తొవ్వల దొరికించుకుండు | TELUGU NEW VILLAGE COMEDY SHORT FILM | RAJINI | RAAMUMOGILOJI/TRENDING/

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • THOVVALA DORIKINCHUKUNDU || FAMILY COMEDY | RAJINI | ULTIMATE DHOOM DAAM COMEDY
    #villagelife #youtube #local #telanganacomedy #latestshortfilms #bommalu #telugu comedy
    ACTORS : RAJINI, RAM MOGILOJI, RUPA, RAJEEV KANAPARTHI
    DIALOUGES : RAVINDRA SURI NAMALA
    CAMERA : ROHITH KUMAR VANGA
    EDITOR : HARISH KADARLA
    POST PRODUCTION : VIRAAT CREATIONS, KARIMNAGAR
    STORY, SCREENPLAY, PRODUCER & DIRECTION : RAM MOGILOJI
    9441642280
    #raamumogiloji
    #rajini
    #villageshortfilm
    #villagecomedy
    #villagelife
    #comedy
    #telanganacomedy
    #rowdypellam
    #karatepellam
    #bakkapellam
    #myvillage
    #funnyshortfilm
    #mapallemuchatlu
    #trending
    #villageculture #Drama
    #Rural
    #Community
    #Family
    #SmallTown
    #Countryside
    #localculture
    #LifeInAVillage
    #SliceOfLife
    #Heartwarming
    #CharacterDriven
    #EmotionalStory
    #LifeInAVillage
    #bakkapellambayapademogudu
    #emotional
    #sisterbrother
    #sentimental
    #rakhispecial
    #01trendingvideos
    #entertainmentvideos
    #02trendingvideos
    #5Starchannelvideos
    #01trendingvideos
    #Newlovestorys
    #Telugulovestries
    #Entertainmentvideos
    #Comedyvideos
    #NewTrendingVideos
    #SridharVideos
    #5StaarNewVideos
    #FullEmotionalvideo
    #viral
    #ganeshchaturthi
    #vinayakachavithi
    #funny
    #village
    #ganesh
    #rajini
    #rithikanibbanibbi video
    #gangavva
    #dhoomdhaamchannel
    #rithikavideos
    #villagecomedy
    #latestshortfilms
    #bommalu
    #comedy
    #balagam
    #emotional
    #emotionalstatus
    #emotional_whatsapp_status
    #emotionalstory
    #emojichallenge
    #marvinvideos
    Varakatnam

Комментарии • 109

  • @satyapriya9493
    @satyapriya9493 5 месяцев назад +8

    ఆలూమగల తగవు
    ఆకాశంపై మబ్బు..
    రామ్ గారూ చాలాచాలా బాగాచేసారు..
    అచ్చుగా నిజమని నమ్మేసేటట్టు
    రోడ్డుమీదే రజని కూర్చుండిపోవడం
    మీరు బతిమిలాడటం భలేవుంది.
    చాలారోజుల తరవాత చక్కని హాస్యం.🥰🥰🤝🙏

  • @chigurllaraju7251
    @chigurllaraju7251 5 месяцев назад +6

    నువ్వు మా అత్త లెక్కనే ఉన్నావ్ కదా గయ్యాలి అబ్బో అత్తో నువ్వు సూపర్ మీ అందరూ చాలా బాగా చేస్తున్నారు💐👍

  • @rameshshanigaram4319
    @rameshshanigaram4319 5 месяцев назад +51

    ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ అక్కడి రూప రూపమే కాదు ఇక్కడి రజిని రజిని రూపమే కాదు మీ అందాలకి అందాలు అప్సర అసలు బ్యూటీస్ చాలా బాగా నటిస్తున్నారు ఇద్దరికీ ఐ లవ్ యు❤❤🎉🎉

  • @sadeshboddu4445
    @sadeshboddu4445 5 месяцев назад +11

    ఇది నిజం ఆ అంటే అవ్వగరింటికి బ్యాగ్ సర్దుకొని సంకలకు వేసుకొని బలుఎలుడే మంది ముందు ఇలా పొద ఇజ్జత్ ఇలా పోవడం కాంతి పాల్లోల ముందు ఒక్క మాట అనకూడదు మాట అంటే పౌరుషం బజట్ల ఇజ్జాత్ పోయిన మంచిదే కానీ పాల్లోల ముందు మాత్రం పరువూ పోకూడదు నమస్తే

  • @cheerlakrishna
    @cheerlakrishna 5 месяцев назад +9

    సూపర్ ఫ్యామిలీ షార్ట్ ఫిల్మ్
    రామ్ మొగిలోజి అండ్ రజినీ గారు బార్యా భర్తలు గా చాలా చక్కగా నటించారు
    చీటి మాటికి అలిగి అవ్వగారింటికి పోయే రజినీ సన్నివేశాలు బాగున్నాయి
    అలాగే ఆలుమగలు గొడవ పెట్టుకుంటే
    ఊర్లో వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో crt గా చూపించారు
    రూప గారు ఏ charactor ఇచ్చినా దాంట్లో పరకాయ ప్రవేశం చేస్తారు
    రాజీవ్ యాక్టింగ్ కేక
    ఆలుమగలు మధ్య గొడవ పెద్దగా అవ్వటానికి try చెయ్యటం
    ఓవరాల్ గా feel good movie 🎉

  • @tejasrijew
    @tejasrijew 5 месяцев назад +7

    సహజంగా తీశారు.. మీ అందరి నటన బాగుంది కంగ్రాట్యులేషన్స్🎉

  • @user-sg1qo7hw7j
    @user-sg1qo7hw7j 5 месяцев назад +8

    చివరిషాట్ లో బైక్ పై వెళ్ళేప్పుడు రజిని నవ్వుకుంటూ వీడియో చూసేవాళ్ళకు బై,బై చెప్పిఉంటే సూపర్ గాఉండేది.

    • @VISWAVOICE
      @VISWAVOICE 4 месяца назад +1

      అక్కడ ఒక కారు ఉంది ఒక బండి ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దించేసి వస్తే అయిపోయేది..😅😢😮😊😊😂❤ రామ్ గారు everything is good ..

  • @mohammeddarwesh6480
    @mohammeddarwesh6480 5 месяцев назад +7

    చాలా చాలా బాగుంది.❤❤❤❤

  • @naraharishripathi2984
    @naraharishripathi2984 3 месяца назад +1

    Super. Nice family story.

  • @shankar.n8672
    @shankar.n8672 5 месяцев назад +17

    సూపర్ Family story, పక్కింట్లో చేసినట్లే అనిపిస్తోంది, ❤

  • @evenkateswarlu9801
    @evenkateswarlu9801 5 месяцев назад +13

    పెద్దమ్మ గారాలందరు చాలాబాగా సర్దిచెప్పారు

  • @SaiKiran-ki1nc
    @SaiKiran-ki1nc 5 месяцев назад +3

    Rajini akka. Super. Faml

  • @rajinicinematakies9896
    @rajinicinematakies9896 5 месяцев назад +6

    సూపర్ డైరక్షన్&టేకింగ్.రజిని డైలాగ్ డెలివరి అద్బుతం
    చిన్నమ్మ నీ నటన చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది
    వండర్ పుల్ షార్ట్ ఫిల్మ్

  • @DilipDowli
    @DilipDowli 2 месяца назад

    Super super video Rajini akka super video thank you

  • @maramrajender7151
    @maramrajender7151 5 месяцев назад +1

    విలేజ్ కామెడీ సూపర్

  • @rariankandth3chandrasekh-cn5ur
    @rariankandth3chandrasekh-cn5ur 3 месяца назад +1

    ఓ లమ్మో ఓ లమ్మో నానేం సేతును.

  • @sameerasshorts4581
    @sameerasshorts4581 5 месяцев назад +6

    Rajini acting super

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rf 4 месяца назад +1

    బాగుంది

  • @johnlanka8929
    @johnlanka8929 4 месяца назад

    మీ స్కిట్లు మీ స్కిట్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి మేము ఫాలో అవుతూ ఉంటాం థాంక్యూ

  • @Mallesh828
    @Mallesh828 5 месяцев назад +2

    సూపర్ పెద్దమన్సులు సాలాబాగా చెప్పారు రజిని యాక్టింగ్ 👌👌

  • @purnachandra1333
    @purnachandra1333 4 месяца назад +1

    మీరు చాలా అందము గా వున్నారు

  • @telugammaispandana
    @telugammaispandana 4 месяца назад +1

    Super

  • @marjunayah9253
    @marjunayah9253 5 месяцев назад +2

    చేసుకున్నాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు నీకు మంచిగా అయితది అప్పుడు తెలుస్తుంది నీకు ఇంకో పెళ్లి చేసుకున్నాక నీకు తెలుస్తది

  • @MnPrasad-pm2tr
    @MnPrasad-pm2tr 5 месяцев назад +2

    రాం మోగిలోజి గారు, సూపర్ సూపర్ థాక్స్ .

  • @rakesherukala7427
    @rakesherukala7427 2 месяца назад

    Nice bagundhi

  • @rythumahesh7541
    @rythumahesh7541 5 месяцев назад +1

    Super super

  • @maramrajender7151
    @maramrajender7151 5 месяцев назад +1

    చాలా బాగా నటించారు

  • @PallepeddaTirupalReddy
    @PallepeddaTirupalReddy 5 месяцев назад +1

    అంతా ఎంతో వంట రావడం వల్ల లేడీస్ ఎంత అదే మగాళ్ళకు వంటకి నువ్వు బాగా వస్తే కథ వేరే ఉంటది

  • @srinivasachary997
    @srinivasachary997 4 месяца назад +1

    ప్రతి ఇంటి స్టోరీ

  • @m.shivarajkumar6146
    @m.shivarajkumar6146 Месяц назад +1

    Supercomedyanna

  • @Devarajuravarthi
    @Devarajuravarthi 5 месяцев назад +1

    సూపర్ అక్క

  • @nareshyadavg
    @nareshyadavg 5 месяцев назад +1

    Super chala bagundi

  • @veerabrahmammuthoju9406
    @veerabrahmammuthoju9406 5 месяцев назад +1

    శుభం భూయాత్...

  • @sridharsridhar8098
    @sridharsridhar8098 4 месяца назад +3

    వామ్మొ మీ అయన కొట్టనలేదు శాపానరదలు పెడుతున్నావ్ ఏంది అక్క 😮

  • @hanupsaitejchanel6079
    @hanupsaitejchanel6079 5 месяцев назад

    Natural ga chesaru bagundi Baga acting chesaru

  • @marajuthirupathi7890
    @marajuthirupathi7890 5 месяцев назад +1

    సూపర్

  • @radharadha2771
    @radharadha2771 5 месяцев назад

    Suuuuuuuuuper 😂😂😂rajani garu🎉🎉🎉

  • @SurprisedHardHat-vw2qv
    @SurprisedHardHat-vw2qv 5 месяцев назад +1

    Junior suryakantham

  • @user-si8on4jc6b
    @user-si8on4jc6b 5 месяцев назад

    Rajini acting super

  • @arunmamidala7438
    @arunmamidala7438 5 месяцев назад +1

    సూపర్ 👌💯

  • @naveenpatnam9201
    @naveenpatnam9201 4 дня назад

    Super Ram

  • @prasadnaidu1380
    @prasadnaidu1380 4 месяца назад

    Rajani acting. Super 🎉🎉

  • @koyavenkateswararao6976
    @koyavenkateswararao6976 5 месяцев назад

    Neat and Natural. Most entertaining. If awards are there all of you would get them for your living roles. Great performances.

  • @rajanireddyboddireddy6419
    @rajanireddyboddireddy6419 5 месяцев назад +1

    Super 👌

  • @ManaVillageCinema
    @ManaVillageCinema 4 месяца назад

    super comedy

  • @umeshaumesha6929
    @umeshaumesha6929 5 месяцев назад +1

    Super super 💐

  • @abstractvideos6234
    @abstractvideos6234 5 месяцев назад +1

    Super

  • @goneravindar3649
    @goneravindar3649 5 месяцев назад +1

    అన్ని వీడియో లలో రజిని నటన సూపర్ గా వున్నది ఈ వీడియో లో మాత్రం చెత్త లా వున్నది

  • @pullaramesh4584
    @pullaramesh4584 5 месяцев назад

    Ramu. Acting super 🎉

  • @vijaykumarchiruvolu6408
    @vijaykumarchiruvolu6408 5 месяцев назад

    Excellent. Chala Bagundi.❤

  • @Bairagonikrishna
    @Bairagonikrishna 2 месяца назад

    Ramu. garu bagunnara

  • @GaneshAkkaladevi-dm3wu
    @GaneshAkkaladevi-dm3wu 4 месяца назад

    చాలా బాగుంది ❤😂

  • @karimnagarpillavyshu2683
    @karimnagarpillavyshu2683 5 месяцев назад

    Worth of watching Brother nyc Acting perfect punch dlgs 😅😂😂😂😅😂😂 nyc editing andi challa bagundi shortfilm ❤

  • @jagativenkataswamy2191
    @jagativenkataswamy2191 4 месяца назад +3

    రామ్ మొగిళోజి, సూపర్ బ్రదర్, మిమ్మల్ని కరీంనగర్ లో స్వాతి బుక్స్ స్టోర్ దగ్గర చూసాను బ్రదర్, పొన్నం కాంప్లెక్స్ దగ్గర

  • @sathyampadma8785
    @sathyampadma8785 23 дня назад

    రజని ఏమిటి సంగతి కొత్త వీడియోచాలా కాలం ఏంది సత్యం

  • @rjdazzle
    @rjdazzle 5 месяцев назад

    Very nice short film.

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 5 месяцев назад

    👍👌👏. Nice. Rajni 🌹

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 5 месяцев назад +1

    Parvaleadu kani edi mathram gyareanti
    Palolamundu manabaryanu thakvacheasi matladoddu .
    👌👌👌👌

  • @bapujoguru566
    @bapujoguru566 4 месяца назад

    Superb

  • @ashokakkinaveni781-cb6mn
    @ashokakkinaveni781-cb6mn 5 месяцев назад

    Rajini super ❤❤❤❤

  • @Venkanna2107
    @Venkanna2107 4 месяца назад +1

    అందరూ విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ లేన

    • @mahaboobpasha6255
      @mahaboobpasha6255 4 месяца назад

      ఏమ్ కులం మతం రా మనుషులం అందరూ ఒక్కరే

    • @Venkanna2107
      @Venkanna2107 4 месяца назад

      @@mahaboobpasha6255 నిన్ను ఎవడు అడిగిండు రా బుల్లిగా

  • @rajuraju-dd8td
    @rajuraju-dd8td 5 месяцев назад

    Super bro

  • @akkenapelliupendhar6918
    @akkenapelliupendhar6918 5 месяцев назад

    Excellent

  • @Pittaveeraswami-tt5qh
    @Pittaveeraswami-tt5qh 5 месяцев назад

    Rajini❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhavaniganga2018
    @bhavaniganga2018 5 месяцев назад

    Super family

  • @kishanchakilam6172
    @kishanchakilam6172 4 месяца назад

    Rajini Akka Acting Excellent ❤❤❤

  • @mdiismail786
    @mdiismail786 4 месяца назад

    good

  • @maheshmandharapu4805
    @maheshmandharapu4805 4 месяца назад

    Super undu lolli

  • @shankaraiahj328
    @shankaraiahj328 4 месяца назад

    Rajani same nevvu na maradslu msdiregsne unnavu...

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 Месяц назад

    Super 💯👍🏻💐💐💐🔯✡️🕉️🧍🏻💃🏻👌🏻

  • @user-lz2dn9rk5w
    @user-lz2dn9rk5w 5 месяцев назад

    👌👌

  • @bheemrajpidugu6977
    @bheemrajpidugu6977 4 месяца назад

    Amundera endolo babu

  • @user-jg6yp2ez6f
    @user-jg6yp2ez6f 4 месяца назад

    Correct

  • @Sinu-ux9ko
    @Sinu-ux9ko 4 месяца назад

    హాయ్ ♥️🦜

  • @user-oz6xy2hc9k
    @user-oz6xy2hc9k 5 месяцев назад +1

    Mogoni manam pothendhi untendhi adollaku adhi avasaram ledhu ega avvagari ellu thovva pattude ega

  • @dulamnarayana
    @dulamnarayana 5 месяцев назад

    ❤❤❤❤

  • @srikanthmudhiraj3887
    @srikanthmudhiraj3887 4 месяца назад +1

    రజినీ కీ ఈ మధ్య కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైనట్టుంది

  • @jayaramireddy4495
    @jayaramireddy4495 5 месяцев назад

    Maku, కూడ, వకరు, ఉన్నారు, neelage

  • @indurimaheshpatel8046
    @indurimaheshpatel8046 5 месяцев назад

    కార్ ఉందె ఉందేకధ

  • @gnanasagarsagar9225
    @gnanasagarsagar9225 5 месяцев назад +1

    మధ్య మధ్యలో సినిమా మాటలు పెట్టకుండా ఉంటే బావుండేది.

  • @rajeshyedida4635
    @rajeshyedida4635 4 месяца назад

    Which slang of Telangana is this?

  • @kasarlavenkatvenkatmaharaj4372
    @kasarlavenkatvenkatmaharaj4372 4 месяца назад

    Ferrari 1794

  • @srinivasmokide2021
    @srinivasmokide2021 5 месяцев назад

    Bhagat natisthunnavupilla

  • @kodavativictoriajesus8009
    @kodavativictoriajesus8009 4 месяца назад +1

    No nice😮😮😮😮😮😮😮😮

  • @naveenkumaranke
    @naveenkumaranke 4 месяца назад

    Chi Chi chendalam pellam, thu thu

  • @ravindharpatel2313
    @ravindharpatel2313 5 месяцев назад

    Super 👌

  • @SaiKiran-ki1nc
    @SaiKiran-ki1nc 5 месяцев назад

    Rajini akka. Super. Faml

  • @sampathkande262
    @sampathkande262 5 месяцев назад

    Super

  • @SaiKiran-ki1nc
    @SaiKiran-ki1nc 5 месяцев назад

    Rajini akka. Super. Faml

  • @SaiKiran-ki1nc
    @SaiKiran-ki1nc 5 месяцев назад

    Rajini akka. Super. Faml

  • @SaiKiran-ki1nc
    @SaiKiran-ki1nc 5 месяцев назад

    Rajini akka. Super. Faml

  • @SaiKiran-ki1nc
    @SaiKiran-ki1nc 5 месяцев назад

    Rajini akka. Super. Faml

  • @SaiKiran-ki1nc
    @SaiKiran-ki1nc 5 месяцев назад

    Rajini akka. Super. Faml