మూడో సారి గెలిచినంక పెట్రేగుతున్న బీజేపీ దారుణాలు | S Veeraiah Interview | Parliament 2024 | T10

Поделиться
HTML-код
  • Опубликовано: 27 июн 2024
  • మూడో సారి గెలిచినంక పెట్రేగుతున్న బీజేపీ దారుణాలు | S Veeraiah Interview | Parliament 2024 | Sunder | T10 News. 1st Parliament Session in 2024. President Droupathi Murmu Speech. Bjp 3.o. How Minorities facing problems in BJP government?
    👉 ఇప్పుడు బండి సంజయ్ ఎక్కడ? | AP Temples | Bandi Sanjay | Sunder Shots | DGP Sawang | T10 : • ఇప్పుడు బండి సంజయ్ ఎక్...
    👉 Chinna Jeeyar Swamy Counter Encounter | జ‌నం తిండిపై చిన్న జీయ‌ర్ వెకిలి మాట‌లు.. | Sunder | T10 : • Chinna Jeeyar Swamy Co...
    👉 హరీష్ రావును ఇర్కిద్దామనుకొని దొర్కిపాయే | BJP MLA Raghunandhan Rao vs Harish Rao|Sunder Shots | T10 : • హరీష్ రావును ఇర్కిద్దా...
    👉 బాబాలు స్వాములు అందరూ దొంగలే.. Swamy Bhagavathi Maharaj Interview | Trigger With Sunder | T10 : • బాబాలు స్వాములు అందరూ ...
    👉 ఇక బండి మూలకే | Indian New Motor Vehicles Act | Modi | R Lakshmaiah | Trigger with Sunder | T10 • ఇక బండి మూలకే | Indian...
    👉 ముస్లింలపై ఇలా ద్వేషాన్ని పెంచుతారు.. | RSS Pracharak Exclusive Interview | Mohan Bhagavat | T10 : • ముస్లింలపై ఇలా ద్వేషాన...
    👉 తీన్మార్ మల్లన్నకు అమిత్ షా ఫోన్.. 100కోట్లకు బేరం..|Chiluka Praveen Interview|Teenmar Mallanna : • తీన్మార్ మల్లన్నకు అమి...
    👉 మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌ || Mangli Yerrajanda Song || Ravi Kalyan || Telangana Song || T10 : • మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌...
    👉2020 Bathukamma Song | Bathukamma Real Story | 4K | T10 : • 2020 Bathukamma Song |...
    👉 SFI Full Song | Jai Ho Jai Ho SFI Full Song | 3rd State Conference | T10 : • SFI Full Song | Jai Ho...
    👉 ముస్లింలు కాదు ఈ దరిద్రానికి వాళ్లే కారణం ! | Social Activist Devi Explains | T10 : • ముస్లింలు కాదు ఈ దరిద్...
    👉 How Corona Virus (Covid19) dies in 14 days | Dr Ramadevi | Health Education | T10 : • How Corona Virus (Covi...
    👉 రా..కదిలిరా దేశాన్ని కదిలించే మోడీని వణికించే పాట | Farmers songs in Telugu | T10 News : • రా..కదిలిరా దేశాన్ని క...
    👉 నల్లమలలో ఏం జరుగుతుంది.? | Special Report On Nallamala Forest Uranium Mining | T10 : • నల్లమలలో ఏం జరుగుతుంది...
    👉 Sunder Short : • ఇదీ చిన్న జీయర్ నిజ స్...
    👉 Play Lists :
    Sunder Shots | T10 : • Sunder Shots | T10
    T10 Special Interviews : • T10 Special Interviews
    T10 Live : • T10 Live :
    Telugu Economy | India | Telangana | T10 : • Telugu Economy | India...
    Telugu Health | T10 : • Telugu Health | T10
    Sunder Shots and Trigger With Sundar | T10 : • Trigger With Sunder | T10
    Telugu New Education Policy 2002| Telugu NEP 2020 |T10 Exclusive : • Telugu New Education P...
    T10 Exclusive : • T10 Exclusive
    ☛ Subscribe us : bit.ly/2z124QO
    ☛ Like Us On : / t10newstelugu
    ☛ Visit us : www.t10original.in/
    ☛ Follow us : / t10newstelugu
    ☛ Circle Us On : plus.google.com/+t10original
    T10 is a Alternative Telugu News Channel. This Channel gives voice of voiceless. T10 Reporters sent News from TwoTelugu States.
    T10 Generates the Content that Telugu News. Sunder Shots. Trigger with Sunder. Patala Bandi. Veeraiah Vishleshana. Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, PatalaBandi, Special Analysis, S Veeraiah Analysis, Andhra Pradesh News, Celebrity Interviews. Telugu Comedy, Entertainment, Independent Films. Please Support Us in Developing Alternative Digital Content.
    T10 Objects are Alternative Culture, Alternative Literature, Fair Entertainment, Women Empowerment, Scientific Temperament, Scientific Education, Social Justice, Alternative Digital Content. We Produce Telugu Short Films. Telugu Web Series. Independent Films. We Make News. Live Updates. Breaking News. This Channel Deals with Top Trending Subjects.

Комментарии • 66

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 9 дней назад +17

    రాష్ట్రపతి ఆది వాసి కావచ్చు కాని ఆమె ను నడిపించె రిమోట్ మోడి చేతిలో ఉంది.

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 9 дней назад +15

    బాజాప కనుసన్నలలో మని పూర్ విద్వసం జరిగింది అందుకే మోడిగారు ఆ విషయం లో మౌనం

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 9 дней назад +7

    జై వీర న్న👍

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 9 дней назад +7

    TDP గెలుస్తదీని చంద్రబాబు కి లేదు అందుకే NDA తో పొత్తు

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 9 дней назад +7

    జగన్ నుండి కాపాడుకోవ డానికి మోడి చెంత చేరి ఉంటారు

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 9 дней назад +6

    రాజ్యాంగం ఆమోదం అందరికి ఆమోదమే ఓకే అయితే ,అంబడేకర్ గారు ఆ దినాలలో జిమ్మిక్కులు,లాజిక్కులు, రాజకీయాలలో వుంటాయని ఊహించలేదోమో పాపం అమాయకుడు,

    • @monanethi503
      @monanethi503 8 дней назад

      ఊహించారు కాబట్టే.. అంత స్ట్రాంగ్ రాజ్యాంగం రాశారు.. అదే మనని కాపాడుతోంది.. ఎటొచ్చీ జనాల్లో వున్న పైత్యాన్ని పెంచి, తమకి కావలసిన విధంగా వాడే పొలిటీషియన్స్ సమస్యలు పెంచుతున్నారు.😢

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 9 дней назад +5

    BJP = BHARAT KA JUTA PARTY యెందుకు అంటే BJP MANIFESTO లో యేటా రెండు కోట్ల వుద్యోగాలు ఇస్తామని వుద్యోగాలు ఇవ్వలేదు దుర్మార్గుడు BJP మోడీ ఇది సత్యం జై శ్రీరామ్

  • @gumudavellikrishnamurthy6660
    @gumudavellikrishnamurthy6660 9 дней назад +4

    Democracy ,Rajarikam kadu adi mana samskruthi kadu.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 9 дней назад +3

    BJP మోడీ, షా పాలన దుర్మార్గానికి నిదర్శనం :- కేంద్ర యెన్నికల కమిషనర్ ను నియామక కమిటీ నుండి సుప్రీంకోర్టు CHEEF JUSTICE గారిని తొలగించటము మరియు కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ లోను లు మాఫీ చేయటం, అసమర్ధత పాలన ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @pathanmohammadkhan8117
    @pathanmohammadkhan8117 9 дней назад +1

    Very clear n impartial analysis Veerayya garu.

  • @I_am_siddhartha_indian
    @I_am_siddhartha_indian 9 дней назад +2

    NEET Exam ఎంక్వైరీ సుప్రీంకోర్టు CBI కి అప్పజెప్పింది.
    ప్రభుత్వం సుప్రీంకోర్టు మాట వినాలా నీ మాట వినాలా?

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m 9 дней назад +2

    రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని బిజెపి ఎందుకు ఎన్నుకున్వది వీరయ్య గారు? రాజ్యాంగ పరిరక్షణ కోసమనే మీరు భావిస్తున్నారా? ఒక ఆదివాసీని అడ్డం పెట్టుకొని ఆటాడుకుందామని అంతే!!
    కాకుంటే ఆమె మణిపూర్ మారణహోమం జరిగిన మరుక్షణం ఆ పదవి నుంచి నైతికంగా వైదొలగి ఉండాలి లేదా వారికి న్యాయం చేసేదిశగా అడుగులు వేసి ఉండాలి. లేదే!! వారికి ఉన్న అధికారాలను తను ఉపయోగించుకోలేనపుడు ఇక వారిని మనం ఏమనుకోవాలి వీరయ్య గారు!!

  • @gumudavellikrishnamurthy6660
    @gumudavellikrishnamurthy6660 9 дней назад +2

    Present problems grunchi matladali emergency gurunchi enduku? Representatives sevakulu Raju kadu

  • @gumudavellikrishnamurthy6660
    @gumudavellikrishnamurthy6660 9 дней назад +2

    రాజాధిరాజా రాజ మార్తాండ అని వందిమాగదులు కూడా వస్తారేమో

  • @harinath1754
    @harinath1754 9 дней назад +4

    దైవాంశ సంభూతుడు మరియు తల్లి గర్భం నుంచి వచ్చిన జీవి కాడు.

    • @Satyanarayanar124
      @Satyanarayanar124 9 дней назад

      Devuduki varam thoo puttinda, bharyanu kuda vadileyamani devudu cheppinda ?

  • @I_am_siddhartha_indian
    @I_am_siddhartha_indian 9 дней назад +1

    రాజదండం చేతి కర్ర లాగా అవమానించాలి. గౌరవించకూడదు .

  • @subrahmanyamponnapalli9
    @subrahmanyamponnapalli9 6 дней назад

    Excellent analysis by com We request you to continue your views on other so many issues pertaining to the people on the other educate the educated.

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 8 дней назад

    Good analysis

  • @venugopalarajudandu3292
    @venugopalarajudandu3292 7 дней назад +1

    Babu if ask anything will go to jail.

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 9 дней назад

    Chaala baaga chepparu Sir emergency ni minchina emergency Modi drush palana lone unnadhi.

  • @SteevenBros
    @SteevenBros 9 дней назад

    🎉

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 8 дней назад

    sir 100% nijam matladaru

  • @ghousemd9084
    @ghousemd9084 5 дней назад

    Miru cheppinadi 💯 % correct vaamapakshalu vunte ratelu evaina road midaki vachhi Dharnalu chesevaru Ippudu evaru dharnalu chese vallu kuda leru

  • @anandasudhakarkommu7827
    @anandasudhakarkommu7827 9 дней назад

    NCBN meeda koodaa cases vunnaayi

  • @AsigallaNarsimulu
    @AsigallaNarsimulu День назад

    Good. Vivarana evmtyapig kuda

  • @williampidatala6405
    @williampidatala6405 9 дней назад

    Yes you are right sir,though she is tribal Adivasi,she never speaks of Manipur, what is she for?Better to dislove the Loksabha😂

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 9 дней назад

    Jai.bheem.anna

  • @tobulesu2769
    @tobulesu2769 8 дней назад

    What about the bjp role in the electoral bonds, paper leaks, docapitalism, atrocities on poor people, patriotic role etc

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 9 дней назад

    Sir nijam modi bjpAkramalu correct chepparu😊😊😊😊

  • @rkraop7512
    @rkraop7512 9 дней назад

    IT IS TO BE DECIDED IT IS PART OF INDIA OR AS CLAIMING BY OTHERS. He is afraid of criminal gangsters.

  • @venugopalarajudandu3292
    @venugopalarajudandu3292 7 дней назад +1

    Cpi chicken narayana, Ramakrishna supported cbn blindly, chi chi khamanists.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 9 дней назад +1

    BJP = ELECTROLL BONDS party " KWITPRO " అంటే పరోక్షంగా లంచం తీసుకొని BJP మోడీ పాలన చేసిన దుర్మార్గుడు ఇది సత్యం జై శ్రీరామ్

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 9 дней назад

    Sir manipurlo kaneesa badyataledu murmuku modi ki

  • @hsshhsdh9013
    @hsshhsdh9013 8 дней назад

    అసలు రాష్ట్రపతి అంటే ఏమిటో రాష్ట్రపతికి తెలుసా? ఇదో దౌర్భాగ్యం 😮

  • @JanardhanaRao-dd8mv
    @JanardhanaRao-dd8mv 7 дней назад

    Pmo ఏమి స్క్రిట్ ఇస్తేనే
    రాష్ట్రపతి గారు చెప్పాలి
    ఆవిదంగా BJP సరకారు నిర్ణయం .

  • @I_am_siddhartha_indian
    @I_am_siddhartha_indian 9 дней назад

    కామెంట్ డిలీట్ చేస్తారా ?

  • @I_am_siddhartha_indian
    @I_am_siddhartha_indian 9 дней назад

    రాహుల్ గాంధీ అసమర్థత సమర్ద నాయకుడు లేడు రానివలేదు

  • @akmnbv
    @akmnbv 9 дней назад +1

    Modi BJP RSS samajniki chida purugulu BJP Modi loffet gallu loffer daffer galu samajniki chida purugulu ❤

  • @khajariyazuddinmahmood7856
    @khajariyazuddinmahmood7856 4 дня назад

    Mr.Modi is under remote control of RSS ,this fact shall be explained to all citizens. This prolonged unseen emergency because of RSS only .

  • @I_am_siddhartha_indian
    @I_am_siddhartha_indian 9 дней назад

    పాకిస్థాన్ బంగ్లాదేశ్ లలో హిందువుల చఛ్చిపోవాలి వారికి పౌరసత్వం ఇవ్వకూడదా?
    రోహింగ్యాలకు తీవ్రవాదులకు పౌరసత్వం ఇవ్వాలి.

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m 9 дней назад

    వామపక్షాలు బలహీనంగా ఉండటానికి కారణం ఏంటి వీరయ్య గారు? వెస్ట్ బెంగాల్ లో జ్యోతిబసు గారు తేలిన రాష్ట్రం, ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి చేతుల్లో ఉంది. కేరళలో కాపాడుకొంటూ వస్తున్నారు. పాతనాయకులేతప్ప కొత్తగా ఎవరినైనా తయారు చేస్తున్నారా. లేదే!! మరి బిజెపి రెండంకెలనుంచి మూడంకెలకు ఎగబాకింది. దాదాపు బిజెపి,వామపక్షాలు చరిత్ర వందేళ్ళదే కదా!! ఐనా నాయకత్వం ఆధిపత్యం క్రిందివర్గాలకులేదు. మీరు అంబేద్కర్ని ఈమధ్య గుర్తించి మాట్లాడుతూ ఉన్నారు గాని, ఆయన్ని మొదట్నుంచి వ్యతిరేకించాయి వామపక్షాలు. ఇక పార్టీ నడవాలంటే నిధులు ముఖ్యం. నిధులు పేదవారు ఇవ్వలేరు, కాని జండాలు మోయటానికే పేదవారు పరిమితం అయ్యారు. కాలానుగుణంగా పావులు కదిపితే సిద్ధాంతం వెలిగిపోతుంది. మీలాంటి నాయకులు ఇకనైనా యువతకు అవకాశమిచ్చి పార్టీని బలోపేతం చేయండి. లేదంటే అంబానీ ఆదానీ చేతుల్లో కార్మిక చట్టాలు మాయమైపోగలవు🙏

  • @gumudavellikrishnamurthy6660
    @gumudavellikrishnamurthy6660 9 дней назад

    Basics theluvakunda bjp ni support chesthunnaru.

  • @pratapareddy-ep9ch
    @pratapareddy-ep9ch 2 дня назад

    కాంగ్రెస్ మెతక వైఖరీ వల్ల నే దేశా నికి బీజేపి శని పట్టింది. రాజీ వ్ గాంధీ బాబురీ మసీదు తాళాలు తీయకపోతే ఈ దరిద్రామాంతా ఉండేధికాదు, విశ్లేషణ చాలా బాగుంది. నమస్తే.

  • @kalpana9469
    @kalpana9469 6 дней назад

    Congress kuda adakada chasende

  • @gumudavellikrishnamurthy6660
    @gumudavellikrishnamurthy6660 9 дней назад

    Bjp gelipinchatame thappu anubhavinchali.

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 9 дней назад

    సారంలేని వీరు

  • @kammariramulu6733
    @kammariramulu6733 9 дней назад

    Modi niyantha Dictator antu thappudu propoganda ki reply ga 1975 emergency , INDIRAMMA authoritarianism gurinch teliya cheppodda? 30 konasaagina kasmiri maaranakaanda gurinchi okkanaadu kooda norethhani meelaanti psudeo seculars Manipur vishayam lo enduku repeatedly propaganda chesthundru, victims Hinduvulu aithe meeru spandincharu,

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 9 дней назад +1

    GREAT LEEDER 👍 👌 Mr. RAHUL GANDHI GARU ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @gumudavellikrishnamurthy6660
    @gumudavellikrishnamurthy6660 9 дней назад +1

    Left parties are also failed to focus on bjp failures.

  • @I_am_siddhartha_indian
    @I_am_siddhartha_indian 9 дней назад +2

    ఇందిర గాంధీ emargency తరువాత చిత్తుగా ఓడింది.
    10 ఏళ్ళు emargency వుంటే మోది ఎలా గెలిచారు ఎర్ర పువ్వు?

  • @jatlarambabu6793
    @jatlarambabu6793 8 дней назад

    చెత్త చేనల్

  • @I_am_siddhartha_indian
    @I_am_siddhartha_indian 9 дней назад

    పాకిస్థాన్ బంగ్లాదేశ్ లలో హిందువుల చఛ్చిపోవాలి వారికి పౌరసత్వం ఇవ్వకూడదా?
    రోహింగ్యాలకు తీవ్రవాదులకు పౌరసత్వం ఇవ్వాలి.