KCR .బయోగ్రఫీ | KCR .Biography | KCR Real Story

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 572

  • @vinjavarapu
    @vinjavarapu Год назад +143

    KCR is the CM of best of best in Telangana🎉

  • @ravibalguri
    @ravibalguri Год назад +58

    Most powerful person in Telangana 👌🏻

  • @satyarock289
    @satyarock289 Год назад +52

    ఇక్కడ అంతా గొర్రెలు సర్.మీరు e ప్రజలకోసం ఎఉద్యమం చేయకపోయినా మీ రాజకీయ బావిషతుకోసం చాలా పోరాడారు.మీరు గ్రేటు సర్

  • @sumanp7271
    @sumanp7271 11 месяцев назад +4

    ఇలాంటి మంచి సీఎం ను కోల్పోయి మన దరిద్రాన్ని మళ్ళీ నెత్తిమీదకు తెచ్చుకున్నమేమో అనిపిస్తుంది!చూడాలి ఎమ్ జరగబోతుంది!కానీ చరిత్ర సృష్టించన కెసిఆర్ గారు!కోట్ల మంది ప్రజల మనసు గెలుచుకున్నాడు!కానీ!పెదప్రజలకు ఇంత భూమి!నిరుద్యోగులకు జాబ్స్ వొస్తే ఇదంతా దరిద్రం వుండకూపోతుండే!మళ్ళీ కొందరు వాళ్ళ స్వార్థ రాజకీయాల వాళ్ళ!ఉన్నోళ్ళకే అన్ని చేసే వరకు వున్నవాళ్ళకే అన్ని చేస్తున్నాడు అని!ప్రజలు వ్యతిరేకించడం!మొదలు పెట్టారు అతనికి ఓడగొట్టారు!కానీ అతను చేసిన సేవలు ప్రజలకు త్వరలోనే అర్థం అవుతుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రజల్లో దేవుడు కెసిఆర్ గారు!ముసలవ్వలకు కొడుగ్గా అయ్యాడు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి మామ అయ్యాడు కెసిఆర్ కిట్టు ఇచ్చి అడపాచుల కు భదా ఉండకుండా చేసాడు!కానీ ఈ రోజు అతన్ని కొందరు యూట్యూబర్s మాకు జాబులు ఇస్తాము అని ఇవ్వలేరు అని స్టూడెంట్ ప్రజల మధ్య పోయి చెప్పి ఇవన్నీ చేసి!అతన్ని ఓడగొట్టారు!మనకు చరిత్ర లో గుర్తు ఉండిపోయే సీఎం అంటే కెసిఆర్ గారు గుర్తు వొస్తాడు ఇది పక్క జై కెసిఆర్

    • @NandanGowda-rm7il
      @NandanGowda-rm7il 11 месяцев назад

      Bro I'm Karnataka but I love 💕 kcr

    • @MC_Reddy1
      @MC_Reddy1 26 дней назад

      Neeku.soiunte.intha.bharatham.avasaram.ledhu.kcr.udhyogalu.ivvaledha..gvt..nee.thelivike.vadhilesthunna..inthaki.meru.entha.chadhivaaaaarooooo.

  • @gangoneanji4998
    @gangoneanji4998 2 года назад +33

    Jai telangana jai k c r sir

  • @Kevinpeter5813
    @Kevinpeter5813 11 месяцев назад +45

    Forever "KCR" & "KTR"....❤

  • @SaiKrishna-sk5cd
    @SaiKrishna-sk5cd Год назад +25

    Good explanation, Hatsoff KCR

  • @bgmringtonesss
    @bgmringtonesss Год назад +50

    ఎవ్వరూ ఏం అనుకున్న,తెలంగాణ రావడానికి , విద్యార్థులు, మరియు #KCR కూడా కారణం,మన తెలంగాణ #జాతి పిత
    కానీ కొందరు,మూర్ఖులు దీనిని సమర్ధించారు

  • @dsnandham6989
    @dsnandham6989 Год назад +28

    You are really great sir great mee panitheeru 💯 Superb 👌🏽 sir 🙏🤚👍

  • @dhanupspk9893
    @dhanupspk9893 4 года назад +167

    శ్రీకాంత చారి గారి త్యాగం మరువలేనిది...వెల కట్టలేనిది🙏🙏🙏

    • @korapiduthaavilaiahavilaia2591
      @korapiduthaavilaiahavilaia2591 2 года назад +4

      Srikanta Chari punyama ani kcr kutumbaniki padhavulu vochinai
      Kcr rstram eluthundu

    • @gabbar4809
      @gabbar4809 2 года назад

      🤣🤣🤣🤣🤣🤣

    • @ShivaYadav-yl7pk
      @ShivaYadav-yl7pk Год назад

      @@korapiduthaavilaiahavilaia2591 km km

    • @MC_Reddy1
      @MC_Reddy1 26 дней назад

      ​@@korapiduthaavilaiahavilaia2591anthaku.mundhu.udhyamlo.entho.mandhi.chanipoyaru.appudendhukurale.thelangana.padhavulakosam.pedhavulu.musukunnaru.kani.kcr.ala.kadhu.thelangana.sadhincharu.maragam.chupinche.vadu.undali.aa.margamlo.mullu.kashtalu.nashtalu.untai.

  • @prashanthprashanthshavalla5972
    @prashanthprashanthshavalla5972 Год назад +61

    Most powerful person in telangana🔥🔥

  • @Upendaryadav-cf7gm
    @Upendaryadav-cf7gm Год назад +10

    Anna మీ biography videos chala baguntai❤️💐

  • @krishnakrishnamudhiraj3173
    @krishnakrishnamudhiraj3173 5 месяцев назад +4

    ఈటెల కూడా ఎంతో మేలు చేశాడు అది మరవకూడదు జై ఈటెల

    • @MC_Reddy1
      @MC_Reddy1 26 дней назад

      Poi.vani.intlo.kapala.kai..

  • @ganeshneerati7857
    @ganeshneerati7857 2 года назад +30

    సర్ ని త్యాగం మరువలేనిది నువ్వు లేనిది తెలంగాణ లేదు జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేసీఆర్ జై జై కేసీఆర్

    • @charandonthula5219
      @charandonthula5219 Год назад

      Arey howle ga kcr lendi Telangana leda. Gadida vadu nuvvu

  • @ramanjiguruji2396
    @ramanjiguruji2396 4 года назад +15

    Jai Telangana

  • @mekalashivaji456
    @mekalashivaji456 3 года назад +9

    Very good video

  • @sachingouduppunuthula8284
    @sachingouduppunuthula8284 4 года назад +70

    అందరినీ తొక్కేసి కెసిఆర్ సీఎం ఇనడు

  • @sachingouduppunuthula8284
    @sachingouduppunuthula8284 4 года назад +67

    దళిత సీఎం నీ చేస్తా అన్నాడు కెసిఆర్ సీఎం అయ్యాడు

    • @korapiduthaavilaiahavilaia2591
      @korapiduthaavilaiahavilaia2591 2 года назад

      Kcr mandhu vechinappudu ani undoshu

    • @MC_Reddy1
      @MC_Reddy1 26 дней назад

      Neelanti.luchagallu.vodhannarule..feel.kaku..oooo.na.....bo......la........okati.pattukuntaru..

  • @ravinderakunuri5903
    @ravinderakunuri5903 4 года назад +57

    ప్రజలకు అండగా నిలిచిన నిజమైన ముఖ్యమంత్రి ఉన్నారు అని అంటే ఒకే ఒక్కడు మన ముఖ్యమంత్రి కేసిఆర్ సార్ మాత్రమే
    మీ అభిమాని సార్ 🙏

    • @krishnakichugari168
      @krishnakichugari168 2 года назад

      ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి kcr

    • @rajulovers1404
      @rajulovers1404 Год назад

      తెలంగాన దొంగలు ఎక్కువ అయినరు పోలీసు లు పట్టించుకోరు రేపు లు ఎక్కువ అయినయి పోలీసు లు పట్టించుకోరు తెలంగానకు పట్టిన దరిద్రం KCR గాడు

  • @soundaryarn1981
    @soundaryarn1981 3 года назад +17

    Meeru Gani lekapothe sir telangana rakapovu meeru great sir

  • @srinivasulareddyappalapura1997
    @srinivasulareddyappalapura1997 2 года назад +3

    కె చంద్రశేఖర్ రావు గారి తథాలు ఆంధ్ర విజయనగరం నివాసులే అవసరం తాన కు రాజకీయ లబ్ధి కోరకే తెలంగాణ వదన పోరాటం చేసి మన రాష్ట్రానికి ద్రోహం చేసి ఆంద్ర ద్రోహి అయినాడు

    • @MC_Reddy1
      @MC_Reddy1 26 дней назад

      Ore.nee.muthatha.mthatha.ekkada.puttindra..chetha.vagudu.vagaku.neelanti.dharidhrulavalle.ee.nashanam.anni.mu...ko....pandu...

  • @THEBHARATPRIMEARMYHIERO1989
    @THEBHARATPRIMEARMYHIERO1989 11 месяцев назад +5

    Nice lovely excellent work ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤

  • @dhanupspk9893
    @dhanupspk9893 4 года назад +11

    శ్రీకాంత చారి గురించి చెప్పు అన్న❤❤

    • @venkat6538
      @venkat6538 4 года назад

      ఈయన ఎవరు బ్రదర్

    • @dhanupspk9893
      @dhanupspk9893 4 года назад +1

      @@venkat6538 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 2009 లో ప్రాణ త్యాగం చేసిన మహాత్ముడు🙏 శ్రీకాంత చారి అన్న గారు

  • @djmahitejachinthamadaka2151
    @djmahitejachinthamadaka2151 Год назад +18

    Jai KCR Sir 🙏🙏

  • @Gpk_arts
    @Gpk_arts Год назад +28

    తీన్మార్ మల్లన్న చెప్పే.. కెసిఆర్ బయోగ్రఫీ కి మీరు చెప్తున్న కెసిఆర్ బయోగ్రఫీ కి సానా తేడా ఉంది..😂

  • @sachingouduppunuthula8284
    @sachingouduppunuthula8284 4 года назад +59

    ఎంతో మంది బలిదానాలు మన రాష్ట్రం

    • @Mahesh-w8b4e
      @Mahesh-w8b4e Год назад +2

      అంతక ముందు మన పూర్వికులు రజాకారులతో పోరాటం.మనం ఆంధ్రవారితో పోరాటం.ఎందరో ప్రాణాల త్యాగం😢.ఫలితం ప్రత్యేక హోదా తెలంగాణ సాధ్యం🙏

    • @MC_Reddy1
      @MC_Reddy1 26 дней назад

      Yes..

  • @sravankoona2796
    @sravankoona2796 Год назад +13

    సామాన్య ప్రజలారా ఒక విషయం
    రైతు బంధు ద్వారా లబ్ధి పో0దుతునది ఎవరు సామాన్య రైతుల భూస్వాముల మనకు తెలిసి కూడా!

  • @lmgoud6072
    @lmgoud6072 3 месяца назад +2

    చింతల మడక కాదు సార్ చింతమడక గ్రామం దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా

  • @pavankola4510
    @pavankola4510 3 года назад +8

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గర్వంగా బ్రతుకుదాం

  • @Mr_Mahe
    @Mr_Mahe Год назад +21

    Telangana ravadanike Turning point andante YSR chanipovadam. Apatinunche Telangana udhyamam gatiga sagindhi, And whole credit goes to OU students & Kcr garu for making sucessful of sakalajanula samme 🔥🔥

    • @Royal-5-h
      @Royal-5-h Год назад +1

      Correct కానీ నీకు YSR murder అని తెలుసా? YSR కంటే గొప్ప నాయకున్ని దేవుడు telugu రాష్ట్రకు బహుమతి గా ఇచ్చాడు. నీకు తెలియాలంటే నువ్వు ఇంకా time పెటతుంది

  • @degavathgabbarsingh399
    @degavathgabbarsingh399 Год назад

    Good explanation...hats off kcr sir...miru poradaka pote e Telangana rakapotunde...jai kcr❤

  • @manoharnarsingam4108
    @manoharnarsingam4108 4 года назад +43

    Good story. He wrested telangana state with determination and created history like ntr, who humbled century old Congress and formed first non Congress govt in United ap. He proved himself as best chief minister by introducing novel welfare programs. Long live kcr.

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 года назад +5

      He used hatred to create history, NTR used love to create history

    • @gorlamurali2872
      @gorlamurali2872 2 года назад +1

      ,

    • @gorlamurali2872
      @gorlamurali2872 2 года назад +1

      క్ష్

    • @andriahtalari7322
      @andriahtalari7322 Год назад +1

      Respected Honorable Cheif Minister garu Shri. K.Chandrasheker Rao garu, in the year 1969 Separate Telangana state struggle along with Late Shri. A.Madanmohan sir, late Shri. M.BhagaReddy sir, Late Shri. T.Gopal we where in student moment for separate Telangana. In the year 10-2-1969 first firing at Sadashivapet one of our student leader Late Shri. Sara Krishna dead in firing, and I was injured bullet so I was applied so many representations for freedom fighter but still no response. During that time I was student in Methodist Rural High school. Zaheerbad.

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 11 месяцев назад

      ​@@yesbhadra6696❤

  • @luhakabataganesh3105
    @luhakabataganesh3105 2 года назад +5

    Country thought thanks q information sir

  • @kbalraj9418
    @kbalraj9418 Год назад +3

    Your voice is super and cool

  • @pashas1440
    @pashas1440 3 года назад +14

    Genuine information..

  • @sachingouduppunuthula8284
    @sachingouduppunuthula8284 4 года назад +18

    Biography motham రాజకీయమే ,ప్రజలకు సహాయం చేసేదే లేదు

  • @మానసయూట్యూబ్ఛానల్

    అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చనిపోకుంటే జై రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్

  • @suddalaajaykumar2662
    @suddalaajaykumar2662 11 месяцев назад

    Tq wonderful information sir.

  • @sailajasailaja9392
    @sailajasailaja9392 4 года назад +9

    Bro please make a video about director Shankar

  • @worldisbeautiful1937
    @worldisbeautiful1937 2 года назад +10

    JAI telengana

  • @suryaprakashp926
    @suryaprakashp926 4 года назад +6

    Brother
    mp Keshava Rao biography

  • @dasojumadhu6162
    @dasojumadhu6162 Год назад +10

    Ma telangana tiger❤

  • @malleshmallesh7255
    @malleshmallesh7255 11 месяцев назад

    Good impormation

  • @javeedmohd2377
    @javeedmohd2377 9 месяцев назад

    Super Anna baga explain cheshao

  • @mounikatammali6908
    @mounikatammali6908 11 месяцев назад

    Grate Journey sir 🙏Next again You will be bet CM Chsir 💯%

  • @prashanthrajbegumpet2143
    @prashanthrajbegumpet2143 Год назад +1

    Last lo fun bucket bhargav avadu ra 😂😂😂😂😂

  • @sudhanaboinaramesh318
    @sudhanaboinaramesh318 Год назад +4

    నిరుద్యోగులని కాపాడండి

  • @rambabubathula7557
    @rambabubathula7557 3 года назад +10

    ఈటల గ్రేట్ లీడర్

  • @prasad325
    @prasad325 2 года назад +30

    భజన బాగానే ఉంది ఉద్యమం చేసింది తన్నులు తిన్న ది పొరగాండ్లు వీళ్ళ ఇంట్లో ఎవరైనా తన్నులు తిన్నారా ఎవరైనా చచ్చిపోయారా .చచ్చిపోయింది అమాయక పేదల పిల్లలు తెలంగాణా వస్తె ఎదో గొప్పగా అయితాధని భావించారు కులాల మధ్య మతాల మధ్య గొడవలతో భతకవలసి వస్తది అనుకోలేదు . ఎవడైనా ఒక్క సీట్ గెలిస్తే రాష్ట్రం ఇస్తాడా తెలివి లేకపోతే గానీ పొరగాండ్ల చదువులు ఖరాబ్ కవొద్దు వాళ్ళు చావొద్దు అని ఇచ్చారు ఆల్రెడీ బీజేపీ 3 రాష్ట్రాలు ఇచ్చింది అని చేశారు దీన్ని మనోడు అవకాశం గా చేసుకున్నాడు ఇంకో 4 యేండ్ల తర్వాత ఎవరుచేసిన ఇచ్చేతొల్లే.తెలంగాణ రాకముందు పేద మధ్యతరగతి భూములు లేనివాళ్ళు బతుకులు మంచిగుందే ఇప్పుడు అడక్కు తినే స్థాయి తీసుకొచ్చాడు చిన్న మధ్య వ్యాపారులు మొత్తం నాశనం అయ్యారు ఎక్కడ చూసినా రౌడీలు కబ్జాలు రేప్ లు ఇవే ఉన్నాయి పోలీస్ స్టేషన్ లో trs వాళ్లు అయితే case పెట్టేవాడు లేదు ఈ రాష్ట్రం లో .ఓట్లకు డబ్బులు రాలేదని ప్రపంచం లో రోడ్ మీద నిలబడి ధర్నా చేసిన రాష్ట్రం ఇది

    • @tripurarisatyanarayana2170
      @tripurarisatyanarayana2170 Год назад

      Karekt.srikakulam.jilla.velama.vrga.valasakuli.vedhavalaku.dhesanni.dhengeyyalani.planu.veelladhi

  • @Antharsh
    @Antharsh 4 года назад +16

    King 👑

  • @pavankola4510
    @pavankola4510 3 года назад +3

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @yelleswaribaluguri4358
    @yelleswaribaluguri4358 3 года назад +3

    Nice

  • @nunethirupathi1936
    @nunethirupathi1936 7 месяцев назад

    Super jai telangana

  • @satishd8093
    @satishd8093 4 года назад +5

    telangana ni nasanam chestunna great cm... Peru goppa uru dibba

  • @prashanthprashanthshavalla5972
    @prashanthprashanthshavalla5972 Год назад +7

    Kcr🔥🔥🔥🔥🔥🔥🔥

  • @RolexxAA
    @RolexxAA 2 месяца назад

    Sirr..!!🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramyananda9468
    @ramyananda9468 11 месяцев назад

    Super really 🎉🎉

  • @pawarpawanfans6205
    @pawarpawanfans6205 4 года назад +4

    Super

  • @raghupithani2865
    @raghupithani2865 3 месяца назад +1

    Iam andhra bidda but I like kcr and ktr sir for ever ❤️

  • @ashokhero5246
    @ashokhero5246 4 года назад +6

    I like ur voice

    • @COUNTRYTHOUGHTS
      @COUNTRYTHOUGHTS  4 года назад

      థాంక్స్ బ్రదర్

    • @ashokhero5246
      @ashokhero5246 4 года назад

      I have one idea Bro we increase our views

  • @shadhullababa9484
    @shadhullababa9484 11 месяцев назад

    జై తెలంగాణ . జై . కే సి ఆర్ . గారు ... కే సి ఆర్ . అంటే ఒక చరిత్ర . అభివృద్ధి . ధైర్యం ..... సిద్ధిపేట

  • @mushamshravankumar2051
    @mushamshravankumar2051 2 года назад +2

    12:48 తెలంగాణ మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరగలేదు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి తెలంగాణ మొట్టమొదటి ఎన్నికలు 2018 లో జరిగాయి

  • @sachingouduppunuthula8284
    @sachingouduppunuthula8284 4 года назад +20

    ఎమ్మెల్యే పదవి గురించి పార్టీ మారాడు కెసిఆర్

  • @regallaramana4334
    @regallaramana4334 Месяц назад +1

    పవర్ ఫుల్ గా 🚗 kcr cm ke జై తెలంగాణ state of సిఎం kcr car 🚗 kcr ke jai 🚗

  • @G.NirsamlluG.Nirsamllu
    @G.NirsamlluG.Nirsamllu 3 месяца назад

    Super ❤❤❤

  • @ASMmedia260
    @ASMmedia260 Год назад +3

    కెసిఆర్ వల్ల లక్ష కోట్లు అపు చేశాడు .. కెసిఆర్ ఏం ఉద్యమకారుడు కాదు.. 1200 మంది ఎటుపోయారు మరి.... కాంగ్రెస్ తెలంగాణ బిల్ పాస్ చేసే ముందు పోయే నేను హేయ్ తెలంగాణ తెచ్చాడు అనే బిల్డప్ కోటడు.. తెలంగాణ వచ్చిందే కెసిఆర్ వల్ల కాదు 1200 ఆత్మబలిదానం వల్ల ...ఇందులో ఉన కొంచం ఇన్ఫర్మేషన్ తపు 100% .... ఇట్లు. అభి జర్నలిస్ట్.......

  • @urnaveenjatoth3600
    @urnaveenjatoth3600 4 года назад +5

    😎😍

  • @vijaykumaralamanda2326
    @vijaykumaralamanda2326 Год назад

    Good information

  • @YohanuPantamgi
    @YohanuPantamgi Год назад +1

    Part 2 please

  • @sairamsiluveru
    @sairamsiluveru 4 года назад +10

    Brother already chesav ga kcr biography..y u released again..
    Please do about ayan Rand, osho,bernad Shaw, shaik sphear,

  • @anjianuanjisriram217
    @anjianuanjisriram217 3 года назад +2

    Super bro

  • @vanajabalineni2280
    @vanajabalineni2280 Год назад +7

    JR.NTR BIOGRAPHY WE WANT

  • @masthansunnam3474
    @masthansunnam3474 3 года назад +1

    Superrrr

  • @ramireddyasha1977
    @ramireddyasha1977 3 года назад +8

    Super anna ❤️❤️❤️❤️

  • @4kingjswnth514
    @4kingjswnth514 2 года назад +1

    Good morning sir swardam ledhu prajaseva pranam great jana samuhame Dheyamga chalani chupula prajasevaraju sir

  • @ramarajya6080
    @ramarajya6080 Год назад +1

    Super 👍.k.c.r

  • @mapillabachagangshorts1444
    @mapillabachagangshorts1444 4 года назад +23

    గురువును ముంచిన శిశుడు

    • @kondaveetidamodarreddy7006
      @kondaveetidamodarreddy7006 Год назад

      గురువును ముంచిన శిష్యుడు

    • @kondaveetidamodarreddy7006
      @kondaveetidamodarreddy7006 Год назад

      1969 తెలంగాణా మూమెంట్ లో ఎక్కడ ఏ పొక్క లో పన్నాడు

  • @kolagallashivakumar5590
    @kolagallashivakumar5590 2 года назад +11

    Telangana devudu kcr

  • @lavakumarlove2101
    @lavakumarlove2101 4 года назад +3

    Jagital mlc jivanreddy life story video cheyyaddy

  • @muralikatta834
    @muralikatta834 2 года назад +3

    Bro True leader KTR gurinchi cheppu bro

  • @seenaswamynama7846
    @seenaswamynama7846 3 года назад +11

    Jai Hind Jai Bharat 👍🙏🙏🙏

  • @CYouToobTheChannel
    @CYouToobTheChannel Год назад +1

    👏

  • @pallasailu7387
    @pallasailu7387 11 месяцев назад +2

    KCR antha mamulu kaddu tanu oka best CM

  • @drawingcrafts......continu2187
    @drawingcrafts......continu2187 11 месяцев назад +1

    Super kcr

  • @p.yashwanth4341
    @p.yashwanth4341 Год назад +11

    Jai amaraveerulu Jai kcr Jai telangana

  • @naveennani7377
    @naveennani7377 4 года назад +16

    Jai kcr

  • @SrikanthreddyDonthireddy-b5z
    @SrikanthreddyDonthireddy-b5z Год назад +1

    🎉👏

  • @shareensami1238
    @shareensami1238 10 месяцев назад +1

    Jai kcr Jai Telangana Jai BRS

  • @ramakrishnaindupu1315
    @ramakrishnaindupu1315 4 года назад +2

    Good Bayya awesome

  • @ghardaasmedinkumar5563
    @ghardaasmedinkumar5563 6 месяцев назад

    టేబుల్ ఫ్యాన్ కనెక్షన్లు డేటా గురించి చెప్పండి ప్లీజ్

  • @shivasirasavada7872
    @shivasirasavada7872 2 месяца назад +1

    Ma devudu ❤

  • @kotirajashekar266
    @kotirajashekar266 4 года назад +9

    Telangana god

  • @srinuvasu7425
    @srinuvasu7425 3 года назад +3

    కేసీఆర్ గ్రేట్ లీడర్

  • @kondaveetidamodarreddy7006
    @kondaveetidamodarreddy7006 Год назад +2

    1969 లో ఉద్యమం లో పాల్గొని త్యాగం చేసిన వాళ్ళను తొక్కి పట్టి తానే రాజు అయ్యాడు

  • @shaikjani1128
    @shaikjani1128 11 месяцев назад +1

    KCR ni chusi nerchukovali ayana bavishythu kosam ayana kastapadadu maname manaki kuda ayane amina chesthadu chustunamu...

  • @venkannabillie3036
    @venkannabillie3036 4 года назад +5

    Micheal Jackson biography plz

  • @tirupathibhiknoor157
    @tirupathibhiknoor157 Месяц назад

    👌🏼👌🏼👍👍👍

  • @salapuharish5238
    @salapuharish5238 4 года назад +5

    Bro please make biography on Varun Dhawan

  • @sudakarvemula480
    @sudakarvemula480 2 года назад +5

    RSS biography anna pls

  • @vigneshaddictvlogs
    @vigneshaddictvlogs 11 месяцев назад +2

    KCR ❤🔥