చాలా సంతోషం అన్న చాలా బాగా చెప్పారు అన్న లూకా గారి గురించి మరొక సారి వందనాలు మీ చేసిన కృషి వాక్యం దృష్టిలో పెట్టుకుని వాక్యం లో బలమైన వారంగా ఉంటున్నాము 👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
వందనాలు అన్నయ్యా..🙏🙏🙏🙏🙏🙏 ప్రతి రోజు ఇలా ఎన్నో గొప్ప సంగతులను మాకు తెలియజేస్తున్నారు దేవుని గురించి బైబిల్లో ఉన్న చాలా విషయాలను మేము మీ ద్వారా తెలుసుకుంటున్నాం అన్నయ్యా.. మీరు కానీ ఈ మాటలు చెప్పిఉండకపోతే నా జీవితం ఏమైపోయేదో అన్నయ్యా.. దేవుడు నన్ను ప్రేమించి తన మహాజ్ఞానపుమాటలు నాకు తెలియజేస్తున్నందుకు దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు..🙏🙏🙏🙏 దేవాదిదేవుడు గురించిన సంగతులను మాకు తెలియజేసి మా జీవితపరమార్థం ను తెలియజేస్తున్నందుకు చాలా థాంక్స్ అన్నయ్యా... దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితం ముగింపు వరకు దేవుని కి ఇష్టమైన సత్ క్రియలు చేస్తూ అంతం వరకు ఆయనకి నమ్మకం గా ఉంటా అన్నయ్యా..🙏🙏🙏🙏🙏🙏
ptl anna meeru e msg's ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము & భక్తుల వ్యక్తిగత జీవత చరిత్ర, పుస్తక రూపములోకి తీసుకురండి అన్న సంఘమునకు ప్రయోజనకరముగా ఉంటుంది అన్న. pls. thankq.
వందనాలు అన్నయ్యా🙏🙏🙏🙏 లూకా గారు పౌలు గారికి ప్రియుడైన వైద్యుడుగా లూకా గారు అన్యులు అందరి కొరకు రాసిన సువార్త గా క్రీస్తు వారిని రక్షకుడు గా ఒక మనుష్యు కుమారుడు గా మరియు బీదలకు సువార్త ప్రకటించుటకే బీదల మీద క్రీస్తు వారు ప్రేమా చూపిస్తున్నడు అని అనేకమైన ప్రాముఖ్యమైన సంగతులు లూకా గారు చెప్పినడు ..క్రీస్తుప్రభు వారు పాపులను రక్షించుటకు వచ్చిండు అని మీ ద్వారా మాకు తెలిపినదుకు చాలా వందనాలు అన్నయ్యా 🙏🙏🙏🙏🙏
వందనాలు అన్నయ్య..🙏 సువార్థలు రాసిన వారు ఆ సువార్త లను క్రీస్తు పట్ల దేవుని యొక్క ఏ ఉద్దేశాన్ని వివరించారు అన్నది మాకు వివరంగా వివరించారు..... ఎప్పటినుండో సందేహం ఉండేది సువార్తలు అన్ని క్రీస్తును గురించే కదా..... అయితే నలుగురు ఎందుకు రాశారు అని అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో వ్రాసారని..... మత్తయి గారు యూదుల కోసం, మార్క్ గారు అన్యులకోసం, లూకా గారు అందరికోసం అని ఈ మెసేజ్ విన్నాకే అర్థమైంది...... ఇంత వివరంగా బైబుల్ వివరిస్తూ మమ్మల్నీ వాక్యంలో నడిపిస్తు ఉన్నందుకు వందనాలు 🙏🙏🙏
అన్నయ్య వందనాలు మీరు చెప్పిన ప్రతిదీ ఇది రాసుకుంటున్నాను అలాగే మీరు చెప్పిన ఈ మెసేజ్ లు ఇంతవరకు ఎప్పుడు ఏం లేదు అన్నయ గారు ఈ మెసేజ్ ద్వారా ఈ వాక్యాలు చాలా ఆదరణ పొందుతున్న బైబిల్ను కూడా నేను చాలా చాలా నేర్చుకున్నాము అలాగే బైబిల్ లో అన్నీ వివరించి చెప్తున్నారు లోకా గారు గురించి వారి డాక్టర్ గారిని అలాగే ఒకరి గురించి ఆయన పోలికలతో తిరిగారనిఈ యొక్క సువార్త యూదులు మట్టి కాదు అని జనులకు ప్రపంచంలో ఉన్న వారందరికీ రాశారని మీరు చెప్పిన విన్నాము పుస్తకం చేసుకున్నాము అలాగే నగర చరిత్రలో పౌలు గారితో పనిచేశారు అలాగే ఒక సువార్త ముఖ్య ఉద్దేశం పేదవాళ్ల కొరకు ఏసుక్రీస్తు పేదల పట్ల ఎంతగానో ఆదరించి అంతగా ప్రేమించే నీ యొక్క సువార్తను ముఖ్యమైన చెప్పారు అలాగే ఒక సువార్తలో యేసు క్రీస్తు చరిత్ర ఆధారాలు ఎన్నో చెప్పారు అలాగే ప్రతిదీ రాసుకున్న మని గారు అలాగే మీ యొక్క ఒక వాక్యానికి మీకు వందనాలు అన్నగారు 🙏
Tq u very much Upendra Uncle for giving wonderful message about the book of Luke and how it will give a instructions to lead our life's towards our Heavenly Father works 🙏🙏🙏🌹💐🌹💐
మత్తయి సువార్త యూదుల కొరకు, మార్కు రోమీయుల కొరకు వ్రాయబడ్డాయి. కాని లూకా గారు అన్యుడైనా పౌలు గారి జీవితాతం వరకు కష్ఠ సమయంలో విడిచి పెట్టిని వాడిగా లూకా గారు లూకా సువార్త,అపొస్తలులకార్యములు వ్రాసిన విధానం మాకు కనువిప్పు కలిగించే మాటలు ఇందులో ఉన్నాయని అన్నయ్య మీ ద్వారా తెలుసుకున్నాం అన్నయ్యా అన్యడైన లూకా గారు దేవుని పనిలో ఇంత ఎక్కువగా వాడబడటం అతని జీవితదన్యం లూకా గారు కన్య మరియు గూర్చి మరియు యేసు రక్షకునిగా హైలెట్ చేసి వ్రాసిన లూకా గారు శుభసమాచారము తో మెుదలపెట్టి శుభసమాచారము తో ముగించారాని మీరు చెప్పిన అద్భుతమైన దేవుని వాక్యము మాటలలో నేర్చుకున్నాం అన్నయ్యా👌👌👌👌👌👌👌 దేవుని పేరిట మీకు 🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕వందనాలు అన్నయ్యా
వందనములు అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanalu brother
Thank you Dr upender ayyagaru
Chaalaa aardhavantham gaa vivarinchinanhukudu vandanaalu annayaa... 🙏🙏😊
🙏
🙏🙏🙏 annaya
Vandhanalu annya
❤❤🙏❤
Good message anna chala chakkaga vivarincharu 👏🙏
Good bless your family Ananya gaur
చాలా సంతోషం అన్న చాలా బాగా చెప్పారు అన్న లూకా గారి గురించి మరొక సారి వందనాలు మీ చేసిన కృషి వాక్యం దృష్టిలో పెట్టుకుని వాక్యం లో బలమైన వారంగా ఉంటున్నాము 👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
వందనాలు అన్నయ్యా..🙏🙏🙏🙏🙏🙏
ప్రతి రోజు ఇలా ఎన్నో గొప్ప సంగతులను మాకు తెలియజేస్తున్నారు దేవుని గురించి బైబిల్లో ఉన్న చాలా విషయాలను మేము మీ ద్వారా తెలుసుకుంటున్నాం అన్నయ్యా..
మీరు కానీ ఈ మాటలు చెప్పిఉండకపోతే నా జీవితం ఏమైపోయేదో అన్నయ్యా..
దేవుడు నన్ను ప్రేమించి తన మహాజ్ఞానపుమాటలు నాకు తెలియజేస్తున్నందుకు దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు..🙏🙏🙏🙏
దేవాదిదేవుడు గురించిన సంగతులను మాకు తెలియజేసి మా జీవితపరమార్థం ను తెలియజేస్తున్నందుకు చాలా థాంక్స్ అన్నయ్యా...
దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితం ముగింపు వరకు దేవుని కి ఇష్టమైన సత్ క్రియలు చేస్తూ అంతం వరకు ఆయనకి నమ్మకం గా ఉంటా అన్నయ్యా..🙏🙏🙏🙏🙏🙏
LllLlllllllll
Devuniki mahima kalugunu gaka amen🙏🙏🙏🙏🙏🙏
Thanks అన్నయ్య 🙏
అన్నయ్య మీ మాటలను బట్టి మేము చాలా ఆనందపడుతున్నాము దేవునికి భయపడి ఆయన కోసం ఏంతైనా ఏ కష్టంలో అయినా ఆయన కోసం బ్రతకాలని అనుకుంటున్నాము🙏🙏🙏🙏
👍
Devuni namaanike mahima kalugunu gaka
Vandhanalu annayya wonderful message 👏👏👏
🙏🙏🙏 అన్న 🎉🎉🎉
Very well explained all the 66 books
of Holy Bible.Luke book divine spirituality appear. Thank you upender garu.
🙏🙏
Devudu mimmalni bahuga deevinchunu gaka
ptl anna
meeru e msg's
ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము &
భక్తుల వ్యక్తిగత జీవత చరిత్ర,
పుస్తక రూపములోకి తీసుకురండి అన్న
సంఘమునకు ప్రయోజనకరముగా ఉంటుంది అన్న.
pls.
thankq.
వందనాలు అన్నయ్యా🙏🙏🙏🙏
లూకా గారు పౌలు గారికి ప్రియుడైన వైద్యుడుగా లూకా గారు అన్యులు అందరి కొరకు రాసిన సువార్త గా క్రీస్తు వారిని రక్షకుడు గా ఒక మనుష్యు కుమారుడు గా మరియు బీదలకు సువార్త ప్రకటించుటకే బీదల మీద క్రీస్తు వారు ప్రేమా చూపిస్తున్నడు అని అనేకమైన ప్రాముఖ్యమైన సంగతులు లూకా గారు చెప్పినడు ..క్రీస్తుప్రభు వారు పాపులను రక్షించుటకు వచ్చిండు అని మీ ద్వారా మాకు తెలిపినదుకు చాలా వందనాలు అన్నయ్యా 🙏🙏🙏🙏🙏
🙏🙏
Excellent babu God bless you
🙏 Annayya.marvelous explanation annayya.thank you so much annayya.mee maatalanu batti naa aathma chaalaa santhoshangaa undhi Annayya.👌👌👌👌😁😁😁
God bless you all annya❤❤❤❤
Miruuuu 100 years brathakali.......annayya❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks anna
వందనాలు అన్నయ్య..🙏
సువార్థలు రాసిన వారు ఆ సువార్త లను క్రీస్తు పట్ల దేవుని యొక్క ఏ ఉద్దేశాన్ని వివరించారు అన్నది మాకు వివరంగా వివరించారు..... ఎప్పటినుండో సందేహం ఉండేది సువార్తలు అన్ని క్రీస్తును గురించే కదా..... అయితే నలుగురు ఎందుకు రాశారు అని
అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో వ్రాసారని..... మత్తయి గారు యూదుల కోసం, మార్క్ గారు అన్యులకోసం, లూకా గారు అందరికోసం అని ఈ మెసేజ్ విన్నాకే అర్థమైంది......
ఇంత వివరంగా బైబుల్ వివరిస్తూ మమ్మల్నీ వాక్యంలో నడిపిస్తు ఉన్నందుకు వందనాలు 🙏🙏🙏
మీరే కదా సిస్టర్ అన్నయ్య చెప్పిన సిస్టర్ వందనములు
Vandanaalu annayya 🙏🙏🙏🙏💐💐💐💐💐
Baga vivarincharu 👌👌🙏🙏
Enno kotha vishayaalu nerchukuntunnamu sir, thank you very much for your messages sir 🙏
Vandhanamulu Annayya Garu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
🙏🙏🙏🙏Annaya
Nice message anna
Vandanalu annayya Chala nerchukunnanu
thank u brother
Vandhanalu annayya chalaa oopikatho vivarinchaaru.. God bless you annayya 🙏🙏🙏🙏
వందనాలు అన్నయ్య
అన్నయ్య వందనాలు మీరు చెప్పిన ప్రతిదీ ఇది రాసుకుంటున్నాను అలాగే మీరు చెప్పిన ఈ మెసేజ్ లు ఇంతవరకు ఎప్పుడు ఏం లేదు అన్నయ గారు ఈ మెసేజ్ ద్వారా ఈ వాక్యాలు చాలా ఆదరణ పొందుతున్న బైబిల్ను కూడా నేను చాలా చాలా నేర్చుకున్నాము అలాగే బైబిల్ లో అన్నీ వివరించి చెప్తున్నారు లోకా గారు గురించి వారి డాక్టర్ గారిని అలాగే ఒకరి గురించి ఆయన పోలికలతో తిరిగారనిఈ యొక్క సువార్త యూదులు మట్టి కాదు అని జనులకు ప్రపంచంలో ఉన్న వారందరికీ రాశారని మీరు చెప్పిన విన్నాము పుస్తకం చేసుకున్నాము అలాగే నగర చరిత్రలో పౌలు గారితో పనిచేశారు అలాగే ఒక సువార్త ముఖ్య ఉద్దేశం పేదవాళ్ల కొరకు ఏసుక్రీస్తు పేదల పట్ల ఎంతగానో ఆదరించి అంతగా ప్రేమించే నీ యొక్క సువార్తను ముఖ్యమైన చెప్పారు అలాగే ఒక సువార్తలో యేసు క్రీస్తు చరిత్ర ఆధారాలు ఎన్నో చెప్పారు అలాగే ప్రతిదీ రాసుకున్న మని గారు అలాగే మీ యొక్క ఒక వాక్యానికి మీకు వందనాలు అన్నగారు 🙏
Vandanalu sir excellent message
💒💒💒💐💐💐💒💒💒
Excellent
Vandhanaalu annaiah
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq u very much Upendra Uncle for giving wonderful message about the book of Luke and how it will give a instructions to lead our life's towards our Heavenly Father works 🙏🙏🙏🌹💐🌹💐
Thanks anna nice explanation
הוסבר מצוין Very well explained brother
🙏
Wonderful explanation annayya garu
👏🙏
Suppr massage Anna
Wonderful explanation really it is very blessed program IAM writing sentence by sentence thank very much 🙏 pastor garu glory to God
🙏
@@bibleworld2334 thNks
I am very happy good message anna🙏🙏
I enjoyed this msg anna
మత్తయి సువార్త యూదుల కొరకు, మార్కు రోమీయుల కొరకు వ్రాయబడ్డాయి. కాని లూకా గారు అన్యుడైనా పౌలు గారి జీవితాతం వరకు కష్ఠ సమయంలో విడిచి పెట్టిని వాడిగా లూకా గారు లూకా సువార్త,అపొస్తలులకార్యములు వ్రాసిన విధానం మాకు కనువిప్పు కలిగించే మాటలు ఇందులో ఉన్నాయని అన్నయ్య మీ ద్వారా తెలుసుకున్నాం అన్నయ్యా అన్యడైన లూకా గారు దేవుని పనిలో ఇంత ఎక్కువగా వాడబడటం అతని జీవితదన్యం లూకా గారు కన్య మరియు గూర్చి మరియు యేసు రక్షకునిగా హైలెట్ చేసి వ్రాసిన లూకా గారు శుభసమాచారము తో మెుదలపెట్టి శుభసమాచారము తో ముగించారాని మీరు చెప్పిన అద్భుతమైన దేవుని వాక్యము మాటలలో నేర్చుకున్నాం అన్నయ్యా👌👌👌👌👌👌👌 దేవుని పేరిట మీకు 🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕వందనాలు అన్నయ్యా
లూకా పై చక్కని , చిక్కటి అవగాహన కలిగించినందుకు ధన్యవాదాలు అన్నగారు.
Chaala baaga vivarinchaaru annayya
Maaku teliyani vishayaalu cheppinandhuku miku vaandanaalu annayya 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
🙏
బ్రదర్ . లూకా సువార్త వివరం చాలా గొప్ప ఉంది, మేము చాలా గొప్పవాళ్ళం అనుకొంటున్నాను, అ సంగతులు తెలుసు కొనద్దుకు
🙏🙏🙏 annaya
Good message Anna thanks
Super explanation annaya
Vandanalu annaya
Praise the lord sir 🙏
💒💒💒💐💐💐💒💒💒
Vandanalu Annayya
Vandanalu anna 🙏
Vandhanaalu annayya
వందనములు sir