History Of Gandikota in Telugu - Rise -Rule and fall # గండికోట రహస్యం

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 33

  • @prasadsvl
    @prasadsvl 7 месяцев назад +4

    We All Must Join Hands Revive Glory of Our Country.
    We must Revive Our Great Culture and valor.
    Our Ancestors Blessings will always be there with us

  • @chandravarshita1374
    @chandravarshita1374 5 месяцев назад +1

    Thankyou very much chaalaa kluptamgaa cheppinaaru. 15 years before nenu gandikata lo job. Chesthu chaalaa mandhi ki guide chesinaa nu .I am very happy

  • @madhavarao4560
    @madhavarao4560 Год назад +4

    గండికోట చరిత్ర సూపర్

  • @kalavathidugasani7292
    @kalavathidugasani7292 Год назад +3

    Good information

  • @kalavathidugasani7292
    @kalavathidugasani7292 Год назад +2

    Congrats for new video

  • @venkatparsad
    @venkatparsad 11 месяцев назад

    Great history

  • @NaiduBogineni
    @NaiduBogineni 3 месяца назад

    Good video

  • @lakshminandula5303
    @lakshminandula5303 6 месяцев назад +1

    రాయలసీమలో ,కడపజిల్లా జమ్మలమడుగు ప్రాంతమునకుచెందిన ది గండికోట… ములికినాడని పేరున్న చోట పెన్నానది కందకము ఏర్పడిన చోట కాకరాజు ,కోటనిర్మాణము ..1123 సం..🤝👌👍👏🙌

  • @smr3413
    @smr3413 Год назад +3

    Excellent presentation 👏💐👏💐👏💐👏💐👏💐👏💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Год назад

    Madi Jammalamadugu daggara PurvamBhommepalli gramam near Gandikota. Gandikota sundaramainakota.Gud video. 👌👍

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Год назад +2

    👋👋👋

  • @shashankds6840
    @shashankds6840 Год назад +2

    An impressive piece of history

  • @hareenbodduluri8099
    @hareenbodduluri8099 Год назад +2

    Plz sound increse ..

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 Год назад +1

    Desha Charitralu

  • @thedeadpoet3982
    @thedeadpoet3982 Год назад +3

    గండికోట పతనం అవ్వడానికి కారణం ముమ్మాటికీ పరమ కిరాతుకుడు, దురాశపరుడిగా పేరొందిన పొదిలి లింగన్న యే. బ్రాహ్మణుడు అయి ఉండి విజయ నగర సామ్రాజ్యం పతనం తరువాత దక్షిణాదిన చిట్టచివరి హిందూ రాజ్యం గా ఉన్న గండికోట కి అన్యాయం చేసాడు. మీరు జుమ్లా తో కలిసి గండికోట రాజు అయినా పెమ్మసాని తిమ్మనాయుడు కి విష ప్రయోగం చేసి గండికోట తలుపు తెరిచి గండికోట సుల్తాన్ లా వశం అయ్యేట్టు చేసి హిందువులకి వెన్నుపోటు పొడిచాడు.
    గండికోట పతనం తరువాత గోల్కొండ సుల్తానుల పక్షం చేరి గుంటూరు జిల్లా కొల్లూరు గనులలో చావా వెంకయ్య గారి పొలం లో దొరికిన కోహినూర్ వజ్రాన్ని సుల్తాన్ ల పరం చేసి వారి ప్రాపకం పొంది కొన్నాళ్ళు సుబేదారు గా పెత్తనం వెలగబెట్టాడు. ఒక మామూలు గ్రామ కరణం గా జీవితం మొదలెట్టిన పొదిలి లింగన్న మాయోపాయం తో గండికోట మంత్రిగా, తదనంతరం గోల్కొండ కృష్ణ పరివాహక ప్రాంత సుబేదారుగా పని చేసి చివరికి వారికి ద్రోహం చేయబోయి అతి క్రూరంగా చంపబడ్డాడు. పొదిలి లింగన్న లాంటి దురాశపరుడి వల్ల గండికోట పతనం అవ్వడమే కాక కోహినూర్ లాంటి విలువైన వజ్రం చేజారిపోయింది సుల్తాన్ లా దగ్గర నుండి బ్రిటిష్ వారికి చేరిపోయి చివరికి మన దేశం దాటిపోయింది.

    • @thotamsettyrameshsai5745
      @thotamsettyrameshsai5745 Год назад +2

      Thank you friend you given historical history
      నాది జమ్మలమడుగు

  • @venumanam8826
    @venumanam8826 Год назад

    🙏

  • @spotgamer1m980
    @spotgamer1m980 Год назад

    బింబిసారా నిది నిజంగా ఉందా అన్న బింబిసారా గురుంచి చెప్పండి

  • @Rammeetho
    @Rammeetho 7 месяцев назад

    Bro.. మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా.. ఎందుకు అడుగుతున్నాను అంటే ఓన్లీ స్లైడ్స్ మాత్రమే ఉపయోగించి వీడియో గా చేశారు అందుకనే అడుగుతున్నాను youtube రూల్స్ ప్రకారము ఇలా స్లైడ్స్ తో వీడియో చేస్తే ఛానల్ MONITISATION చేసిన అవ్వదని విన్నాను అది నిజమా కాదా అని తెలుసుకుందామని...PLS REPLY..THANK YOU..

    • @Historypages
      @Historypages  7 месяцев назад +1

      Only slideshow అయితే monitise కాదు.
      కాని ఇది స్టోరీ టెల్లింగ్. బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఉంది .Slides కేవలం రిఫరెన్స్ మాత్రమే.

    • @Historypages
      @Historypages  7 месяцев назад +1

      Our Chanel is monitised.

    • @Rammeetho
      @Rammeetho 7 месяцев назад

      Thanks for your given reply..my doubt cleared..once again thank you..

  • @krishnamurthyk1766
    @krishnamurthyk1766 11 месяцев назад

    Kondaveedu 😂rajula Charitra vedio cheyandi sir

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 Год назад

    Desha Charitralu