Hari garu acting super..specially dadusu kunaye tappudu....keka expressions
ఒరిజినాల్టీ ఎక్కడ మిస్ అవ్వ లేదు సూపర్
మట్టిలో మాణిక్యo హరి సర్ గారు 😊😊
Hari sir you are Genius and all are done very well sir 👏
Abba navvi navvi padipoyam sir meeku yala vastunnai ilaanti concepts hats off all your team sir
Thankyou bro
Good message sir meeru chese prathi vedeio chaala...baagunnai.aaroogyam. Gaa..unnaam.
హరి గారు మీరు సినిమాల్లోకి వస్తే బ్రహ్మానందం గారికి పోటీ మీరే
😂😂😂 super
Hari sir acting awasome
Good and pure humour …nice nowadays getting humour without vulgar is rare..harts off to dr.Hari garu..
Sir super action. Very good program. I liked it very much.
అబ్బా! సార్, యాక్టింగ్ చించేశారు సార్ సూపర్💕💕💕
Meeru super babay
Acting laaga ledu assalu real ga undi me performance 👌👌👌👌👌👌
God bless you Doctor garu🎉
Really enjoyed Dr garu
Haridoctor garu chalasuperga undi
Nenu Chala saralu navvu konanu
Hari sir super..... Concept chala bagumdi... Me acting amaging... I think jabardasth stage wating for u.... All the best sir...
Super శ్రీ ని బాబాయ్.. All The Best To Abba Tv Whole Team.. Keep Rocking ❤️❤️💐💐
Amazing acting, full enjoyed... Hats off For your performance sir. ...... 🙏🙏🙏🙏🙏
Super gaa chesaaru doctor garu 😂😂😂😂😂😂😂😂
Wow అద్భుతం ఏమి నటన
సూపర్....మాటలు లేవు ..వీడియో చూడం తప్ప...Best comedy actor.
అద్భుతమైన నటన 👌👌
దెయ్యం, భూతం అని భ్రమపడే వాళ్ళకి మంచి చెంప దెబ్బ. అభినందనలు.
excellent doctor,what a great humours
One of the best video and acting amazing,
Now onwards call as 'Acting Hero'
Sir....😔😔..first 5 minutes ...very pain full sir...🙏🙏....always happy is the best......god bless you all team🙏🙏🙏🙏
ఎపిసోడ్ బాగుంది కాని కొంచ్చం ల్యాగ్ అయినది
ఇందులో ఇంకో మైనస్ ఉంది వారు pant zip తీయడం బాగా లేదు
Dr.hari u have a very good team
సార్...నవ్వలేక కడుపునొప్పిగా ఉంది సార్....
Real గా జరిగినట్టు, ఎదో tv9 లో చూపించినట్టు, బలే చేశారు సార్.
సూపర్ యాక్షన్, హరి గారు.
Really I feared upto last minute. Super skit Hari.
Hari garu ....meeru super... comedy baga chesaru
అబ్బా మీరు ఏమైపోతారో అని భయపడ్డాము సార్ 👏👏👏 👌👌👌 👍👍👍 🙏
చాలా బాగుంది.
You are more an actor than a doctor .... what a tallant!
Keep it up brother.
Through out your action is really superb fantastic excellent amazing wonderful natinchaledu jeevicharu dr garu a skits lonu enta adbutamga chayyaledante nammandi really annitini beet chasasaru 👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤛🤛🤛🤛🤛🤛✌✌✌✌🤞🙏🙏🙏🙏🙏
Excellent , outstanding action by hari sir. It is once again proved that Dr hari is Navarasala actor.
Mee expressions hatsoff.......
Amazing 👌😍 superrrr acting. Hari. Sir....
SV Ranga Rao తరువాత మీరే Acting లో.Super.
Bayam acting baga chesaru......baga navu vachindhi
సూపర్ డూపర్ చాలా బాగా ఊంది
Good evening sir. Natural acting by all and your acting is very very natural sir.
We enjoyed a lot Sir. All the best sir
Hari sir performance is superb.
Coming very close to Brahmanandam. Awesome expressions. Next Substitute to Brahmanandam.
Sir meeru chala great
సూపర్ sir మీ ఆక్టింగ్ బ్రమ్మానందం కు సరి
Very nice 🎉 wonderful 🎉 superb 🎉 excellent sir 🎉
What an action doctor excellent
Every one acted very well🙏🙏🙏
Idhharu ammaylu excellent 👌 oscar level
🙏🙏
🤩🤩
😂
Excellent video, keep it up and your action is very simple and superb
Your Acting and Expressions Simply Superb Sir Good Acting
Expression and reactions were amazing sir,,
Super amazing video sir
👏👏👏👍👍👍 excellent action keep it up Dr.Hariprasad - Dr.Harinatha Reddy
Thank you sir
సూపర్ 👌సూపర్ 👌సూపర్ 👌సూపర్ 👌excelent 👌👌👍👍👍🤣🤣🤣🤣🤣🤣😊😊అబ్బబ్బా సూపర్ 👌
నవ్వించారు sir. బాగుంది.
Super sir 👍👍👍👍
Hari sir u r supet
ట్విస్ట్ సూపర్
కామెడీ ఇంకా సూపర్ సర్
శీను అన్న సూపర్ డూపర్
Sir enti sir ah acting meeru natinchaledu jeevincharu sir mee expressions tho content ni ekkadiko teeskellaru hatsoff to you sir
Excellent sir
Great actor....
చాలా బాగా చేశారు సార్.
Outstanding performance hari garu keep continue 😂😂👍👍
Hari sar meru super me episode s total chustanu madi jammalamadugu
సార్ నమస్కారం హరి గారు మీ వీడియో చాలా చాలా బాగుంది ఈ మధ్యనే మీ వీడియో లు చూస్తూన్నాను చాలా బాగుంది మీరు సినిమాలో ట్రై చేయండి సార్ సూపర్ 👌👌👌💯💯💯💙💚❤️💛✌️✌️✌️
చాలా బాగుంది
Next level ki vellipoindhi sir me Chanel 👌
Super super super 👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍
Dr Hari Prasad Garu me acting sampinav po Sir thanks for you & your team
Pure healthy comedy sir 🥰👏
Ur acting as Doc is superb and to the core
Navvu panchuthunna meeku kruthagnathalu,,,👏🤝👏👏Dr.Venu,MS warangal
సార్ మీ వీడియోస్ అన్నింట్లో కి ఇది అల్టిమేట్
🙏🏻👌👌❤️🥰 బాగుంది అండి సూపర్ అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి 😄 హ్యాపీ
Excellent show... Sir you are rocking 👍..
Super Natural acting sir
అద్బుత మైన నటన
మీ ఇల్లు సూపర్... మొత్తం రూ.2 కోట్లు అన్నారు. ఐటి దాడులు.. ఉంటాయేమో.. 🤔
చాలా చాలా సూపర్ సూపర్
One of the best content of your vedios. ఇరగదీశారు 👏👏👏👏