జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే నా ఆనందము నీవే - నా ఆరాధనా నీకే (2) నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడు నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటుకట్టి స్థిర పరిచావా (2) " జ్యోతి" నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయు నను విసిరేయక సారెపై నుంచావ (2) " జ్యోతి " నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవ ఆది సంభూతుడా నిను నేమెమని ఆరాధించెద (2) " జ్యోతి "
Aamen. Deva aasirvadinchu prabhuva
Thank you anna amen amen amen
Yesanna garu halleluya
Praise the lord ayyagaru
Praise the Lord anna🙏🙌👼
Hallelujah hallelujah Amen PRAISE JESUS CHRIST AMEN ✝️
Vandanalu anna
❤Glory To JESUS❤ Amen😊
Praise the lord very impressive voice as well as legendry spiritual wonder as yesanna garu
Ever green songs till today.
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen 🙏🙏🙏
Praise the lord brother 🙏🙏
Hosanna garu మీకు దేవుడు గొప్ప గొంతు ఇచ్చాడు really i am big fan of ur voice
Very unic voice jesudasu garu next mike undi e gontu
I LOVE THIS SONG
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే
నా ఆనందము నీవే - నా ఆరాధనా నీకే (2)
నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడు
నీ తోటలోని ద్రాక్షావల్లితో
నను అంటుకట్టి స్థిర పరిచావా (2) " జ్యోతి"
నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి
నీకిష్టమైన పాత్రను చేయు
నను విసిరేయక సారెపై నుంచావ (2) " జ్యోతి "
నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా
త్రియేక దేవ ఆది సంభూతుడా
నిను నేమెమని ఆరాధించెద (2) " జ్యోతి "
Super song
Amen
🙏🙏🙏🙏🙏