మా గురుదేవులు పరశురాముని సుబ్రహ్మణ్యం స్వామి (మార్కాపురం స్వామి )కర్నూలు వారి పీఠం లో వారి పూర్వికులకు కాశీలో అశ్వద్ధామ ఒక శివలింగం ఇచ్చారు. వారి ఎనిమిది తరాలుగాపూజిస్తూ ఉన్నారు. నా అదృష్టంకొద్దీ నేను 11రోజులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేసుకొనే భాగ్యం కలిగింది. 🙏
స్వామి అశ్వాద్దామ 3000 సంవత్సరాలు ఈ విదంగా జీవించు అని శాపం. శాపానంతరం మొక్షం పొందవచ్చుకదా! లేదా జీవించి ఉండవచ్చు ఏదైనా జరగ వచ్చు అది పరమాత్మ స్వరూపుడు అయిన అశ్వాద్దామ ఇచ్చ.
గురువులకు పాదపద్మములకు నమస్కారం🙏🙏🙏🙏🙏🙏 మనలో ఉన్న ప్రజ్ఞ ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే వాక్ ద్వారా బయటికి వస్తుంది కాబట్టి మీ ద్వారా ప్రతి గురువులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
తింటూ రామ యనూ,తినకున్నా రామ యనూ,తినిపిస్తూ రామ యనూ,ఈ కీర్తన చాలా బాగుంటుంది,,నీ దానం నీ ధర్మం వేదాలా నీతీ సారం,ఇది కూడా అద్భుతంగా కీర్తన మనతో కూడా చేయిస్తారు,మాకైతే వద్దిపర్తి గురువుగారు శ్రీ శ్రీ శ్రీ నారద మహర్షుల వారే అనిపిస్తుంది,మొట్టమొదటి సారిగా గురువు గారి కంఠస్వరం వినగానే మేము (9సంల క్రితం)వీరు నారదులవారే భువికి వచ్చారు మనందరి కోసం అనిపించింది, శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా 🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅🍎🍎🍎🍎🍎🍎🍒🍒🍒🍒🍒🍑🍑🍑🍑🍑🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💰💰💰💰💰💰💰💰💰💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🥰🥰
నీకు ఏమి పోయింది రా... పింజారి నా.. కొడకా తిడితే ఎవరిని తిట్టాడు రా.. పొద్దున్నే ఎలుకలు తినే బజార్ నా కొడకా.. ఆయన లాగా ఒక శ్లోకం చెప్పడానికి రాదు గానీ ఎదుట వారిని విమర్శించం మాత్రం వంట్లో ఉన్న కొవ్వు పెరిగిపోతుంది. నీలాంటి దరిద్రలు ఉన్నారు కదా అందుకే భే... పొద్దున్నే వెళ్ళాక ముడ్డి కడుక్కుని ఏడవండి రా . పెద్దల్ని విమర్శించకుండా ఉండే బుద్ధి వస్తుంది
గురువుగారు... మీ హిమాలయ ప్రయాణం గురుంచి విన్నాను...మీరు చెబుతుంటే చాలా అనుభూతి పొందాను... మనసు పులకరించి పోయింది.... మీకు ఆ శివయ్య కటాక్ష సిద్ధి లభించింది ❤🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎍🎉🎉✨✨✨
గురువు గారి మీ దగ్గర నన్ను నేను ఉద్ధరించుకోవడానికి మంత్రోపదేశం ఎలా పొందాలి . కనీసం తెలిసినవారైనా దయతో చెప్పండి ఎలా గురువు గారిని దర్శించి ఉపదేశం పొందాలో 🙏
💥Guru garu Athanu mee gurinchi manchiga chepparu, nenu Phone lo matladanu manchiga matladaru ani,eeremonathanni thidithunnaru, manali manam ela matalunanukovatam correct kadhu, soft ga cheppandi..
గురువుల కోపం తామర ఆకు మీద నీటి బొట్టు వంటిది అండి. ఆ తరువాత రోజే ఆయనతో మాట్లాడారు. ఆ తరువాతి రోజు ప్రవచనం మీరు విని ఉంటే నాకు పుత్ర సమానుడు అన్నారు. అంటే కోపం ఏ మాత్రం లేదని, రాదని అర్థం. గుర్తించగలరు.
Malladi chandrasekara sasti guruvu garu kuda chepparu aswathama ni chusina vallu chala mandi ee madya kalam lo unnaru Kashi lo kuda chala height ga ganga nadi teeram lo kanipicharanta chusina vallu unnaru
U are extraordinary U are geinous no doubt I don't say u are liengThere are many reports about his presence Being in this scientific world it is not belevable
Not a fully valid argument. We need to only stick to the point and not about anyone's age or experience 🙏 I respect and support both of you and anyone who talks correct and respectfully.
@@poorneshyh seems like you don't know anything about gurus. Read Datta charithra. When a guru scolds someone , it is to wash away their sins. Every puranas specifically told about it. Creating fake content is as equivalent to sin in this already damaging santana dharma. Content should be created with responsibility to avoid further damage. So get some qualification before pointing out someone like him
@@Devb92700 ok sir. I am not that great or knowledgeable person to judge both of the experienced people. And I am not sure if I am qualified to even judge you. But I told my opinion. And FYI, by god's grace I read Guru Charitra every day at least one adyaya 🙏 My only contention was, we need to stick to point and not about anyone's personal background or position to counter. That too while other person is visibly learned Pandit.
@@poorneshyh all the more reason why the visibly learned pandit should have been careful. I hope you saw the video completely. There is no name taking. If people feel offended you need see next episode. Guruji clearly said he was like son. Why judge people without knowing. One should never point out these reverants. It is not our place.
@@Devb92700 sir, respectfully submitting, I respect both of them. But even that learned Pandit didn't take the name... We shouldn't have felt offended at first place. Guruvugaru is calm and he treats everyone like a shishya, we know it. But not all outlookers will know the same, and it looks different. And not everyone are going to watch the next episode like we both or some of staunch followers like us. They just watch this video, judge and move on. That is the problem. Hope you understood
నమస్కారములు గురువు గారు వ్యాపారంలో అభివృద్ధి లేదండి కిరాయి కూడా కష్టం అవుతుంది డబ్బు పరంగా చాలా ఇబ్బంది ఉంది.. అంత గందరగోళం గా ఉంది ఏ వ్యాపారం కలిసిరవడం లేదండి. ఏమైనా చెప్పగలరా దయచేసి
It is unfortunate that two scholars working for the same cause of dharma pracharam contradict with each other. This conflict gives opportunity for others others working against us. You both should have talked to each other before going online with your abusive words.
Sir, నాకు ఒక సందేహం వుంది, నేను విన్న పురాణ ప్రవచనాల్లో ఎక్కువుగా, మరణించిన వారు శివ భక్తులు అయితే శివ గణాలు వచ్చి తీసుకువెళ్ళడం లేదా విష్ణు భక్తులు అయితే విష్ణుపార్షదులు వచ్చి ఆయా లోకాలకు తీసుకువెళ్ళడం చేస్తారు అని విన్నాను కానీ ఎప్పుడూ భగవతి భక్తులు మరణించిన తరువాత భగవతి గణాలు వచ్చి ఆ మరణించిన వారిని భగవతి లోకం మణి ద్వీపం తీసుకువెళ్లినట్టు ఎక్కడ చెప్పటం వినలేదు బహుశా నేను వినలేదేమో, దయతో చెప్పగలరు అలా ఎవరికయినా జరిగిందా పురాణాల ప్రకారం?....
అవును దుర్లబమే శ్రీ భాస్కరాచార్యులు లాంటి మహానుభావులు చాలా కొద్ది మంది మాత్రమే. అయన దేహం చాలించిన తరువాత చితి లోంచి అమ్మ స్వరూపం కనిపించి నట్టు పెద్దలు చెబుతుంటారు. సాధనతో సాధ్యం అవుతుంది కానీ ఈ నాటి సమాజం లో ఉంటూ కష్టమే అయినా కైలాసం లో కూడా అమ్మ అయ్య ఇద్దరు వుంటారు కదా స్వామి 🙏 @@mallampatiit
@@anjaneyulupabbisetty2638 అయ్యా నన్ను క్షమించాలి, నా ఉద్దేశ్యం అమ్మ, అయ్య వేరు వేరు అని కాదు... నా సందేహం క్లుప్తం గా చెప్తాను, ఎవరైనా అంత్య సమయంలో నారాయణ అన్నా కానీ శివ అన్నా కానీ ఆయా ఆయా దైవ దూతలు వచ్చి ఆ జీవిని వారి వారి లోకాలకు తీసుకు వెళతారు అని విన్నాను అలాగే అంత్య సమయంలో అమ్మ నామ స్మరణ చేస్తే అమ్మ లోకం వెళ్ళారా ఎవరైనా? ఒకవేళ అమ్మ లోకం కాకపోతే మరి వారు ఏలోకం వెళతారు?... అది నా సందేహం...
@@anjaneyulupabbisetty2638నన్ను క్షమించాలి, నా ఉద్దేశ్యం అమ్మ, అయ్య వేరు వేరు అని కాదు... నా సందేహం ను క్లుప్తంగా చెప్తాను, ఎవరయినా అంత్య సమయంలో నారాయణ అన్నా, శివ అన్నా ఆయా ఆయా దైవదూతలు వచ్చి వారి వారి లోకాలకు ఆ జీవిని తీసుకు వెళ్తారని విన్నాను కానీ అమ్మ నామ స్మరణ చేస్తే అలా అమ్మ గణాలు వచ్చి జీవిని అమ్మ లోకం తీసుకు వెళ్లినట్టు వినలేదు... So అలా ఎవరైనా అమ్మ నామ స్మరణ అంత్య సమయాల్లో చేసి అమ్మ లోకం వెళ్ళారా ఎవరైనా పురాణాల ప్రకారం?...
@@8956deep Ok, ఆయన ఉంటే ఏంటంట? వచ్చి ఎలక్షన్స్ లో పోటీ చేస్తాడా! చిరంజీవి అంటే మరణం ఉండదని కాదు. ఎక్కువ కాలం ఉంటాడని అర్థం. 3వేల సం||లు గడిచాయి పోయాడేమో అన్నాము. ఉన్నా పోయినా మనకేం తేడా పడదు.
bagavanthuni mida sapalu pani cheyavu evaraina thapsakthi or pathvratha sakti valla sapam isthe adi nerverali dani break cheyakudadu srusti lo rules untayi thanu thiskokapothe break avtundani thsikunadu adi kuda loka kalyanam kosam bagavanthuni antha ta nindi una chaitanya sakthoi valla sidhini lekakataleru sapalu karmalu ista istalu undav srusti kosam unatu natistharu anthey ade leela
గురువుగారు ఒక్క బ్రహ్మాండమంటే Billions Of Galaxies ని కూడ కలిపి ఒక్క బ్రహ్మాండము అనాలా ? అయితే 14 లోకాలలో భూలోకం ఒకటి కదా , మరి మనం ఉంటున్న galaxy లోనే ఎన్నో వేల భూ గ్రహాలు ఉన్నాయి కద మరి millions billions of galaxies లో billions of earths ఉంటాయి మరి 14 లోకాల్లో చెప్పిన భూలోకం మనముంటున్న భూమేనా? దయచేసి దీన్ని పూర్తిగా వివరించండి 🙏🙏🙏
గురువు గారి పాద పద్మాలకు నమస్కారం 1. ద్రోణుడి కి అశ్వత్థామ చిరంజీవి అని తెలియదా? 2. శివుడు చేసిన తప్పుకి కృష్ణుడు ఎందుకు అశ్వత్థామణి ఎందుకు శిక్షించాడు? 3. ఒకవేల అది తప్పు కాకపోతే ఎందుకు అశ్వత్థామనీ శిక్షించటం?
గురువుగారు కొంతమంది తాగి ఊరిలోని పెద్దవారి మాట వినకుండా ఊరిలోని పంట కాలువ పెయిన గుడులు కడుతున్నారు దానికి సపోర్టు వస్తూ కరులు చేస్తున్నారు కాలువలనుండ్డి నిరుపారుతుంది, ఇల్ల నుండి వచ్చే నిల్లు ప్రవహిస్తున్నాయి మరి అలా గుడులు కడటం మంచిదేనా దీనిగురించి మి అబీప్రయని మేము కోరుకుంటున్నానము మిద్గర ఎవరన్నా వస్తూ విద్వనులు ఉంటే నకుతెలియచేయంది. ఇది మా రిక్విస్ట్.
Kadhu duryodhandu cheypadu kavalanti mahabhartam purtika venandi yudham taruvadhi duryodham padipo in a taruvatha he said to aswadhama kill the kids and arjunas
పూజ్యులైన గురువు గారి కి అనంత భక్తితో పాదాభివందనాలు
బలం గురోః ప్రవర్ధతాం🙏
మా గురుదేవులు పరశురాముని సుబ్రహ్మణ్యం స్వామి (మార్కాపురం స్వామి )కర్నూలు వారి పీఠం లో వారి పూర్వికులకు కాశీలో అశ్వద్ధామ ఒక శివలింగం ఇచ్చారు. వారి ఎనిమిది తరాలుగాపూజిస్తూ ఉన్నారు. నా అదృష్టంకొద్దీ నేను 11రోజులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేసుకొనే భాగ్యం కలిగింది. 🙏
శుభం భూయాత్
@@vaddipartipadmakar9903 నమోనమః 🙏
ఇది అదృష్టమంటే
శ్రీ గురుభ్యోనమః
స్వామి అశ్వాద్దామ 3000 సంవత్సరాలు ఈ విదంగా జీవించు అని శాపం. శాపానంతరం మొక్షం పొందవచ్చుకదా! లేదా జీవించి ఉండవచ్చు ఏదైనా జరగ వచ్చు అది పరమాత్మ స్వరూపుడు అయిన అశ్వాద్దామ ఇచ్చ.
🙏🏻 అద్భుత ప్రసంగం 👌 అశ్వద్ధామ అతకుంజరః 👍 ఎంత ఎంత సత్యమో 🙏🏻
గురువులకు పాదపద్మములకు నమస్కారం🙏🙏🙏🙏🙏🙏 మనలో ఉన్న ప్రజ్ఞ ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే వాక్ ద్వారా బయటికి వస్తుంది కాబట్టి మీ ద్వారా ప్రతి గురువులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
స్వామి మీరు ప్రతిస్పందించారు చాలా సంతోషం ఇది మా భాగ్యం తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు పురాణం మధ్య లో పా డే పాటలు యంతో యంతో బాగుంటాయి గురువు గారు 🙏🙏🙏🙏
Me too observed the same
తింటూ రామ యనూ,తినకున్నా రామ యనూ,తినిపిస్తూ రామ యనూ,ఈ కీర్తన చాలా బాగుంటుంది,,నీ దానం నీ ధర్మం వేదాలా నీతీ సారం,ఇది కూడా అద్భుతంగా కీర్తన మనతో కూడా చేయిస్తారు,మాకైతే వద్దిపర్తి గురువుగారు శ్రీ శ్రీ శ్రీ నారద మహర్షుల వారే అనిపిస్తుంది,మొట్టమొదటి సారిగా గురువు గారి కంఠస్వరం వినగానే మేము (9సంల క్రితం)వీరు నారదులవారే భువికి వచ్చారు మనందరి కోసం అనిపించింది, శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా 🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅🍎🍎🍎🍎🍎🍎🍒🍒🍒🍒🍒🍑🍑🍑🍑🍑🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💰💰💰💰💰💰💰💰💰💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🥰🥰
Sahastra koti padabhivandanam పాదాభిషేకం
బలం గురోః ప్రవర్దతామ్
వందే గురు పదద్వంద్వం అవాజ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః 🙏🙏🙏🙏🙏
శ్రీ గురువు గారికి vandhanalu, dhanyavadhalu, chala బాగా చెప్పారు, బలే వాత పెట్టినట్లు
నీకు ఏమి పోయింది రా... పింజారి నా.. కొడకా తిడితే ఎవరిని తిట్టాడు రా.. పొద్దున్నే ఎలుకలు తినే బజార్ నా కొడకా..
ఆయన లాగా ఒక శ్లోకం చెప్పడానికి రాదు గానీ ఎదుట వారిని విమర్శించం మాత్రం వంట్లో ఉన్న కొవ్వు పెరిగిపోతుంది.
నీలాంటి దరిద్రలు ఉన్నారు కదా అందుకే భే...
పొద్దున్నే వెళ్ళాక ముడ్డి కడుక్కుని ఏడవండి రా . పెద్దల్ని విమర్శించకుండా ఉండే బుద్ధి వస్తుంది
శ్రీంగేరి పూర్వ పీఠధిపతులు చూసాము అని చెప్పారు
Jai gurudeva! 🙏🙏🙏
గురువుగారు... మీ హిమాలయ ప్రయాణం గురుంచి విన్నాను...మీరు చెబుతుంటే చాలా అనుభూతి పొందాను... మనసు పులకరించి పోయింది.... మీకు ఆ శివయ్య కటాక్ష సిద్ధి లభించింది ❤🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎍🎉🎉✨✨✨
Great 👍 Great 👍 Great 👍
Jai gurudeva mee padalaku satakote namaskaralu jai gurudeva
Gurubhyo Namah.
Mee padalaku na namaskaramulu.
Jai Gurudeva
Om Namah Shivaya 🙏
Guruvugari padamulaku shatha koti pranamalu 🙏
Guruji thanks for the comments and response
Chala chala baaga chepparu Guruvugaru!!Me Paadamulaku namaskarams andacheyyi and
Guru garu 🙏🙏🙏🙏🙏🙏🙏
Correctey guruvu garu manchi mata chepparu
Sri Guru Charanou Sharanam Prapadye
Jai Gurudeva
Guruvu gaariki padabhi vandanamulu
Guruvu Gariki Namaskaram 🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః
గురువుగారికి నమస్కారం
ఓం శ్రీ గురుభ్యో నమః
Balam Guroh Pravardhathaam 🙏🙏🙏
Sri Gurubhyonamaha
SRI gurubbhyonnamaha 🙏🙏🙏
బలం గురోః ప్రవర్ధతామ్😊 Jai gurudeva
Jai gurudeva 🔥🔥🔥 jai padmakaram 🔥🔥🔥
Guruvu garu please explain what is the role of matanga muni & sisranka muni in regard to Maa Arundhati to understand story totally
మీరు మేరు పర్వతం మిగిలిన వారితో పోలికలొద్దు గురుస్వామి 🙏🙏🙏
Guruvugaru me darsana Bagyam kosam eduru chusthunna
Guru garu,
Hanumanthudiki, Sitha devi Varam echindi.
Markandeyukiki sivudu
Bhaliki, Sri Vishnu.
Ella yavariki yavaru, Deniki chiranjive aani Varam echaro telupagalaru.
E comment chadivina variki telisina cheppagalaru🙏🏻
జై గురుదేవ 🌺🌼🌺🙏🙏🙏🙏🙏🌺🌼🌺
Sri Gurubhyo namaha
🙏🏻.... జై గురు దేవ
చాలా బాగా చెప్పారు గురువుగారు
శ్రీ గురు పాహిమాం
శృంగేరి జగద్గురు రక్షణ
జై గురు దేవ
Guruvariki namassulu vivarana adbhutam jaisriram
గురువు గారి మీ దగ్గర నన్ను నేను ఉద్ధరించుకోవడానికి మంత్రోపదేశం ఎలా పొందాలి . కనీసం తెలిసినవారైనా దయతో చెప్పండి ఎలా గురువు గారిని దర్శించి ఉపదేశం పొందాలో 🙏
ఏలూరు ప్రనవ పీఠం లో సంప్రదించండి గూగుల్ లో చూడండి
దసరా కి గురువు గారు ఏలూరు లో వుంటారు
Jai guru deva 🙏🙏🙏🙏🙏
బాలం గురోః ప్రవర్ధతామ్ 🙏🙏🙏
Om namah shivanandha gurubyho namaha 🙏 🙏🙏 🙏
Me Paadamulaku Namakams Guruvugaru
అద్భుత అన్వయం
Guruvu garu🙏 i want to have your darshan. How and where can i have
Vaddiparthi gari satsung whatsapp group lo ela join avvali link pls
pls visit website srivaddipartipadmakar.org/
గురువుగారి పాదపద్మాలకు హృదయపూర్వక నమస్సుమాంజలిలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
You Tube లో ఇలాంటివి పురాణానికి సంబంధించిన fake msg లు వస్తున్నాయి. .
🙏శివాయ గురవే నమః 🙏
SRI GURUBHYONAMAHA
Devaa..., shivuniki Hanuman ki madya jarigina yuddam gurinchi cheppandi.
Meeku ananthakoti vandanaalu.
Chala chala baaga chepparu Guruvugaru!! Me Paadamulaku namaskaramulu
🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ 🙏🌿🌹☘️🕉️
Aynni kalavali admin sir ela
ఏలూరు లో ప్రణవ పీఠం లో 20వ తేదీ ఉదయం ఉంటారు
Sri gurubhyo namaha balam guroh pravarddtham Jai guru deva padabi vandanalu
Balam Guroh pravardhataam.
Guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏,
ఓం నమః శివాయైచ నమః శివాయ
❤
RadheShyam 🙏🙏
Aswadhama manchivaadu.
జై శ్రీ రాం
గురువుగారు,
కసి తీర్చుకున్నారు అనుకుంటా, అది ఎవరికి తగలాలో వారికే తగిలి ఉంటుంది
ఓం శ్రీ మాత్రే నమః
Ayyababoy guruvugaru me pandityamto dummu dulipesaruga
🙏🙏🙏🙏🙏
Jai shree Krishna Jai shree gurubyom namaha balam guroh pravardhathaam
విష్ణు పురాణంలో రాబోయే మహా యుగంలో కాబోయే వ్యాసుడు ద్రౌణియైన అశ్వత్థామ అని ఉంది. ధన్యవాదాలు.
Is it a useful QUESTION?
💥Guru garu Athanu mee gurinchi manchiga chepparu, nenu Phone lo matladanu manchiga matladaru ani,eeremonathanni thidithunnaru, manali manam ela matalunanukovatam correct kadhu, soft ga cheppandi..
గురువుల కోపం తామర ఆకు మీద నీటి బొట్టు వంటిది అండి. ఆ తరువాత రోజే ఆయనతో మాట్లాడారు. ఆ తరువాతి రోజు ప్రవచనం మీరు విని ఉంటే నాకు పుత్ర సమానుడు అన్నారు. అంటే కోపం ఏ మాత్రం లేదని, రాదని అర్థం. గుర్తించగలరు.
Guruvulaki salahalu evvadaniki asalu...
Who are you???
బలం గురోః ప్రవర్ధతమ్ 🙏🙏🙏
బలం గురోః ప్రవర్ధతమ్ 🙏🙏🙏
Malladi chandrasekara sasti guruvu garu kuda chepparu aswathama ni chusina vallu chala mandi ee madya kalam lo unnaru
Kashi lo kuda chala height ga ganga nadi teeram lo kanipicharanta chusina vallu unnaru
U are extraordinary U are geinous no doubt I don't say u are liengThere are many reports about his presence Being in this scientific world it is not belevable
ఈ వీడియో చూసాక మీరెంత సంస్కార హీనులో అర్థం అయింది
క్షమించండి
1969 కంచి పరమాచార్య వారు ఏలూరు వచ్చారు .
😊 first time comment section open అయి ఉండటం
మహాభారతంలో ఆయన చిరంజీవి అని ఎక్కడ ప్రస్తావించబడి ఉన్నదో తెలియజేయ ప్రార్ధన.
Not a fully valid argument. We need to only stick to the point and not about anyone's age or experience 🙏 I respect and support both of you and anyone who talks correct and respectfully.
@@poorneshyh seems like you don't know anything about gurus. Read Datta charithra. When a guru scolds someone , it is to wash away their sins. Every puranas specifically told about it. Creating fake content is as equivalent to sin in this already damaging santana dharma. Content should be created with responsibility to avoid further damage. So get some qualification before pointing out someone like him
@@Devb92700 ok sir. I am not that great or knowledgeable person to judge both of the experienced people. And I am not sure if I am qualified to even judge you. But I told my opinion.
And FYI, by god's grace I read Guru Charitra every day at least one adyaya 🙏
My only contention was, we need to stick to point and not about anyone's personal background or position to counter. That too while other person is visibly learned Pandit.
@@poorneshyh all the more reason why the visibly learned pandit should have been careful. I hope you saw the video completely. There is no name taking. If people feel offended you need see next episode. Guruji clearly said he was like son. Why judge people without knowing. One should never point out these reverants. It is not our place.
@@Devb92700 sir, respectfully submitting, I respect both of them. But even that learned Pandit didn't take the name... We shouldn't have felt offended at first place. Guruvugaru is calm and he treats everyone like a shishya, we know it. But not all outlookers will know the same, and it looks different. And not everyone are going to watch the next episode like we both or some of staunch followers like us. They just watch this video, judge and move on. That is the problem. Hope you understood
@@poorneshyh then educate people rather than pulling the great down. I hope you stay true to your comment. Jai Sri Ram
నమస్కారములు గురువు గారు
వ్యాపారంలో అభివృద్ధి లేదండి కిరాయి కూడా కష్టం అవుతుంది డబ్బు పరంగా చాలా ఇబ్బంది ఉంది.. అంత గందరగోళం గా ఉంది ఏ వ్యాపారం కలిసిరవడం లేదండి. ఏమైనా చెప్పగలరా దయచేసి
It is unfortunate that two scholars working for the same cause of dharma pracharam contradict with each other. This conflict gives opportunity for others others working against us. You both should have talked to each other before going online with your abusive words.
Sir, నాకు ఒక సందేహం వుంది, నేను విన్న పురాణ ప్రవచనాల్లో ఎక్కువుగా, మరణించిన వారు శివ భక్తులు అయితే శివ గణాలు వచ్చి తీసుకువెళ్ళడం లేదా విష్ణు భక్తులు అయితే విష్ణుపార్షదులు వచ్చి ఆయా లోకాలకు తీసుకువెళ్ళడం చేస్తారు అని విన్నాను కానీ ఎప్పుడూ భగవతి భక్తులు మరణించిన తరువాత భగవతి గణాలు వచ్చి ఆ మరణించిన వారిని భగవతి లోకం మణి ద్వీపం తీసుకువెళ్లినట్టు ఎక్కడ చెప్పటం వినలేదు బహుశా నేను వినలేదేమో, దయతో చెప్పగలరు అలా ఎవరికయినా జరిగిందా పురాణాల ప్రకారం?....
@@mallampatiit అమ్మ వారి భక్తులు ఉన్నారు కానీ అటువంటి వారి సంఖ్య తక్కువ
@@vaddipartipadmakar9903 sir, మీ సమాధానం ను బట్టి ఆలోచిస్తే, అమ్మ వారి లోకం మణిద్వీపం అలా వెళ్ళటం దుర్లభమా?
అవును దుర్లబమే శ్రీ భాస్కరాచార్యులు లాంటి మహానుభావులు చాలా కొద్ది మంది మాత్రమే. అయన దేహం చాలించిన తరువాత చితి లోంచి అమ్మ స్వరూపం కనిపించి నట్టు పెద్దలు చెబుతుంటారు. సాధనతో సాధ్యం అవుతుంది కానీ ఈ నాటి సమాజం లో ఉంటూ కష్టమే అయినా కైలాసం లో కూడా అమ్మ అయ్య ఇద్దరు వుంటారు కదా స్వామి 🙏 @@mallampatiit
@@anjaneyulupabbisetty2638 అయ్యా నన్ను క్షమించాలి, నా ఉద్దేశ్యం అమ్మ, అయ్య వేరు వేరు అని కాదు... నా సందేహం క్లుప్తం గా చెప్తాను, ఎవరైనా అంత్య సమయంలో నారాయణ అన్నా కానీ శివ అన్నా కానీ ఆయా ఆయా దైవ దూతలు వచ్చి ఆ జీవిని వారి వారి లోకాలకు తీసుకు వెళతారు అని విన్నాను అలాగే అంత్య సమయంలో అమ్మ నామ స్మరణ చేస్తే అమ్మ లోకం వెళ్ళారా ఎవరైనా? ఒకవేళ అమ్మ లోకం కాకపోతే మరి వారు ఏలోకం వెళతారు?... అది నా సందేహం...
@@anjaneyulupabbisetty2638నన్ను క్షమించాలి, నా ఉద్దేశ్యం అమ్మ, అయ్య వేరు వేరు అని కాదు... నా సందేహం ను క్లుప్తంగా చెప్తాను, ఎవరయినా అంత్య సమయంలో నారాయణ అన్నా, శివ అన్నా ఆయా ఆయా దైవదూతలు వచ్చి వారి వారి లోకాలకు ఆ జీవిని తీసుకు వెళ్తారని విన్నాను కానీ అమ్మ నామ స్మరణ చేస్తే అలా అమ్మ గణాలు వచ్చి జీవిని అమ్మ లోకం తీసుకు వెళ్లినట్టు వినలేదు... So అలా ఎవరైనా అమ్మ నామ స్మరణ అంత్య సమయాల్లో చేసి అమ్మ లోకం వెళ్ళారా ఎవరైనా పురాణాల ప్రకారం?...
మూడు వేల సంవత్సరములకు ఆయన శాపం తీరిపోయింది. ఆ పిమ్మట 2,125 సంవత్సరములు గడిచాయి గదా కాబట్టి చనిపోయుంటాడు.
are u out of mind aswadama chiranjeevi yugantham varaku untadu vallu epdu kavalante apdu sariram vidichipedtharu paramacharya kante jnani kaduga miru
@@8956deep Ok, ఆయన ఉంటే ఏంటంట? వచ్చి ఎలక్షన్స్ లో పోటీ చేస్తాడా!
చిరంజీవి అంటే మరణం ఉండదని కాదు. ఎక్కువ కాలం ఉంటాడని అర్థం. 3వేల సం||లు గడిచాయి పోయాడేమో అన్నాము. ఉన్నా పోయినా మనకేం తేడా పడదు.
నమస్తే గురువు గారు,
అశ్వత్థామ చిరంజీవి గా ఉండగల సత్కార్యం ఏమి చేశారో విపులమైన వివరణ తెలపాలని కోరుతున్నాను.
ఈరోజు సాయంత్రం గురువు గారు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నారు
ఈ రోజు official channel లో సాయంత్రం 6 గంటలకు వస్తుంది
Saapam echinavaadiki kooda saapam vundi.
bagavanthuni mida sapalu pani cheyavu evaraina thapsakthi or pathvratha sakti valla sapam isthe adi nerverali dani break cheyakudadu srusti lo rules untayi thanu thiskokapothe break avtundani thsikunadu adi kuda loka kalyanam kosam bagavanthuni antha ta nindi una chaitanya sakthoi valla sidhini lekakataleru sapalu karmalu ista istalu undav srusti kosam unatu natistharu anthey ade leela
గురువుగారు ఒక్క బ్రహ్మాండమంటే Billions Of Galaxies ని కూడ కలిపి ఒక్క బ్రహ్మాండము అనాలా ? అయితే 14 లోకాలలో భూలోకం ఒకటి కదా , మరి మనం ఉంటున్న galaxy లోనే ఎన్నో వేల భూ గ్రహాలు ఉన్నాయి కద మరి millions billions of galaxies లో billions of earths ఉంటాయి మరి 14 లోకాల్లో చెప్పిన భూలోకం మనముంటున్న భూమేనా? దయచేసి దీన్ని పూర్తిగా వివరించండి 🙏🙏🙏
గురువు గారి పాద పద్మాలకు నమస్కారం
1. ద్రోణుడి కి అశ్వత్థామ చిరంజీవి అని తెలియదా?
2. శివుడు చేసిన తప్పుకి కృష్ణుడు ఎందుకు అశ్వత్థామణి ఎందుకు శిక్షించాడు?
3. ఒకవేల అది తప్పు కాకపోతే ఎందుకు అశ్వత్థామనీ శిక్షించటం?
గురువు గారికి తెలుసివుంటే దయవుంచి తెలియగోరుతున్నాము
Intha ki evari a pandithudi 😢
Hindu dharmakshetram channel varu....😅
గురువుగారు కొంతమంది తాగి ఊరిలోని పెద్దవారి మాట వినకుండా ఊరిలోని పంట కాలువ పెయిన గుడులు కడుతున్నారు దానికి సపోర్టు వస్తూ కరులు చేస్తున్నారు కాలువలనుండ్డి నిరుపారుతుంది, ఇల్ల నుండి వచ్చే నిల్లు ప్రవహిస్తున్నాయి మరి అలా గుడులు కడటం మంచిదేనా దీనిగురించి మి అబీప్రయని మేము కోరుకుంటున్నానము మిద్గర ఎవరన్నా వస్తూ విద్వనులు ఉంటే నకుతెలియచేయంది. ఇది మా రిక్విస్ట్.
అశ్వద్ధామ చచ్చిపోయాడనటానికి ఏమిటి ప్రమాణం.
అశ్వద్ధామ ఉన్నాడు అనటానికి ఏమిటి ప్రమాణం.
@@nagajapatikommana6809 Phone number evvandi, ashwadhama call chestaru. Meeku puranam chadhivi chepthae kuda namakam ledu kada
Aswathama kuda oorike pani pata lekunda vaallani champaledu, mosam to Dronacharya ni champaru ganaka vaalla vamsam nasanam cheyalani chesaru. Adi pitru bhakthi.
Kadhu duryodhandu cheypadu kavalanti mahabhartam purtika venandi yudham taruvadhi duryodham padipo in a taruvatha he said to aswadhama kill the kids and arjunas
@@janardhanarao1483 kalki story bagha chepparu. Try talking when you know something. His intension was wicked and his choice of friends is bad.
Sir, your argument is not correct.
@@seethamrajuseetharam6456 mind explaining what is wrong about it?
Namaste 🙏 Guruji please I want to talk to you please Guruji give me your phone number because I had dream in that Guruji you came in my dream
శ్రీ గురుభ్యోమః
Sri gurubhyam namaha
Gurubhyo Namaha.
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏