పప్పు చారు //ఎవ్వరు ఇంత రుచిగా పప్పు చారును చేసి చూపించలేరు/ఇలా చేయండి అన్నాన్ని తినరు తాగుతారు

Поделиться
HTML-код
  • Опубликовано: 26 сен 2024
  • Hi friends
    Welcome to sriharsha cooking channel
    Pappu charu ఇది నిజామాబాదు స్పెషల్
    మా అత్తయ్య స్పెషల్ పప్పు చారు
    చాలా చాలా చాలా బావుంటుంది
    ఒక్కసారి ట్రై చేసారంటే మీరే చెప్తారు
    ఓకే మరి ingredients ఏమిటో చూసేద్దాం
    Toor dal -1 cup
    Chintha pandu -pedha nimmakaya antha
    Green mirchi -8, 10
    Sorakaya mukkalu -8, 10
    Tomatoes - 2
    Carrot -1
    Onion -1
    Red mirchi -3
    Kari leaves
    Kothimeera
    Menthi podi *1/2tsp
    Rathi puvvu *
    Velluli rebbalu -4, 5
    Allam velluli paste -1 tsp
    Oil -2 spns
    Salt -2spn
    ------------------
    #Pappucharu
    #Telanganaspecial
    #Sriharsha
    Thanks for watching
    Pls subscribe to my channel
    Sriharsha cooking channel

Комментарии • 856