ఒకప్పుడు ప్రతీ గ్రామంలోనూ ఎంతో వైభవంగా జరుపుకునే ఈ అట్లతద్దె పండుగ ఇప్పుడు ఆచరించేవారు లేక వెలవెలబోతుంది. అట్లతద్దె చేస్తే మంచి మొగుడొస్తాడనీ, అందగాడు భర్తగా లభిస్తాడనీ, అట్లతద్దె నాడు ఉపవాసం ఉంటే అత్యంత ధనవంతుడో , పెద్ద ఉద్యోగస్ధుడో కోరి వచ్చి మరీ పెళ్ళి చేసుకుంటాడనీ చెప్తూ చాలామంది పెద్దలు నమ్మించి ఈ పూజలు చెయ్యిస్తారు. కానీ ప్రాక్టికల్ గా అవన్నీ జరిగేవి కావు. దీనివల్ల అప్పటివరకూ ఊహల్లో తేలిపోతూ , ఆశగా ఎదురుచూసే చాలామంది అమ్మాయిలు నిజజీవితంలో అందుకు విరుద్ధంగా జరిగేసరికి దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయి, అసంతృప్తికీ, నిరాశానిస్పృహలకీ లోనౌతూ, వేరేవారితో తమ సంసారాల్ని పోల్చుకుంటూ తమ జీవితాల్లో విరక్తిని నింపుకుంటున్నారు. హిందూమతంలో ఉన్న ఆచార వ్యవహారాల వెనుక, ప్రతీ పండుగ వెనుక కొన్ని సామాజిక ఆర్ధిక ఆరోగ్య ఆధ్యాత్మిక కారణాలూ ప్రయోజనాలు ఉంటాయి, వాటిని నేటితరానికి అర్ధం అయ్యేలా చెప్పగలిగితే ప్రతీఒక్కరూ శృద్ధగా, మనస్పూర్తిగా ఈ పండుగలను ఆచరిస్తారు, కానీ దురదృష్టం కొద్దీ గుడ్డిగా వీటిని ఆచరించేవారే తప్ప వీటిపై అవగాహన ఉన్నవారు మనలో చాలా తక్కువ. అట్లతద్ది సమయంలో ఔషద విలువలు ఉన్న ఆ గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్త్రీలకు ఈ సీజన్ లో వచ్చే చర్మ, నఖ, కీళ్ళ వ్యాధులు రావనీ, అట్లను దానం ఇవ్వడం వల్ల కుజదోష ప్రభావం తగ్గుతుందనీ, ఉయ్యాల ఊగడం వల్ల వారి శరీరానికి అవసరమైన రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుందనీ, ఆటపాటలతో అందరితో సరదాగా గడపడం మానసిక ఉల్లాసం కలుగుతుందనీ, ఉదయాన్నే లేచి పూజలు చేయడం వల్ల దైవభక్తి పెరగడంతో పాటు దైవకృప వల్ల మంచి జరుగుతుందనే మానసిక ధైర్యం కలుగుతుందనీ, పరగడుపునే పప్పు బెల్లం కలిపి తినడం వల్ల ధాతుపుష్టి కలుగుతుందనీ, పండుగ పేరుతో చీరలు ఆభరణాలు కొనడం ద్వారా వారి వివాహానికి అవసరమయ్యే వస్తువులను ఒకొకటిగా సమకూర్చుకునే ఆర్ధిక ప్రణాళిక ఉంటుందనీ, ఇప్పటిలా కాబోయే భర్త గురించి ఇలాంటివాడే కావాలని నోరు తెరచి తెగేసి చెప్పలేని ఆరోజుల్లో అట్లతద్ది రోజున ఆటపాటల్లో సరదాగా సంతోషంగా గడుపుతున్న సమయంలో ఎలాంటి భర్త కావాలని అడగడం ద్వారా ఆమె మనసుని తెలుసుకుని ఆమెకు తగిన భర్తను తీసుకొచ్చే ప్రయత్నం చేసే అద్భుతమైన ఆలోచన ఉందనీ చెబితే అందరికీ ఆ పండుగ విలువ తెలుస్తుంది. ఇవి చెప్పేవారు లేకే ఇలాంటి పండుగలు ఈ కాలం అమ్మాయిలకి చాదస్తంగా కనిపించి పండుగలకూ పూజలకూ దూరంగా ఉంటున్నారు. నిజానికి మనసుతో చెయ్యాల్సిన వాటిని మభ్య పెట్టి, భక్తితో చెయ్యాల్సిన వాటిని భయపెట్టీ చేయిస్తూ అర్ధాంతరంగా పుట్టుకొచ్చిన కొన్ని ఆచారాల వల్ల, మూఢంగా ఏర్పరుచుకున్న కఠిన నియమ నిబంధనల వల్లే చాలామందికి ఈ పండుగలూ పూజలూ చాదస్తంగా అనిపించి, మతం మారి ఇతర మతాలకు వలస పోతున్నారనేది ఒప్పుకుతీరాల్సిన వాస్తవం. పండుగల వెనుక ఉన్న రహస్యాలనూ, ఆచారవ్యవహారాల వెనుక ఉన్న సామాజిక ఆర్ధిక ఆరోగ్య ఆధ్యాత్మిక కారణాలనూ ప్రతీ ఒక్కరూ తెల్సుకుని తెలియనివారికి అర్ధమయ్యేలా చెప్పగలిగిన నాడే దూరమైపోతున్న మన సంస్కృతినీ, అంతరించిపోతున్న సంప్రదాయాలనీ కాపాడుకోగలం. సంసారాలు బాగుండాలంటే చేయాల్సింది పూజలు వ్రతాలు కాదు. తెల్లవారుజామునే లేచి నాలుగు అట్లు తినేసి దేవుడికి ఓ దణ్ణం పెట్టేస్తే మంచి మొగుడో, గొప్పమొగుడో వచ్చేస్తాడనుకుంటే అది మీ భ్రమ, అమాయకత్వం , మూర్ఖత్వం. ఎన్నిపూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోసినా బలహీనతలు, లోపాలు లేని మొగుడు పర్ఫెక్టు మొగుడు మీకు ప్రపంచంలో ఎక్కడా దొరకడు. అసలు నిజంగా ఈ పూజలు చేసినోళ్లందరికీ పర్ఫెక్ట్ మొగుడే దొరికే అవకాశమో అదృష్టమో వచ్చుంటే పాపం మనలో చాలామంది నాన్నలకి అసలు ఇప్పటికైనా పెళ్ళిళ్ళు అయ్యిండేవా.....? కొంచెం ప్రాక్టికల్ గా ఆలొచించండి. ఇలాంటివి ప్రాక్టికల్ గా పాజిబుల్ కాదని తెలుసు కాబట్టే ఆ దేవుళ్ళు కూడా మగాళ్ళకోసం ఫలానా పూజ చేస్తే మంచి భార్యో, అనుకూలమైన భార్యో, అందమైన భార్యో వస్తుందంటూ ఎలాంటి హామీలూ ఇవ్వకుండా , ఏ పూజలు వ్రతాలు ఏర్పాటు చేయకుండా మీ ఖర్మకి మీరే భాద్యులు, దాన్ని మేమే తప్పించుకోలేకపోయాం ఇంక మీరెంత అంటూ సైలెంట్ అయిపోయారు. మన తెలుగింటి ఆడపడుచులందరికీ అట్లతదియ శుభాకాంక్షలు. ....అశోక్
Always I had been a fan of Mr Rajendraprasad, (tho ' am not from from AP) Love the story writer idea , and acting of of RP. Good job done . hope to see some more coming .
రాజేంద్రప్రసాద్ గారి సినిమా లంటే ఎంతమందికి ఇష్టం ఒక like here
👍🏼
Ekkada fan
Mvxxz. Mm mmm,mmmkmm ,
రాజేంద్రప్రసాద్ గారి సినిమాలంటే నాకు చాలా చాలా ఇష్టం ప్రతి ఒక్క సినిమా అంటే చాలా ఇష్టం రాజేంద్రప్రసాద్ ను మించిన నటుడు ఎవరూ లేరు
రాజేంద్రప్రసాద్ గారి సినిమాలంటే చాలా చాలా ఇష్టం రాజేంద్రప్రసాద్ ను మించిన నటుడు ఎవరూ లేరు
హీరోయిన్ చాలా బాగుంది.. పిల్లాడి యాక్టింగ్ సూపర్
Exlent movie I'm watching 2021 your watching the is movie 1 like friend's
2021 lo chusthunna valllu
Nenu
Vilaite... 👍 Na channael ni okkasari choidandi ☺️
🖐️
@@lakshas-flavoursoflife9669 fr
I am from 2022
Rajendra prasad cinemalu ante naaku chala istham superb movie
Yes really
@@knseditz2549 hiii girija h r u
This is remake movie.original movie made in kannada called gouri ganesha
Naaku epudaina depression feel inappudu raajendhra prsadh gaari movies chustaanu.... Chala good feel kalugutaadhi.... Chusaka
2024 lo chusina vallu enta mandi vunnaru
childhood memories🥰😍 enni sarlu chusina bore kottani movie!
రాజేంద్ర ప్రసాద్..
సూపర్ కామెడీ
🤣🤣😷🤣🤣. బుడ్డ సూపర్ యాక్టింగ్... 👌👌 హీరోయిన్💞💞
2025 లో ఈ సినిమా ఎంతమంది చూస్తూన్నారు
Sunday rojuna manchi time pass movie.
Thank you Rajendra Prasad garu and team for entertaining us.
Ya 👍👍
Rajandraprasad sir Meru suuuuuuuuupar xalent marbhuleys asam❤️❤️❤️❤️❤️❤️
1:58:30 I like this airport scene.
హీరోయిన్ ఫిట్నెస్ 🤭🤭💋💋సూపర్😜🤪
2023 lo chusavallu like cheyandi super movie 😂😂😂
Excellent movie ...
The golden era 😀
ఒకప్పుడు ప్రతీ గ్రామంలోనూ ఎంతో వైభవంగా జరుపుకునే ఈ అట్లతద్దె పండుగ ఇప్పుడు ఆచరించేవారు లేక వెలవెలబోతుంది. అట్లతద్దె చేస్తే మంచి మొగుడొస్తాడనీ, అందగాడు భర్తగా లభిస్తాడనీ, అట్లతద్దె నాడు ఉపవాసం ఉంటే అత్యంత ధనవంతుడో , పెద్ద ఉద్యోగస్ధుడో కోరి వచ్చి మరీ పెళ్ళి చేసుకుంటాడనీ చెప్తూ చాలామంది పెద్దలు నమ్మించి ఈ పూజలు చెయ్యిస్తారు. కానీ ప్రాక్టికల్ గా అవన్నీ జరిగేవి కావు. దీనివల్ల అప్పటివరకూ ఊహల్లో తేలిపోతూ , ఆశగా ఎదురుచూసే చాలామంది అమ్మాయిలు నిజజీవితంలో అందుకు విరుద్ధంగా జరిగేసరికి దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయి, అసంతృప్తికీ, నిరాశానిస్పృహలకీ లోనౌతూ, వేరేవారితో తమ సంసారాల్ని పోల్చుకుంటూ తమ జీవితాల్లో విరక్తిని నింపుకుంటున్నారు.
హిందూమతంలో ఉన్న ఆచార వ్యవహారాల వెనుక, ప్రతీ పండుగ వెనుక కొన్ని సామాజిక ఆర్ధిక ఆరోగ్య ఆధ్యాత్మిక కారణాలూ ప్రయోజనాలు ఉంటాయి, వాటిని నేటితరానికి అర్ధం అయ్యేలా చెప్పగలిగితే ప్రతీఒక్కరూ శృద్ధగా, మనస్పూర్తిగా ఈ పండుగలను ఆచరిస్తారు, కానీ దురదృష్టం కొద్దీ గుడ్డిగా వీటిని ఆచరించేవారే తప్ప వీటిపై అవగాహన ఉన్నవారు మనలో చాలా తక్కువ.
అట్లతద్ది సమయంలో ఔషద విలువలు ఉన్న ఆ గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్త్రీలకు ఈ సీజన్ లో వచ్చే చర్మ, నఖ, కీళ్ళ వ్యాధులు రావనీ, అట్లను దానం ఇవ్వడం వల్ల కుజదోష ప్రభావం తగ్గుతుందనీ, ఉయ్యాల ఊగడం వల్ల వారి శరీరానికి అవసరమైన రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుందనీ, ఆటపాటలతో అందరితో సరదాగా గడపడం మానసిక ఉల్లాసం కలుగుతుందనీ, ఉదయాన్నే లేచి పూజలు చేయడం వల్ల దైవభక్తి పెరగడంతో పాటు దైవకృప వల్ల మంచి జరుగుతుందనే మానసిక ధైర్యం కలుగుతుందనీ, పరగడుపునే పప్పు బెల్లం కలిపి తినడం వల్ల ధాతుపుష్టి కలుగుతుందనీ, పండుగ పేరుతో చీరలు ఆభరణాలు కొనడం ద్వారా వారి వివాహానికి అవసరమయ్యే వస్తువులను ఒకొకటిగా సమకూర్చుకునే ఆర్ధిక ప్రణాళిక ఉంటుందనీ, ఇప్పటిలా కాబోయే భర్త గురించి ఇలాంటివాడే కావాలని నోరు తెరచి తెగేసి చెప్పలేని ఆరోజుల్లో అట్లతద్ది రోజున ఆటపాటల్లో సరదాగా సంతోషంగా గడుపుతున్న సమయంలో ఎలాంటి భర్త కావాలని అడగడం ద్వారా ఆమె మనసుని తెలుసుకుని ఆమెకు తగిన భర్తను తీసుకొచ్చే ప్రయత్నం చేసే అద్భుతమైన ఆలోచన ఉందనీ చెబితే అందరికీ ఆ పండుగ విలువ తెలుస్తుంది. ఇవి చెప్పేవారు లేకే ఇలాంటి పండుగలు ఈ కాలం అమ్మాయిలకి చాదస్తంగా కనిపించి పండుగలకూ పూజలకూ దూరంగా ఉంటున్నారు.
నిజానికి మనసుతో చెయ్యాల్సిన వాటిని మభ్య పెట్టి, భక్తితో చెయ్యాల్సిన వాటిని భయపెట్టీ చేయిస్తూ అర్ధాంతరంగా పుట్టుకొచ్చిన కొన్ని ఆచారాల వల్ల, మూఢంగా ఏర్పరుచుకున్న కఠిన నియమ నిబంధనల వల్లే చాలామందికి ఈ పండుగలూ పూజలూ చాదస్తంగా అనిపించి, మతం మారి ఇతర మతాలకు వలస పోతున్నారనేది ఒప్పుకుతీరాల్సిన వాస్తవం. పండుగల వెనుక ఉన్న రహస్యాలనూ, ఆచారవ్యవహారాల వెనుక ఉన్న సామాజిక ఆర్ధిక ఆరోగ్య ఆధ్యాత్మిక కారణాలనూ ప్రతీ ఒక్కరూ తెల్సుకుని తెలియనివారికి అర్ధమయ్యేలా చెప్పగలిగిన నాడే దూరమైపోతున్న మన సంస్కృతినీ, అంతరించిపోతున్న సంప్రదాయాలనీ కాపాడుకోగలం.
సంసారాలు బాగుండాలంటే చేయాల్సింది పూజలు వ్రతాలు కాదు. తెల్లవారుజామునే లేచి నాలుగు అట్లు తినేసి దేవుడికి ఓ దణ్ణం పెట్టేస్తే మంచి మొగుడో, గొప్పమొగుడో వచ్చేస్తాడనుకుంటే అది మీ భ్రమ, అమాయకత్వం , మూర్ఖత్వం. ఎన్నిపూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోసినా బలహీనతలు, లోపాలు లేని మొగుడు పర్ఫెక్టు మొగుడు మీకు ప్రపంచంలో ఎక్కడా దొరకడు. అసలు నిజంగా ఈ పూజలు చేసినోళ్లందరికీ పర్ఫెక్ట్ మొగుడే దొరికే అవకాశమో అదృష్టమో వచ్చుంటే పాపం మనలో చాలామంది నాన్నలకి అసలు ఇప్పటికైనా పెళ్ళిళ్ళు అయ్యిండేవా.....? కొంచెం ప్రాక్టికల్ గా ఆలొచించండి.
ఇలాంటివి ప్రాక్టికల్ గా పాజిబుల్ కాదని తెలుసు కాబట్టే ఆ దేవుళ్ళు కూడా మగాళ్ళకోసం ఫలానా పూజ చేస్తే మంచి భార్యో, అనుకూలమైన భార్యో, అందమైన భార్యో వస్తుందంటూ ఎలాంటి హామీలూ ఇవ్వకుండా , ఏ పూజలు వ్రతాలు ఏర్పాటు చేయకుండా మీ ఖర్మకి మీరే భాద్యులు, దాన్ని మేమే తప్పించుకోలేకపోయాం ఇంక మీరెంత అంటూ సైలెంట్ అయిపోయారు. మన తెలుగింటి ఆడపడుచులందరికీ అట్లతదియ శుభాకాంక్షలు. ....అశోక్
Good
Moodha nammakaalu, devodu okkade anekam kaavu...
🎉
❤. సూపర్ అన్న
Super comedy.. Movie chusthe konni movies gurthosthayi.. Chudandi movie ni bagundhi
2021 లో చూసినవాళ్లు ఒక లైక్ చేయండి
2022/12/03
I have watched this movie in 90s Sunday 4pm
Super heart touching film
Climax highlight , kid acting super
Look at Vizag streets in 1990's..
Superb movie. It's the remake of the Kannada movie Ananth nag starer "Gowri Ganesha" 1990
That shop scene reminded me this
great movie. it is my favourite movie. i was watching many times.
Rajendra Prasad excellent hero in telugu industry.......
E movie lo story center point ayina dairy loni kumari character sentiment really touched my heart.anaadha ayina kumari character kosam tana pranalu kuda lekka cheyaledu.ameku unna decease karanamga enthomandi sahayam kosam try chesindi kaani chivaraku rajashekar chanipovadamtho aa cheque maraledu anadhaga jabbutho poradi chivaraku anadhaga chanipoindi.kumari anadha kavadam vallane kadha antha mandi chethilo keelu bomma ayindi.dayachesi anadhalaku meeku thochina sahayam cheyagalarani naa request please please please kumari gari lanti paristithi evvari rakudadu ee movie lo kumari character chustunnathasepu nenu edustune unnanu .chala rojulu daani nundi bhayata padalekapoyanu,because I really touched my heart.
Mood balenappudu Rajendra Prasad gaari comedy scenes chooste chaalu....
Cheer up👆
2021 ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా
I m watching to 2020 April 1 😂
Ia
@@msvchannel355 0{
@@anekalharshithasai8899 hiii harshitha hru..xx chat plz reply
@@anekalharshithasai8899 hi
Who is watching this movie in2019
Me in 2020
Me in 2020 ending
2021 lo chusinavallu vunnara okka like
That is rajendra prasad Garu
I salute sir
2024 lo chuse vallu
Always I had been a fan of Mr Rajendraprasad, (tho ' am not from from AP) Love the story writer idea , and acting of
of RP. Good job done . hope to see some more coming .
It's a ramake movie , Original movie name is "Gowri Ganesha" Kannada...
LOCKDOWN 3.0 lo chusinavallu unnara....unte oka like kottandi
StayHomeStaySafe
Iam watching September 5 ,2020🤩🤩🤩🤩
Masterpiece
Wah akdam acha hai ....superb
2021 mood changing movie chinna scene chusi movie chustunna asalu super awesome natakiriti acting just lol🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Em scene chusaru
హీరో ఇన్ అనూష యాక్టింగ్ సూపర్
తెలివిగా డబ్బులు ఎలా... ఈ మూవీ చూసి నేర్చుకున్న... ❤️
Nice movie 👌
heroine enta bagundo acha telugu ammayi🥰 ippudu unnaru🤦♂️
Super movie full comedy 😆
That child is from karnataka ..
his name is Anand ..
he acted in the original kannada film of this movie
Is it real his name anand his adress is Karnataka I can't believe it so funny 🤣😝😜 (you believe this 🙏 like)
@@nagapanikumar7908 yes it is his real name. He is now an anchor in zee kannada channel for a comedy show called “comedy khiladigalu” ..
@@nagapanikumar7908 why u r taunting others without proper knowledge.... karmakanda
Super hit movie I like it and chitti babu acting super
Naic
Child artist is Master Anand, from Kannada industry
2024 lo chustunna vallu
Super rajendraprasaad grat
Ever green herooo
Super movie 👌 andaru chala baga act chesaru
Who is this boy now where is he? Film Industry needs his talent
Rajendra prasad Garu and heroin all charectors do very well superb.......Nice comedy hellirious
Ok naku 10 lakshalu gold ichinandhuku chala thanks universe 🙏 3 angels 😇
Rajendra Prasad super
Super movie super acting Rajendra Prasad గారు and child acting superb all actors superb and good movie director garru
appatlo vizag yela vundho😍 ippudu yentha maripoyendho😃😃
Any time watching Rajendra prasad movies real-life at mind
Anyone absorbs one male charector voice changed 54:44
2023 lo chustuna vallu enta mandi unaru
సూపర్ మూవీ
Golmaal chesi brathikey vallani ippatiki kuda golmaal govindham ani antunnarante ee movie ye range lo connect ayyindho meere alochinchandi
My childhood movie, I watched this in TV when I was a kid. Nice movie.
Herohini super undhi
Who is watching in 2022🙋♂️
Rajendra acting.heroine sexy physics......Gud characters,artist ....100% comedy .Lovely movie......One of the movie in rajendra carrier
2023 lo chusina vallu like
Most confusion comedy entertainment movie 😂
Jai rp garu excellent comedy movie child artist super acting chesadu🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Rajendra Prasad gariki seluete
2024 lo chustunna vallu like vesukondi
Sure movie
I'm watching to 2021 January
2022 lo chustunna vallu like please June 10
Hi
SMALL BOY CARATEER SUPER
Hi
29 th April 2021 ikkada
I am 12th March 2020
Ela vundhi?
Super comedy #nandhucreations
I love this movie
Wow what a action ganapati..
Watching in 2021
Iam watching February 20, 2021
2024 lo chusina vallu like vesukondi
Ali garu super
Story is real hero of this movie
Super movie Rajendra Prasad gaaru
I am watching this movie in June 2020
I love child artist
He is master Anand, Kannada film actor
Ohhh Thanks bro
Kid acting is superb
He is master anand kannada movie child artist now he is anchoring
@@bharathkassl4403 nice info
2024 lo chusina vallu evaru
Iam watching this movie 2021 march 25
I'm watching from Kuwait 7-9-2022
babu super
Evergreen superhit movies i licet tha movies
ఇంత మోసం చేయడం బాలేదు
I'm watching 2020 December 19th
Remembering my old days
Naa childhood sweet memories e movie
Rajendra prasad nice movie
Supeeeeeeeeeeeeeeer movie e movie heroin etv jayam serial lo seeta geeta la 2 roles chesindi
Where is she ??