సార్ మా పాఠశాలలో ప్రస్తుతం ఉన్న తరగతి లో EP profile లో ప్రీవియస్ ఇయర్ తరగతి ఒక సంవత్సరం తక్కువ గా చూపుతోంది ఉదాహరణకు ప్రస్తుతం 7 వ తరగతిలో ఉన్న అబ్బాయి గత సంవత్సరం 6 వ తరగతి ఉండాలి కాని 5 వ తరగతి చూపుతోంది మార్చడానికి వీలు కాకుండా ఉంది పరిష్కారం తెలుపగలరు
సార్ ఒక పిల్లాడి వయసు 9 సంవత్సరాలు ఇప్పటి వరకు అతను ఎక్కడ జాయిన్ అవలేదు కాబట్టి అతనికి PEN నెంబర్ లేదు. ఆ అబ్బాయి మన స్కూల్ కి వచ్చాడు అతన్ని PEN నెంబర్ లేదు కాబట్టి IMPORT చేయలేము 9 సంవత్సరాల వయసులో 1 క్లాస్ లో చేర్చ లేము ఈ పిల్లాడిని ఎలా జాయిన్ చేసుకోవాలి
Sir ఒక అబ్బాయి ప్రైవేట్ స్కూల్లోLKG చదివాడు. ఇప్పుడు aa అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో maa school lo 1st class జాయిన్ అవుతాడు. అబ్బాయి వయసు కూడా1st క్లాస్ కి సరిపోతుంది. ఆ అబ్బాయికి PEN నెంబర్ కూడా ఉంది. How to import him. Please clarify .
Sirఅంగన్వాడీ లో ఉన్న pp2 పిల్లల ను promote చేస్తే pp1 గా చూపిస్తా ఉంది కానీ వారు 1 వ తరగతికి రావాలి ఎలా చేస్తే1 వ తరగతికి వస్తారో తెలియ జేయగలరు దయచేసి చెప్పండి
ఒక పిల్లవాడు LKG నుండి UKG కీ ప్రమోట్ అయ్యాడు కానీ ఆ పిల్లవాడికి 1st క్లాస్ age ఉంది... ఇప్పుడు 1st క్లాస్ join చేయాలి అంటే ఎలా,, class shift ఆప్షన్ ఉందా sir రిప్లై
Student నీ import చేస్కోవడం చెప్పే ముందే droput process చెప్తే క్లియర్ గా అర్థం అవుతుంది సర్... అసలు ఒక school లో dropout చేస్తేనే కదా... మన స్కూల్ లో import చేసుకొనే వీలు ఉంటుంది
అలాగే progression activity చేసేటప్పుడే left the school అని పెడితే స్టూడెంట్ dropout అవుతున్నారు అని కొంతమంది చెప్పారు... అలా dropout పెట్టి వేరే స్కూల్ లో import కూడా చేశారట.. ఆ వీడియో చేయండి సార్... Progression activity చేయాలి అని తొందర పెడితే చేసేసాము ఇపుడు అది edit అవదు dropout, import అవడం లేదు 😔
Sir already 1st class complete chesina varini vere school li 1st class lo join cheyacha sir.present e year promotion 2nd ani old school lo chuppistundii.please avutundomo cheppandi sir.
Chesukovachu first class lo fail/repeater ani chesi undali ala aithe aa student class malli adhe class vastadhi... Promote cheste next class chupistadhi
When we face any problem in school issues(Ex. Admissions, TC issues, import..Etc)we search for your videos sir.Tnq for Making videos on Education.your videos very helpful for us sir.Thank you once again.
Sir.. 2023-2024 లో UDISE లో నమోదు కాలేదు.. కానీ కాలేజీ లో జాయిన్ అయ్యారు ఫస్ట్ YEAR అయిపోయింది.. SECOND YEAR లో ఇప్పుడు UDISE STUDENT MODULE లో లేదు.. మరి వారివి ఎలా చేయాలి.. అర్థం కాలేదు.. ఈ UDISE మీద పూర్తిగా అవగాహన లేకపోవడంతో పాటు.. ఇనిస్టిట్యూట్ స్థాయి లో సమగ్ర శిక్షణ.. అవగాహన కల్పించ క పోవటంతో..
Promotion activity చేసినప్పుడు , students data (GP, EP, FP, ) upadate చేయకుండానే ఫైనల్ submit చేసేసాను... ఇప్పుడు students data upadate చేయడం ఎలా సార్?? Option లేదు..
Sir one of our student's mother is asking her child to give double promotion from 2nd to 4th by November 2024 she will enter 10 th year, last year 2nd class direct admission
Last year tc ichi drop box lo pedithe other school vaallu join chesukoledhu…ippudu vaallani import chesthe last year class chupisthundhi… class shift option ivvaledhu
Sir maa school dise lo last year only lkg matrame enable chesi lkg , ukg kuda danilone enter chesamu. Ippudu vari names attendance app lo 1st class lo ukg age varivi vunnai kani dise lo matram lkg lo vunnai. Varini promote cheyyamannarani chesanu ippudu varini 1st class loki thevadam elaa sir
Sir 1st class కాకుండా other classes lo direct admission Ela చేయాలి.ex oka student ఎక్కడ చదవకుండా 3rd class lo చేర్పించుకున్న వాళ్ళను ఎలా add చేయాలి చెప్పగలరు
Sir good morning please give a solution to my problem I have already in attendance app one student added but he was in lkg in last academic year now I completed progreasion and finalized that student showed in ukh how to add him to 1st class.
Explain super
Sir,
Govt of Andhra Pradesh వారి
School profile పైన వీడియో చెయ్యండి.
సార్ మా పాఠశాలలో ప్రస్తుతం ఉన్న తరగతి లో EP profile లో ప్రీవియస్ ఇయర్ తరగతి ఒక సంవత్సరం తక్కువ గా చూపుతోంది ఉదాహరణకు ప్రస్తుతం 7 వ తరగతిలో ఉన్న అబ్బాయి గత సంవత్సరం 6 వ తరగతి ఉండాలి కాని 5 వ తరగతి చూపుతోంది మార్చడానికి వీలు కాకుండా ఉంది పరిష్కారం తెలుపగలరు
🙏🏻nicely explained sir
thank you so much
Sir no data found ani chupisthundhi...but student add ayyi unnaru school...ah student pen number kuda chupinchadam ledhu.. yem cheyyali sir
There was no short of option for add students
సార్ ఎల్కేజీ చదివి యూకేజీ చదవకుండా 1 క్లాస్ కి అడ్మిషన్ ఎలా చేయాలి
New ga 1st class lo enter ayina names ki pen number ravatledu ledu sir emcheyyali sir
Sir my son code thalusukovadam ala sir
సార్ ఒక పిల్లాడి వయసు 9 సంవత్సరాలు ఇప్పటి వరకు అతను ఎక్కడ జాయిన్ అవలేదు కాబట్టి అతనికి PEN నెంబర్ లేదు. ఆ అబ్బాయి మన స్కూల్ కి వచ్చాడు అతన్ని PEN నెంబర్ లేదు కాబట్టి IMPORT చేయలేము 9 సంవత్సరాల వయసులో 1 క్లాస్ లో చేర్చ లేము ఈ పిల్లాడిని ఎలా జాయిన్ చేసుకోవాలి
Direct admission cheyachandee.... Due to their standards 1st or 2 nd or according their age. Basic on standards thoneee manam add chesukovali
MIS లాగిన్ లో add చేయవచ్చూ
SIR CAN YOU EXPLAIN HOW TO APPLY FOR RENEWAL OF RECOGNITION OF SCHOOL (FOR OLD SCHOOLS)
Thank you sir...
సర్ lkg చదివి ukg లేకుండా 1st క్లాస్ కి జంప్ అయిన వాళ్ళని ఎలా చేయాలి
Same problem sir
Direct admission 4th class ఎలా చెయ్యాలి sir.స్టూడెంట్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ udise plus
Yes we also have some students with same situation
How to get password?
Yes Gp.ep.fp..not unbelievable...
సర్ అంగన్వాడీ pp2..pp1 వారు మా స్కూల్ లో కనిపిస్తున్నారు...వారిని 1 క్లాస్ లోకి ఎలా add చేయాలి కాస్త వివరించండి sir... please
Sir
ఒక అబ్బాయి ప్రైవేట్ స్కూల్లోLKG చదివాడు. ఇప్పుడు aa అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో maa school lo 1st class జాయిన్ అవుతాడు. అబ్బాయి వయసు కూడా1st క్లాస్ కి సరిపోతుంది. ఆ అబ్బాయికి PEN నెంబర్ కూడా ఉంది. How to import him. Please clarify .
Same problem naku kuda
Direct admission వేరే తరగతి లో ఎలా చేర్చాలి సార్
When the add new student option will be start?
Sir please do a video on 11 12 class add and promoted and import module
Sir, maku direct admission ayyina pillalu unnaru. They havnt any adhar or pen number. How to add them
Sir Date of birth in PEN doesn't match with date of birth in Aadhar Ani vasthundhi sir .,em cheyaali
PEN num yela osthadhi new student ki
1st class admissions లో GP,EP, FP లు అవ్వడంలేదు దానికి ఏమి చేయాలి.
Sirఅంగన్వాడీ లో ఉన్న pp2 పిల్లల ను promote చేస్తే pp1 గా చూపిస్తా ఉంది కానీ వారు 1 వ తరగతికి రావాలి ఎలా చేస్తే1 వ తరగతికి వస్తారో తెలియ జేయగలరు దయచేసి చెప్పండి
అంగన్ వాడి లొ pp2 పిల్లలను 1st class కు జాయిన్ చేయు విధానం తెలుపగలరు.
Same problem sir
Same problem
Same problem
Same problem
Direct admission 2nd claas చేయవలసినది., 1st class కి చేశాను.., ఇప్పుడు 2nd class ki ఎలా చేంజ్ చేయాలి sir...,
1st class lo delete cheyandi
Class change option mandal login dwara change chesukovachi
Sir direct admission in 2nd and 3rd Class ela add cheyali
ఒక పిల్లవాడు LKG నుండి UKG కీ ప్రమోట్ అయ్యాడు కానీ ఆ పిల్లవాడికి 1st క్లాస్ age ఉంది... ఇప్పుడు 1st క్లాస్ join చేయాలి అంటే ఎలా,, class shift ఆప్షన్ ఉందా sir రిప్లై
I am also facing same problem. How to import this student. Please clarify.
Private school to Government school. LKG to 1st class
సర్ మాది గర్ల్స్ స్కూల్ కానీ 6 క్లాస్ లో 10 మంది boys vachesaru vallani drop box lo ela pettali first updation chesinappudu leru ippudu unnaru boys
Adhaar lo peru thappu vunte ela admit chesukovali sir
Ems లో 28 zeros తో add చేసేసే వాళ్ళం..ఇందులో ఎలా చెయ్యాలి
Student నీ import చేస్కోవడం చెప్పే ముందే droput process చెప్తే క్లియర్ గా అర్థం అవుతుంది సర్... అసలు ఒక school లో dropout చేస్తేనే కదా... మన స్కూల్ లో import చేసుకొనే వీలు ఉంటుంది
Ok sir
అలాగే progression activity చేసేటప్పుడే left the school అని పెడితే స్టూడెంట్ dropout అవుతున్నారు అని కొంతమంది చెప్పారు... అలా dropout పెట్టి వేరే స్కూల్ లో import కూడా చేశారట.. ఆ వీడియో చేయండి సార్... Progression activity చేయాలి అని తొందర పెడితే చేసేసాము ఇపుడు అది edit అవదు dropout, import అవడం లేదు 😔
Direct admission 2nd, 3rd lo ela cheyyalo
Import children ki date select కావట్లేదు
Sir how to add pp1/pp2in first class
removal of students profile is currently disabled for your school then how to put in drop box sir
Same problem
Student tc ద్వారా పోతే dropbox లో పెట్టే option పనిచేయడం లేదు sir...
How to get direct admission just like in 2nd,3rd,4th classes
సార్ మా స్కూల్ పిల్లలు పేర్లు కాకుండా వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయ్ ఏ విధంగా డిలేట్ చేయాలి
sir, how to change section in udise plus and how it reflects in student attandance app.
Gp,ep,fp kavadam ledu sir
Sir,progression process not finalized for all the sections ani వస్తుంది.em cheyali
Miru all students ni promote cheyledhu ani ardham
So Dani kosam
Miru total students ni promote cheyandhi
Sir already 1st class complete chesina varini vere school li 1st class lo join cheyacha sir.present e year promotion 2nd ani old school lo chuppistundii.please avutundomo cheppandi sir.
Chesukovachu first class lo fail/repeater ani chesi undali ala aithe aa student class malli adhe class vastadhi... Promote cheste next class chupistadhi
అసలు సైట్ పూర్తి పర్ పెక్ట్ అయ్యేదాకా చేయమనకూడదు... అన్నీ options instalments లో చేయడం అనేది ఇబ్బంది అవుతుంది
Sir First class lekunda nursery,lkg ,ukg ani display avuthundi sir ippudu first class add cheyali ante Ela sir
When we face any problem in school issues(Ex. Admissions, TC issues, import..Etc)we search for your videos sir.Tnq for Making videos on Education.your videos very helpful for us sir.Thank you once again.
Sir.. 2023-2024 లో UDISE లో నమోదు కాలేదు.. కానీ కాలేజీ లో జాయిన్ అయ్యారు ఫస్ట్ YEAR అయిపోయింది.. SECOND YEAR లో ఇప్పుడు UDISE STUDENT MODULE లో లేదు.. మరి వారివి ఎలా చేయాలి.. అర్థం కాలేదు.. ఈ UDISE మీద పూర్తిగా అవగాహన లేకపోవడంతో పాటు.. ఇనిస్టిట్యూట్ స్థాయి లో సమగ్ర శిక్షణ.. అవగాహన కల్పించ క పోవటంతో..
TQ sir meeru ila vedios cheyyakapote ee online works cheyyadam chala kastam ayyedi sir maaku
Sir in attendence app 6th class is not showing how to solve this problem sir.
RTE act ద్వారా direct 6th లో జాయిన్ చేసుకోవాలంటే udise లో ఎలా add చెయ్యాలి sir
👆Sir, udiseplus 2024-25లో MIS లకు Class change option enable అవగానే వీడియో పెట్టండి. 🙏🙏
GP ep fp not editing sir to fill the profile
If student want to join in 2 or above classes directly without id
Promotion activity చేసినప్పుడు , students data (GP, EP, FP, ) upadate చేయకుండానే ఫైనల్ submit చేసేసాను... ఇప్పుడు students data upadate చేయడం ఎలా సార్?? Option లేదు..
Nenu alone chesa. Video lo final submission Chek box lo tick petti submission ayyakr not started lo GP,EP,Pp update chesaru
@@MALATHIMANDADAPUమేడం కొంచం అర్దం అయ్యేలా చెప్పరా.. నాకు అర్దం కాలేదు.. మీరు ఎలా చేశారో reply ఇవ్వండి.. Plz
Adhar card Leni vallani Ela add chesukovalo cheppandi sir
అలాగే... Delete option కూడా enable కాలేదు
Sir name correction చేయాలి అంటే ఏమి చేయాలి
Good morning sir in udise schooling is not updated problem sir pls slove
Sir , మా స్కూల్ లో పిల్లవాడికి సెక్షన్ రావడం లేదు .. ఎలా చేయాలి చెప్పగలరు
Add section లోకి వెళ్లి class select చేసుకొని add చెయ్యండి
Sir నేను పొరపాటున 2023-2024న 1st class లొ section B అనేది కూడా వచ్చినది. దీనిని ఎలా delete చేయాలి తెలుపగలరు
Section management lo delete cheyochu
Ok sir thanks. ప్రయత్నం చేస్తాను 🙏
Correction option tho correct cheyyochu
Please tell anyone tc issue or drop box option not working problem
ఒక విద్యార్థి మూడవ తరగతిలో డైరెక్ట్ అడ్మిషన్ కావడం జరిగినది. ఆ విద్యార్థిని ఏ విధంగా add చేయాలో తెలుపగలరు.
Sir tenth class faild students untharu kadha 10 th class finilze yella chayalli
Date of joined ki a A date veyali sir
AADHAR CARD లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్??
GP EP FP edit avvatleduga sir..
Direct ga 2ndclsaa ఎలా add చెయ్యాలి
Aadhaar లేని వారి పరిస్థితి ఏమిటి సార్?
Nenu Anni 9 vesi enter chesanu ainadhi
PEN Number vachinda sir@@nagakiranmayi8182
Students progression not active for the selected school అని వస్తుంది sir.High schoolplus ఎలా resolve అవుతుంది sir
Go,Ep,fp open avadam ledu.sir
Student ni drop box lo pettadaniki " mi school ki delete option enable kaaledu Ani oka box display avtundhi sir, solution cheppandi sir
Same problem sir,it team చేరుతేనే ఈ సమస్య తీరుతుంది అనుకుంటున్నాను
Sir one of our student's mother is asking her child to give double promotion from 2nd to 4th by November 2024 she will enter 10 th year, last year 2nd class direct admission
Is Birth certificate compulsory?
Last year tc ichi drop box lo pedithe other school vaallu join chesukoledhu…ippudu vaallani import chesthe last year class chupisthundhi… class shift option ivvaledhu
Same problem
వేరే క్లాసులోని( 3rd ) studentsని 1st class లో చూపిస్తుంది . వాళ్ళని 2nd కి ప్రమోట్ చేయకుండా వాళ్ళ క్లాస్ ని ఎడిట్ చేయటం ఎలా సర్
Present school login lo option ledu mandal login lo vundi
Sir maa school dise lo last year only lkg matrame enable chesi lkg , ukg kuda danilone enter chesamu. Ippudu vari names attendance app lo 1st class lo ukg age varivi vunnai kani dise lo matram lkg lo vunnai. Varini promote cheyyamannarani chesanu ippudu varini 1st class loki thevadam elaa sir
Sir 1st class కాకుండా other classes lo direct admission Ela చేయాలి.ex oka student ఎక్కడ చదవకుండా 3rd class lo చేర్పించుకున్న వాళ్ళను ఎలా add చేయాలి చెప్పగలరు
Sir good morning please give a solution to my problem
I have already in attendance app one student added but he was in lkg in last academic year now I completed progreasion and finalized that student showed in ukh how to add him to 1st class.
I am also facing the problem sir please tell me solution sir
Second class లో student names add చేయడము ఎలా సర్.
ఇప్పుడు అప్డేట్ ఆప్షన్ లేదు కదా సార్.
సర్ ఆధార్ కార్డులేని పిల్లలు ను 1st class లో add చెయ్యలేమా
Aadhar number place lo 999999999999 kotti enter cheyochu sir nenu last year alane add chesa
Tq,sir
Sir, class 1 age 5+ or 6 + kindly clarify
Please clarify. It's a burning problem now
Sir, GP EP FP ఇప్పుడు అవ్వడము లేదు కదా?
ఈరోజు అవ్వడం లేదు sir
They not given save option
@@VenkatS ఆధార్ కార్డు లేని 1st క్లాస్ పిల్లలని ఎలా add చేయాలి సార్? Reply ఇవ్వగలరు
Tq sir inka udice options gurindi vedios cheyadi sir
Thanks for the information sir
Sir Hai ma father one month back chanipoyadu thanaku inka 4 years service undi nenu compassionate ki apply chesukovacha ..thana post junior assistant
Please explain online tc in this academic year
Sir, dropbox lo pettalante progression activity chesina tharuvate cheyala sir
Same school LKG student ni 1st class lo yela join cheyyali sir
My grandson completed 6 years by 6th June, 2024.can we join him in 2nd class as per nep 2020.please let me know
Sir 6th class student ippari varaku pen number ledhu sir yela ,,, aa student ki pen number raavalante yelaa cheyyalo cheppandi sir please
UKG to 1st promotion ela sir attendance marks adugutondi
Sir, 2nd class admission ni 1st class lo admission chesanu.Aa student ni 2nd class ki ela marchaali
Edit in student admission
thanks sir
Sir, last year there is no option to enter new admission details for 2 to 5 th classes. I added them in 1st class. Now how can I change their class?
Sir college ki video cheyyamdi
Password ento cheppandi sir
అది స్కూల్ వారికే తెలుస్తుంది, లేదంటే forgot ఆప్షన్ use చేయండి.
@@VenkatS ఆధార్ కార్డు లేని పిల్లలని ఎలా add చేయాలో చెప్పండి sir
Direct admissions other than first class elaa sir
Ee prashna ku evaraina answer ivvandi plz 🙏
Import option
@@dhanekulakrishnakumari5732 ఏ స్కూల్ లో చదవకుంటే ఎలా ఇంపొర్ట్ చేసుకోవడం
Sir,
At MIS login
It is mentioned in proceedings.