CC మరణించిన తరువాత ఆత్మ వేరే శరీరాన్ని తీసుకునే మధ్యలో ఏం జరుగుతుంది? | Bhagavad Gita Part 15 | MPL

Поделиться
HTML-код
  • Опубликовано: 20 июл 2021
  • Srimad Bhagavad Gita Part 15 with CC / Subtitles - Prathamodhyaya - Karmashatkamu - Sānkhya Yoga | Conversation Between Arjuna and Lord Krishna | మరణించిన తరువాత ఆత్మ వేరే శరీరాన్ని తీసుకునే మధ్యలో ఏం జరుగుతుంది? 'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (26 - 31 శ్లోకాలు)! | M Planet Leaf (MPL) Videos Exclusive...
    Join this channel to support me and get access to perks:
    ruclips.net/user/mplanetleafjoin
    OUR LINKS:
    ►SUBSCRIBE TO OUR FACTS HIVE (Channel) :- bit.ly/37YCsW7
    ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- goo.gl/gq5imG
    ►SUBSCRIBE TO WHATSAPP (Group) :- goo.gl/Y3Sa7S
    ►SUBSCRIBE ON FACEBOOK (Page) :- goo.gl/CBhgyP
    ►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- goo.gl/ZTwU1K
    ►SUBSCRIBE ON TELEGRAM (Group) :- t.me/mplsd
    The second chapter of the Bhagavad Gita is Sankhya Yoga. This is the most important chapter of the Bhagavad Gita as Lord Krishna condenses the teachings of the entire Gita in this chapter. This chapter is the essence of the entire Gita. Sankhya Yoga can be categorized into 4 main topics - 1. Arjuna completely surrenders himself to Lord Krishna and accepts his position as a disciple and Krishna as his Guru. He requests Krishna to guide him on how to dismiss his sorrow. 2. Explanation of the main cause of all grief, which is ignorance of the true nature of Self. 3. Karma Yoga - the discipline of selfless action without being attached to its fruits. 4. Description of a Perfect Man - One whose mind is steady and one-pointed.
    To alleviate Arjuna's grief, Lord Krishna describes the knowledge of birth and death as follows.
    Atha cainaṁ nityajātaṁ nityaṁ vā man'yasē mr̥tam ।
    tathāpi tvaṁ mahābāhō naivaṁ śōcitumar'hasi ।। 26।।
    Even if you think, ‘The soul is subject to repeated births and deaths’, it is not appropriate to grieve like this, even if you have great arms.
    Indian philosophy, historically, has twelve traditions. One of these six, accepted the Vedas as the standard. Hence, they are called theistic visions.
    Jātasya hi dhruvō mr̥tyuḥ dhruvaṁ janma mr̥tasya ca ।
    tasmādaparihāryēఽrthē na tvaṁ śōcitumar'hasi ।। 27।।
    The one who is born must die .. The one who dies must be born again. So, for the inevitable, you do not want to grieve.
    Avyaktādīni bhūtāni vyaktamadhyāni bhārata ।
    avyaktanidhanān'yēva tatra kā paridēvanā ।। 28।।
    O Bharata Vamsiyuda .. All created beings, manifest before birth, manifest during life, reborn after death, manifest. So, why grieve?
    Āścaryavatpaśyati kaścidēnam
    āścaryavadvadati tathaiva cān'yaḥ ।
    āścaryavaccainaman'yaḥ śr̥ṇōti
    śrutvāpyēnaṁ vēda na caiva kaścit ।। 29।।
    Some see this soul as astonishing, some describe it as astonishing, some hear that the soul is astonished, and others, even after hearing it, do not understand anything about it.
    Dēhī nityamavadhyōఽyaṁ dēhē sarvasya bhārata ।
    tasmāt sarvāṇi bhūtāni na tvaṁ śōcitumar'hasi ।। 30।।
    O Arjuna, the soul that is in the body is immortal. So, even about any creature, you should not grieve.
    Svadharmamapi cāvēkṣya na vikampitumar'hasi ।
    dharmyād'dhi yud'dhāccrēyōఽn'yat kṣatriyasya na vidyatē ।। 31।।
    Furthermore, following your Kshatriya Swadharma, you should not move. In fact for a Kshatriya, there is no duty beyond that to wage war for the preservation of Dharma.
    Swadharma is the duty of a person according to the Vedas. There are two types of swadharmas.
    'Para Dharma' means spiritual functions, and 'Apara Dharma' means worldly functions. When one thinks of oneself as a soul, the duty to do is to love and serve God with devotion.
    This is called 'para dharma'. But, since a large percentage of mankind do not have this spiritual dimension, the Vedas prescribe duties, even for those who consider themselves to be bodies.
    These virtues are defined according to a person's color and caste. These are called apara dharma, or worldly duties.
    When understanding the Bhagavad Gita, and the Vedic philosophies, one must remember the difference between spiritual functions, and worldly functions.
    Since Arjuna is a warrior by profession, fighting for the preservation of Dharma is his profession as a warrior. That is what Lord Krishna reminds Arjuna.
    In our next video, we will learn about Lord Krishna conversing with Arjuna about Kshatriya Dharma.
    Krishnam Vande Jagadgurum!
    #VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharsPlanetLeaf #Hinduism #Hindu #Sanatanadharmam #Bhakti #History #RealFacts #Maheedhar #Mahidhar #Facts #Mysteries #మహీధర్ #హిందూత్వం #BJP #MPL #RSS #సనాతనధర్మం #historical #Telugu #Bhagavadgita #Gita #Mahabharatam #iskcon #krishna #lordkrishna #భగవద్గీత
  • РазвлеченияРазвлечения

Комментарии • 98

  • @ushasomashekar4160
    @ushasomashekar4160 7 месяцев назад +1

    Krishanam vande Jagat Gurum 🙏🙏🙏🏵️

    • @mplanetleaf
      @mplanetleaf  7 месяцев назад

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @satishakii1593
    @satishakii1593 Год назад +1

    Om namo venktsya

  • @kothavaishnavi2083
    @kothavaishnavi2083 2 года назад +1

    okko slokaniki,thakkuva matalatho chala lothuga visleshana isthunnaru. Dhanyavadalu

  • @Venkat-xs1qi
    @Venkat-xs1qi 3 года назад +6

    Sir Iam waiting for your Video

  • @Sree567
    @Sree567 2 года назад +1

    🙏

  • @veesambalaraju
    @veesambalaraju 8 месяцев назад +1

    Thank you sir

  • @konam7162
    @konam7162 2 года назад

    Very under rated channel

  • @dgopikrishna8521
    @dgopikrishna8521 Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @kumaridharampuri8474
    @kumaridharampuri8474 2 года назад +1

    Supar sir new subscribar

  • @narasimharaok1482
    @narasimharaok1482 3 года назад +6

    Eagerly waiting😊. Ee channel oka vyasanam inadi👍

    • @vanisurisetti5584
      @vanisurisetti5584 3 года назад +3

      Kadhu andi thelusukovali aney aratam athruta andi

  • @ramaraonavuduri6099
    @ramaraonavuduri6099 3 года назад +5

    Namaste guruvu garu🙏

  • @vanisurisetti5584
    @vanisurisetti5584 3 года назад +5

    Tq guruji entha gyanam tho maku theliya chestunnaru ardham ayyelaga cheppu thunnaru 🙏🙏🙏

  • @swathimadala4755
    @swathimadala4755 3 года назад +3

    Tq mahidhar ji

  • @shirishabudhamraju8651
    @shirishabudhamraju8651 3 года назад +4

    Thank you sir 🙏🙏🙏

  • @konam7162
    @konam7162 2 года назад +3

    Subscribers పెరగాలి

    • @mplanetleaf
      @mplanetleaf  2 года назад

      Thanks for the concern Kumar garu 🙏

  • @vanisurisetti5584
    @vanisurisetti5584 3 года назад +4

    Janana maranalu madhya jeevudu kalachakram loney janma mugimpu jai Sri Krishna 🙏🙏🙏

  • @nagamanivaddiparty383
    @nagamanivaddiparty383 3 года назад +3

    కృష్ణం వందే జగద్గురుం

  • @poornitapoorna1089
    @poornitapoorna1089 3 года назад +2

    Anni dharmalu gurinchi excellent ga explain chesaru sir tnku

  • @g.durgaprasad8511
    @g.durgaprasad8511 3 года назад +2

    Super sir

  • @opadristajagannadh9596
    @opadristajagannadh9596 3 года назад +4

    Dear Maheedhar Garu, Excellent interpretation of Bhagan Krishna's teaching Sir. But this teaching is the most intricate and difficult part to understand, but if understood, this teaching dispels the fear of death that is entrenched in the mind. When the depth of this priceless teaching is understood, the human being attains immeasurable bliss and freedom. Yoga Vasista also emphasises the same truth.

  • @sivapavaniece50
    @sivapavaniece50 3 года назад +1

    Krishnam vande jaghath guru
    Chala chakkaga clear ga chepparu
    Dhanyavadalu sir

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 3 года назад +1

    Thank you so much ❤️ God 🙌 bless you 🙏🙏🙏 dhanyavadamulu Guruji

  • @mudumbasrinivas2057
    @mudumbasrinivas2057 2 года назад +1

    🕉🙏🙏🙏🙏🙏👍👌👏💐⚘

  • @yamunan2195
    @yamunan2195 3 года назад +3

    Chala baga explain chysaru sir 🙏🙏🙏🙏🙏
    Maheedhar Garu nennu Hindi lo maha bharatam chusanu andhu lo same meru chypenati undhi meru Chala manchi information chyparu thank you sir 🙏🙏🙏
    Guru Poornima kosam chypandi plz..

  • @sarithas2667
    @sarithas2667 3 года назад +1

    Super sir.
    🙏🙏🙏

  • @ramakrishnayadav8972
    @ramakrishnayadav8972 3 года назад +2

    🌷🙏❤

  • @krishnamurthy9958
    @krishnamurthy9958 2 года назад +3

    Wonderful if followed by majority there will not be any internal quarrels anywhere. Concept is highly amazing which can’t b understood easily.
    Narration is xcelent. Feel like listening more& more

  • @maheshwarirajkonda1000
    @maheshwarirajkonda1000 3 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhimajumbarthi1421
    @bhimajumbarthi1421 2 года назад +2

    🕉🌹🌺🌸🙏🙏🙏

  • @gvenkataramana6289
    @gvenkataramana6289 3 года назад +3

    🙏🙏🙏🙏👍👍👌👌🇮

  • @sivaparvathi1238
    @sivaparvathi1238 3 года назад +1

    🙏🙏🙏

  • @vinay2006
    @vinay2006 3 года назад

    nice voice

  • @pallapothuramana9025
    @pallapothuramana9025 3 года назад +1

    Ee 27th slokam naku nachindhi krishnam vande jagadgurum

  • @saisudhanrusimhadevara6336
    @saisudhanrusimhadevara6336 3 года назад +7

    Om namo bhagavathe vaasudevaya namaha 🙏🙏🙏

  • @aalpunyapu
    @aalpunyapu 3 года назад +5

    🕉 namo narayanaya 🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 года назад

    స్థూలంగా కనిపించే ఐదు కర్మేంద్రియాలు సూక్ష్మ శరీరం ఎలా అవుతాయి?

  • @vanisurisetti5584
    @vanisurisetti5584 3 года назад +4

    Sookshma karana sareram mey nijamayindhi,, stoola sareram oka maya,,,

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 года назад +2

      100%√

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 года назад +3

      మీకు ఒక విషయం చెప్తాను. మన శరీరం chinnappudu చిన్నగా ఉంది. పెద్ద అయ్యక పెద్దగా ఉంది. ఇప్పుడు ఉన్న శరీరం ఆహారం తినడం వల్ల, పంచ బుతాల వల్ల పెరిగింది. మీ నిజ శరీరం ఇది కాదు. మీరు మీ తల్లి గర్బం లోకి 5-7 మద్య నెలలోనే సూ క్ష్మ రూపం లో ప్రవేశించారు ఇది మీ నిజ శరీరం. అది జీవాత్మ. మిమ్మల్ని మీరు తెలుసు కుంటే మీరె పరమా త్మ. Bhaghavadgita లో ఉన్న clarity దేనిలో లేదు....

    • @vanisurisetti5584
      @vanisurisetti5584 3 года назад +1

      @@vnrfacts9575 avunu adhey chestunna nenu athmatho daggara vuntanu paramaathani thelusukontunna moksham kosam edhuru chustunna andi mayanundi paramathani vadalakunna vundali aney anykontunna Tq andi baga chepperu

    • @vanisurisetti5584
      @vanisurisetti5584 3 года назад +1

      @@vnrfacts9575 nenu bhagvathgeetha neruchukonnanu patistunnanu kani,, kastalu himsalu e vi chala

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 года назад +2

      @@vanisurisetti5584 2nd comment clear గా లేదు

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 года назад

    సాంఖ్య యోగము
    శ్లో|| 28: అవ్యక్తా దీని భూతాని వ్యక్త మధ్యాని భారత|
    అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా||(జీవాత్మ)భావము:-జీవ సంభవములెల్ల తెలియబడవు. అట్లే వాని మరణములు కూడ తెలియబడవు. కాని పుట్టుక చావుల మధ్యనగల జీవితము మాత్రము తెలియును. అట్టి జీవునకు నీవు శోకింపతగదు.వివరము:- పుట్టుచున్న జీవాత్మలు ఎక్కడ నుండి వచ్చి పుట్టినవో ఎవరికి తెలియదు. పుట్టిన జీవాత్మ కొంతకాలము శరీరములో ఉండి చనిపోయినపుడు ఎక్కడికి పోవుచున్నది, అది తిరిగి ఎక్కడ శరీరము ధరిస్తున్నది తెలియదు. ఎక్కడి నుండి వస్తున్నది ఎక్కడికి పోవుచున్నది తెలియక పోవడము వలన, చనిపోయిన వ్యక్తి జీవితములో గల సంబంధములన్ని బ్రతికియున్న వారు తెంచుకోవలసి వస్తున్నది. ఉదాహరణకు మొగుడు చనిపోగా బ్రతికి ఉన్న భార్య అతని జీవిత సంబంధములన్ని కోల్పోయినదై , అతని జీవిత సంబంధమునకు గుర్తులైన తాళి, మెట్టెలను కూడ తీసి వేయుచున్నది. అదే తన భర్త చచ్చి ఎక్కడికి పోయినది, ఎక్కడున్నది తెలిస్తే మాత్రము ఏ భార్య తన తాళిని తీసివేయదు. అక్కడ ఇంకొకరిని పెళ్లిచేసుకోనివ్వదు. పుట్టిన వాడు పలానా చోట నుండి వచ్చి పుట్టాడని తెలిసిన ఇబ్బంది కలదు. ఎందుకనగా ఒక తగ్గు కులస్థుడు ఉన్నత కులమున పుట్టాడనుకొందాము. వాడు పలానా వాడని, ఎక్కడి నుండి వచ్చి పుట్టినది ప్రసవము జరిగిన ఇంట్లో తెలిస్తే వాడు పలానా రౌడీయనో, లేక నీచ కులస్తుడనో, వారు బాధపడుచు వారికి పుట్టినప్పటికీ, వారి సంతతిగా చూచుకోకుండా పోవుటకు వీలున్నది.
    ఒక వేళ చచ్చినవానికి జ్ఞప్తి ఉండి, నేను పలానా చోట మరణించి ఇక్కడ పుట్టానని తెలియుట వలన, నాకు వీరా తల్లిదండ్రులని ఏవగించుకొను అవకాశములు కూడ కలవు. కర్మ సిద్ధాంతమునకే ముప్పువాటిల్లి ప్రపంచ మానవవ్యవస్థే ముందుకు సాగదు. కావున ప్రతి జీవరాశికి పుట్టుక మరణము యొక్క వెనుక రహస్యము తెలియకుండునట్లు ప్రకృతి చేత తీర్చిదిద్దబడినది. అందువలన ఒక జన్మ జ్ఞప్తి ఆ జన్మతోనే పోవుచుండుట వలన, బయటి వారికి కాని తనకు గాని పుట్టుక మునుపు, మరణము వెనుక, తెలియక చావు పుట్టుకల మధ్య గల జీవితము మాత్రమే తెలియుచున్నది. ముందు వెనుక సంబంధము లేక మధ్య మాత్రము తెలియు జీవితములు అనుభూతులను బట్టి, తోటి జీవుల కోసము నీవు దుఃఖించవలదన్నారు.

  • @vsatyavati174
    @vsatyavati174 3 года назад +3

    Very clearly explained ....Tq so mch ....a small doubt anndi manavallu yevaraina chenipoyaka malli mana garbam lo jannminnchali ani korukunntey adhi aa Baghavannthudu prasadissthada ? Pls rply ivvanndi.

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 года назад +1

      అవును గీతలో లో ఎక్కడో ఉంది

    • @vsatyavati174
      @vsatyavati174 3 года назад +1

      @@vnrfacts9575 cheppagalara pls

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 года назад +1

      @@vsatyavati174 ఎక్కడో చదివాను సావిత్రి గారు. మల్లి పితృ దేవతలు అదే కుటుంబం లో జన్మించేలా చేస్తారని చదివాను. గీతలోనో, గరుడ పురాణం లోనో. ఏమి మీకు మీ పెద్ద వాళ్లు అలా పుట్టాలని ఉందా...

    • @vsatyavati174
      @vsatyavati174 3 года назад +1

      @@vnrfacts9575 yevaro pedhhalu kaadanndi ....na pedhhammayee 16 yrs last yr 😓😓 so malli naaku naa pedhhammayee kavalanndi ....anndu k ela adugutunna.

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 года назад +1

      @@vsatyavati174 so sad😭😥

  • @rajubhoopathi9943
    @rajubhoopathi9943 3 года назад +4

    సార్ నాకు ఒక సందేహం ఆత్మ భగవంతుని స్వరూపం భగవంతునికి అంశ కధ మరి ఈ కాలంలో చిన్న చిన్న పిల్లలను మానభంగం చేస్తున్నారు కధ ఎందుకు దేవుడు ఆ పడు పనినీ అపుతాలేడు శివుని ఆజ్ఞలేనిదే చీమైన కుట్టదు అంటారు కధ మరి వాళ్ళని ఆలా చేయడానికి శివుడు ఆజ్ఞ ఇచ్చినట్టేనా

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 года назад +1

      ఈ విషయం చెప్పాలంటే చాలా time పడుతుంది.

    • @rajubhoopathi9943
      @rajubhoopathi9943 3 года назад +3

      Bro entha time pattina okkasari ee visham gurinchi cheppandi plz

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 года назад +1

      @@rajubhoopathi9943 7013332849 cal చెయ్యీ

  • @myworld0511
    @myworld0511 3 года назад +2

    మహిధర్ గారు నమస్తే..
    'మాంధాత కాలం నాటి మనిషి..' అంటారు కదా.. అసలు ఆయన ఎవరు.. ఈ సామెత ఎలా వచ్చింది...

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 года назад

    సాంఖ్య యోగము
    శ్లో|| 30: దేహీ నిత్య మవధ్యో ఽ యం దేహే సర్వస్య భారత|
    తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి|| (జీవాత్మ)భావము:-సర్వదేహములలోను నివసించు జీవాత్మలు ఎప్పటికి చంపబడునవి కావు. కావున అన్ని జీవరాసుల గురించి నీవు బాధపడవలసిన పనిలేదు.వివరము:- జీవాత్మకాని, ఆత్మకాని దేహములందే నివసించుటవలన 'దేహి' అను పేరు రెండింటికి వచ్చినది 'దేహే సర్వస్య' అనుటవలన అన్ని దేహములందు 'దేహీ నిత్య మవధ్యో ఽయం' చంపబడని జీవాత్మగా ఉన్నందున అని తెలుసుకోవలను. 'అవధ్యోయః' అనుటలో మరణించదు అన్నప్పుడు అది జీవాత్మ అని తెలియనగును. భూతాని అనగా జీవరాసుల కోసము నీవు బాధపడవలదని శ్రీకృష్ణుడు తెలిపాడు.
    ఇప్పటివరకు ఈఅధ్యాయములో పన్నెండవ శ్లోకము మొదలు కొని 30 వ శ్లోకము వరకు అనగా మొత్తము 19 శ్లోకములు జీవాత్మను, ఆత్మను, పరమాత్మలను గురించియే చెప్పబడినవి. ఈ 19 శ్లోకములలో జీవాత్మను, ఆత్మను, పరమాత్మను ముగ్గురిని కలిపి చెప్పడములో 'దేహి' అను ఒక పదమును మాత్రమే ఉపయోగించారు. అన్నింటిని దేహి అనడము వలన, ముగ్గురు పురుషుల వివరము పురుషోత్తమ ప్రాప్తి యోగమను అధ్యాయము వరకు విడదీసి చెప్పనందున, ఏ శ్లోకము ఏ ఆత్మకు చెప్పబడినదను వివరములు లేకుండా భగవద్గీత వ్రాయబడుట వలన, చదివెడి వారికి ఆత్మల యొక్క వివరణ జ్ఞానము తెలియకుండ పోయినది. అందరివలె మేము వ్రాయక ఈ ఆత్మల వివరము తెలియచేయుటకు ఒక కారణము కలదు అదేమనగా! ఒకదినమున ఒక జిజ్ఞాసి ఒక గురువు దగ్గర ప్రశ్న వేయుట జరిగినది. ఆ ప్రశ్న ఏమనగా? భగవద్గీతలో సాంఖ్యయోగమున 20 వ శ్లోకములో ఒకచోట 'న జాయతే' పుట్టుకయే లేదనీ, ఒక చోట 27 శ్లోకములో 'ధృవం జన్మ మృతస్యచ' పుట్టవలసిందేనని చెప్పుటలో అర్థమేమి? రెండు మాటలు ఒకే ఆత్మకు వర్తించునా? అని అడిగాడు. ఈ ప్రశ్నకు ఆ గురువు గారు భగవద్గీతలో ఏమి వ్రాసివుందో అదే చదువు కొమ్మని చెప్పాడు. అది చదివి అర్థము కాక అడుగుచున్నానని భక్తుడు అనడము, దానికి గురువు గారు సమాధానము చెప్పలేక పోవడము జరిగింది అదంతయు ప్రక్కనుండి గమనించిన మేము సమాధానములేని భగవద్గీత ఉండకూడదనుకొన్నాము. ఆసంఘటనే ఈనాటి మా రచనలో సరియైన సమాధాన మిచ్చునట్లు చేసినది. ఇంతవరకు ఎన్ని భగవద్గీతలు పరిశీలించి చూచిన దేనిలోనూ మూడు ఆత్మల వివరము లేకుండా పోవడము మన దురదృష్టకరము. సంస్కృత పండితులు, మేధావులు, స్వాములు, గురువులు ఎందరిచేతనో వ్రాయబడిన భగవద్గీతలలో ప్రశ్నలు పుట్టడము జవాబులు దొరకకుండా పోవడము మన దురదృష్టకరమే. ఇప్పటికైనా ఆ జిజ్ఞాసి అడుగు ప్రశ్నకు జవాబు దొరకడము మన అదృష్టమని తలచుకొందాము. 30 విధములుగా మూడు ఆత్మల వివరమును వరుసగ మూడు భాగములలో వ్రాసిన దానిని పరిశీలించి చదివి జీవాత్మ, ఆత్మ, పరమాత్మల, వివరమును బాగుగ అర్థము చేసుకోగలరని ఆశిస్తున్నాము.జీవాత్మఆత్మపరమాత్మ1. నాశనము కలదినాశనము లేనిదినాశనము లేనిది2. మరణము కలదిమరణము కలదిమరణము లేనిది3. అగ్నికి కాలదు
    కత్తికి తెగదు
    నీటికి తడువదుఅగ్నికి కాలును
    కత్తికి తెగును
    నీటికి తడుచునుఅగ్నికి కాలదు
    కత్తికి తెగదు
    నీటికి తడువదు4.జ్ఞానదృష్ఠికి తెలియునుజ్ఞానదృష్ఠికి తెలియునుజ్ఞానదృష్ఠికి కూడ తెలియదు5.ఒక్క శరీరము లోపల ఉండునుశరీరము లోపల అంతట ఉండునుఅన్ని శరీరముల లోపల బయట కూడ ఉండును6.శరీరము బయట లేదుశరీరము బయట లేదుశరీరము బయట కూడ ఉన్నది7. ఆకారమున్నదిఆకారమున్నదిఆకారము లేదు.8. పేరు ఉన్నదిపేరు ఉన్నదిపేరు లేనిది9. జీవుల సంఖ్య అనేకముజీవుల సంఖ్యను బట్టి ఆత్మలుండునుఇది ఏకమైనది10. కర్మననుభవించునదికర్మననుభవించదుకర్మననుభవించదు11. శక్తిలేనివాడుశక్తికలవాడుశక్తియే తానైనవాడు12. ముద్దాయిసాక్షిజీవాత్మకు ఆత్మకు భిన్నముగా ఉంటూ సాక్షికానివాడు13. గుణవికారములున్నవిగుణవికారములు లేవుగుణవికారములు లేవు14. విభూతి రేఖలలో క్రిందిదివిభూతి రేఖలలో మధ్యది.విభూతి రేఖలలో పైది.15. ఆరాధించువాడుఆరాధింపబడువాడుఆరాధనలకందువాడు కాదు.16. సృష్ఠింపబడినవాడు.సృష్ఠింపబడినవాడుసృష్ఠించినవాడుజీవుడుఆత్మదేవుడు18. ప్రళయము తర్వాత లేనివాడుప్రళయము తర్వాత లేనివాడుప్రళయము తర్వాత కూడ ఉన్నవాడు.19. ప్రకృతి మాత అగునుప్రకృతి తోబుట్టువగునుప్రకృతి భార్య అగును.20. ఆత్మలో కలియువాడుజీవాత్మను పరమాత్మలో కలుపు మధ్యవర్తిజీవాత్మను కలుపుకొనువాడు.21. శూణ్యములో లేనిదిశూణ్యములో లేనిదిశూణ్యములో ఉన్నది.22. జగత్తులో ఒకచోట శరీరములో ఉన్నవాడుజగత్తులో శరీరములలో శరీరమంతట ఉన్నవాడు.విశ్వమంతయు ఉన్నవాడు.23.బ్రతికి ఉన్నపుడు జీవాత్మ ఆత్మను తెలుసుకోవచ్చును.బ్రతికి ఉన్నపుడు ఆత్మ జీవాత్మను కలుపుకోవచ్చును.బ్రతికి ఉన్న ఎవరు తెలుసుకోలేనిది.

  • @1life1think8
    @1life1think8 3 года назад

    I like your intention..but I hate ch..koteswar rao

  • @srikrishna755
    @srikrishna755 3 года назад +3

    Thanks sir

  • @napranamnakanchammatalliki3797
    @napranamnakanchammatalliki3797 3 года назад +4

    🙏🙏🙏🙏🙏

  • @tsr3248
    @tsr3248 3 года назад +4

    🙏

  • @bramarabolisetti2655
    @bramarabolisetti2655 3 года назад +1

    🙏🙏

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 3 года назад +1

    🙏

  • @bramarabolisetti2655
    @bramarabolisetti2655 3 года назад +1

    🙏🙏🙏🙏🙏