కింద పతం గులను కుంటా. చాలా బాగున్నాఏ. ఆంధ్ర సైడ్ పిల్లలే తయారు చేసే వారు న్యూస్ పేపర్ లతో. గాలిపటా లు బయట ఎక్కువ అమ్మే వారు కాదు. యేవో కొన్నిదొరికేవి. ఈ మాంజలు తెలియదు. గాలిపటం తయారు చేయడం దానికి పుల్లలు పెట్టడం ఒక టెక్నీక్. సరిగ్గా పెట్టక పొతే ఎగరదు.తుమ్మ జిగురో అన్నమో పెట్టి తోకలు సన్నగా కట్ చేసి న్యూస్ పేపర్ గాలి పటా లకు అతికించే వాళ్ళం. ఆ తో క వల్ల బాలన్స్ తో గాలి కొద్ది గా ఎక్కువ ఉన్నా వాలి పోకుండా కదలక నిలిచి ఎగిరేవి. తల ఊపుతూ ఎగిరే పటాలు పాముల్లా కదులుతూ ఉంటాయి. మా పిల్లల దగ్గర కోచ్చే సరికి గాజు పొడి అతికిం చిన మాంజా లు, తోకలేని పతం గులు, కట్ చేసుకోడాలు వొచ్చాయి.
Pathangiki tho ka butiful
మన కుటుంబం సభ్యులు అందరికి ఆత్మీయ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనామ శుభాకాంక్షలు 🌹🌹🤝. 😊.
Happy Sankranti..Guruvu Gaaru❤❤. Srinivas Reddy from Bhopal
హ్యాపీ,సంక్రాంతి
❤ Krishna Surat
2.41pm
హ్యాపీ సంక్రాంతి అన్న❤❤❤❤❤
Me kandariki sankranti bogi subakankshalu 🙏
ఆ పతంగి కి పెట్టిన జిస్టి చుక్కలకు నేను సాక్షిని. 😆😆
పతంగుల రాజా & co కి సంక్రాంతి శుభాకాంక్షలు 🙏🙏🙏
Super....
🎉
❤❤❤❤
HAPPY SANKRANTI
TO
RISA FAMILY
❤❤❤❤
Vurukudu pathangi antunde, chinnappudu correct 😊
🤗🤗🤗🫠🫡🤗🫠
కింద పతం గులను కుంటా. చాలా బాగున్నాఏ. ఆంధ్ర సైడ్ పిల్లలే తయారు చేసే వారు న్యూస్ పేపర్ లతో. గాలిపటా లు బయట ఎక్కువ అమ్మే వారు కాదు. యేవో కొన్నిదొరికేవి. ఈ మాంజలు తెలియదు. గాలిపటం తయారు చేయడం దానికి పుల్లలు పెట్టడం ఒక టెక్నీక్. సరిగ్గా పెట్టక పొతే ఎగరదు.తుమ్మ జిగురో అన్నమో పెట్టి తోకలు సన్నగా కట్ చేసి న్యూస్ పేపర్ గాలి పటా లకు అతికించే వాళ్ళం. ఆ తో క వల్ల బాలన్స్ తో గాలి కొద్ది గా ఎక్కువ ఉన్నా వాలి పోకుండా కదలక నిలిచి ఎగిరేవి. తల ఊపుతూ ఎగిరే పటాలు పాముల్లా కదులుతూ ఉంటాయి. మా పిల్లల దగ్గర కోచ్చే సరికి గాజు పొడి అతికిం చిన మాంజా లు, తోకలేని పతం గులు, కట్ చేసుకోడాలు వొచ్చాయి.
🙏
అన్ని బాగునన్నాయి. కానీ బ్రహ్మకుమారీస్ మీద విమర్శలు కొద్దిగా ఆపితే ఇంకా బాగుంటుంది....అలాగే ఎంజాయ్ చేయండి...God bless you
Bramhakumaries vallana meeru maa laga kutumbanni kolpoyinappudu meeku maa bhadh ardam avutundi
Urike salahalu ivvadam kaadu
Vaastvaalu telusukoni maatladandi