ఎంత వరకు ఎందుకు కొరకు | Ranjith on Wheels | Josh Talks Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • In this Josh Talk Telugu, Ranjith popularly known as Ranjith on Wheels takes us through his journey of becoming a travel content creator and shares his insights and experiences of starting as a travel content creator. Ranjith comes from a middle-class family, to fulfil his father's dream he turned his interest towards travel and exploring new places. He takes us through all the ups and downs he has faced in his journey and how he managed to come out victorious in his pursuit to become 'Ranjith on Wheels'. This Josh talk will certainly inspire and motivate us to see travelling as a lucrative career and tells us that it's not impossible to start travelling with less money.
    రంజిత్, మనందరికీ Ranjith on Wheels అని తెలుసు గత సంవత్సరం మహమ్మారి కారణంగా తన తండ్రిని కోల్పోయిన రంజిత్, మహమ్మారి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో సైకిల్ యాత్రను ప్రారంభించడం ద్వారా వినూత్న రీతిలో తన తండ్రికి తగిన నివాళులర్పించాలని నిర్ణయించుకున్నాడు మరియు తమను తాము ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సైక్లింగ్‌ను జీవనశైలిలో భాగం చేయవలసిన అవసరాన్ని ఎన్నో విధాలుగా ప్రచారం చేస్తూ, తన పెంపుడు కుక్క భగీర తో భారత దేశాన్నే సైకిల్ పై ఎలా చుట్టేసారో రంజిత్ గారి మాటలను జోష్ టాక్స్ ద్వారా ఈ వీడియో లో చూద్దాం.
    జోష్ టాక్స్ పాడ్‌కాస్ట్‌లో ఈ ఎపిసోడ్‌ని వినండి, exclusively on Spotify open.spotify.c...
    Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
    ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
    You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
    ----*DISCLAIMER*----
    All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
    #JoshTalks #RanjithonWheels #JoshTalksTelugu

Комментарии • 63

  • @JoshTalksTelugu
    @JoshTalksTelugu  2 года назад +13

    👉 రంజిత్ గారి లాగా పట్టుదల తో మీ కలలన్నీ సాకారం చేసుకోండి జోష్ Talks తో Click here joshskills.app.link/8c4e20Wtctb

  • @NaaAnveshana
    @NaaAnveshana 2 года назад +45

    He is my hero

  • @srikanthgoud9340
    @srikanthgoud9340 2 года назад +36

    రంజిత్ ది మంచి మనసు నాకు తెలుసు instalo మంచిగా అడిగినన్నీ చెప్తాడు ఓవర్ గా behave చేయడు he is హీరో 🇮🇳🇮🇳ఫ్యాన్ of Ranjith 🔥 bhagee fans

  • @koteshwarmuthyala4631
    @koteshwarmuthyala4631 2 года назад +5

    మంచి వాళ్లకు దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు

  • @Rathan007
    @Rathan007 2 года назад +9

    Powerful people make places powerful #warangal💪💪

  • @shaikmalikbasha711
    @shaikmalikbasha711 2 года назад +4

    Congratulations bhaiya I was the family of you since July 2020

  • @ramadevi3003
    @ramadevi3003 2 года назад +8

    You are an inspiration to our generation bro👏

  • @junkyard6304
    @junkyard6304 2 года назад +3

    Ranjith love from assam

  • @chiyyanvikram1556
    @chiyyanvikram1556 2 года назад +3

    Genuinity in talks, love towords travelling....that is ranjith bro

  • @ramadevikonda9365
    @ramadevikonda9365 2 года назад +2

    Ranjith anna miru josh talks lo ravatam chala hpy annaa😍

  • @gopinetha4043
    @gopinetha4043 2 года назад +4

    All the best England tour Ranjith bro

  • @rajkumarnaidu9839
    @rajkumarnaidu9839 2 года назад +1

    Tq బ్రో రంజిత్ గారు లాస్టులో మంచి దైర్యం చెప్పారు అందరికి 🙏🙏

  • @organicfarming.....withvas3086
    @organicfarming.....withvas3086 2 года назад +3

    super sir ji meru annukona dream reach ayaru sir akkada aena meru akkada unna inspiration to all sir I'm so happy sir to see you on Josh talks show sir I'm soo happy sir nenu kuda Mee lagay naa dream nee reach ayaka nenu kuda e talk show lo motivation speach evali ane annukotanu sir

  • @naravahanumanthu7978
    @naravahanumanthu7978 2 года назад +3

    Super sir ji 🎉... God bless you 🎉

  • @dellibabu28
    @dellibabu28 2 года назад +2

    Great happy to see ranjith in josh

  • @imatraveler9979
    @imatraveler9979 2 года назад +3

    My inspiration Person ....Tq Sir

  • @bhagathexplorer
    @bhagathexplorer 2 года назад +2

    Congratulations ur the true inspiration

  • @chinthambharathi5336
    @chinthambharathi5336 2 года назад +2

    Super Ranjith 👌👌👌👌

  • @AllindiabyCycleRiderRakesh
    @AllindiabyCycleRiderRakesh 2 года назад +2

    Congratulations my bro. 🚴

  • @Harshaa01
    @Harshaa01 2 года назад +4

    Ranjith sir ❤️😍😍❤️

  • @davidnani3435
    @davidnani3435 2 года назад +1

    Superb ji🙏🙏

  • @jokebox1338
    @jokebox1338 2 года назад +3

    Hatts off 👏🙏bro

  • @niranjanchinna4000
    @niranjanchinna4000 2 года назад +2

    Wow exllent sir jii you are a my role model sir

  • @sandeepkrishna6556
    @sandeepkrishna6556 2 года назад +2

    Super sir

  • @srikanthgoud9340
    @srikanthgoud9340 2 года назад +2

    Huge respect bro

  • @jshemanth8851
    @jshemanth8851 Год назад

    All the best for urs new trip anna....

  • @rojapodiya289
    @rojapodiya289 2 года назад +2

    Really good job annyya

  • @boiniprabhakar
    @boiniprabhakar 2 года назад +2

    Iam true subscriber bro

  • @balubalaji6778
    @balubalaji6778 2 года назад

    good to see you anna after many years love you from GC family.... CTC zone ❤️

  • @LAMBU_JAMBU
    @LAMBU_JAMBU 2 года назад +1

    Super super super anna 🥳🥳🥳🥳🥳🥳🥳

  • @raithuagna
    @raithuagna 2 года назад

    Ranjith Bro.... Love U....❤❤

  • @VangalaSaikiran
    @VangalaSaikiran 2 года назад +1

    ❤️from warangal

  • @Harvestor-r9o
    @Harvestor-r9o 2 года назад +2

    Hi Ranjith anna

  • @balu7852i
    @balu7852i 2 года назад

    Love you Anna.... Happy cycling 👍😍

  • @shyamkumar.b9857
    @shyamkumar.b9857 2 года назад

    Biggest fan of u

  • @shivarathrimahesh9440
    @shivarathrimahesh9440 2 года назад

    Great bhai meru

  • @Sameer-nz6jx
    @Sameer-nz6jx 2 года назад

    Goosebump’s ❤

  • @NnVlogs911
    @NnVlogs911 2 года назад

    Super bro.. 🙏🙏🙏🙏

  • @adlasaikumar1165
    @adlasaikumar1165 2 года назад

    Keep rocking mama 💘

  • @sanvimanikommukuri268
    @sanvimanikommukuri268 2 года назад +3

    Ranjith anna ...meru glaze star kada

  • @Cherryraj544
    @Cherryraj544 2 года назад +4

    He is nice person

  • @Dinesh-jp5ld
    @Dinesh-jp5ld 2 года назад +2

    ❤️

  • @nanigoudaj2411
    @nanigoudaj2411 2 года назад +1

    ROW ❤️🙏

  • @Subbbu1999
    @Subbbu1999 Год назад

    Cycle meeda gas. Tent. Food evanni possible ayenayi ante great

  • @nithyasrinivas2288
    @nithyasrinivas2288 2 года назад +1

    Hi anna

  • @Subbbu1999
    @Subbbu1999 Год назад

    Glaze ka badsha kada Sir meeru star DD

  • @myangel4820
    @myangel4820 2 года назад

    it should reach upto #mahesh babu

  • @venkat__yadav
    @venkat__yadav 2 года назад

    Go galway హాహా, రంజిత్ గారికి ardhamaitadhi le

  • @gullymedia007
    @gullymedia007 2 года назад +1

    Job ha.... business kada!!!!!

  • @sisterofavictimbrother6653
    @sisterofavictimbrother6653 2 года назад

    చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు.... మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి. ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది... ధైర్యంగా ఎదుర్కోండి. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen

  • @ajayamaroju3495
    @ajayamaroju3495 2 года назад

    👍🥳🤝😉😉😎🤟🤟

  • @merupumoments9059
    @merupumoments9059 2 года назад +1

    Super sir