Hiii brother.. మేము పత్తి ఒక ఎకరం పది గుంటలు వేసాము.. అయితే 5 ఫీట్ ఎత్తు వుంది.. side ki కొమ్మలు లేవు.. కాయలు చాలా తక్కువ ఉన్నాయి.. ఎత్తు పెరగడం ఆగి Side కొమ్మలు వస్తూ పూత గూడ ఎక్కువ గా రావాలి. అయితే ఏ మందు వాడాలి చెప్పు. రాశి 659 రణదీర్ విత్తనం పెట్టాను
Anna telengana rain update gurinchie cheyphu
నెక్స్ట్ వీడియో లో
Brother present chetlaki water ledhu ee Madhu use avvudha spry cheste
Anna chamatkaar vadadam vala guda vasthunda anna
Mirapalo dose cheppandi bro
Anna tamoto ke vadocha drip or spray
Spray వాడచ్చు
@Aaryanfarms anna 40 days ke dossage
@@SRMVlogs_6303 25 ml per 20 liters pump
Dosage entha anna 12 liters ki
Hi bro
Madhagara varsham ledu ee mandu vadavacha patti vesi 85 days aindi
Mirchi 95 rojula pairu kupu sariga kayaledu chamatkar kodithi manchiga kasthunda replay anna
కొట్టండి
Enda viareethamga vundi 12 days nundi...akulu yellow colour ga maruthunnayi... chamatkar vadocha leda??? height 5 feet
వద్దు
@@Aaryanfarms mari enti vadali anna cheppandi please
Akada dhorukuthudhi bro madhi mbnr
Vulli pantaki vadacha anna70 day's piru
Anna e mandu ekkada dorukutundi madi karnataka raichur mee vatsap nambar petanddi
Anna Cotton lo PGR's enni sarlu vadali.enni rojulaku oka sari vadali
ఒక సారి వాడితే సరిపోతుంది high density పెడితే 3 సార్లు
అన్న నమస్తే ఈ మందు తో ఏమైనా పురుగు mandu
వాడవచ్చు
రిప్లై చెప్పండి అన్న
First comment
Tq
Hii... 🙏... వేరుశెనగ లో.. ఎప్పుడు వాడాలి......?...Bro
ఫ్లావరింగ్ స్టేజ్
Hi anna పత్తి పంటలో fantac plus enni సార్లు వాడవచ్చు,ఒకసారి వాడాను రిజల్ట్ బాగుంది ఇంకోసారి వాడవచ్చా
3 సార్లు వాడచ్చు
బ్రదర్ ఫెంటాక్ ప్లస్ ఎంత డోస్ వాడారు.
@@madhub3123 250ml per 150 to200litre water
అన్న మాది 90 రోజుల పంట హైట్ 5 ఫీట్ ఉంది పూత ఖాతా లేదు చమత్కార+ మైక్రో న్యూట్రీషన్లు కలిపి వాడవచ్చా plz riply ఇవ్వండి
వాడచ్చు
@@Aaryanfarms 🙏
Bumilo padhunu unna lekunna mandhu kottocha anna
Reply anna
First view
అన్న మాది 80 రోజుల పంట 8 6 ఫీట్ వరకు పెరిగింది కానీ కాయ లేదు కాయ 20 నుంచి 30 కాయ ఉంది చమత్కారం ఎన్నిసార్లు వాడాలి ఎప్పుడు ఎప్పుడు వాడాలి చెప్పరా
60 రోజులు ఒకసారి 90 రోజులకు ఒకసారి వాడండి
Aakula meeda macha start ayyindi
Chamatkar puruguki pani chestundha
చేయదు
120 రోజుల పత్తి కి వాడవచ్చా అన్న
అవసరం లేదు 70-80 days అప్పుడు వాడాలి
అన్న 1లీటర్ మందును 22 లీటర్ గన్ పంపుతో 20 ట్యాంకి లు మాత్రమే కొట్టాను ఏమైనా అవుతుందా అన్న రిప్లై ఇవ్వండి.ప్లీజ్
ఎక్కువ రోజులు గ్రౌత్ ఆగుతుంది
ఒక్క ఎకరం నికి ఎంత వాడాలి
250-300ml
Okasari me number pampandi anna @@Aaryanfarms
Okasari me number pampandi anna
Hiii brother.. మేము పత్తి ఒక ఎకరం పది గుంటలు వేసాము.. అయితే 5 ఫీట్ ఎత్తు వుంది.. side ki కొమ్మలు లేవు.. కాయలు చాలా తక్కువ ఉన్నాయి..
ఎత్తు పెరగడం ఆగి
Side కొమ్మలు వస్తూ
పూత గూడ ఎక్కువ గా రావాలి.
అయితే ఏ మందు వాడాలి చెప్పు.
రాశి 659
రణదీర్ విత్తనం పెట్టాను
Chematkar vadandi