అన్నా నమస్కారం. మాకు ఇప్పుడే కాలువ నీరు వస్తుంది. నార్లు పోయలేదు, దసరా నీరు పోసుకొని నారు పొద్దామనుకుంటున్నాం. ఐతే ఎప్పుడు నార్లు పోసుకోవాలి కొంచెం వివరంగా తెలుపగలరు.
Anna garu memu natu vesina 13 days lo 40kg urea and potash 17 kg +biozyme ++ granules vesinam challi 3days avuthundi. Cms malli challukovacha and virtako enni rojula varaku challukovachu
Anna garu nenu natu vecina 21 days ki 2 bag uriya 2 paket bio vita x 8kg 1liter 10000 ppm neem oil 500grm humic acid evanni kalipi 2 acer ki challina eppdu cms challala
మంచి సూచనలు... థాంక్స్ సార్
🙏🙏🙏
ఈ సారి మీరు ప్రయత్నించిన వాయిస్ఓవర్ చాలా నచ్చింది....
చక్కగా వివరించారు....
వీడియో ముందు లేకపోవడం ఫస్ట్టైం తమ్మీ (అరగ్యరీత్యా ).
@@sathishbusamనాటిన 20రొజులు తరువాత నీళ్ళు పెట్టి చల్లండి నీళ్లు ని బయటికి వేళ్ళనియకండి
చాలా చక్కగా చెప్పారు....
కృతజ్ఞతలు అన్నయ్య....
🙏🙏🙏
Super.chala, baga chepparu
🙏🙏🙏
Anna yuriya tho kalupu mandhu kalipi chalukovacha
ఓకే కానీ చల్లిన వ్యక్తిని బట్టి ఉంటుంది.
సూపర్ బ్రదర్
🙏🙏🙏
Super sir
🙏🙏🙏
Namaskaaram Annan garu,, give details about knm 1638 paddy,, im raja from tamilnadu madurai
Ok raja gaaru knm 1638 is best paddy veraity. Ditels in vidiyo.
Anna natu vesi e rojiki 35 days ayindi eppudu calbor and seewed Marina gold veyavacha cheppandi
వేయొచ్చు తమ్మీ.
Endra kayaliki mundu chapu Anna ma polam lo Baga unnai ame chaiyali please help me
Anna kaveri 473 hybrid paddy natu vesi 50 days ayindi vari akkuvaga peragaledu eppudu spray cheste peruguthunda cheppandi
రాజు ఒకసారి వీలైతే పోషకాల మిశ్రమం (అగ్రోమిన్ మాక్స్ )+13.0.45స్ప్రే చేయండి.
2nddapalo20,20,0,13veyachaanna
Anna paddy akkuva athu perugute digubadi akkuva vasthunda leda takkuva athu perugute digubadi akkuva vasthunda cheppandi
anna first sari dap veskoradha..
Super super sir
🙏🙏🙏
గురువు గారు 🙏
🙏🙏🙏
Namaste kaka bagunara
ఓకే నానా.
Anna nenu natu vesi 35days avuthundi em మందుకు వెయ్యాలి సూపర్ వేయవచ్చా
Anna Naru madi lo veru baga podavuga ravalante em solution anna cheppandi
Super super
🙏🙏🙏
Super
🙏🙏🙏
Anna natu vesi 32 days ayindi eppudu calbor and seewed Marina gold veyavacha cheppandi
Anna reply evachuga
పెండ్లి లల్లో ఉండడం వల్ల చూసుకోలే తమ్మీ. Callbor+seeweed వేయండి ఓకే.
Ok anna
Annaya ❤❤🙏🙏bagunnara
🙏🙏
అన్నా నమస్కారం. మాకు ఇప్పుడే కాలువ నీరు వస్తుంది. నార్లు పోయలేదు, దసరా నీరు పోసుకొని నారు పొద్దామనుకుంటున్నాం. ఐతే ఎప్పుడు నార్లు పోసుకోవాలి కొంచెం వివరంగా తెలుపగలరు.
15days ki iffco company sagarika gold use cheyacha sir
చేయొచ్చు శ్రీకాంత్.
అన్న వరి కి గంట గుళికలు తో పాటు హూమిక్ ఆసిడ్ వడాను ఇప్పుడు చిరు పొట్ట దశలో ఉన్నది హూమిక్ ఆసిడ్ వాడవచ్చా ఇప్పుడు చెప్పండి
Anna garu memu natu vesina 13 days lo 40kg urea and potash 17 kg +biozyme ++ granules vesinam challi 3days avuthundi. Cms malli challukovacha and virtako enni rojula varaku challukovachu
మీరు c. M s చల్లండి,, virtaco 30రోజుల్లో ఎపుడైనా చల్లొచ్చు.
Kusumulu seeds available unnaya kavali reply
నో.
@@KarshakaNestham ekkada dorukuthai seeds
అన్నయ్య దుఃఖీలో పొటాష్ 2 ఎకరలకు 50 కిలోలు వేసాను ఈప్పుడు చిరు పొట్ట దశలో ఉంది ఇప్పుడు పొటాష్ కూడా వాడల చెప్పండి
వాడితే బెటర్.
Sir nenu natu vesi 30 dayes avthundhi.. so eppudu CMS & urea vesuko vaccha
Please reply sir
సూపర్ అర్జంటుగా వేయండి.
Vititho patu humic acid kuda challu kovacha sir
హ్యూమిక్ ఆసిడ్ తప్పకుండా చల్లండి.
@@KarshakaNestham Tq sir
నాటు వేసిన ఎన్ని రోజులకు వేసుకోవాలి
Gromor valladi f20 vadaccha anna
వాడొచ్చు తమ్మీ.
Super result natulo vesamu
Mana soil is best
ఎస్ ఓకే.
అన్న గారు ఒక్కసారి నారు వేసినప్పటినుంది చిరుపొట్ట దశ వరకు ఒక్కసారి ఎరువుల యాజమాన్యం గురించి వివరించండి అన్న......ప్లీస్🙏🙏
మన వీడియోలు చాలా వున్నాయి కదా తమ్మీ.
Anna garu nenu natu vecina 21 days ki 2 bag uriya 2 paket bio vita x 8kg 1liter 10000 ppm neem oil 500grm humic acid evanni kalipi 2 acer ki challina eppdu cms challala
యూరియా తక్కువ, తక్కువ ఎక్కువ సార్లు వేయండి, 2nd బ్యాగులు ఎపుడు వేయొద్దు, cms తరువాత వేయండి.
CMS taruvata appudu veyali
CMS super result untadhi
ఎస్.
Sir chavudu bumi loo memu vari veshnam 15 days avthundhee eppudu m challali
మన వీడియోలు చాలా వున్నాయి చూడండి గణేష్ గారు.
Hi sir
హాయ్ సుదీర్ 👍.
CMS మార్కెట్ లో ఏ బ్రాండ్ పేరుతో దొరుకుతుంది సర్
TRIGOLd
సరే 20 రోజుల నుంచి 25 రోజులలో చల్లే 40 కిలోల యూరియా ఎక్కువ కదా సర్ ఎకరానికి
Sir నాటు వేసి 15 రోజులు అయింది పీలక గుళికలు ఎన్ని రోజులకు వేయాలి sir
పిలక గుళికలు వేసినక ఎన్ని రోజులకు యూరియా వేయాలి sir 🙏
పిలుక గుళికలు 15రోజులనుండి 25రోజులవరకు వేయొచ్చు, యూరియా కూడా అంతే.
15రొజులలొ ఫర్టెర లేదా విర్టకో చల్లిన తరువాత వేసుకోవచ్చా ఎన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలి
గ్యాప్ ఏమీ అవసరం లేదు వంశీ కృష్ణ.
Sir 38 రోజుల నారు పెట్ట వచ్ఛ నాటు
కొసలు త్రుంచి, కర్రలు ఎక్కువ పెట్టండి.
TQ sir
Cala
ఇవన్నీ వేస్ట్, ,గ్రొమెర్ వాల్లది,,మనసాఇల్ వాడండి సూపర్ రిజల్ట్
ఓకే
రెండవ మందులు కలిపి వేయాలా బ్రో@@KarshakaNestham
Super. Re,t
Worst
result vundha anna
భరోజ్ గుళికలు వేస్తే పిలక శాతం వస్తుందా
బరోజ్ గుళికలైనా పిలకలోస్తాయి.
పొటాష్ బదులు పాస్ఫెట్ వడచ్చ 40 kg యూరియా లో
పాస్పెట్ వొద్దు.