శ్రీ శ్రీ పిచిక దుర్గా రావు గారు ఎన్నో ఎన్నెన్నో కీర్తనలను, త్యాగరాజ కృతులను అత్యద్భుతంగా గానం చేసి ఆహుతులను ఆనంద పరిచినారు. శ్రీ చాగంటివారి తండ్రి గారి శంకర శతకం గానం చేయడం సర్వదా ప్రశంసనీయం.
సంగీత జనకులంలో శాస్త్రీయ సంగీతాన్ని క్షుణ్ణంగా, కులపతి స్వర్గీయ ఇంద్రగంటి వెంకట లక్ష్మ శాస్త్రి గారివద్ద, సాధన చేసిన శ్రీ పిచిక దుర్గా రావు గారు మహా విద్వాంసులకు ఏమాత్రము తీసిపోని ప్రశంసా పాత్రులు.
Dear Sir, thank you for the poem. I want to read Sri Sankara Satakam. Unfortunately I could not find it any where online. Do you have any idea where can I buy the book? Thank you so much.
🙏🌹🙏
Excellent singing and composition 🙏🙏
శ్రీ శ్రీ పిచిక దుర్గా రావు గారు ఎన్నో ఎన్నెన్నో కీర్తనలను, త్యాగరాజ కృతులను అత్యద్భుతంగా గానం చేసి ఆహుతులను ఆనంద పరిచినారు. శ్రీ చాగంటివారి తండ్రి గారి శంకర శతకం గానం చేయడం సర్వదా ప్రశంసనీయం.
సంగీత జనకులంలో శాస్త్రీయ సంగీతాన్ని క్షుణ్ణంగా, కులపతి స్వర్గీయ ఇంద్రగంటి వెంకట లక్ష్మ శాస్త్రి గారివద్ద, సాధన చేసిన శ్రీ పిచిక దుర్గా రావు గారు మహా విద్వాంసులకు ఏమాత్రము తీసిపోని ప్రశంసా పాత్రులు.
Can someone share link to Sankara Satakam book/audio please? Thanks
దయచేసి ఈశతకం ఎక్కడ దొరికేదీ వివరాలు చాగాంటి.నెట్లోపెట్టండి.
excellent
venkataramanaraju siruvur
sivoham
Dear Sir, thank you for the poem. I want to read Sri Sankara Satakam. Unfortunately I could not find it any where online. Do you have any idea where can I buy the book?
Thank you so much.