తేడా కొట్టింది.. పవన్, బాబు మౌనం పై తెలకపల్లి రియాక్షన్ - Telakapalli Ravi Analysis | 99TV

Поделиться
HTML-код
  • Опубликовано: 14 май 2024
  • #pawankalyan #ysjagan #appolitics #apelections2024 #99tvtelugulive
    తేడా కొట్టింది.. పవన్, బాబు మౌనం పై తెలకపల్లి రియాక్షన్ - Telakapalli Ravi Analysis | 99TV
    LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: ruclips.net/user/99tvtelugu?su...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.com/u/0/+99TVTelugu

Комментарии • 410

  • @ganeshboora5226
    @ganeshboora5226 20 дней назад +155

    YS రాజశేఖర్ రెడ్డి గారు సెకండ్ టైమ్ గెలిచినప్పుడు కూడా మూడ్ అఫ్ ది ఎలక్షన్ ఇంత గా లేదు sooo తప్పకుండా YSRCP గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది

    • @Ravik-Ind
      @Ravik-Ind 20 дней назад +5

      Raasi pettuko sannasi Tdp winning

    • @vinaykumar-bp5rl
      @vinaykumar-bp5rl 20 дней назад

      ​@@Ravik-Indgurthu pettuko vedhavannara vedhava , once more ycp 😂🤣🤙

    • @shankarkotipam6770
      @shankarkotipam6770 20 дней назад +5

      ఎందుకు రా అంత అవేశం, నీకు నచ్చని కామెంట్స్ వస్తే ఎదుటి మనిషిని తిట్టడం మీ నైజమా? బి కేర్ ఫుల్ ​@@Ravik-Ind

    • @LBM393
      @LBM393 20 дней назад +1

      Appudu parajarajayam party valla congress gelichindi ledante maha netha bathikevundevadu..

    • @Ravik-Ind
      @Ravik-Ind 20 дней назад

      @@shankarkotipam6770 రాష్ట్రాన్ని నాశనం చేసిన sy ko గానికి మద్దతు ఎలా ఇస్తారు .నాలుగేళ్ల నుండి జాబ్ లు లేవు రా.ఎంతో మంది జనాలు వాడి కల్తీ బ్రాండ్ కు తాగి చనిపోయారు .నా కళ్ళ ముందే నావాళ్ళు ముగ్గురు పోయారు. ఇక ఇసుక మట్టి భూ కబ్జా లు చేశారు వైకాపా వాళ్ళు .బతుకులు నాశనం చేసారు. ఏంట్రా b careful అంటున్నావ్ ఏమి పీకితవ్.సాయి కో పార్టీ కి ఎవడు సపోర్ట్ చేసిన ఇలానే మాట్లాడతాం.

  • @PSathishReddy
    @PSathishReddy 20 дней назад +98

    టిడిపి పార్టీ పూర్తిగా చచ్చింది.

    • @srikanthv9680
      @srikanthv9680 19 дней назад +4

      Reddy rajyam kavala ? Change ANDHRA PRADESH to REDDY PRADESH...and continue your rowdyism.

    • @gangasanisudhakar4139
      @gangasanisudhakar4139 19 дней назад +1

      ​@@srikanthv9680 bsmbula sivareddy .paritalaravi.bhumanagireddy. ke krishnamurty.kodelasivaprasad.yerrasatyam veellanta gandhilu kada veella rajyam kavala

    • @swathim3279
      @swathim3279 19 дней назад +2

      ​@@srikanthv9680kamma rajyam kavala?

    • @nithinreddy1615
      @nithinreddy1615 19 дней назад

      ​@@swathim3279😂😂😂😂😂😂

    • @saleemsayed757
      @saleemsayed757 19 дней назад

      ​@@srikanthv9680kamma rajyam kavala?

  • @Kharga2023
    @Kharga2023 20 дней назад +43

    జరిగింది ఎలక్షన్ అని చాలా మంది భావిస్తుండొచ్చు..కాని నిజానికి జరిగింది చుండూరు .. కరంచేడు లాంటి దాడి. ఆరోజు ట్రాక్టర్లలో మారణాయుధాలతో వచ్చారు ..ఈ రోజు ఖరీదైన కార్ లలో డబ్బు సంచులతో వచ్చారు. వాహనం ఏదైనా లక్ష్యం మాత్రం ఒక్కటే .. అణగారిన బడుగు జీవి మాతో సమానంగా బ్రతకటమేంటనే అహంకారం.
    వాళ్ళ పిల్లలు కూడా మనపిల్లల్లా ఇంగ్లీష్ మీడియం లో చదవడమేంటి? మనకు వంగి వంగి నమస్కారం పెట్టాల్సిన వాళ్ళు తలెత్తుకొని బతకటమేంటి. మన హీరో లకు జై కొడ్తూ మన సినిమాలకు కటౌట్ లు కడ్తూ బతకాల్సినోళ్లు ..వాళ్ళ బ్రతుకు వాళ్ళు చూసుకోవడమేంటి?
    ఇలాగే పోతే మనతో సమం అంటారు .. మనపిల్లల్నే సంబంధం అడుగుతారు. దీన్ని మొగ్గలోనే ఆపాలన్న కసి ....
    వెరసి వికృతమైన దాడి.
    ఘోరమెంటంటే ... సరైన సారా దొరకడం లేదనో ...అవసరం లేని/మనది కానీ రాజధాని లేదనో ప్రతిఘటించాల్సినోళ్లే శత్రువుల పావులయ్యారు. జిల్లాకు బాబా సాహెబ్ పేరు పెడితే ఉరు తలబెట్టిన మూకకు చేతికర్రలయ్యారు.

    • @sravangudise8866
      @sravangudise8866 18 дней назад +1

      సార్ మీ ఆలోచన చాలా గొప్పగా ఉంది....

  • @philipkakani2049
    @philipkakani2049 20 дней назад +93

    జగన్మోహన్ రెడ్డి గారు పక్క గెలుస్తున్నారు రవి గారు

  • @PSathishReddy
    @PSathishReddy 20 дней назад +79

    వైసీపీ 132, టిడిపి 43

  • @kavureddysrinivasarao725
    @kavureddysrinivasarao725 20 дней назад +70

    జగన్ cm

  • @BUMBUM201
    @BUMBUM201 20 дней назад +72

    😂తేడా కొట్టింది... కూటమి లక లక లక

  • @user-qz5ne8ym8v
    @user-qz5ne8ym8v 20 дней назад +47

    Jai జగన్❤❤

  • @harikrishnamudunuru3848
    @harikrishnamudunuru3848 19 дней назад +16

    వాళ్ళు పారిపోయి వచ్చిన వాళ్ళు అందుకే అందరినీ అలానే అంటారు.మరి కరోనాలో వీళ్ళు ఎక్కడ ఉన్నారు

  • @APTREND
    @APTREND 20 дней назад +29

    Evaru enni matadinaa survey lu enni cheppinaa Jagan is winning again...no doubt.

  • @jashuvajashuva9241
    @jashuvajashuva9241 20 дней назад +80

    Sssss.sir...అయినా మీరు చెప్పినట్టు..అందరూ తెలుగు దేశానికే వేశారని నమ్మకం ఎలా??? వైసిపి ఎందుకు చెయ్యకూడదు!!!.
    అయినా hyd నుండి వచ్చి పెన్షన్ తీసుకున్నవారు కూడా వున్నారు..sir..

    • @VanadeepKaluvagunta-qy5il
      @VanadeepKaluvagunta-qy5il 20 дней назад +2

      Manishanna vadu evadu YCP ki veyyadu ye matram telivunna

    • @nagarj100
      @nagarj100 20 дней назад

      ​@@VanadeepKaluvagunta-qy5il ని లాంటి ఉగ్రవాదులు tdp కె vote వేస్తారు

    • @hannuch5412
      @hannuch5412 20 дней назад +5

      Bro memu 200members markapuram ki veli vote vesam YCP ki.

    • @VadagaGopi
      @VadagaGopi 20 дней назад

      Note KAMMANI VARU MATRAME eyna KAMMAga chepparu ​@@VanadeepKaluvagunta-qy5il

    • @prabhakarprabha7964
      @prabhakarprabha7964 20 дней назад

      @@hannuch5412🎉🎉🎉🎉 ❤❤

  • @chandrasekharreddyv2416
    @chandrasekharreddyv2416 20 дней назад +75

    YCP win

  • @pulivarthiravikumar7941
    @pulivarthiravikumar7941 20 дней назад +45

    Ysrcp is 108 seats

  • @Tryalways
    @Tryalways 20 дней назад +26

    జై జగన్ 🌹🌹🌹🌹🌹🌹🌹

  • @User-if9il11st7w
    @User-if9il11st7w 20 дней назад +10

    2024 జగనన్న వన్స్ మెార్💪💪💪

  • @1980-OmN
    @1980-OmN 20 дней назад +24

    we are around 700 from pedakoorapadu and narasaraopet . travelled from Hyd by arranged buses just to caste vote for YCP. so what.

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 20 дней назад +28

    Ramoji, RK ekkada unnaru?. Hyderabad lo kada

  • @gnithyananadangnithyananad9772
    @gnithyananadangnithyananad9772 20 дней назад +35

    Why yellow colour are silent 😅

    • @gelliyuvaraj143
      @gelliyuvaraj143 20 дней назад +1

      Why YCP all candidates are silent?

    • @hanumanthuramacharan610
      @hanumanthuramacharan610 19 дней назад +1

      ​@@gelliyuvaraj143ఎందుకంటే కొంతమంది mla లు ఓడిపోతారు... కానీ టీడీపీ గవర్నమెంట్ ఏర్పడడానికి అవసరమైన mla లు గెలవరు

  • @nareshp7631
    @nareshp7631 20 дней назад +63

    జగన్ సీఎం

  • @user-yf1ys2ee4s
    @user-yf1ys2ee4s 20 дней назад +17

    Jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 pakkawin 100 125pakka

  • @manmadharaogandhavarapu7487
    @manmadharaogandhavarapu7487 20 дней назад +4

    Super Counter sir. And also. Fantastic Analasis sir

  • @iti791
    @iti791 20 дней назад +43

    Jai Jagan

  • @k.somlalnaik141
    @k.somlalnaik141 20 дней назад +32

    Ycp pakka win

  • @NarasimhareddyDUTTALA-qs7vu
    @NarasimhareddyDUTTALA-qs7vu 20 дней назад +13

    రవిగారు మీరు కర్నూల్ ప్రాంతం వారు అంటే మేము చాలా చాలా గర్వాంగా ఫీల్ అవుతున్నాము మీరు నిజంగా మీరు గ్రేట్

  • @inderamathala8726
    @inderamathala8726 20 дней назад +22

    Cm jagan anna

  • @SrinivasreddyVuyyuru
    @SrinivasreddyVuyyuru 20 дней назад +33

    Ycp win 104 paaka

  • @user-yf1ys2ee4s
    @user-yf1ys2ee4s 20 дней назад +23

    Jai jagan pakkawin 🎉🎉🎉

  • @kanchiramarao1972
    @kanchiramarao1972 20 дней назад +26

    ఎంత చెప్పిన రిజల్ట్ మరి పోదుకదా రవి గారు

  • @timmasrinu
    @timmasrinu 20 дней назад +55

    Ycp win

  • @nnconstructionpark1585
    @nnconstructionpark1585 19 дней назад +2

    సూపర్ రవి గారు👍

  • @myangels7309
    @myangels7309 19 дней назад +5

    వైసీపీ విన్ పక్కా

  • @ysnarayanamoortey-3764
    @ysnarayanamoortey-3764 20 дней назад +17

    మనకున్న తెలివితేటలన్నీ ఇప్పుడు చూపించడం , దీనివల్ల ఇప్పుడు ఉపయోగం ఉందా

  • @JSMR-mu9mv
    @JSMR-mu9mv 19 дней назад +4

    Jagan is Hero super man super leader

  • @susilaranikambhampati1287
    @susilaranikambhampati1287 19 дней назад +1

    the only sensible program is yours. you never abused any one. you state facts. i respect that. indeed.

  • @Jaipraja09
    @Jaipraja09 20 дней назад +9

    CM రమేష్ మాటలు చూస్తుంటే ఫ్రస్టేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది రవి గారు... మీరు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు

  • @katreddyharinathareddy8028
    @katreddyharinathareddy8028 20 дней назад +4

    Super guru maa jilla kurnool 😊😊😊

  • @mohammadmusthafa3785
    @mohammadmusthafa3785 20 дней назад +4

    Nenu government employee nenu jagan ki otesanu

  • @MrVENKATESH93
    @MrVENKATESH93 20 дней назад

    Correct 💯 chapparu Sir

  • @bang70355
    @bang70355 20 дней назад +9

    సార్ సి.ఎమ్ .రమేష్ మాటలు పట్టించుకొంటారా?? వాడి మొహం నిన్న టి.వి.లో చూసారా?మొహం మాడి ఉంది.అంబటి తగులుకొన్నాడు.భలే !ఏడుపు ఒక్కటే తక్కువ.

  • @maheswark3569
    @maheswark3569 19 дней назад

    Good sir

  • @PSathishReddy
    @PSathishReddy 20 дней назад +29

    చంద్రబాబు నాయుడు కచ్చితంగా కుప్పంలో ఓడిపోతాడు.

    • @sambasivaraogunnam2338
      @sambasivaraogunnam2338 20 дней назад

      బొల్లోన్ని బొంద పెట్టారు😆😆😆😆

    • @rajunr4556
      @rajunr4556 20 дней назад

      జగన్ పులివెందులలో లక్ష మెజారిటీ వస్తుంది కుప్పంలో బొల్లి లంజాకొడుకు గెలుస్తాడా చెప్పరా ముండా​@H98115

    • @chintureddy9254
      @chintureddy9254 19 дней назад

      Ilanti erri pooku comedy post cheyyaku ra

    • @maheshck1734
      @maheshck1734 19 дней назад +1

      Thadasthu...

    • @sivakumarvaka
      @sivakumarvaka 19 дней назад

      Jagan pulivendula lo odipothunnadu...btech Ravi gelusthunnadu

  • @89509
    @89509 20 дней назад +2

    Congratulations to CM jagan gaaru

  • @Joesalur
    @Joesalur 19 дней назад +2

    99 tv - Pk supporter kada

  • @myfeel657
    @myfeel657 20 дней назад +16

    ప్రభుత్వ ఉద్యోగులు అందరూ టీడీపీకి వేసారు అని ఎలా చెప్తారు? 35 to 40 % వైసీపీకి పడ్డాయి. సచివాలయ ఉద్యోగుల ఓట్లు 80 % వైసీపీకి పడ్డాయి.

    • @nareshsurnida9157
      @nareshsurnida9157 19 дней назад +1

      Ounaa 😂😂😂 Sare le inka konni days aithe mi vagadam elagu agioothadi le 😂😂😂

    • @rahulviratboy1236
      @rahulviratboy1236 19 дней назад

      ​@@nareshsurnida9157Chuduvule

  • @ChKrishnaMurthy-he6si
    @ChKrishnaMurthy-he6si 20 дней назад +1

    జై జగన్

  • @bajiymd502
    @bajiymd502 20 дней назад +1

    Ji jagan anna

  • @gurumurthypodugu3015
    @gurumurthypodugu3015 19 дней назад +2

    Congratulations jagan👍

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 19 дней назад

    ఎంతమంది ఎన్ని చెప్పిన అసలు నిజం లెక్కపెట్టే రోజునే తెలుస్తుంది. గందరగోళానికి కారణం వంద సర్వేలే. పైసలిచ్చి చేయించుకున్నవే చానామటుకు. ఈ దరిద్రం వలనే మీలాంటి ఎనలిస్టుల మాటలు కష్టంగా వినిపిస్తున్నాయి వాళ్లకు. ఓట్లేసిన వాళ్లు మాత్రం నవ్వుకుంటా ఉన్నారు ఈ సర్వేలను చూసి.

  • @user-um6kj8oi4e
    @user-um6kj8oi4e 20 дней назад

    Just wait sir

  • @user-ro4os3bl8u
    @user-ro4os3bl8u 18 дней назад

    మీ పేరు ఏంటో నాకైతే తెలియదు తాతయ్య గారు మీ దగ్గర చాలా అనుభవం కలిగిన సమాచారం ఉంటే థాంక్యూ జై జగన్

  • @allusatish2957
    @allusatish2957 19 дней назад +1

    Cm jagan

  • @prasannakumarpadhy1894
    @prasannakumarpadhy1894 20 дней назад +5

    Sir jagan sure Karanam velu volintair. Pension Raitu bharosha vidyadevena pai apadam bad aindi sir

  • @kamisettymohan1121
    @kamisettymohan1121 20 дней назад +5

    Ravi garu think of AP, not of political parties.
    God observe every thing.

  • @shaikzakirhussainzakir1671
    @shaikzakirhussainzakir1671 19 дней назад +3

    Sir మీ లాంటి అభిమానులు ఉన్నంతవరకు జగన్ గారూ 25ఇయర్స్ CM SIR
    THANKS ANDI
    KEEP SUPPORTING YCP SIR

  • @user-uf6dv9xe5t
    @user-uf6dv9xe5t 20 дней назад +2

    Jai jagan

  • @user-qk4wn7vk6r
    @user-qk4wn7vk6r 20 дней назад +12

    Vell.spesch.ravigaru

  • @rekhasreeram7584
    @rekhasreeram7584 18 дней назад

    ee video ilane unchandi jun 4th na matladukundam mr.telakapalli ravi

  • @Praneethpranav
    @Praneethpranav 20 дней назад +7

    Nijama

  • @peeraiahdudekula8640
    @peeraiahdudekula8640 19 дней назад +1

    Sunami sir jagan again no doubt thumbing majority wait and see sir

  • @sambasivasamba218
    @sambasivasamba218 19 дней назад

    జగనే అని ఓటు వేశారు ప్రజలు బాబు అపద్ధాలు ప్రజలు నమ్మరు కూటమి అవసరము లేదు అందుకే జై జగన్ వెంటే జనం 140+

  • @Quit-Ultranationalism
    @Quit-Ultranationalism 20 дней назад

    Because we the people who cast the vote.

  • @RameshBabu-bx1vs
    @RameshBabu-bx1vs 20 дней назад +2

    Ravi ji neynu ma family 4 votes my brother family 2 votes from hyd and another brother from banglore family 2 votes total 8 votes andaram ycp ki vote cheysam kharchu up down 40000 thousand sir meerey lekkeyandu 3 car petrol tolgates bhojanalu .

  • @sambasivaraogunnam2338
    @sambasivaraogunnam2338 20 дней назад +1

    Jai jagan anna 💯

  • @chinnibezawada8814
    @chinnibezawada8814 20 дней назад +1

    Jagan Anna is again CM

  • @kondavenkateshwarrao5607
    @kondavenkateshwarrao5607 20 дней назад +5

    మీరు అందరు మొత్తము వదిలేసి మాట్లాడు తు గోడ దుకగలిగే పాత్ర ముదురు తెలివితేటల తో బలే నటిస్తున్నారుగా......

  • @mssastry2337
    @mssastry2337 19 дней назад +1

    తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల లో ఓటు వేసిన ఆంధ్రా వాళ్ళు, ఆంధ్రా లో అసెంబ్లీ ఎన్నికల లో కూడా ఓటు వేయవచ్చా😂😂

  • @joshikunnel5781
    @joshikunnel5781 20 дней назад

    Ravigaru has well raised the question of local-nonlocal even for cm ramesh to understand too clearly.

  • @poladivenkatrao2357
    @poladivenkatrao2357 19 дней назад +1

    వారి రవిగా ఇందిరా నువ్వు

  • @balakrisna7312
    @balakrisna7312 19 дней назад

    Jai. Jagan👑💯👌🙏

  • @vsnraju9095
    @vsnraju9095 20 дней назад +1

    Chembu ekkada

  • @kommuruumaprasad
    @kommuruumaprasad 20 дней назад

    పాపం...

  • @baluchokka6716
    @baluchokka6716 19 дней назад

    Nuvu anuu alagaaaa 😂😂😂 ....😊

  • @maheswark3569
    @maheswark3569 19 дней назад

    Sir
    I t vari parents andharu Ap lo unnaaru,varuchaala mandhi pension ethara benifits vari parents pondu thunnaaru.
    Kavuna 60 :40 lo untai aniuhincchavachu

  • @subramanyammanda4707
    @subramanyammanda4707 19 дней назад

    Ravi garu mee knowledge ki analysis style ki ee cmramesh ,sujanalu ,chalamandi bankrupts maatalaku values levandi

  • @bharathreddy4557
    @bharathreddy4557 20 дней назад +1

    95-105seats thoo malli yscrp govt form cheyabotundi edi pakka

  • @raveendrabandela295
    @raveendrabandela295 19 дней назад

    100%కూటమి ని ప్రజలు ఇంటికి సాగానంపారు.

  • @udayshankar2355
    @udayshankar2355 20 дней назад +2

    Jai jagan sir 🎉🎉🎉

  • @kodurubrahma3635
    @kodurubrahma3635 19 дней назад

    సార్ సీఎం రమేష్ తాగి మాట్లాడినాడు...మళ్లీ ఒకసారి ఆ వీడియో చూడండి .అర్థం అవుతుంది

  • @narasimhuluy2429
    @narasimhuluy2429 20 дней назад +22

    Ycp pakka 160 seats guaranty

  • @raghu2727
    @raghu2727 19 дней назад +1

    2024 cm jagan 💯 140+

  • @user-el4ck5rx2c
    @user-el4ck5rx2c 19 дней назад

    4వ.తేదీ.ఉదయం.వరకు.ఎంత.మొరుగుతావో.మొరుక్కోరా

  • @adithyabl2010
    @adithyabl2010 18 дней назад

    ఐప్యాక్ రిపోర్టు ప్రకారం గెలుపు తథ్యం అని ఎలా చెప్తారు అది ఐదేళ్ళు పని చేసిన సంస్థ కనుక వాళ్ళకనుగుణంగా రిపోర్టు ఇస్తారు దీన్నిపట్టుకొని ఓ వైసీపీ గెలుపు సునాయాసం అన్నట్టు చెప్పటం నిజం కాదు

  • @Savestateap
    @Savestateap 20 дней назад +2

    Package baga vasthunnattundiiii

  • @pandrankisrinivasarao7947
    @pandrankisrinivasarao7947 19 дней назад

    తెలకపల్లి తెలగ పిండి అమ్ముకో

  • @srinivastalla8086
    @srinivastalla8086 19 дней назад +1

    130+ ysrcp again CM

  • @narenderyarragorla3427
    @narenderyarragorla3427 20 дней назад

    Sunaka Anandam kanii Ravi

  • @ConfusedCorgi-yr6rg
    @ConfusedCorgi-yr6rg 20 дней назад +11

    రవి మర్చి వేరే వాళ్ళని చూడండి ఎందుకు అన్ని ఛానల్స్ ఇతనే

    • @commenmananalysis8953
      @commenmananalysis8953 19 дней назад

      అందర్నీ పిలవరు కొంత క్రెడిబిలిటీ ఉండాలి సోదరా....

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe 20 дней назад +5

    మీకు స్వామి భక్తి పరాకాష్టకు చేరింది.మీరు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు.

  • @satyem0053
    @satyem0053 19 дней назад +1

    అరే బ్యూరోక్రాట్స్ చంద్రబాబుకి ఫోన్ చేశారనడం అంతా బూటకం కేవలం హైప్ కోసం చంద్రబాబు శృష్టించిన గాలివార్త ఇది.

  • @ravisanakar4439
    @ravisanakar4439 20 дней назад +1

    In hyd ycp followers vunnaru

  • @kummarisrinivasarao616
    @kummarisrinivasarao616 20 дней назад

    Wait and see..

  • @srinugudidesi8290
    @srinugudidesi8290 19 дней назад

    ఈ మాయకూటమి ఫ్యాన్ గాలికి కొట్టుకు పోవడం గ్యారెంటీ..

  • @basinenireddy1911
    @basinenireddy1911 20 дней назад

    Jai TDP

  • @NarasimhuluPodili-yh7im
    @NarasimhuluPodili-yh7im 20 дней назад

    Jai tdp

  • @rajm110
    @rajm110 20 дней назад

    Min 110 for kutami. Can go upto 140

  • @singasanimaheswaraprasad8636
    @singasanimaheswaraprasad8636 19 дней назад

    Majic figure will reach

  • @rekapallisatyanarayana6878
    @rekapallisatyanarayana6878 20 дней назад +1

    వాగడం వలన సీట్లు పెరగ లేనప్పుడు silent గా కాక ఎలా ఉంటారు.

  • @karrothuvenkataramanamurth5075
    @karrothuvenkataramanamurth5075 19 дней назад +1

    ma village software employs 10 members vacharu e 10 members lo 7 members ycp partyki vesaru

  • @Bk77thinks
    @Bk77thinks 19 дней назад

    Taataku padma vibhushan medhavi category lo ivvali

  • @maddajosaph
    @maddajosaph 20 дней назад +4

    అరే a.p. కి ఎవరు అవసరమూ గుండె మీద చెయ్య వేసి చెప్పారా

    • @User-if9il11st7w
      @User-if9il11st7w 20 дней назад

      బొల్లిగాడి " మడ్డ " అవసర౦ లేదు🤣🤣🤣