అదానీ పై అమెరికా కోర్ట్ అరెస్ట్ వారెంట్ వెనుకనిజాలు ! | Journalist Raghu Analysis On ADANI CASE

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 133

  • @kechi_kechi
    @kechi_kechi 7 часов назад +10

    అరెస్ట్ వారెంట్ కాదు ...ఆరోపణలు మాత్రమే

    • @TSVOTER
      @TSVOTER 6 часов назад +1

      @@kechi_kechi కాంగ్రెస్ రఘు గాడు ఎంత చెప్పినా వినడు. ఎందుకంటే వాడు మోడీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. రఘు పక్కా కమ్యూనిస్టు పార్షియల్లి కాంగ్రెస్

    • @దేవుడుఉన్నాడా
      @దేవుడుఉన్నాడా 5 часов назад

      ఇంటర్నేషనల్ మీడియా చూస్తే అన్నీ తెలుస్తాయి. చూసి నిజాలు ఏంటో తెలుసుకో. తెలుసుకుంటే తప్పు కాదు, జైల్లో వేయరు కదా. బాల లత మేడం (ఐఏఎస్ ) కోచింగ్ సెంటర్ ఫాకల్టీ మేడం కూడా రఘు లాగానే చెప్పింది.

    • @kechi_kechi
      @kechi_kechi 5 часов назад

      @ మీడియా ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడు బోయింది ...విశ్వసనీయత కోల్పోయింది ....
      గత పదేళ్లుగా పార్లమెంట్ సమావేశాలకు ముందు అదానీ మీద వార్తలు రావడం సహజం ...దాని మూలంగా opposition పార్లమెంట్ ని అడ్డుకోవడం కూడా అంత కన్నా సహజం

    • @దేవుడుఉన్నాడా
      @దేవుడుఉన్నాడా 5 часов назад

      @@kechi_kechi ఇండియా లో వాట్సాప్ మీడియా మాత్రం అమ్ముడు పోలేదు. 🙏🙏🙏🙏

    • @kechi_kechi
      @kechi_kechi 5 часов назад

      @@దేవుడుఉన్నాడా నీ లాంటి మేధావులు మాత్రమే వాట్సాప్ వాడట్లేదు

  • @CharyGCharyG
    @CharyGCharyG 7 часов назад +16

    ప్రతి పార్లమెంట్ సమావేశాలకు ముందు విదేశాలతో ఖాన్_గ్రేస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు కుమ్మక్కై ఇలాంటి కుట్రలు చేస్తున్నాయి

    • @Dr.Sathyanadh12
      @Dr.Sathyanadh12 4 часа назад

      😌😌😌😂😂😂andhbakths anti humans crying out loud to save modi and his adani

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 9 часов назад +14

    ఇండియా లో మోసం జరిగితే అమెరికా లో కేస్ అంటే అమెరికా కుట్ర ఎంతో తెలియంది కాదు

    • @SreenivasPunnapu
      @SreenivasPunnapu 8 часов назад +3

      ఇది సొరోస్ మరియు రాహూల్ ఖాన్ కలసి చేస్తున్న కుట్ర.

    • @nareshmacha15
      @nareshmacha15 5 часов назад +1

      Exactly

    • @surakaramshankargoud9496
      @surakaramshankargoud9496 5 часов назад +1

      ఎవరికి ఇచ్చారో చెప్పు రఘు, జగన్, స్టాలిన్, ఛత్తీస్ ఘడ్ కాంగ్రెస్, ల్ కు ఇచ్చాడు😂😂😂 ఫస్ట్ వాళ్ళను అరెస్ట్ చేయాలి రా.

    • @Dr.Sathyanadh12
      @Dr.Sathyanadh12 4 часа назад

      @@SreenivasPunnapu whatsapp lo already fake kahani lu start chesara😂😂

    • @SreenivasPunnapu
      @SreenivasPunnapu 4 часа назад

      @@Dr.Sathyanadh12 WhatsApp వచ్చిన తరువాత కుహనా మేధావులు చాలా ఇబ్బంది పడుతున్నారు.😂😂😂

  • @ramakrishnagowrla7124
    @ramakrishnagowrla7124 10 часов назад +8

    Adhani dhebha thisekutra....okwayla idhi nijam aithe .... Jarkhandh Congress and DMK tamilanadu , BJD from ordisa and YCP from AP will be in jail.

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 10 часов назад +17

    ఇది నిజంగా సంతోషం ఇంతకాలం జగన్ అరెస్ట్ కాకుండా అడ్డుకున్నది మోడీ అదానీలే

    • @kechi_kechi
      @kechi_kechi 7 часов назад

      🤡

    • @TSVOTER
      @TSVOTER 7 часов назад

      బైడెన్ ప్రభుత్వం దిగిపోతూ పోతూ మోడీ మీద కసి తీర్చుకోవాలని ఇదంతా చేస్తున్నది. అక్కడి హిందువులు ట్రంప్ కు మద్దతు తెలిపారు.

    • @Sathishreddy-fe3cp
      @Sathishreddy-fe3cp 5 часов назад

      MAARI REVANTH REDDY ALSO BRO

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 6 часов назад +4

    Jaganni save cheyataniki BJP vundiga.

  • @saggaramaniilkumar8241
    @saggaramaniilkumar8241 10 часов назад +4

    Good vedio brother🎉

    • @TSVOTER
      @TSVOTER 7 часов назад

      బైడెన్ ప్రభుత్వం దిగిపోతూ పోతూ మోడీ మీద కసి తీర్చుకోవాలని ఇదంతా చేస్తున్నది. అక్కడి హిందువులు ట్రంప్ కు మద్దతు తెలిపారు.

  • @jvsrinivasjvsrinivas1080
    @jvsrinivasjvsrinivas1080 10 часов назад +2

    ఎస్ కరెక్ట్ అండి మీరు చెప్పేది

  • @rameshsuryadevara1142
    @rameshsuryadevara1142 10 часов назад +4

    Why ktr is sailent if the allegations are against cbn immediately he will react , but now sailent as his friend is involved

  • @parvaiahl1190
    @parvaiahl1190 4 часа назад

    Raghu happy sir

  • @munykrishna
    @munykrishna 5 часов назад +1

    See Andhra Jyothi paper

  • @prashanthkumar784
    @prashanthkumar784 10 часов назад +2

    andhara prasad,chattisgard,tamilnadu all congress states only involved not bjp

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 5 часов назад

    ప్రతిపక్షాలు అప్పట్లో ప్రెస్ మీట్లు చాలామంది పెట్టి ప్రజల్ని ఎడ్యూకేట్ చేసి రాష్ట్రానికి లక్షా ఎనిమిది వేలకోట్లు నష్టం అని యూనిట్ రేట్లు మార్కెట్లో 1.49 పైసలు ఉంటే 2.49 పైసలకి కొంటున్నారు పైగా సోలార్ పేనల్స్ గుజరాత్ లో తయారుచేసి రాజస్థాన్ లో సోలార్ ప్లాంట్ పెట్టటంవల్ల gst రాష్ట్రానికిరాదు అదోనష్టంఅని, రాజస్థాన్ నుంచి కరెంట్ తేవడం వల్ల ట్రాన్స్ పోర్ట్ లైన్స్ వేయటం వల్ల యూనిట్ కి రూ 4.00 రాష్ట్రానికి నష్టం అని 15 days ప్రజలకి ప్రతిపక్షాలు అప్పట్లో చెప్పాయి

  • @rafiahmed21
    @rafiahmed21 3 часа назад

    అదాని కంపెనీ.. మోది ఆశీస్సులు ఉన్నాయి.. బ్యాంకు రుణాలు ఇప్పించారు మోది.. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతులు ఇప్పించారు మోది.. SBI నుంచి భారీ రుణాలు మంజూరు చేయాలని మోది ప్రభుత్వం వత్తిడి తెచ్చి ఇప్పించారు.. ఆ రుణాలు అదాని కంపెనీ తిరిగి వెనక్కు కట్టే అవకాశం లేదు...

  • @prabhakarkarne2395
    @prabhakarkarne2395 5 часов назад

    So. Y don't. Rahul. Take. Action. On. Cog. CMs.

  • @sainathgoud3847
    @sainathgoud3847 9 часов назад +1

    Desham kosam Dharmam kosam

    • @TSVOTER
      @TSVOTER 7 часов назад

      బైడెన్ ప్రభుత్వం దిగిపోతూ పోతూ మోడీ మీద కసి తీర్చుకోవాలని ఇదంతా చేస్తున్నది. అక్కడి హిందువులు ట్రంప్ కు మద్దతు తెలిపారు.

  • @munykrishna
    @munykrishna 5 часов назад +1

    Brother tdp Payyavula commented on Jagan and adani

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 5 часов назад

    CBN IS BATTING FOR knowledge society

  • @wowharish7249
    @wowharish7249 6 часов назад

    Revanth reddy also

  • @rajamohan-x3y
    @rajamohan-x3y 8 часов назад +1

    Raghu garu already TDP raise the issue last ap govt cm meeting with adhani how TDP in opposition party

    • @TSVOTER
      @TSVOTER 7 часов назад

      బైడెన్ ప్రభుత్వం దిగిపోతూ పోతూ మోడీ మీద కసి తీర్చుకోవాలని ఇదంతా చేస్తున్నది. అక్కడి హిందువులు ట్రంప్ కు మద్దతు తెలిపారు.

  • @Ediorhindu32
    @Ediorhindu32 3 часа назад

    మోడీ ఎప్పటి నుంచో అదానీ నీ కాపాడుతున్నాడు

  • @bharathkumarkavva
    @bharathkumarkavva 10 часов назад +9

    AP కాకుండా మిగిలిన రాష్ట్రాల పేర్లు చెప్పట్లేదు.. 😂😂 ఎందుకంటే అవి కాంగ్రెస్ అండ్ ఇండి అలయన్స్ ప్రభుత్వాలు కాబట్టి 😂😂😂😂

    • @vinni5497
      @vinni5497 9 часов назад

      మోడాని, మోడీ+అడాని

  • @narsimuluthota1903
    @narsimuluthota1903 10 часов назад +3

    ఆ దాని మీద చేసిన ఇఎల్ గేషన్ టోటల్ ఫేక్ ఇండియా ఎకానమీని దెబ్బతీయడానికి జై భారత్

    • @దేవుడుఉన్నాడా
      @దేవుడుఉన్నాడా 5 часов назад

      1750 కోట్లు లంచం జగన్ కు ఇచ్చాడు మన ఆధాని. ఇందులో ఎవరు దొంగలు చెప్పండి. ఎలా దొంగలు అవుతారు చెప్పండి.

  • @zeeyesor9445
    @zeeyesor9445 28 минут назад

    బయ్యా share investments USA నుండి వచ్చిన వి. మన దేశానికి మంచిదే కదా

  • @SureshKumar-vh9nf
    @SureshKumar-vh9nf 4 часа назад

    అన్న దేశం కోసం మంచిగా మాట్లాడండి... ఎప్పుడూ రాహుల్ లా ఆలోచించకండి 🙏

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 5 часов назад

    JAGAN /KCR PRAJA DROHULU.

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 9 часов назад +5

    ఆదాని నుండి టీజీ నుండి రాహుల్ కు ఎంత ముట్టింది.

  • @ramaraokoneru1027
    @ramaraokoneru1027 Час назад

    Daya chesi check chesukuni matladandi. Offcourse I am ur fan and watch ur videos regularly. But I don't like ur comments initially on the opposition at that time.

  • @ramaraokoneru1027
    @ramaraokoneru1027 Час назад

    Raghu garu meeru telangana lo unnaru kabatti meeru konni news follow ayi undaru. Jagan PPA's cancel chesinappudu TDP chala issue chesindhi and jagan SEKHI agreement appudu kuda chala issue chesindi. Plz know this, or go to search for any eenadu or abn news on those days and plz say ur comments.

  • @raginivalluri2563
    @raginivalluri2563 8 часов назад

    MODI
    ALLULU
    ADANI+JAGaN
    JAYAHO MODI ji 👌👌👌👌👌👌

    • @TSVOTER
      @TSVOTER 7 часов назад

      అమెరికాలో ట్రంప్ మీద కూడా కేసులు వున్నాయి. అంటే ట్రంప్ కూడా మోడీ అల్లుడేనా?

    • @raginivalluri2563
      @raginivalluri2563 7 часов назад

      @TSVOTER PEDANNA

    • @TSVOTER
      @TSVOTER 7 часов назад

      @@raginivalluri2563 రేవంత్ రెడ్డి,కెసిఆర్ లు ఏమైతారు? వాళ్ళకు కూడా అదానీ పైసలు ఇచ్చిండు కదా?

  • @munykrishna
    @munykrishna 5 часов назад

    Pl watch those tsp videos

  • @muskimuneshofficial4952
    @muskimuneshofficial4952 5 часов назад +1

    ఎటువంటి నాలెడ్జి , ప్రూఫ్ లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడు మాకు

  • @bhaskarkalluri3228
    @bhaskarkalluri3228 10 часов назад +2

    All this is a plan to distrub the winter session of parliament.

  • @prabhakarkarne2395
    @prabhakarkarne2395 5 часов назад

    Raghugaru. Meeru. Tamilanadu. Chettisghad. Orissa lagurinchi che ppaleedu. Avi. Cog. Govt. Kanuka. Rahul. Vice. Effect. Avutundi. Ganukanaa

  • @santthoshreddi
    @santthoshreddi 6 часов назад

    nv congress ku support chesi baga develop ayavkada

  • @ramuthavula794
    @ramuthavula794 6 часов назад

    Raghu garu pakkaa rashtam taruvatha matladdam, first mana state lo Revanth Reddy gari vata entha Adhi cheppu

  • @ramaraokoneru1027
    @ramaraokoneru1027 Час назад

    Nenu AP lo kurchuni telangana lo meeru emi matladuthunnaro telusukokunda chala comments cheyavachu. But plz investigate what happened on those days and place ur comments.

  • @naveensetty4654
    @naveensetty4654 10 часов назад +1

    Ela Raghu garu state news ante as a local person we can understand u got some information but how do you know about national and international news with these news whether it’s true or not but you potray so confidently. Hats off Raghu ji

    • @TSVOTER
      @TSVOTER 7 часов назад

      బైడెన్ ప్రభుత్వం దిగిపోతూ పోతూ మోడీ మీద కసి తీర్చుకోవాలని ఇదంతా చేస్తున్నది. అక్కడి హిందువులు ట్రంప్ కు మద్దతు తెలిపారు.

  • @bhupathirajuharikumar5694
    @bhupathirajuharikumar5694 10 часов назад

    do not think we support BJP let us talk facts if Congress were there in power no one will speak about the issue

  • @sambasivarao98
    @sambasivarao98 6 часов назад

    I Don’t think so.this proceess is common in India.but new to western countries.laws in u s an are very strict.

  • @bhupathirajuharikumar5694
    @bhupathirajuharikumar5694 10 часов назад +2

    Anna Adani modi ki special kadhu vadu Congress time nunchey start chesindu bhaiyya why only modi you are under estimating modi he knows how to handle the issue Mr.Modi is no where concerned in elaborating the business of Adani

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 6 часов назад

    India can't develop by BJP

  • @narsimuluthota1903
    @narsimuluthota1903 9 часов назад +2

    టోటల్ ఫేకు భారత్ ఎకానమీని దెబ్బ తీయడానికి కుట్ర జై భారత్

    • @vinni5497
      @vinni5497 9 часов назад +2

      పేడ ముక్కు దగ్గర పెట్టినా సువాసన అంటే ఎవరు చెప్ప గలరు.

  • @girishsharma2028
    @girishsharma2028 5 часов назад

    Raghu don't use modi photo in thumbnail in these kind of scenarios, you will be in jail , remove it, know the facts first.

  • @prashanthshetkar2350
    @prashanthshetkar2350 10 часов назад

    America vadini mosam cheste manakenti? China ana US companies india lo investments cheste ikkada bribes ivvara? This is intentional and US is targetting Adani as part of their strategy because Adani enterprises trying to enter international market.
    Ikkada bribe ichindi nijame ayindochu but US kavalani target chestundi. Let’s support Indian companies and businessman. Without bribes, we can't enter international business...

    • @TSVOTER
      @TSVOTER 7 часов назад

      బైడెన్ ప్రభుత్వం దిగిపోతూ పోతూ మోడీ మీద కసి తీర్చుకోవాలని ఇదంతా చేస్తున్నది. అక్కడి హిందువులు ట్రంప్ కు మద్దతు తెలిపారు.

  • @babjip.s.nreddy7523
    @babjip.s.nreddy7523 5 часов назад

    Mee videos views levu
    Time waste videos enduku Raghu

  • @vishnuprasad4531
    @vishnuprasad4531 10 часов назад +1

    AMERICA ISRAIEL ,, UKRAINE WAAR LO WEPONS ,TECH SUPPORT VALLA BENJIMEN NETHANUE YUDDHA NERASTHUDU ANTUNNAPPUDU SUPORT CHESINA US PRESIDENT JO BYDEN NEETHIMANTHUDU ETTLAGA , VAALLA THAPPU KANAPADADU , ITHARULA PYNA AAROPANALU MATHALAB EVVARINI TAARGET CHESINDRO PILLAVAALLANU ADIGINAA CHEPTHAARU ,,, JAI HIND .

  • @saiprashanth3258
    @saiprashanth3258 5 часов назад

    Niku yemi kanabadatam ledu brother. Fake news spead cheyyakandi

  • @rams-hx5zf
    @rams-hx5zf 5 часов назад +1

    పాపం , అమాయకుడు రాహుల్ గాంధీ, మొట్టమొదటి నుంచి చెబుతూనే వున్నాడు.....మన వాళ్ళు ఎందుకు వింటారు.......పక్క దేశం వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇస్తే తప్ప మనకు కనువిప్పు కలుగదు....ఇది మన భావ దారిద్ర్యం....

  • @wolfgaming8265
    @wolfgaming8265 9 часов назад

    A a state names bayataki ochinao adhi kuda chepu and a time lo jarigindho chepu 😂

  • @tedduarjunrao1782
    @tedduarjunrao1782 59 минут назад

    Edi thappu

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 10 часов назад +3

    ఈ కేసు మోడీ రాజకీయ జీవితంలో ఒక మచ్చ

    • @andriodr9933
      @andriodr9933 7 часов назад

      How ???

    • @TSVOTER
      @TSVOTER 7 часов назад

      బైడెన్ ప్రభుత్వం దిగిపోతూ పోతూ మోడీ మీద కసి తీర్చుకోవాలని ఇదంతా చేస్తున్నది. అక్కడి హిందువులు ట్రంప్ కు మద్దతు తెలిపారు.

    • @andriodr9933
      @andriodr9933 7 часов назад

      Bribes aaropanalu vunnadhi adani nunchi khangress CM lu lanchalu tisukunaru ani 🤣🤣

    • @TSVOTER
      @TSVOTER 7 часов назад

      @@thokalanagaraju1592 బైడెన్ ప్రభుత్వం దిగిపోతూ పోతూ మోడీ మీద కసి తీర్చుకోవాలని ఇదంతా చేస్తున్నది. అక్కడి హిందువులు ట్రంప్ కు మద్దతు తెలిపారు.

    • @ritantareprises7967
      @ritantareprises7967 5 часов назад

      వాడెవడో ఒక మచ్చ పడితే కనపడిపోతుంది అని వళ్ళంతా మచ్చలుగా మసి పులుముకొన్నాడు ఇదో లెక్క

  • @rajeshreddy7035
    @rajeshreddy7035 10 часов назад

    Mana deshamlo evarki enta manadi ki ichinru ani valaki dorkina evidence endi, mana dagara cases veyali...
    America World wide ga Countries edi edugina Loopholes unayi Ani a country ni badnam cheyadam kani evidences emandai last la...

  • @machannagaribalakrishnared866
    @machannagaribalakrishnared866 5 часов назад

    Fake ra Raghu

  • @bhaskarhyderabad4768
    @bhaskarhyderabad4768 2 часа назад

    Ragu Garu Comen men 5 Lakh jivitam kani political leaders very easy found why it's not possible comment all members please understand this story'

  • @mvenkateswarrao9177
    @mvenkateswarrao9177 5 часов назад

    malanganeraguganejagnmedameuoremundradopedeedavlemelnteedavlusaporta

  • @PremKumar-yz4kz
    @PremKumar-yz4kz 8 часов назад

    మోడీ అదానీ నీ అప్పగించ డు
    స్నేహానికి విలువ ఉంటుంది.

    • @TSVOTER
      @TSVOTER 7 часов назад

      బైడెన్ ప్రభుత్వం దిగిపోతూ పోతూ మోడీ మీద కసి తీర్చుకోవాలని ఇదంతా చేస్తున్నది. అక్కడి హిందువులు ట్రంప్ కు మద్దతు తెలిపారు.

  • @ramakrishnagowrla7124
    @ramakrishnagowrla7124 10 часов назад

    Baseless case

  • @uppalaiahsvivekananda1302
    @uppalaiahsvivekananda1302 5 часов назад

    క్రైమ్ భారత్ లో జరిగితే us లో కేసు ఏమిటి ఇదంతా ఇండియన్ ఎకనామి ని destebalise చేయడానికి దీఫ్ స్టేట్ కుట్రలో బాగం .క్రైమ్ ఇండియాలో కేసు us లో ఇది నిజంగా hypocracy

    • @rafiahmed21
      @rafiahmed21 3 часа назад

      భారత్ లో crime, జరుగుతే.. ఎందుకు ED, CBI Income Tax దాడులు చేయలేదు..??

    • @rafiahmed21
      @rafiahmed21 3 часа назад

      ఇండియా ఎకానమి Destablise, కు కుట్ర చేసిన అదాని కంపెనీ చేసింది.. మోది ప్రభుత్వం ఆశిస్సులు తో..

  • @locharam1975
    @locharam1975 10 часов назад +1

    Fake mama

  • @babjip.s.nreddy7523
    @babjip.s.nreddy7523 9 часов назад +1

    Waste videos
    Time waste

    • @kanthmy981
      @kanthmy981 8 часов назад +1

      Avvunu mana jalaga gopathanam gurinchi kada anthe vuntadhi le anna

    • @TSVOTER
      @TSVOTER 7 часов назад

      బైడెన్ ప్రభుత్వం దిగిపోతూ పోతూ మోడీ మీద కసి తీర్చుకోవాలని ఇదంతా చేస్తున్నది. అక్కడి హిందువులు ట్రంప్ కు మద్దతు తెలిపారు.

  • @girishsharma2028
    @girishsharma2028 5 часов назад

    Raghu don't use modi photo in thumbnail in these kind of scenarios, you will be in jail , remove it, know the facts first.

  • @girishsharma2028
    @girishsharma2028 5 часов назад

    Raghu don't use modi photo in thumbnail in these kind of scenarios, you will be in jail , remove it, know the facts first.