Nimmala Ramanaidu Vs CM YS Jagan Fight In AP Assembly | AP Assembly Session 2020 | YOYO TV Channel

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 1,7 тыс.

  • @prasadr85
    @prasadr85 4 месяца назад +74

    2024 election tharvatha e video ni chusevallu evaru oka like

  • @AnjiBossTheCommonMan
    @AnjiBossTheCommonMan 4 месяца назад +78

    ఇప్పుడు 2024 లో దేవుడు స్క్రిప్ట్ మార్చి సీన్ రివర్స్ చేసాడు. కనీశం ప్రతిపక్షం కూడా లేకుండా చేసాడు.

  • @jaggarao2312
    @jaggarao2312 2 года назад +408

    నిమ్మల రామా నాయుడు గారిది.. చాలా గొప్ప వ్యక్తిత్వం..!! ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూస్తే.. తెలుస్తుంది..!!
    నీచులు పాలకులైతే.. మంచివాళ్ళ పరిస్థితి ఇంతేగా

    • @mahesh2143
      @mahesh2143 2 года назад

      Lavada emi kadu

    • @pavanyuva9106
      @pavanyuva9106 2 года назад +3

      @@mahesh2143 లవడా నీదగ్గరే ఉంచుకో

    • @jaggarao2312
      @jaggarao2312 2 года назад +13

      @@mahesh2143 .. మీ ఇంట్లో పెద్దవాళ్ళతో.. తల్లిదండ్రులతో కూడా.. ఇలాగే మాట్లాడతారా, మిత్రమా.. వాళ్ళు చెప్పింది నచ్చకపోతే..!! ప్చ్..!!
      రేపు మీ పిల్లలు మీతో ఎలా.. ఏం మాట్లాడతారో.. ఊహించుకుంటే.. బాధగా ఉంది.. మానవజాతి పరిస్థితికి..!!

    • @srikanth8353
      @srikanth8353 2 года назад +14

      రామానాయుడు గారు చాలా కష్టపడుతున్నారు sir 👍🙏 రియల్లీ గ్రేట్ 👍
      ప్రశాంత్ కిషోర్ తయారు చేసిన జలగ మొగం కన్న వైరస్ 🍼🐥బిడ్డ లు sir వాళ్ళు...
      వాళ్ళు మారరు రాష్ట్రం నాశనం అయినా సరే!!!

    • @ABS18675
      @ABS18675 2 года назад +3

      మంచి పనులు చేస్తున్నారు ఓకే మరి ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం కూడా నేర్చుకోమని చెప్పు రాజా...మీ పార్టీ కన్నా నీచులు ఎవరైనా ఉన్నారా జోక్ బాగా వేశావ్ గానీ నవ్వు రాలేదు

  • @andrewspaul2273
    @andrewspaul2273 2 года назад +77

    ముందు MLA లు అందరికీ మంచి మర్యాదలు నేర్పించాలి, అప్పుడే ప్రజలు బాగుపడతారు. ఎంతసేపు ఒకరి ని ఒకరు తిట్టుకోవటమే తప్ప ప్రజా సమస్య ల పరిస్కార దిసగా ఎవ్వరు సభలో మాట్లాడే ప్రయత్నమే చెయ్యటం లేదు. మొత్తం MLA లు అందరూ స్వార్ధపరులే.

  • @purnachandraraoparuchuri7591
    @purnachandraraoparuchuri7591 2 года назад +116

    జై నిమ్మల రామానాయుడు గారు,జై తెలుగుదేశం ✌✌✌✌✌🙏

  • @yallapubaburao4204
    @yallapubaburao4204 2 года назад +138

    చంద్రబాబు రాష్ట్ర అభివ్రుధ్ధి కి పాటుపడితే, మీరు మీ ఓట్ బాంక్ అభివ్రుధ్ధి కి డబ్బులు పంచుతారు.

  • @gunavardhan6863
    @gunavardhan6863 2 года назад +218

    చెప్పిన విషయాన్ని పదే, పదే చెపుతూ సమయాన్ని చాలా వృదా చేస్తున్నారు CM. జరిగిపోయిన వాటిపై చర్చకన్నా జరగబోయే వాటిపై చర్చలు జరిపితే బాగుంటుంది.

    • @guttulasivaprasadnani6876
      @guttulasivaprasadnani6876 2 года назад +6

      నిజం ఈ సొల్లు కబుర్లు తప్ప ఏమి డెవలప్మెంట్ లేదు రోడ్డు లు బాగోలేదు

    • @avrbroadcast2043
      @avrbroadcast2043 2 года назад +4

      @@guttulasivaprasadnani6876 orey pacchhakukka kallupettichudara already roads works start ayinaayira

    • @venkataseshareddy341
      @venkataseshareddy341 2 года назад

      @@avrbroadcast2043 nee puku lo na lovadaga

    • @dprabhakarreddyprabhakarre7171
      @dprabhakarreddyprabhakarre7171 2 года назад +2

      @@avrbroadcast2043 ni మోహం chesadu ra bevakuf

    • @avrbroadcast2043
      @avrbroadcast2043 2 года назад

      @@venkataseshareddy341 eeraa lanjakodaka valluelaaundira tappudunaakodaka neekukallu dobbithe dobbeyera chesindikuda chudaleninmoorkhukudivira last fiveyearslo eemipeekaadura roads cheppara vaadu chesiunte ee vidhing endukupoinaayira meelaantipucchhalu vedhavalu kalluundi chudaleninvedhavalu adineekharmra

  • @voice5950
    @voice5950 2 года назад +212

    ఫస్ట్ క్లాస్ స్టూడెంట్....మడమ తిప్పడు, మాట అసలే తప్పడు....

  • @kousalyakompella1334
    @kousalyakompella1334 2 года назад +75

    తనను తనే గౌరవించుకునే గొప్ప ముఖ్యమంత్రి మనరాష్ట్రానికే ఉన్నాడు

  • @kousalyakompella1334
    @kousalyakompella1334 2 года назад +24

    ఇంత ఉత్తమ అధ్యక్షుడు ఇప్పటిదాకా ఏ అసెంబ్లీలోనూ రాలేదు

    • @akbarmd5069
      @akbarmd5069 2 года назад

      Perjalkadea. Docheukonie.. Pacheteamarea. Ekonie. Docheukoteamu.

  • @lokeshnani2628
    @lokeshnani2628 2 года назад +68

    2.00నిమిషాలకి అధ్యక్ష ...నేను చెప్పేవి అవాస్తవమా కాదా మీరే చెప్పండి అధ్యక్ష అన్న మాట మాత్రం సూపర్ ...నిజం ఒప్పుకున్నావ్

  • @malladisridhar3079
    @malladisridhar3079 2 года назад +222

    ₹200 ఉన్న పెన్షన్ పెన్షన్ ను మొదటి ఏడాదే ₹1000 చేసిన ముఖ్యమంత్రి ఏమో మంచివాడు కాదు2000 రూపాయల పెన్షన్ ని కూడా 2250 రూపాయలు చేసిన ఆయనేమో కూడా గొప్ప ముఖ్యమంత్రి సిగ్గు ఉందా

    • @charanbunga8474
      @charanbunga8474 5 месяцев назад

      Arey kuthala bude vaadu penchindhi yeppudu last lo raa kuyyaa adhi telsukoo

    • @subbuk8108
      @subbuk8108 4 месяца назад

      ఒరే బోకు ఎలెక్షన్ 3 నెలల ముందు చేసాడు

    • @yambulurusandeep6321
      @yambulurusandeep6321 3 месяца назад +2

      Ayana pension lu mathrame chesadu, jagan laga 99% hameelu neraverchaledu, meku adi kanapadadu kada. Ippudu babu cm ayyi alivigani hameelu cheppadu kaneesam ippudaina cheyyamanandi mari prathisari pension lu mathrame penchuthunnadu anthe. Present mee cbn pathakala gurinchi matladatam ledu appude thelisipoindi kashtham ani.

    • @maheshreddy9099
      @maheshreddy9099 3 месяца назад

      ​@@yambulurusandeep6321 99% చేసాడా అందులో ఒక 50% చెప్పు నయన 😂😂

  • @samsonkumar7539
    @samsonkumar7539 2 года назад +77

    అప్పు చేసి ఇస్తున్నావ్ బాబు ఒక్క రూపాయి అయినా సంపాదించి ఇచ్చావా నాయన

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 2 года назад +369

    వరేస్ట్ జగనన్న అడ్మినిస్ట్రేషన్

    • @saisravanth8166
      @saisravanth8166 2 года назад +9

      Yeah exactly 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

    • @sram2796
      @sram2796 2 года назад +2

      Monna election lo janalu cheppu tho kottina meeku buddi raledaa pacha party

    • @ksan4371
      @ksan4371 2 года назад

      2 month mundu kadu year mundu echinidi enisarlu okamata 4 sarlu cheputhadu

    • @dprabhakarreddyprabhakarre7171
      @dprabhakarreddyprabhakarre7171 2 года назад +11

      @@sram2796 ఇక 2024 lo ఓటుతో కొట్టాలి జగన్ గాడికి 😡

    • @sram2796
      @sram2796 2 года назад

      @@dprabhakarreddyprabhakarre7171 aasa padatam lo tappu ledu....kani kotte magadu evadaa ani alochistunna

  • @kamalibhasker4337
    @kamalibhasker4337 2 года назад +205

    "రౌడి" వెధవ సియం.వాడి డైలాగ్ చూడండి . " నేను తలుచుకుంటే " అంటూ అసెంబ్లీలో మాట్లాడాడంటే వీడు ఎలాంటి రౌడి అని తెలుస్తుంది

    • @ksan4371
      @ksan4371 2 года назад

      Neeku otu vesetapudu

    • @ksan4371
      @ksan4371 2 года назад

      Neevu kurchontavu agu

    • @srikanth8353
      @srikanth8353 2 года назад +1

      వీడు 420 నే
      వీడు చిన్నప్పుడే పోలీస్ స్టేషన్ కెళ్ళి రచ్చ రచ్చ చేసి SI ని కొట్టి మందిని విడుపించు కెళ్లిన రకం...

    • @sram2796
      @sram2796 2 года назад

      Orey pichodaa....last govt lo assembly chudaledaa.....leda dhrutharashrudu lagaa kallu dobbayaa

    • @srikanth8353
      @srikanth8353 2 года назад +9

      చెత్త పన్ను కట్ట లేదని షాప్ ల ముందు మొత్తం చెత్త బోర్లించిన మున్సిపాలిటీ సిబ్బంది...
      *గుర్తు పెట్టు కొండి*
      మళ్ళీ వైసీపీ గెలిస్తే మన ఇళ్ళలో మనల్ని ఉండనివ్వరు...
      నాదాకా రాలేదు,కదా అని అనుకోవద్దు ...నీ దాకా వస్తాడు...నిన్నుకూడ నడి రోడ్ మీదకు లాగుతాడు!😩🥴🥵🤡😭😭🥱🤭🥱🤭🥱

  • @nareshgudala7164
    @nareshgudala7164 2 года назад +36

    ఇంత పనికీ మాలిన పరిపాలన ఆంధ్ర రాష్ట్రం లో ఏ సీఎం చేచీ ఉండడు

  • @Mymaneeshamahesh
    @Mymaneeshamahesh 3 года назад +300

    అప్పుడు 1000 కి నూనె 75/-
    ఇప్పుడేమో 175 సరిపోయిందన్న 😂😂

    • @charanchandu9431
      @charanchandu9431 3 года назад +8

      Jagan penchada ite yento janam

    • @aniljagananafanekada929
      @aniljagananafanekada929 2 года назад +9

      Bjp ra

    • @vasuengineerj8777
      @vasuengineerj8777 2 года назад +23

      మరి తెలంగాణా లో కూడా జగన్ పెంచాడా? బుర్రలేని ఎడవల్లారా. దేశమంతా రేట్లు పెరిగాయి. ఇది కేంద్రం లోని BJP వలన.

    • @pradeepvarma3435
      @pradeepvarma3435 2 года назад +21

      చంద్రబాబు అధికారము లో ఉన్నప్పుడు జగన్ గారు రేట్లు పెరిగి పోయాయని హడావుడి చేసారు కద

    • @venkataramana3467
      @venkataramana3467 2 года назад

      @@vasuengineerj8777 super bro

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 года назад +55

    మన సీఎం గారు అధ్యక్ష అనే మాట చక్కగా చెప్పారు 😭😭😭😭😭😭😭

  • @krishnachaithanya883
    @krishnachaithanya883 2 года назад +46

    దారుణమైన వ్యక్తిత్వం గురించి నువ్వే చెప్పాలి...నీ అధికార దాహానికి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్నావ్...ఆ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది....దేవుడు ఉన్నాడు...ఈ రోజు నీది...మరొక రోజు దేవుడిది...కోలుకోలేని దెబ్బ నీకు...ఆ దెబ్బకి నువ్వే ఉండవు....ఎందుకు రా...బల్లలు కొడుతున్నారు....ఆయన జేబులో నుండి ఇవ్వట్లే....అప్పులు తెచ్చి ఇస్తున్నారు....సంపద సృష్టి ఎక్కడ రా

  • @bunnyraider8888
    @bunnyraider8888 4 месяца назад +4

    దేవుడు స్క్రిప్ట్ చాలా గొప్పది 2024లో ప్రతిపక్షం కూడా లేకుండా చేసినాడు

  • @seshukusumanchi7316
    @seshukusumanchi7316 2 года назад +42

    బొక్కల్లో ఆంద్రా తిప్పల్లో ప్రజలు 😄😄😄😄😄😄

    • @krishnareddytadiparthi9083
      @krishnareddytadiparthi9083 2 года назад

      Dengey puka inkkosari abdhra ni ante pagilipoddi

    • @srikanth8353
      @srikanth8353 2 года назад +1

      బాగా చెప్పారు సామి ఒక్క ఛాన్స్ మహిమ 🥴😩🥵🤡🥱🤭🥱🤭

  • @hazarathmalla1319
    @hazarathmalla1319 2 года назад +15

    చెప్పిందే చెప్పి సమయం వృధా జగన్ 😩😩

  • @chinnagandhamchinnagandham6399
    @chinnagandhamchinnagandham6399 2 года назад +28

    నిత్యవసర సరుకులు రేట్లు చెప్పండి రా బాబు

  • @BOSSKARBRAND
    @BOSSKARBRAND 2 года назад +27

    మా అన్న ఏందో మరి ఎప్పుడూ టేబుల్ మీద వున్న కాగితాలు కలబెట్టుకుంటు వుంటాడు ఏమో...?

  • @Against_criminal_politics
    @Against_criminal_politics 3 года назад +49

    ఒక అరాచకవాది ఏమన్నా చేయగలడు...కానీ...వీడికి సమయం వచ్చింది...పోయేకాలం....దేవుడున్నాడు...

    • @sudheerj489
      @sudheerj489 2 года назад

      Em aarachakam chesado cheppara.. kojja kodaka!
      Adangi vedhava la sapanardhalu peduthunnav.

    • @ramachandrarao6737
      @ramachandrarao6737 2 года назад +1

      Avariki ra Babu garika avunu vayasu aipoimdi roi.

    • @srikanth8353
      @srikanth8353 2 года назад +3

      *జగ్గడి వలన రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే అభివృద్ధి జరిగి ఉంటే ఎవడి పని వాడు చూసుకుంటూ ఉంటాడు!!! ఇలాంటి కామెంట్లు ఇలాగా ఎవరూ పెట్టరు, కదా!!!

  • @goldenboy777velaga2
    @goldenboy777velaga2 2 года назад +8

    well said
    Ramanaidu garu
    good knowledge for subject
    🙏🙏🙏🙏🙏

  • @svrbabu3791
    @svrbabu3791 2 года назад +14

    చంద్రబాబు హయాంలో 500కోట్ల
    బడ్జెట్ దాటలేదు అంటున్నారుcm
    గోరు సరే అనుకుందాం .మీది 1500కోట్ల బడ్జేట్ ఇస్తున్నాం అంటున్నారు. మరి మీ గవర్నమెంట్ వచ్చినాక ఒకసంవత్సరం 60వేలమందికీతరువాతి సంవత్షరంలో. ఒకలక్షా యాభై
    వేలమందినీ తొలగించి ఇస్తున్నారు
    ఇదేమి లెక్క అని నాకు తిక్కలో..
    వచ్చిన బొక్క గురించి అర్థం అవ్వటంలేదు.

  • @sureshch3482
    @sureshch3482 2 года назад +126

    జగన్మోహనరెడ్డి సొల్లు కబుర్లు చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అచ్చోసిన ఆంబోతు లాగా నాని పేరు నాని అంబటి రాంబాబు శ్రీరెడ్డి ని పెట్టి వాస్తవాల మాట్లాడే వాళ్ళ మీద కేసులు ఎదురుదాడి దుర్మార్గంగా చేస్తున్నాడు 32 కేసులు ఏవం ముద్దాయి క్యాపిటల్ సిటీ ని సర్వ నాశనం చేసి రైతుల పొట్ట మీద కొట్టిన దుర్మార్గం కండకావరం తో మాట్లాడుతున్నాడు

    • @avrbroadcast2043
      @avrbroadcast2043 2 года назад

      orey pacchhakukka naakodaka naaluka cheerestanura mee bollilanjakodukulaaga abaddalu pettavante tappudulanjakodakallara mee bollikanna avineethiparudu ee countrylo evaduledura andukega janam naakodukuni daggarakikuda raanivvatledu andarani kaallupattukuni pottulaki eedustunnadu lucchhalanjakoduku stateni pappu bollikalisi dochuku tineshaarura lucchhaga

    • @sram2796
      @sram2796 2 года назад +3

      Meeru inko 20 yrs ila jagan meeda padi edavadame 🤣🤣

    • @rajeshrunku4712
      @rajeshrunku4712 2 года назад

      @@sram2796 neelanti erri pukulu inka entha Mandi unnaru bayya?

    • @srikanth8353
      @srikanth8353 2 года назад +2

      అవును బ్రో
      ఈ దరిద్రుడు ప్రమాణస్వీకారం చేసి 1000 రోజులు పైనే అయింది.
      అధికారం చేపట్టిన నాటి నుండి అప్పులు...తాకట్టు... దోపిడీ.. దౌర్జన్యం.. రాష్ట్రం నాశనమే లక్ష్యంగా దరిద్రపు పాలన కొనసాగించాడు.
      అతి తక్కువ కాలంలోనే గన్అన్న పాలనకు పనికిరాడు అని తేలిపోయింది..,🥴🤡🥵😩🥱🤭🤭🥱

    • @DK-sm7cb
      @DK-sm7cb 2 года назад +1

      @@rajeshrunku4712 Haha seriously inka Tughlaq ni support chese verripappalu vunnaru 😂

  • @ramagopal4352
    @ramagopal4352 2 года назад +125

    ఎప్పుడూ ఇంత ధుర్మార్గపు సమావేశాలు చూడలేదు ప్రజల డబ్బంటే వీల్లకు లెక్కలేదు పగలూ ప్రతీకారాలు తప్ప ఏం లేదు

    • @IMPROVE503
      @IMPROVE503 2 года назад +1

      Well said bro

    • @srikanth8353
      @srikanth8353 2 года назад

      అవును
      ఈ దరిద్రుడు ప్రమాణస్వీకారం చేసి 1000 రోజులు పైనే అయింది.
      అధికారం చేపట్టిన నాటి నుండి అప్పులు...తాకట్టు... దోపిడీ.. దౌర్జన్యం.. రాష్ట్రం నాశనమే లక్ష్యంగా దరిద్రపు పాలన కొనసాగించాడు.
      అతి తక్కువ కాలంలోనే గన్అన్న పాలనకు పనికిరాడు అని తేలిపోయింది..,🥴🤡🥵😩🥱🤭🤭🥱

    • @srikanth8353
      @srikanth8353 2 года назад +1

      @@pjr6560
      అభివృద్ధి,రాష్ట్ర పరిస్థితి ఏ మాత్రం పట్టించు కోకుండా,, తల్లీ,చెల్లి చేత కూడాఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడుక్కొని గెలిచి
      కేస్ లు కొట్టి వేయించు కోవటానికి,, దోచుకొని దాచు కోవటానికి మాత్రమే 🥵 షి ఎం గా వచ్చాడు... గెలిచి నాక తల్లీ ని,చెల్లిని బజార్ లో పెట్టి
      పబ్లిక్ మాట్లాడ కుండా,కొంత మంది కి+ నీ లాంటి నిజాయితీ పరుడి కి 5 RS ఉచితాలు ఇచ్చి పే టీ యం భజన 🕺బృందం💃 ని రంగం లో దించి తన పని తాను చేసుకుపోతున్నాడు.. 👹.. ఎంత అయినా basic 🤡knowledge🥵 లేని వాడు జనాలను 🐑 గొఱ్ఱెల🐑 ని చేసి అడించటం... ఎంత🤪 విచిత్రం...🥵🤔ఏమిటో😭 ఈ🥴మాయ😭🤢😭🤔🤔🤔

    • @srikanth8353
      @srikanth8353 2 года назад +1

      @@pjr6560
      నారా చంద్ర బాబు నాయుడు గారు ఏమిపీకారు అన్న గుడ్డి నా కొడుకులకు ఈ పోస్ట్ అంకితం..!!
      1) మినిస్టర్స్ హౌసింగ్.
      2) ఎన్.జి.ఓ హౌసింగ్.
      3) సచివాలయం
      4) క్లాస్ 5 ఉద్యోగుల హౌసెస్.
      5) హైకోర్టు - నెలపాడు
      6) ఎం.ఎల్ ఏ & ఎం.ఆల్.సి హౌసెస్.
      7) శాసనసభ -వెలగపూడి
      8) స్పీడ్ ఆక్సిస్ రోడ్.
      9) SRM యూనివర్సిటీ.
      10) VIT యూనివర్సిటీ.
      11) Amrit యూనివర్సిటీ.
      12) గ్రూప్ D ఉద్యోగుల హౌసెస్.
      13) ఏ.పి పోలీస్ హెడ్ క్వార్టర్స్- మంగళగిరి.
      14) ఏ.పి పోలీస్ టెక్ టవర్స్ - మంగళగిరి.
      15) విద్యుత్ సౌధ టవర్ - విజయవాడ.
      16) దేవాదాయ భవనం - గొల్లపూడి.
      17) కామాండ్ కంట్రోల్ సెంటర్ - వెలగపూడి.
      18) ఆర్&బి భవనం - విజయవాడ.
      19) ఏపిఐఐసి భవనం - మంగళగిరి.
      20) గోదావరి-కృష్ణ అనుసందానం.

    • @srikanth8353
      @srikanth8353 2 года назад +1

      @@pjr6560
      వాడు దోచుకుంటే నీ గొట్టం గాడు తాడేపల్లి లో ఏ గుడ్డి గుర్రం పల్లు తోము తున్నాడు!!!
      ఒకరి మీద ఉమ్ము వేస్తే అది తిరిగి మన ముఖం మీదే పడుతుంది అని కూడా నీకు ఈ జగడి కి తెలిసి చావదు... ఎపుడు 😭హి😭 అని😭 స్తా ఉంటారు...

  • @muchatlu9643
    @muchatlu9643 4 месяца назад +7

    భలే వున్నారు రా చిడతలు కొట్టుకుంటూ....😂

  • @ramaraoyenni9066
    @ramaraoyenni9066 2 года назад +18

    సీఎం జగన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. మాట తప్పని మడమ మడమ తిప్పని ఈ ముఖ్యమంత్రి

  • @ganeshrajana7720
    @ganeshrajana7720 2 года назад +11

    తుగ్లక్ అన్న నువ్వు చెప్పిన మాటలు నమ్మి మోసపోయాం AP ని ఇంత దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చావ్ ....సరిపోదన్న...420 తుగ్లక్

  • @hanumanthvipparla5879
    @hanumanthvipparla5879 3 года назад +65

    ఈయన లెక్క ఒకసారి గమనించగలరు,44లక్షలు మందికి నెలకి 500కోట్లు, వీరి ప్రభుత్వం లో నెలకి 1500వందల కోట్లు

  • @Ravi13Vallabhaneni
    @Ravi13Vallabhaneni 2 года назад +45

    రెండు కాదు జనవరి 2019 నుంచి 2000 చేశారు. అంటే 5 నెలలు. బహుశా లెక్కల్లో బాగా వీకు

    • @shaikafsar4638
      @shaikafsar4638 2 года назад +3

      ఏపీ ప్రజల ఖర్మ

    • @nandurunsm9316
      @nandurunsm9316 2 года назад +2

      మీజేబులో డబ్బులిచ్చినట్టు ఫోజులు. క్రెడిట్ పొందాలనుకుంటమేంటి.పన్నులడబ్బు అది. కనీసజ్ఞానం ఉందా?.

    • @srikanth8353
      @srikanth8353 2 года назад

      నేను జైలుకెళ్లే లోపు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పోతాను, ఈ విషయం లో మాత్రం నేను మాట తప్పను మడమ తిప్పను...రావాలి గగన్ కావాలి లగన్ మన..... కగన్....
      🕺🗣️జగన్ అనే నేను!!!

    • @sundarrajuasr4604
      @sundarrajuasr4604 2 года назад

      1. Jan, 2.Fe, 3.mar Election march lo kada maths teachar

  • @josephg3144
    @josephg3144 3 года назад +92

    అన్న నిరుద్యోగులకు కూడా మోసము చేసారు అన్న

    • @keesarimanohari8020
      @keesarimanohari8020 3 года назад +1

      ఎవరు మోసం చేసారు. ?

    • @saipraveennalluri2877
      @saipraveennalluri2877 3 года назад

      Theruchukoo nayana kallu teruchukoo

    • @devendrasyamala6275
      @devendrasyamala6275 2 года назад +1

      @@keesarimanohari8020 ఎవర సిఎమ్ జగన్ తర్వాత మన నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు కూడా మారాలి

    • @ramachandrarao6737
      @ramachandrarao6737 2 года назад

      Avadra niku mosam chesindi? notifications anni amichesavura

    • @srikanth8353
      @srikanth8353 2 года назад +1

      Yes, correct 💯 ప్రశాంత్ కిషోర్ స్కెచ్...

  • @mahammadrafi5761
    @mahammadrafi5761 2 года назад +72

    జగన్ నువ్వు ఇస్తానన్న పెన్షన్ 3000 అధికారంలోకి రాగానే ఇవ్వకుండా మాట మార్చి ఎక్కడో ఒక బహిరంగ సభలో జగన్ అనే వ్యక్తి దేవుడి దయవల్ల మీ అందరి ఆశీర్వాదం తో ముఖ్యమంత్రి అయితే 3000 పెన్షన్ ఇచ్చి ఇంకా పెంచుకుంటూ పోతానని చెప్పి ముఖ్యమంత్రి కాగానే 250 పెంచి నేను పెంచుకుంటూ పోతానని చెప్పాను అన్నావు నీ మాటలు విన్న ప్రజలు బొక్క బోర్లా పడ్డాక అర్దం అయింది ST SC BC మైనారిటీ మహిళలకు 45 సంవత్సరాలు దాటిన వారికి నెలకు 3000 పెన్షన్ ఇస్తానన్నావు ఈ లెక్కన సంవత్సరానికి 36 000 అవుతుంది నువ్వు ఇచ్చేది ఎంత 18000 మిగతా 18000 ఏమవుతుంది నీ జేబులోకి వెలుతుంది

    • @subbameka1890
      @subbameka1890 2 года назад +6

      Vadiki siggu, saram ladu.

    • @rpreddy4949
      @rpreddy4949 2 года назад +6

      Orey siggulenii sannasi .2000 nundi 3000 penchutanu annadu cm garu..niku siggu saram unte.. manifesto chaduv ko.ra babu

    • @saikrishnapanda4504
      @saikrishnapanda4504 2 года назад

      Ore p handi cap vallaki 3000 ra

    • @mahammadrafi5761
      @mahammadrafi5761 2 года назад +3

      @@saikrishnapanda4504 బండా నీ కామెంట్ ఎందో అర్దం అయ్యేలా రాయ్ బిడ్డా

    • @dprabhakarreddyprabhakarre7171
      @dprabhakarreddyprabhakarre7171 2 года назад

      @@saikrishnapanda4504 nuvvoka వేస్ట్ గాడి la వున్నావు కదర 😡

  • @Ramaraju1985
    @Ramaraju1985 3 года назад +23

    ఇంత గొప్ప గా చేస్తున్న ప్రభుత్వం పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటిన్ ఎందుకు తీసేసారు YSR క్యాంటిన్ పెట్టొచ్చు కదా
    ప్రజలకు డబ్బులు ఇచ్చే పథకాలు దేశాన్ని బలహీన పరుస్తాయి ప్రజలను పని దొంగలు చేస్తాయి...ముందు చూపుతో గ్రామాలు అభివృద్ధి కనీస సౌకర్యాలు రోడ్లు ఇండస్ట్రీలు వచ్చేలా చేయండి సార్.... జై జగన్

    • @balasatishkumar8603
      @balasatishkumar8603 3 года назад +2

      అన్నా క్యాంటీన్లు ఎవరికోసం తాగుబోతులు కోసం బ్రదర్

    • @srikanth8353
      @srikanth8353 2 года назад +1

      @@balasatishkumar8603
      మంగళగిరి లో RK రెడ్డి 4 rs భోజనం (2014-2019)కరకట్ట కమల్ హాసన్ గాడు పెట్టింది ఎవరి (తాగు బోతుల కోసం) మా!!! ఇప్పుడు తీసి వేశాడు గా😡😡😡
      అసలు పెద్ద పత్తీత్తులు 🤪 రా
      కొంచెం అన్నా ముడ్డి కి 🥵సిగ్గు🤡 శరం ఉండాలి 🤬😡😡😡 రా జలగ మొగం కన్న వైరస్ బిడ్డలు లారా 🤣

  • @venkytannidi9163
    @venkytannidi9163 2 года назад +17

    Jai CBN 🔥🔥

  • @kavalashy7955
    @kavalashy7955 2 года назад +29

    E ప్రజలకి కళ్ళు మూసుకుని ఉన్నారు తెరిస్తే బాగుంటుంది నిత్య అవసరాలు తో a to z perginai e ప్రభుత్వం వల్ల మికు వాలు చేసే పనులు 25 శాతం నష్టాలు 75 శాతం జర చూసి ఎంచండి

  • @mohanpeddineni3789
    @mohanpeddineni3789 2 года назад +15

    అయ్యా జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగాయో కనిపించడం లేదా?

  • @carryminatiteluguversion6435
    @carryminatiteluguversion6435 3 года назад +93

    ఏదో మీ అకౌంట్ లో నుండి ఇస్తున్నట్లు చేస్తున్నారు ఇద్దరు🤔🤔🤔🤔

    • @sivasankarreddy4533
      @sivasankarreddy4533 3 года назад +6

      Vallu ichindi,nee ABBA sommu,BABU sommu kadura bevakoof

    • @rohitsingh8194
      @rohitsingh8194 3 года назад +2

      Ni account lova??

    • @charanchandu9431
      @charanchandu9431 3 года назад +1

      Management dhammu undaliga

    • @SaiKumar-og9rl
      @SaiKumar-og9rl 3 года назад +2

      Nuvvira yerripuka

    • @eswarreddy.000reddy8
      @eswarreddy.000reddy8 2 года назад

      మరి అప్పుడు సి బీ న్ జోబిలోధి ఇచ్చాడు మరి

  • @venkataramanaiah7671
    @venkataramanaiah7671 2 года назад +23

    జై టీడీపీ జై సీబీన్

  • @karanampadmabhaiah4627
    @karanampadmabhaiah4627 3 года назад +8

    CBN cm గా ఉన్నప్పుడు
    Rs 2000/_ఇస్తున్నారు
    ప్రస్తుతం 2250/_
    అంటే మీరు Rs:0250/_
    కేవలం Rs:0250/_
    పెంచారు.
    అది అసెంబ్లీ లో చెపుతున్నారు.
    మీరే ఆలోచన చేయండి

    • @muraliroy7324
      @muraliroy7324 3 года назад +3

      Cbn Election ki 4 months mundhu 2000 chesadu appativaraku 1000 aa vunnadhi.

  • @sakemuni183
    @sakemuni183 2 года назад +22

    అప్పుడు sunflower oil = 75/Rs
    ఇప్పుడు sunflower oil = 175
    మరీ దీనికి ఏమంటావు జగన్ రెడ్డి గారు

    • @kirankumar-xd5bs
      @kirankumar-xd5bs 2 года назад +7

      Sunflower oil India lo ekkada aina 175 nee,

    • @Pskk1272
      @Pskk1272 2 года назад +1

      Oil rates India wide commonga pergthay oka ap lone kadu

    • @srikanth8353
      @srikanth8353 2 года назад

      UP లో పెట్రోల్ 95/rs
      AP అమరావతి లో మాత్రం 110/rs ఇప్పుడు చెప్పండి ఎక్కడ పెరిగినా ఈ420 🤱అక్కంబ 💃దోపిడీ లు ఎక్కువే ఎక్కువ!!! 🥵🤡😩🥱🤭🤭🥱🥴

  • @venkateswarao.g7211
    @venkateswarao.g7211 2 года назад +22

    తప్పు నీది కాదు
    ఓట్లు వేసిన వాళ్ళు కొట్టుకోవాలి
    ఏదో చేస్తావు అనుకుంటే మొత్తం నాశనం చేసావు స్వామి నువ్వు

  • @Parthu8015
    @Parthu8015 4 месяца назад +2

    ఇప్పుడు చెప్పు జగన్ నువ్వేంత అని.ఒక మంత్రి నిమ్మల రామానాయుడు గారు.తుగ్లక్ పాలన పోయింది

  • @jagadeeshmalkari
    @jagadeeshmalkari 3 года назад +22

    టైటిల్ కి ఇందులో కంటెంట్ కి ఏమైనా సంబంధం ఉందా రా సామి

  • @mvenkataramana3988
    @mvenkataramana3988 2 года назад +2

    Yes sir ur super

  • @yesubabu4691
    @yesubabu4691 3 года назад +23

    నూనె ప్యాకెట్ 80జగన్ వచ్చినతరువాత అధ్యక్ష 150.పెట్రోల్ 82జగన్ వచ్చినతరువాత అధ్యక్ష 100.జగన్ గారికి జనం బాగానే గుర్తున్నాయి...

    • @ysrthadur6990
      @ysrthadur6990 2 года назад +1

      తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో అన్నీ రాష్ట్రాలలో పెరిగినాయి బాబు

    • @rajyt4313
      @rajyt4313 2 года назад +2

      Yekkada perginayani kadu mana rastam lo em jarguthundi important

    • @rajrockzz3797
      @rajrockzz3797 2 года назад

      Inflation Ani oka word vuntundi Bro.. Adi telusuko..
      NTR unnapudu 30 rupayle petrol Mari cbn vachina tarvata 80 ayindi ante ela vuntundi

    • @paparaoarasavalli7144
      @paparaoarasavalli7144 2 года назад +2

      ప్రతిపక్ష ము ఉన్నపుడు నిత్యావసర సరుకుల బాగా పెంచాడు అన్నాడు మీ జగన్ అపుడు ఎక్కడకు వెళ్లారు మీరు

  • @polinaidu1905
    @polinaidu1905 3 месяца назад +1

    ఈ అహంకారంతో వాళ్ళు భూస్థాపితం అయ్యారు.......

  • @rams2951
    @rams2951 2 года назад +9

    పాపం పోలీసుల ta లు లీవ్ encashment ఇవ్వటం లేదు అధ్యక్షా,మరి వాళ్ళ కి రావాల్సిన డబ్బులు ఏం చేశారు అధ్యక్షా

  • @crrhari6195
    @crrhari6195 4 месяца назад +2

    పెన్షన్ స్కీమ్ పెట్టింది, పెంచుకుంటూ పోయింది బాబు నే,

  • @rajrockzz3797
    @rajrockzz3797 2 года назад +9

    Clean and neat explanation.. Ila debate cheyali and reply ivvali.. Superb

  • @chentiveera3171
    @chentiveera3171 Год назад

    Excellent n good comments thanks cm sir 🙏

  • @VidyaSagar-fq7li
    @VidyaSagar-fq7li 2 года назад +74

    CBN is motivator for all the MLA's.They have implemented.

    • @gummallavenkatasubbaiah1962
      @gummallavenkatasubbaiah1962 2 года назад +3

      Nevu5000velueivvachuga420ga

    • @adithyamallihdp5926
      @adithyamallihdp5926 2 года назад

      Vidya sagar moosuko

    • @srikanth8353
      @srikanth8353 2 года назад +1

      నేను జైలుకెళ్లే లోపు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పోతాను, ఈ విషయం లో మాత్రం నేను మాట తప్పను మడమ తిప్పను...రావాలి గగన్ కావాలి లగన్ మన..... కగన్....
      🕺🗣️జగన్ అనే నేను!!!

    • @sekhargn9767
      @sekhargn9767 2 года назад

      What?

    • @sram2796
      @sram2796 2 года назад

      Enta kalam ila bramallo batukutaru

  • @indian4134
    @indian4134 4 месяца назад +1

    విడి దళిద్రాన్ని ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత చుసిన వాళ్ళు లైక్

  • @yaragorlaperaiah6065
    @yaragorlaperaiah6065 3 года назад +27

    3000 chepav echedi 2250 ....

    • @avulanagaraju5705
      @avulanagaraju5705 3 года назад +2

      July lo bro.

    • @avulanagaraju5705
      @avulanagaraju5705 3 года назад +5

      @Vaki vlogs
      Rey bro bhuthulu vaddura...

    • @nagarajuchatla6796
      @nagarajuchatla6796 3 года назад +3

      @@avulanagaraju5705 పచ్చ కుక్కలకు అది తప్ప ఏమి రాదులే బ్రో

    • @nagarajuchatla6796
      @nagarajuchatla6796 3 года назад +8

      ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు 1000రూ. నుండి 2000రూ. పెంచే పని జగన్ అన్న చేయడం లేదు..
      తను ఇచ్చిన మాట ఏంటి అంటే పెన్షన్ 2000రూ. నుండి 3000రూ. వరకు పెంచుకుంటూ పోతాను అన్నాడు..
      దాని అర్థం ఏంటి ఒకేసారి పెంచుతాం అని కాదు...
      మొదటి విడత క్రింద 2000 నుండి 2250
      రెండవ విడత క్రింద 2250 నుండి 2500
      మూడవ విడత క్రింద 2500 నుండి 2750
      నాల్గవ విడత క్రింద 2750 నుండి 3000..
      ముందు అది సరిగ్గా తెలుసుకో...
      ఇప్పుడు అదే చేస్తున్నాడు కదా

    • @lakshmikanth2086
      @lakshmikanth2086 3 года назад +4

      Moosuko ra badkav nimmala dramanaidu

  • @krushnapratap9685
    @krushnapratap9685 3 года назад +33

    Helth and education matrame free unte bavuntadi

    • @srikanth8353
      @srikanth8353 2 года назад +1

      ఇది నిజం 👍

  • @bhukyayesubabunayak8488
    @bhukyayesubabunayak8488 2 года назад +1

    ఒక సీఎం లా మాట్లాడటం లేదు,, ఒక రౌడీ షీటర్ లా మాట్లాడుతున్నాడు

  • @chiranjeevianimireddy5314
    @chiranjeevianimireddy5314 2 года назад +8

    నువ్వు అధికారంలోకి వచ్చాక మొట్టమొదట పెంచింది 250 కదా ఎందుకంత బాధ చేసింది చెప్పుకుంటున్నారు జనాలు

  • @SURGICALTECHNIQUES
    @SURGICALTECHNIQUES 4 месяца назад +1

    Free gaa ఎవరైనా ఇస్తున్నారంటే దానికోసం ఎవడో ఒకడు కష్టపడుతునట్టు ......మీదేమి పోయింది

  • @MandapakasathishSathish
    @MandapakasathishSathish 4 месяца назад +5

    2024jun 6na chustunnavallu

  • @rajkumara8430
    @rajkumara8430 2 года назад

    Super anna

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 2 года назад +3

    Sand tractor is two thousand rupees then and now it is more than six thousand .what do you say sir?

  • @jayaprakashnaidu5843
    @jayaprakashnaidu5843 2 года назад +11

    Jaieee tdp jaieee cbn jaieee n.rama naidu garu.

  • @keesarimanohari8020
    @keesarimanohari8020 3 года назад +22

    టైటిల్‌ అలా పెట్టినారేంట్రా

  • @babub8367
    @babub8367 2 года назад +1

    ప్రతి ఒక్కరు ఎందుకయ్యా నువ్వు ఎందుకు ఎట్లా అది కూడా చెప్పు అది తెలుగు పెట్రోల్ రేట్ ఎంత మంది రేటెంత డీజిల్ రేట్ ఎంత నిత్యావసరాలు రేట్ ఎంత

  • @appalakondababu3248
    @appalakondababu3248 2 года назад +19

    Cbn garu 200 pension ni 1000 rs sesi 2018 lo 2000 sesaru tarvata jagan garu danni 2250 rs gasesi ippudu 2500 istunnaru ycp anni abaddale

    • @telikiobulaiah8159
      @telikiobulaiah8159 2 года назад

      వారి జీవితమే నాటకీయంగా వుంది

  • @ramasarmametikota8546
    @ramasarmametikota8546 2 года назад

    ఈ సమావేశాలు చూస్తుంటే 😀😀😀😂😂😂😂 వస్తుంది.

  • @amarreddy1433
    @amarreddy1433 3 года назад +10

    టిడిపి వాళ్ళు మాట్లాడేవి అన్నీ పతివ్రత మాటలే, 2014-2019 వరకు మీ టీడిపి వాళ్ళు అసెంబ్లీ లో చేసిన అరాచకాలు ఒక్కసారి వీడియో లో చూసుకోండి, సిగ్గుండలి కొంచెం అయిన

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 4 месяца назад +1

    Ippudu Assembly lo matladandi nijaalu chebutharu CBN garu

  • @387SRIKANTH
    @387SRIKANTH 3 года назад +18

    Athanu question corect ee kada....Videos are freely available on internet ....Jagan should have answered instead of threatening

  • @thalariyerukunaidu7760
    @thalariyerukunaidu7760 2 года назад +1

    అపుర నాయన వినలేకపోతున్నాము... సొల్లు... I am the student... Where is జాబ్ నోటిఫికేషన్ or క్యాలెండరు for yerarly...5 రూపాయలు భోజనం ఏది. రాజధాని ఏది... ప్రజావేదిక కూల్చేసావు.... Bus రేట్ కరెంటు బిల్.మెస్ బిల్. ఆయిల్ రేట్ ఉల్లి రేట్ ఎంత పెరిగినాయి... ప్రజలు గమనిస్తే పరవాలేదు లేదు అంటె state క్లోజ్
    ..

  • @satyadurgarao5857
    @satyadurgarao5857 3 года назад +13

    This argument is good..

  • @muralimohan7674
    @muralimohan7674 4 месяца назад +1

    How many times eeroju

  • @sreelathavk4450
    @sreelathavk4450 2 года назад +7

    Gelisthene prajalu gurthostharata😂😂 Pawan kalyan ki yepudu gurthosthuntaru..asalu marchipodu

  • @healthgkvelugu
    @healthgkvelugu 4 месяца назад

    yes he is good person i am from palakollu

  • @ganjilaiah627
    @ganjilaiah627 3 года назад +8

    Rajareddy rajyangam

  • @kishore364
    @kishore364 4 месяца назад +1

    Ipudu nimmala return gift ichadu😂

  • @thavitinaidutammineni5702
    @thavitinaidutammineni5702 2 года назад +4

    వంగలేకమంగళవారంచేతకాక ఏవోమాటలుచేపుతారు

  • @babafakru8389
    @babafakru8389 2 года назад

    Perigina current bills gurinchi cheppandi

  • @pavanuradalla8152
    @pavanuradalla8152 3 года назад +4

    🙏

  • @maruthisecurityhousekeepin5973
    @maruthisecurityhousekeepin5973 2 года назад +1

    Jai TDP
    Jai jai CBN
    Jai jai Lokeshbabu
    Jai jai Balayya

  • @ashokabharat3949
    @ashokabharat3949 2 года назад +8

    అప్పుడు సిమెంటు బస్తా 220 ,
    యిప్పుడు 480
    అప్పుడు విస్కీ Quarter 50
    యిప్పుడు 250 అది కూడా నాసిరకంది.
    స్టీలు టన్ను 35000 యిప్పుడు 75000

  • @satyanarayangurram5074
    @satyanarayangurram5074 2 года назад +2

    AP CM garu Vastavam Cheppandi. Sir

  • @venkataramanakanaparthi1574
    @venkataramanakanaparthi1574 2 года назад +4

    అయ్యో జగన్‌ చెప్పిన mate చెప్పి చెప్పి ఎందుకు బుర్ర tentavu నువ్వు కూడా ఒక c m makarma

  • @nbhagavan1348
    @nbhagavan1348 2 года назад

    Super sri

  • @yaragorlaperaiah6065
    @yaragorlaperaiah6065 3 года назад +15

    Ongole githha movie lo prakash raj character ma Jagan same

    • @varaprasadvaraprasad6084
      @varaprasadvaraprasad6084 3 года назад

      Chandrababu ONGOLE gitta movie lo hero nanna laga motham appu chesi poyadu lanjakoduku

  • @maheshbadsha8000
    @maheshbadsha8000 2 года назад +1

    Dear political ... Players.... Development ante miru prajalaku pathakala roopam lo vese biscuts kadu.... Living cost tagginchandi.... Revenue resources penchandi... Nenu anni party lanu uddesinchi cheppanu...

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 2 года назад +4

    ఎన్నికల ముందు Penssion పెంచడం కంటే గెలిచిన వెంటనే పెంచటం great . కానీ 2014 లో Rs 2000/- ఇస్తే రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది.దూర దృష్టితో ఆలోచించే 2019 లో గెలిస్తే పెంచుతామన్నారు.రాష్ట్రం కట్టుబట్టలతో వచ్చినపుడు ప్రజల కు ఇబ్బంది అయినా కొన్ని కట్ చెయ్యాలి,కోటా సరుకులు,104,108 మొదలైనవి.

    • @srikanth8353
      @srikanth8353 2 года назад +2

      మరీ అయితే ఈ జలగ ఎందుకు 3000.చేయలేదు...

  • @pushpapagidipalli459
    @pushpapagidipalli459 2 года назад

    Jai

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 года назад +7

    super
    jai.tdp

  • @vishnuvardhanreddypaspulet7176
    @vishnuvardhanreddypaspulet7176 2 года назад +1

    ప్రజలకు మంచి బుద్ది చెప్పారు సీఎం గారు మీరు చెప్పేవన్నీ మాయమాటలు వైఎస్సార్ ఎక్కడ నువ్వెక్కడ ఆ మహనీయని పేరు కరాబ్ చేస్తున్నావు మళ్ళీ నువ్వు అధికారం లోకి వచ్చుడు కల

  • @apparaogarupamdemkollu5870
    @apparaogarupamdemkollu5870 3 года назад +8

    మీ సొమ్ము మీ బాబుల సోము ఇస్తూనర

  • @ammuyadav8808
    @ammuyadav8808 2 года назад

    Pention nelaga current meeters ki link petti pechaledhu sir

  • @dr.krishnak1213
    @dr.krishnak1213 3 года назад +26

    Nu edaina chestau.. Capital,polavaram,special status ,visaka steel,it,industries mottani muncau..ayena neeku support chese vallu unnru kanna talli ni kottina vadi maa kulame lee anukunne vallu e state lo unnaru..

  • @sreebnr
    @sreebnr 2 года назад +1

    2 nelalu kadu ,2 minutes mundu ichchina ichchinatte

  • @MURALIKRISHNAN-rz5wg
    @MURALIKRISHNAN-rz5wg 3 года назад +10

    Power unte evadaena chestadu...

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 2 года назад +2

    Edi. Rajiyam. Kada. Assembly. Parthipaksha. Nakulanu. Bayypidatam. Mimiti.

  • @krushnapratap9685
    @krushnapratap9685 3 года назад +13

    Infrastructure develop chesi income sources ni develop cheste future generation ki bavuntadi Jagan bro