TS Police Stops Journalist Vijaya Reddy From Media Infront Of Ashok Sir House | GO_46 | TSPSC | M TV

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 247

  • @Gollamanjula-j6j
    @Gollamanjula-j6j 7 месяцев назад +40

    Super akka speaking

  • @srinivasbijjala7653
    @srinivasbijjala7653 7 месяцев назад +10

    మళ్ళీ సమైక్య పాలన ఆరంభమైంది

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr 7 месяцев назад +5

    రేవంత్ రెడ్డి గారి మీ పోలీసులు మరియు ఓవర్ చేస్తున్నారు సార్

  • @hramu629
    @hramu629 7 месяцев назад +54

    అప్పర్ట్మెంట్ గేట్లు బద్దలుకొట్టండి

  • @ksvp922
    @ksvp922 7 месяцев назад +16

    Great madam

  • @harikrishna-fb9vh
    @harikrishna-fb9vh 7 месяцев назад +14

    Super Vijaya medam

  • @ravibudiga9930
    @ravibudiga9930 7 месяцев назад +14

    Madam 👏👏🙏🙏

  • @kummarimahesh9997
    @kummarimahesh9997 7 месяцев назад +2

    Super medam👌

  • @rudraa562
    @rudraa562 7 месяцев назад +47

    Down down CM Revanth

  • @saibabakamatam10
    @saibabakamatam10 7 месяцев назад +27

    అసలు ఆ సివిల్ డ్రెసులో ఉన్నోడు ఎవడు? పోలీస్ అయితే యూనిఫామ్ వేసుకొని రావాలి కదా?

  • @nallabothulamallikarjuna5040
    @nallabothulamallikarjuna5040 7 месяцев назад +1

    Super akka

  • @sunkarinagaiah4300
    @sunkarinagaiah4300 7 месяцев назад +11

    ఎం పాలనా ఇది ఎక్కడ పోతుంది మన రాష్ట్రం

  • @rudraa562
    @rudraa562 7 месяцев назад +24

    Ee situation Motham pina court lo case veyyaali

  • @rajubabubakuru1234
    @rajubabubakuru1234 7 месяцев назад +22

    తెలంగాణ లో ఇంత‌దారుణమా!

  • @rudraa562
    @rudraa562 7 месяцев назад +24

    Ee government kudaaa niyanta paalana chestundhi.

    • @VishnuprasadTej
      @VishnuprasadTej 7 месяцев назад

      Ee government ee chestundi kcr chala Baga cheshad

  • @shankerreddyvedire8973
    @shankerreddyvedire8973 7 месяцев назад +13

    Iam sorry to say, very good marpu very good marpu, congress previous sympathizer, previous BRS crtisizer marpu always congress implemented emergency period

    • @indiansoldier8198
      @indiansoldier8198 7 месяцев назад +1

      Gorrelu kasaaivaannie nammuthaie ante edhe 😂😂

  • @narsimha961
    @narsimha961 7 месяцев назад +3

    Super

  • @Sagardecoration-v5k
    @Sagardecoration-v5k 7 месяцев назад +2

    ❤❤❤❤❤

  • @kasinathg1124
    @kasinathg1124 7 месяцев назад +6

    Super madam

  • @goliramesh5801
    @goliramesh5801 7 месяцев назад +10

    శిఖండి రాజకీయాలు చేస్తున్నా కచారా

  • @goliramesh5801
    @goliramesh5801 7 месяцев назад +2

    1👉దళిత ముఖ్యమంత్రి లేడు
    2👉దళితులకు మూడేకరల భూమి లేదు
    3👉దళిత బందు అందరికి లేదు
    4👉బీసీ బంధు అసలే లేదు
    5👉ఇంటికో ఉద్యోగం లేదు
    6👉పరీక్షలు సరిగా నిర్వహించేది లేదు
    7👉నిరుద్యోగ భృతి లేదు
    8👉ఉచిత ఎరవు లేదు
    9👉రైతు రుణమాఫీ లేదు
    10👉రైతుల పంట నష్టం పరిహారం లేదు
    11👉డబుల్ బెడ్ రూమ్ అందరికి లేదు
    12👉కొత్త రేషన్ కార్డుల ఊసే లేదు
    13👉కొత్త పెన్షన్ ఇచ్చేది లేదు
    14👉ఉద్యమకారులకు స్వేచ్ఛ లేదు
    15👉తెలంగాణ ఉద్యమకారులకు స్థానం లేదు
    16👉సామజిక న్యాయం లేదు
    17👉పార్టీ పిరయింపులకు అడ్డుఅదుపు లేదు
    18👉అప్పులకు లెక్క లేదు
    19👉అబద్దలకు అంతం లేదు
    20👉అక్రమ కేసులకు న్యాయం లేదు.
    21👉కేజీ నుండి పీజీ అమలు లేదు
    22👉కుటుంబ పాలనకు అడ్డే లేదు
    23👉నిజం షుగర్ ప్యాక్టరి తెరిచేది లేదు.
    24👉కెసిఆర్ కుటుంబ ఆస్తులకు లెక్కే లేదు.
    25👉తెలంగాణ 5లక్షల కోట్ల అప్పు కెసిఆర్ కె సాధ్యం
    26👉ఫామౌస్ C/O అంటే కెసిఆర్
    27👉కెసిఆర్ మోసపూరిత హామీలకు అంతే లేదు
    28 👉మైనార్టీ బందు లేదు 👉ఇట్లా చెప్పుకుంటూ పోతే పొద్దు వోడవది. ఒక తెలంగాణ వాదిగా అప్పుడు ఆ న్యాయాలను ప్రశ్నించని మీరు ఇప్పుడు మాత్రం మాట్లాడడం అనుమానంగా ఉంది మీ తిరు విజయ ... ✊

    • @goliramesh5801
      @goliramesh5801 7 месяцев назад +1

      1👉దళిత ముఖ్యమంత్రి లేడు
      2👉దళితులకు మూడేకరల భూమి లేదు
      3👉దళిత బందు అందరికి లేదు
      4👉బీసీ బంధు అసలే లేదు
      5👉ఇంటికో ఉద్యోగం లేదు
      6👉పరీక్షలు సరిగా నిర్వహించేది లేదు
      7👉నిరుద్యోగ భృతి లేదు
      8👉ఉచిత ఎరవు లేదు
      9👉రైతు రుణమాఫీ లేదు
      10👉రైతుల పంట నష్టం పరిహారం లేదు
      11👉డబుల్ బెడ్ రూమ్ అందరికి లేదు
      12👉కొత్త రేషన్ కార్డుల ఊసే లేదు
      13👉కొత్త పెన్షన్ ఇచ్చేది లేదు
      14👉ఉద్యమకారులకు స్వేచ్ఛ లేదు
      15👉తెలంగాణ ఉద్యమకారులకు స్థానం లేదు
      16👉సామజిక న్యాయం లేదు
      17👉పార్టీ పిరయింపులకు అడ్డుఅదుపు లేదు
      18👉అప్పులకు లెక్క లేదు
      19👉అబద్దలకు అంతం లేదు
      20👉అక్రమ కేసులకు న్యాయం లేదు.
      21👉కేజీ నుండి పీజీ అమలు లేదు
      22👉కుటుంబ పాలనకు అడ్డే లేదు
      23👉నిజం షుగర్ ప్యాక్టరి తెరిచేది లేదు.
      24👉కెసిఆర్ కుటుంబ ఆస్తులకు లెక్కే లేదు.
      25👉తెలంగాణ 5లక్షల కోట్ల అప్పు కెసిఆర్ కె సాధ్యం
      26👉ఫామౌస్ C/O అంటే కెసిఆర్
      27👉కెసిఆర్ మోసపూరిత హామీలకు అంతే లేదు
      28 👉మైనార్టీ బందు లేదు 👉ఇట్లా చెప్పుకుంటూ పోతే పొద్దు వోడవది. ఒక తెలంగాణ వాదిగా అప్పుడు ఆ న్యాయాలను ప్రశ్నించని మీరు ఇప్పుడు మాత్రం మాట్లాడడం అనుమానంగా ఉంది మీ తిరు దొరా. బానిస.. ✊

  • @srinivasulu49
    @srinivasulu49 7 месяцев назад +1

    Super job Akka

  • @WerfromTelangana.
    @WerfromTelangana. 7 месяцев назад +14

    మాది ప్రజల ప్రభుత్వం అన్నోడు యాడ పన్నడో,,😂😂

  • @sudhakarakula7676
    @sudhakarakula7676 7 месяцев назад +19

    ఎటు poeimdu మహిపాల్ యాదవ్ గారు

  • @shyammanoharnarva310
    @shyammanoharnarva310 7 месяцев назад +17

    INDIRA GANDHI TIMELO EMERGENCY LAGA UNDHI..
    .

  • @ashokkumar-uq4rq
    @ashokkumar-uq4rq 7 месяцев назад +4

    Telangana voice of the Vijaya Reddy

  • @sajjarao7998
    @sajjarao7998 6 месяцев назад

    Nice answer

  • @YousufBhai-l5z
    @YousufBhai-l5z 7 месяцев назад +24

    420🤚👎👎👎

  • @padmavathy159
    @padmavathy159 7 месяцев назад +2

    Congress Julum you go and meet madam good work. Keep it up and try to continue the same.

  • @chantiprattipati2596
    @chantiprattipati2596 7 месяцев назад +1

    Hats of vijaya Madam

  • @RajurajuMangali
    @RajurajuMangali 6 месяцев назад

    Madam I am support

  • @rambabud6103
    @rambabud6103 7 месяцев назад +1

    🔥

  • @SandeRamesh
    @SandeRamesh 6 месяцев назад

    We want justice

  • @narayanreddy9115
    @narayanreddy9115 7 месяцев назад +79

    పిచ్చోడి చేతిలో రాయిలా తయారయ్యింది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి,..రండా రేవంత్ గాడు రండా పరిపాలన చేస్తున్నాడు...

  • @DJHABIBIOFFICIAL
    @DJHABIBIOFFICIAL 7 месяцев назад

    Correct ga prashninchindi.... Media ante ilane undali

  • @laxmaiah794Singarapu-pv4qm
    @laxmaiah794Singarapu-pv4qm 7 месяцев назад +5

    సూపర్ రేవంత్ రెడ్డి నిర్భంద పాలన

  • @bodlarameshbabu3144
    @bodlarameshbabu3144 7 месяцев назад +11

    Too much ruling

  • @kaligitasrinivas3222
    @kaligitasrinivas3222 7 месяцев назад +1

    Dearing dashing vijayareddy. Super Madam.pichhipalana, gumpumestri?mahipal ga,thinmar malliga,see you?

  • @ashokkumar-uq4rq
    @ashokkumar-uq4rq 7 месяцев назад +2

    This is Telangana ద్రోహి టీడీపీ రేవంత్ పరిపాలన

  • @funguy5676
    @funguy5676 7 месяцев назад +4

    This is real face of revanth & con-gress. people deserve as thy voted for anti-nationalist party

  • @venkateshkatna5669
    @venkateshkatna5669 7 месяцев назад +2

    ❤😢

  • @raghupathib9449
    @raghupathib9449 7 месяцев назад +10

    ఇదివరకు ఎటు పోయినవ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటివి చాలా జరిగినాయి కదా

  • @Milkeynikeloo8
    @Milkeynikeloo8 6 месяцев назад +1

    Jai ravanth jai congress

  • @bhadrujarupula8251
    @bhadrujarupula8251 7 месяцев назад +4

    Mirror tv kcr supported.

  • @DRatnakumar-h9y
    @DRatnakumar-h9y 7 месяцев назад +12

    యాంకర్ గారు ఓవర్ యాక్షన్ ఆపండి

  • @bingikondaiah4032
    @bingikondaiah4032 7 месяцев назад +2

    Brs anchor supper

  • @sankarkumar2788
    @sankarkumar2788 7 месяцев назад

    This is democracy

  • @bssnayak
    @bssnayak 7 месяцев назад

    తెలంగాణలో 70% ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారు. కేసీఆర్ ఓడిపోవడానికి అసలు కారణము కాంగ్రెస్, బిజెపి కలిసి ఆడిన నాటకము. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయి అన్ని రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు, వేరే రాష్ట్రంలలో కూడా అడుగుపెట్టి దేశ ప్రధాని అయితే (దేవే గౌడ లాగ) తమ ఉనికి పోతుందని, దక్షిణభారత దేశ నాయకులు గద్దె ఎక్కడం ఏ మాత్రం ఇష్టం లేని బద్ద శత్రువులైన కాంగ్రెస్, బిజెపి ఒకటై ఈవీఎంల ద్వారా ఓడగొట్టినారు. ఇది అర్థం చేసుకోండి ప్లీజ్. చాలామంది లైట్ తీసుకుంటున్నారు. పాపం ప్రజలని ఏమీ అనవద్దు. ఈవీఎంలను రద్దు చేసి, ఈరోజు కు ఈ రోజు బ్యాలెట్ ఎలక్షన్లు జరుగుతే గనుక 119 కి 110 సీట్లు బిఆర్ఎస్ కి వస్తాయి. మన భారతదేశ కీర్తి ప్రతిష్టలను, అభివృద్ధిని మనం నిజంగా కాపాడుకోవాలి అనుకుంటే, బ్యాలెట్ ఎలక్షన్లు జరగాలి, తద్వారా నిజమైన ప్రజాభిమానం ఉన్న నాయకులు గెలుస్తారు,ప్రధాన మంత్రిగా అవుతారు. వచ్చే ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్కు బిజెపికి మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది ప్రధానమంత్రి కోసం కాబట్టే ఈసారి కాంగ్రెస్కు దుబ్బాక,హుజురాబాద్ మునుగోడులో దొరికినట్టు 17 స్థానాలలో డిపాజిట్లు రావడం కూడా కష్టమే. అదే విధంగా బిఆర్ఎస్ కి 18 ఎంపీ సీట్లు రావడం ఖాయం. ఇది రండ రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టే, కల్లు కాంపౌండ్ లో కల్లు తాగిన లేబర్ లాగా వాగుతున్నాడు.

  • @wiseman6007
    @wiseman6007 7 месяцев назад +22

    Niyantha paaalana

  • @prince3259
    @prince3259 7 месяцев назад +2

    Police ki em pani public sambandhinchina house lo ayana nerasthuda nduku miru vellanivvatle

  • @patlollahanumanthreddy1657
    @patlollahanumanthreddy1657 7 месяцев назад +9

    గత 10 యేండ్లు ఇలాంటి వి జారగానే లేవా ఇన్ని రోజులు నిద్ర పోయిందా ఈ జర్నలిస్టు

  • @neeyanshtejbannu453
    @neeyanshtejbannu453 7 месяцев назад +5

    Mahipal Yadav etu vellindu Sanka nakuthunda reventh Reddy dhee

    • @ArunArun12783
      @ArunArun12783 7 месяцев назад

      Ledhu bro, , already mahipal respond ayyadu

  • @seetharamannamdas7399
    @seetharamannamdas7399 7 месяцев назад +1

    Jai kcr Jai kcr Jai kcr Jai kcr Jai kcr

  • @Funnyvlog9989
    @Funnyvlog9989 7 месяцев назад +1

    😢😢😢😢😢😢

  • @NareshkuamarMandha
    @NareshkuamarMandha 6 месяцев назад

    గేట్ బాధలకొటదే

  • @badribadri2433
    @badribadri2433 7 месяцев назад +1

    రేవంత్ చేసే పని చేపెట్టివి శ్రీరంగా నీతులు పోయేటివి ఏమో అన్నట్టు ఉన్నది

  • @bandammanyamkonda3309
    @bandammanyamkonda3309 7 месяцев назад +1

    BRS anchor super Akka

  • @Crazytrollsmava
    @Crazytrollsmava 6 месяцев назад

    ఆ యాంకర్ నువ్వు పీకింది సాతి

  • @rajujarathi4565
    @rajujarathi4565 7 месяцев назад +4

    In BRS rulling. Lo ekkadiki poyinaru....brs journalist

  • @Zestlife_12
    @Zestlife_12 7 месяцев назад

    ha police valla inti mundu veldam padandi...✊

  • @rlingswamy3310
    @rlingswamy3310 5 месяцев назад

    ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే

  • @thodetyprabhakar6949
    @thodetyprabhakar6949 7 месяцев назад

    విజయ్ అక్క బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలే మీ పార్టీ వాళ్లకు ఒక న్యాయం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న మా అన్నయ్య మా మీ మిర్రర్ టీవీ ఛానల్ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు

  • @bollavenikomuraiah1515
    @bollavenikomuraiah1515 7 месяцев назад

    మేడం తెలంగాణలో చట్టాలు అప్పుడు kcr చుట్టాలు ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చుట్టాలు. కనుక వారికి ఎవరు వ్యతిరేకంగా ప్రచారం చేయవద్దు, చుపవద్దు. స్వేచ్ఛ అనేది అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ,వారి తరపున వకాల్తా పుచ్చుకునే వారికి మాత్రమే పనికొస్తుంది.మిగతావారికి పనికిరాదు. అదే నేటి రాజకీయాల తీరు.

  • @dprasadgoudgoud2591
    @dprasadgoudgoud2591 7 месяцев назад +11

    రేవంత్ రెడ్డి రాక్షస పాలన

  • @aniloffical1156
    @aniloffical1156 6 месяцев назад +1

    Asalu civil dress vadu evadu thoseyadi vadini

  • @narendergade5343
    @narendergade5343 7 месяцев назад +4

    కాంగీ జంగ్లీలను ఖతం చేయండి ,తెలంగాణ ను బాగుచేయండి.

  • @shivabhaishivabhai7166
    @shivabhaishivabhai7166 7 месяцев назад +2

    Edi Challa over chethudi respect lekuta vakuthudi lady, constable uda ameni thisukle pokala ayale

  • @ganeshkapati-j7d
    @ganeshkapati-j7d 7 месяцев назад

    Lady tiger vijaya reddy garu

  • @naaTVnaaVOICE
    @naaTVnaaVOICE 7 месяцев назад +5

    10 ఏళ్ల ఎక్కడికి పోయినవ్, మీ కలమా ఈ మాత్రం స్వేచ్ఛ కూడా లేదు

    • @hariharish9090
      @hariharish9090 7 месяцев назад +1

      Ni inti kada unara police lu..mari akkada ndhuku pettindru adhe ra swecha

    • @rajendraprasadjidigam2695
      @rajendraprasadjidigam2695 7 месяцев назад +6

      10 ఏళ్లలో ఇలా ఉంటే తీన్మార్ మల్లిగాడు మిగతా చెత్త రాశులు రాసిన వారు బ్రతికే వారా

  • @prameela8190
    @prameela8190 7 месяцев назад

    Valla permission lekunda valla intiki nuvvu ela velthavu

  • @SudhakarSamnalla
    @SudhakarSamnalla 7 месяцев назад +2

    Hahankara congress povali Telangana na bagupadali...

  • @richiegaming2572
    @richiegaming2572 7 месяцев назад

    Yes noru muyyave.

  • @sunilsivarathri1828
    @sunilsivarathri1828 5 месяцев назад

    ఆపవమ over action

  • @mohdmosin258
    @mohdmosin258 6 месяцев назад

    Public dress lo undali security ga

  • @chinna35350
    @chinna35350 7 месяцев назад +2

    Revanth Reddy nuv oka CM aa ..

  • @RajenderGuddati
    @RajenderGuddati 7 месяцев назад +2

    Hii m daring operation

  • @Sudha-c2d
    @Sudha-c2d 7 месяцев назад +2

    Jai kcr jai thelangana

    • @maheshwariKishan-e2o
      @maheshwariKishan-e2o 5 месяцев назад

      సూపర్ అక్క. మీలాంటి. వాళ్లు..హూడాలి...

  • @modigampellysuresh6455
    @modigampellysuresh6455 7 месяцев назад +1

    Cm sir please respond

    • @indiansoldier8198
      @indiansoldier8198 7 месяцев назад +1

      No say please ... cheyyethie pidikilie biginchi Jai Telangana anude 👊🤝💪👍

  • @goliramesh5801
    @goliramesh5801 7 месяцев назад +1

    Please reboot this channel

  • @HappyBanyanTree-wc1hv
    @HappyBanyanTree-wc1hv 7 месяцев назад

    Reddy rajam

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 7 месяцев назад +5

    9సంత్సరకాలంగా అనపోతివి అన్యాయమని

  • @Rajahmundry-timepass
    @Rajahmundry-timepass 6 месяцев назад

    govt orders police follows, no rules. india lo anthe anthe.

  • @GajjeBabu-wi6kn
    @GajjeBabu-wi6kn 5 месяцев назад

    Police meeru enduku akkada

  • @prameela8190
    @prameela8190 7 месяцев назад +1

    నిజంగా ఈమె 9 సంవత్సరాల నుండి కనపడలేదబ్బా

  • @bingikondaiah4032
    @bingikondaiah4032 7 месяцев назад +2

    BRS time lo ilantivi chala jariginavi.

  • @matamkailaspathi6100
    @matamkailaspathi6100 7 месяцев назад +2

    Praja Palana...Vardhillali....Jai..Abhaya Hastham....

  • @maheshpilli7492
    @maheshpilli7492 7 месяцев назад

    That's congress praja palana 😂

  • @ManneSeshu86
    @ManneSeshu86 7 месяцев назад

    Phone tapping jarughthunte emi cheseavvu thalli

  • @anu4897
    @anu4897 7 месяцев назад

    Prajapalana elge untadi madam..

  • @nallachandrashekarreddyred9619
    @nallachandrashekarreddyred9619 7 месяцев назад

    Media julum

  • @GajjeBabu-wi6kn
    @GajjeBabu-wi6kn 5 месяцев назад

    Asalu police enduku aputunnaru enduku bayapaduturru edo tappu chesina police

  • @konkaravi599
    @konkaravi599 7 месяцев назад

    దోచుకోను డబ్బులు మస్తుగున్నయ్ కేసీఆర్ కాడ ఎన్ని ఎక్కువ వీడియోలు చేస్తే అన్ని డబ్బులు వస్తాయి

  • @bandidhanu213
    @bandidhanu213 7 месяцев назад +1

    Indialo anthomandi chacchipotunnaru deniki savu raledu amira swamy

    • @prince3259
      @prince3259 7 месяцев назад

      Milanti vallaki kuda ravatle siggu sharam em ledhu akkada em jarugunthundho telvadhu matladutharu mi brathuku thu

  • @satyanarayanae3632
    @satyanarayanae3632 7 месяцев назад +1

    It’s too much,

  • @PrabhakarAnna-j3h
    @PrabhakarAnna-j3h 7 месяцев назад +1

    ఇదేమి రాష్ట్రం ఇదేమి రాష్ట్రం

  • @ChennupatiRamanaiah
    @ChennupatiRamanaiah 7 месяцев назад

    0:15

  • @jukantidattu5035
    @jukantidattu5035 7 месяцев назад

    Reddy rajayam

  • @Bmsluckystudio8216
    @Bmsluckystudio8216 7 месяцев назад +1

    congress ravale marupu jaragale 🤣🤣🤣

  • @DivishaVenkat
    @DivishaVenkat 7 месяцев назад

    Veeranari desanni vuddarinchadaniki digindi

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 7 месяцев назад +2

    Anchar ఓవరక్షన్... brs తొత్తు 😂