హాయ్ అక్క ఆది బ్లౌజ్ లో బ్యాక్ నెక్ పైకి ఉందని నీకు వన్ ఇంచ్ లోతు తీయమన్నాను అది ఒకసారి వీడియో చూసి పెట్టు అక్క బ్యాక్ పెంచినప్పుడు ఫ్రంట్ కూడా వన్ ఇంచ్ పెంచుకోవాలా ఒకసారి చెప్పరా అక్క ప్లీజ్
Hi akka nen me vedios chusi stitching try chesthunanu but front and back shoulder same width tho ravadam ledu konchm suggestion esthara Ela stitch cheyalo
త్వరగా పోదు సిస్టర్ ,,, వాడేకొద్దీ ఏ మిషన్ కైనా కలర్ పోతుంది ,,, సిల్వర్ , black రెండు బాగుంటాయి ,, ,,,,black మిషన్ ,,, సిల్వర్ మిషన్ కంటే తక్కువ రేటు ఉంటుంది
హాయ్ సిస్టర్ ,,, నేను కుట్టే బ్లౌజులు కి చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అవి ఎందుకు వస్తాయి, ఏ సైజు వారికి చంక లోతు, చంక షేపు, ఎలా , తీసుకోవాలో చెప్పగలరాplz sister,,,, నేను నేర్చుకునే ఆమె అసలు నార్మల్గా డ్రా గీసేసి కుట్టిన పర్ఫెక్ట్ గా వస్తుంది కానీ నాకు అన్ని మెజర్మెంట్స్ తీసుకొని నీటుగా కొట్టిన కూడా చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అది ఎందుకు వస్తున్నాయి అని అడిగితే క్లారిటీ సరిగా ఇవ్వడం లేదు సంకలోతు తగ్గిందేమో లేకపోతే పెరిగింది ఏమో అని అంటుంది కానీ సరిగా ఫర్ఫెక్ట్గా ఎంత కొలతలతో పెట్టుకోవాలో చెప్పడం లేదు😢😢😢,,
ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯ್ತು ನಿಮ್ಮ ವಿಡಿಯೋ ಬಟ್ ನಾನು ಕನ್ನಡತಿ ನನಗೆ ಕನ್ನಡ ಭಾಷೆ ಮಾತ್ರ ಬರುತ್ತೆ ನಿಮ್ಮ ಭಾಷೆ ಅರ್ಥ ಆಗುತ್ತಿಲ್ಲ ಬಟ್ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡೆ ಮೇಡಂ tq ♥️
సూపర్ లావణ్య బుట్ట హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్❤❤❤❤❤
E blouse cutting and stitching petandi akka please
Superb explanation
Very neatly explained.thank you madam❤
Blouse piece lo ee hands kosam Ela cut chesukovali entha piece
Bagundi mam 👌
Akka ❤❤ super
Nice siste👏
Super akka 👌👌👌👌👌
Hi sister chala bhaga chepparu ❤
Akka lehenga cutting and stitching video petadi
Mam prince cut chypandi
hi akka mi vedios chala baguntayi akka boat neck kee hole blouse chupinchandi
Chala bhagundhi akka...
Ian waiting ur Vedio andi 😊
Super
Super super super
Very nice chala baga cheparu sister
బ్లౌజ్ కప్స్ వేయడం ఎలా ప్లీజ్ లావణ్య వీడియో చేయండి ఏ సైజు బ్లౌజ్ కి ఏ కప్స్ వేయాలి ప్లీజ్ చెప్పండి
Videos kosam wait chestunam sister
హాయ్ అక్క ఆది బ్లౌజ్ లో బ్యాక్ నెక్ పైకి ఉందని నీకు వన్ ఇంచ్ లోతు తీయమన్నాను అది ఒకసారి వీడియో చూసి పెట్టు అక్క బ్యాక్ పెంచినప్పుడు ఫ్రంట్ కూడా వన్ ఇంచ్ పెంచుకోవాలా ఒకసారి చెప్పరా అక్క ప్లీజ్
Blouse పొడవు పెంచ మన్నారా లేద నెక్ పొడవు పెంచమన్నారా సిస్టర్,,,, ,,,
Supar nis
Hi akka ❤
Super super super 👌 tq amma ❤️ vedio
Chest jarina variki lining blouse cutting same untundha? Emanna chenges untaya ? Sister
ఎవ్వరికైనా same process sister,,, కాకపోతే front part పొడవు ఆఫ్ ఇంచ్ తగ్గించండి
@@maatailoringtutorial tq for your reply sister
Baga chepparakka
Super akka
Chala chala thanks akka e blouse ki entha charj thisukovali cheppandi
400/- sister ( మీరు పైపింగ్ బ్లౌజ్ కి ఎంత తీసుకుంటారొ దానికి 50/- rupes extra తీసుకోండి)
Super super
Akka high neck modele chupinchu akka pls
Nyraa cut kurti cutting and stitching cheppandakka
Supar❤
Chaaaaala bavuntundi.tquuui
Very nice vedio
Hi mam 😍😍
Only butta hands ki cloth yenta vundali madam
చూద్దాం
మీరు చాలా వివరంగా చెప్తారు. చాలా బాగా అర్థం అయ్యింది
Hai sister
Front back cutting tho chupinchandi
Mam hsnds patti laining piece aa
కాదు సిస్టర్ ,, ఆఫ్ పట్టు
Hi sister
Sister idhe devara movie lo herion blouse hands lagane unadhi gani kindha patiledhu ante ga
అవును సిస్టర్
Hi akka nen me vedios chusi stitching try chesthunanu but front and back shoulder same width tho ravadam ledu konchm suggestion esthara Ela stitch cheyalo
Hi akka merrett machine work mate machine colour coating pothunda black baguntunda cheppu akka coffus ga vundhi please
త్వరగా పోదు సిస్టర్ ,,, వాడేకొద్దీ ఏ మిషన్ కైనా కలర్ పోతుంది ,,, సిల్వర్ , black రెండు బాగుంటాయి ,, ,,,,black మిషన్ ,,, సిల్వర్ మిషన్ కంటే తక్కువ రేటు ఉంటుంది
Thank you akka
Oka chota marking evaledu please upload chestara
అర్థం కాలేదు అండి
Hai sister blouse hand paki athinapudu blouse paki valuthudee adhuku sister
నడుము లూజ్ వున్నా వస్తుంది ,,,సిస్టర్
Thank you so much sister
Akka meeru piping clothes ekkada thisukuntaru shop address cheppandakka please
ఆఫ్ పట్టు సిస్టర్ ఎక్కడైనా దొరుకుతాయి
Hii Akka
Akka blouse cutting ei size 39 chest nadumu 34 stitching video petadi plz akka chla important plz
Mam nenu ma Chelli ki boat neck blouse kuttali mam front open size ch 40 w 29 mam back pot neck cheppandi
ruclips.net/video/63TvGthq7sE/видео.htmlsi=mRfzmWpA5PgdhvwT
ruclips.net/video/4J_SduKwCyc/видео.htmlsi=HKfTA_ne5aI8zk7d
Hi
హాయ్ సిస్టర్ ,,,
నేను కుట్టే బ్లౌజులు కి చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అవి ఎందుకు వస్తాయి, ఏ సైజు వారికి చంక లోతు, చంక షేపు, ఎలా , తీసుకోవాలో చెప్పగలరాplz sister,,,, నేను నేర్చుకునే ఆమె అసలు నార్మల్గా డ్రా గీసేసి కుట్టిన పర్ఫెక్ట్ గా వస్తుంది కానీ నాకు అన్ని మెజర్మెంట్స్ తీసుకొని నీటుగా కొట్టిన కూడా చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అది ఎందుకు వస్తున్నాయి అని అడిగితే క్లారిటీ సరిగా ఇవ్వడం లేదు సంకలోతు తగ్గిందేమో లేకపోతే పెరిగింది ఏమో అని అంటుంది కానీ సరిగా ఫర్ఫెక్ట్గా ఎంత కొలతలతో పెట్టుకోవాలో చెప్పడం లేదు😢😢😢,,