🌹⛓️తాళి ⛓️🌹 15| తాళి విలువ ఎంత ?మనసు వేదన?|@sreemathi kumari Telugu Audio stories

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 18

  • @veedhinaini5201
    @veedhinaini5201 11 дней назад +8

    గుడ్ ఆఫ్టర్నూన్ రైటర్ గారు కోర్టులో మైథిలి చాలా బాగా వాదించింది చిన్నచిన్న లా పాయింట్లను పట్టుకొని కేస్ ని లాస్ట్ మినిట్ లో సూపర్ గా గెలిచింది లేట్ అయినా గాని లేటెస్ట్ గా కేసు వాదించి గెలిచి చూపించింది దట్ ఇస్ ద మైధిలి సూర్పడకకి మైధిలికి మధ్య వారెప్పుడు మైదిలీ ఆదిత్య ని ఎప్పుడు క్షమిస్తుంది తనని ఎప్పుడు దగ్గరికి తీస్తుంది అల్లు ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలి వాళ్ల మధ్య ఉన్న అడ్డుతెరలన్నీ ఎప్పుడు తొలగిపోతాయి మైధిలిని సూర్పన ఐశ్వర్య వాళ్ళు చేసిన కుట్రలన్నీ మైధిలికి ఎప్పుడు తెలుస్తాయి ఆదిత్య నువ్వు వాళ్ళు బలవంతంగా ఈ బలవంతం ఏ విధంగా చేశారనేది మైధిలికి ఎప్పుడు తెలుస్తుంది వాళ్లు కలిసి ఉండేలాగా చేయండి స్టోరీ మాత్రం భలే రసపట్టులో👍👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹

    • @BujjiakkaTeluguyoutubr
      @BujjiakkaTeluguyoutubr  11 дней назад

      ఈ స్టోరీ వాస్తవంగా చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది.. మైధిలి ఆదిత్య పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి విడిపోయి మళ్ళీ కలిసే వరకు అంటే మినిమం పది సంవత్సరాలు.. ఇప్పుడు ప్రజెంట్లో వాళ్లు కలిసినప్పుడు గతం కొంతకొంతగా వస్తుంది ప్రెసెంట్ లైఫ్ నడుస్తుంది..

  • @jeelanmuni4117
    @jeelanmuni4117 10 дней назад

    Super story chala bagundhi sister 💕💖❤️💖😍😍😍👍💕❤️

  • @reesusatishkumar3447
    @reesusatishkumar3447 11 дней назад +3

    Very nice story me stories annitlo thebest story Asura enni sarlu vinna inka vinali anipistundi chala comedy ga untundi

  • @deepikapullibandla3195
    @deepikapullibandla3195 10 дней назад

    Super ❤❤❤

  • @Lekarsha-r8g
    @Lekarsha-r8g 11 дней назад +1

    Supersuper❤❤❤❤❤❤❤❤

  • @RevathiBottu
    @RevathiBottu 11 дней назад +1

    ❤❤❤❤❤❤🎉sopaer

  • @pushpalatha1655
    @pushpalatha1655 10 дней назад

    Next part ivvagalaru madam garu

  • @SumaDeviGandi
    @SumaDeviGandi 11 дней назад +2

    ❤ akka love you

  • @bhagyasreep8822
    @bhagyasreep8822 11 дней назад

    Super super ga midili court scene

  • @aishvalli
    @aishvalli 11 дней назад +2

    Madam tied ga unnaru rest tisukondi

  • @katisheshu-ke8wr
    @katisheshu-ke8wr 11 дней назад

    Pinky krish kuthuru anukuntunna. Krish ki lahari ki adho sambhandham undhi.

  • @SubbugariammayiPriya
    @SubbugariammayiPriya 11 дней назад

    ఏ స్టోరీ మొదటి ఎపిసోడ్ నుంచి రోజు వింటున్నాను చాలా బాగుంది..👌అదిత్య వాళ్ళ అమ్మకు భయపడి..😔అప్పుడు ఏమి భారీ డైలాగులు ఒక లెటర్ రాసి పిల్లలు పుట్టలేదని విడాకులు ఇచ్చి మైధిలి వదిలేశాడు ఇప్పుడేమో మైథిలినే నా ప్రాణం ప్రేమ అని అంటున్నాడు..😢ఆరోజు మైధిలి ఎంత బాధ పడింది😭😭 పిల్లలు కోసం ఒకసారి ఆదిత్య హాస్పిటల్ లో మైధిలినీ చూపించాడా..😠

    • @BujjiakkaTeluguyoutubr
      @BujjiakkaTeluguyoutubr  11 дней назад +1

      ఇంక మీకు ఆదిత్య గురించి రివిల్ కాలేదు.. మీకు డైవర్ సైన్ రోజు చూపించాను.. మళ్లీ తనని కలిస్తే అతని ఫీలింగ్ చూపిస్తున్నాను.. ఆదిత్య కి పిల్లల సమస్య కానే కాదు.. ఆ లెటర్ తనకు కాస్త దూరంగా ఉండాలి అనుకుంది కూడా మైధిలి కోసమే

    • @SubbugariammayiPriya
      @SubbugariammayiPriya 10 дней назад

      @BujjiakkaTeluguyoutubr
      ఆ లెటర్ మైధిలి మొండిదానివి సరైన నిర్ణయాలు తీసుకోవడం రాదు అని ఏవేవో రాశాడు అది చదివిన తర్వాత తన అదే ఊర్లో ఉంటుందని ఎలా అనుకున్నాడు..🤔కానీ మైథిలిలో అలాంటి మొండి తత్వం కనిపించడం లేదు..😌నాలుగు సంవత్సరాల అగ్రిమెంట్ మ్యారేజ్ నీ బాధ పడింది తప్ప రాజిని తిట్టలేదు..😢ఆదిత్య లయర్ తో మైధిలి ఇవ్వాలనుకున్న ఆస్తి మొత్తం డబ్బు రూపంలో మార్చి అకౌంట్లో వేమనీ చెప్పినప్పుడు ఆదిత్యకు డౌట్ ఎందుకు రాలేదు తన నుంచి దూరంగా వెళ్లి పోతుంది అని..🤔 ఈ అడిగినందుకు ఏమీ అనుకోకండి..😟పాపం కదా మైథిలి