Advocate Raveendranadh : సందీప్ ఘోష్ జైల్లో వింత ప్రవర్తన | Kolkata Doctor Case | Sandip Ghosh || SP

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #SumanTVPsychology #PsychologyPower #MindPsychology #Motivational
    Watch ► Advocate Raveendranadh : సందీప్ ఘోష్ జైల్లో వింత ప్రవర్తన | Kolkata Doctor Case | Sandip Ghosh || SP
    Suman Tv Psychology RUclips channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
    People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
    Do watch this channel and recommend to people afflicted with psychological problems.

Комментарии • 306

  • @MusttiBhagyalaxmi
    @MusttiBhagyalaxmi 10 дней назад +260

    100% న్యాయం జరుగుతోందని అనుకుంటున ఆమె అభయ కాదు అధిపరా శక్తి అన్యాయం ను అంతం చేయడానికి ఆమె ప్రాణ అర్పణ చేసింది కచ్చితం గా న్యాయం జరుగుతుందని నమ్మకం మనం కోల్పో కూడదు

    • @hanumandlachandra57
      @hanumandlachandra57 10 дней назад +5

      True 🥲

    • @Rammurthy-p5u
      @Rammurthy-p5u 10 дней назад +10

      Sir 🙏
      Mamata Banerjee resign చేస్తే గాని న్యాయం ధర్మం జరుగుతుంది

    • @rupadevi8660
      @rupadevi8660 10 дней назад +3

      Y

    • @nagalaxminagalaxmi2985
      @nagalaxminagalaxmi2985 10 дней назад +2

      True

    • @T.S.P.999
      @T.S.P.999 10 дней назад +7

      ఓం సాయిరాం 100% నేను అదే అనుకుంటున్నాను అమ్మ తను అభయ కాదు ఆది పరాశక్తి దుర్గమ్మ తల్లి మౌనిత రూపంలో ప్రాణాలు పని చేసింది దుర్మార్గాన్ని అంతం చేయడానికి దుస్తులను బయటకు తీసుకురావడానికి దుష్ట సంహారం చేయడానికి సిస్ట సంరక్షణకు ఆ తల్లి పూనుకుంది జై భవాని జై జై భవాని జై దుర్గా జై జై దుర్గా జై జై మహాకాళి జై జై మహాకాళి 🙏🕉️🔱🪷🌙🥥🥥🪔🪔🌍

  • @kruthvikcharan
    @kruthvikcharan 10 дней назад +76

    న్యాయం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన దేవత....ఎలాగైనా ఆ తల్లికి న్యాయం జరగాలి.... ఆమె ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏

  • @cherukuripadma9292
    @cherukuripadma9292 10 дней назад +23

    నిందితులను కఠినంగా శిక్షించాలి, ఆమె త్యాగానికి ఫలితం దక్కాలి, మరొక స్త్రీ బలికాకూడదు, we వాంట్ justice

  • @munnyaffssar1081
    @munnyaffssar1081 9 дней назад +10

    ఇంత దారుణం చేసిన వాడికి ఉరి తీయాలని కోరుకుందాం we want justice

  • @hsednas1
    @hsednas1 10 дней назад +16

    She is very great Woman in history.... She stood for Justice... And given her life😢😢😢😢😢

  • @thotamallareddy2186
    @thotamallareddy2186 10 дней назад +74

    అధికారులు, పరిపాలకులు అందరూ అన్యాయం వైపు నిలబడి
    ప్రపంచంలో భారత్ పరువు తీశారు

  • @surasenudu
    @surasenudu 10 дней назад +7

    Sir 🎉ఖచ్చితంగా వాడిని ఊరి తీయాలి వాడు బయటికి వస్తే ఎంతమంది ప్రాణాలు పొతాయో వాడిని వాడిని వదలకూడదు

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 10 дней назад +27

    We want justice soon 🙏

  • @voiceofsatish3835
    @voiceofsatish3835 9 дней назад +6

    నిరసన కారులకు నా ధన్యవాదములు 🙏

  • @lalithammasurapureddy8574
    @lalithammasurapureddy8574 10 дней назад +51

    ఆధ్యాత్మికత ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు చేయరు

    • @anuradha_prasad
      @anuradha_prasad 10 дней назад +3

      S
      100%

    • @supersupersuper1541
      @supersupersuper1541 10 дней назад +1

      Adyatmikata unnattu natinche batch alane untaru vallu chese tappulu cover chesukodaanini devudi bhaktudila natana

    • @kiranmaianil9401
      @kiranmaianil9401 9 дней назад

      Mari enthomandi sadhuvulu guruji lu

  • @budatichinna1751
    @budatichinna1751 10 дней назад +15

    ఇప్పటికే రెండు వారాలు పోస్ట్ ఫోన్ చేశారు..మళ్ళీ పోస్ట్ ఫోన్ చేశారు.. క్రూరమైన ఎధవలకి శిక్ష వేయడానికి కూడా ఆలోచన చేస్తున్నారంటే ఇంక వేస్ట్

  • @satyawadadurgarao2033
    @satyawadadurgarao2033 10 дней назад +4

    We want justice

  • @laxmimomula9190
    @laxmimomula9190 10 дней назад +32

    నాగరాజు గారు కొత్త వీడియో పెట్టండి

  • @radhakrishnapochincharla5210
    @radhakrishnapochincharla5210 10 дней назад +11

    CP CM 1st resign చెయ్యాలి
    అని డిమాండ్ చెయ్యాల్సింది పోయి
    we want justice ఏమిటి వీళ్లకు
    బుద్ధి లేదు.
    వీళ్లు resign చేసేదాకా no వినాయక చవితి no దుర్గా పూజా,
    common public కూడా జీవనాన్ని స్తంభింప చెయ్యాలి.
    అన్ని పదవులూ CM దగ్గర పెట్టుకుని investigation ఏమిటి?
    mass hunger strike, total West Bengal, non-cooperation movement రావాలి
    Unless CM resigns, there is no justice. Supreme Court should know this fundamental fact first.

    • @cbsunderraj7341
      @cbsunderraj7341 10 дней назад

      The case is in the hands of CBI. Why should blame state government. If public blame state govt baselessly it may turn into political motivated case and it will diverted by which main culprits may take chance to escape from case.

  • @bommanamanmadharao1028
    @bommanamanmadharao1028 10 дней назад +28

    We pray God give peace to lady Dr and thier falily

  • @laxmimomula9190
    @laxmimomula9190 10 дней назад +57

    కలకత్తా లో వున్నా శక్తి అమ్మ కాలి మాత వున్నది నిజమే ఐతే అభయ కూ న్యాయం జరగాలి

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 10 дней назад +1

      ఆ రాతిలో,అంతశక్తి ఉంటే అక్కడ వ్యభిచార గృహాలెందుకున్నాయి.

    • @Shaankarinaaraayani
      @Shaankarinaaraayani 10 дней назад

      ఇది కలకాలం బ్రదర్. మంచి వారికి న్యాయం జరగదు. చెడ్డ వారికే రోజులు. దయచేసి ఎవరి నమ్మకాన్ని పరిహాసం చేయకండి.​@@rajaambedkar9316

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 10 дней назад +12

    ఆ ఏరియా పోలీసు సిఐ గాడిని ఎందుకు అరెస్టు చేయలేదు???

    • @venkateshv9514
      @venkateshv9514 10 дней назад

      Vadu mamatha khan Chamcha kabatti Arrest kaadu.😅😅

  • @MrGudala
    @MrGudala 9 дней назад +2

    We want justice for the lady Doctor

  • @d.ch.e
    @d.ch.e 10 дней назад +15

    Satyameva jayathe🙏truth should prevail n justice should be done to that lady doctor n her family.

  • @seepanajanakamma9013
    @seepanajanakamma9013 6 дней назад +2

    You have very good knowledge and good voice with good presentAtion

  • @stefhen.4304
    @stefhen.4304 10 дней назад +10

    హా మమత ను ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తా లేరు.ఆమె గురించి అంతా డైరెక్ట్ గా తన అనుచరులు చెప్తున్నారు.మేము కావలిగా వున్నాం అని

    • @shrakr8935
      @shrakr8935 10 дней назад

      She must be investigated directly.. as a key role she played..

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 2 дня назад

    మీరు అద్భుతంగా చెబుతున్నారు మీకు భగవంతుడు సాయం చేయాలి లో ఎవరు ఉన్నారు వారికి భగవంతుడు శిక్షిస్తాడు తప్పకుండా

  • @ChandraiahNagapuri-u2y
    @ChandraiahNagapuri-u2y 10 дней назад +5

    Super. Expression, thanks to. Advocate garu.

  • @rathnammabv8629
    @rathnammabv8629 9 дней назад +2

    We want justice as early as possible

  • @narayanammakadapa3493
    @narayanammakadapa3493 10 дней назад +4

    డాక్టర్ కి న్యాయంజరగాలి

  • @sampathkumar4255
    @sampathkumar4255 10 дней назад +18

    Nothing but drama , he is showing he is spiritual

  • @user-uv6wv8ut6g
    @user-uv6wv8ut6g 10 дней назад +4

    స్టూడెంట్స్ ప్రొటెస్ట్ బలహీన పడకుండా చూసుకోవాలి.

  • @kalasama536
    @kalasama536 10 дней назад +2

    Very good update sir and Naga Raju garu.

  • @ramakrishnarao2960
    @ramakrishnarao2960 10 дней назад +2

    Hope cbi & court might do justice to the Lady Doctor😢❤😢

  • @raniguggulothu
    @raniguggulothu 10 дней назад +18

    వాళ్ళను ఉరి తీయాలి plz

    • @sriharshavarma9467
      @sriharshavarma9467 10 дней назад

      Andari ni oori tiyyali Ela vadeleste bhayyamuundadu

  • @AlluriSeshagirivarma
    @AlluriSeshagirivarma 3 дня назад +1

    Tanqsir

  • @esyaseen5655
    @esyaseen5655 10 дней назад +4

    Justice😢

  • @jayaramireddy310
    @jayaramireddy310 10 дней назад +16

    We demand justice we want justice

  • @NareshBabu-y2o
    @NareshBabu-y2o 10 дней назад +2

    We want justice.. Justice justice we want justice

  • @sandhyamangalagiri9758
    @sandhyamangalagiri9758 10 дней назад +9

    We want judges in Kolkata br

  • @UshaRani-mq4fh
    @UshaRani-mq4fh 10 дней назад +4

    ఎన్ని రోజులు ఈ కేసును కొనసాగుతుందో
    నిందితులు ఎవరి పర్మిషన్ తీసుకొని డాక్టర్ జీవితాన్ని నాశనం చేశారు, నిందితుల పర్మిషన్ తీసుకుని మరి C.B.I investigation చేస్తోంది.
    అసలు న్యాయం జరుగుతుందా ?

  • @user-zy5qx8le1y
    @user-zy5qx8le1y 10 дней назад +13

    Intha jarigina vadiki sikshinchandi please immediately

  • @gonnabathuladevi8623
    @gonnabathuladevi8623 10 дней назад +3

    We want Justice

  • @bsrinivas5181
    @bsrinivas5181 7 дней назад

    Quick Justice for lady Doctor

  • @chiranjeeviraopasupuleti9107
    @chiranjeeviraopasupuleti9107 10 дней назад +1

    If district Courts, High Courts and Supre Court start Live Telecast of court arguments, debates, proofs analysing and public participation then Cricket and Movies will lose its Audience

  • @inalaapparao652
    @inalaapparao652 10 дней назад

    Sir really we are deeply moved

  • @AA.M.N.729
    @AA.M.N.729 9 дней назад +1

    నా కూతురు ట్రైనీ డాక్టర్ ఇది జరిగిన క్షణంనుండి
    ప్రతిక్షణం భయపడుతూ బ్రతుకుతున్నాను

  • @satishkumarkallakuru8058
    @satishkumarkallakuru8058 10 дней назад

    Tqs to Suman T'V and mana Advocate ji

  • @vijayaprabhakar2548
    @vijayaprabhakar2548 10 дней назад +3

    ఎక్కువ పాపాలు చేసినవాళ్ళే దేవునికి మొక్కుతారు .చేసిన పాపాన్ని క్షమించమని అడగటానికేమో .

  • @wincy143
    @wincy143 10 дней назад +3

    ఐతే ఈ కేసు కూడా గాలికి వదిలేస్తారు...

  • @padmasuseela2292
    @padmasuseela2292 10 дней назад +1

    We want justice. Waiting eagerly. No patience.

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 10 дней назад

    Thanks 🙏🙏🙏

  • @alladasrinvasrao6693
    @alladasrinvasrao6693 10 дней назад +7

    West Bengal 2nd Bihar కాదు West Bengal తరువాతే బీహర్ ఎదో గ్రామములో ధాదాలు ఉంటారు West Bengal లో గల్లి గల్లి లో దాదాలు ఉన్నారు for Ex జ్యోతి బోస్ 25 years పాలన

  • @balanaidut8173
    @balanaidut8173 3 дня назад

    కలకత్తా డాక్టర్ చనిపోయింది, మిట్టల్ చేతిలో వైసిపి నాయకుల చేతిలోంచి బొంబాయి డాక్టర్ ఎలాగో బ్రతికి బయటపడింది. సంఘటనల తీవ్రత మాత్రం సమానమే. సుప్రీమ్ కోర్టు ఈ కేసును సుమోటో గా విచారించాలి. ఇలాంటి వికృత దుర్మార్గులకు గుణపాఠం కావాలి.

  • @vijayakolanoori7514
    @vijayakolanoori7514 4 дня назад

    we want justice kolkata lady doctor case

  • @kumarimary2755
    @kumarimary2755 10 дней назад +4

    Namasthe Sir. Dr. Moumithawsister jeevitham
    Abhasupal chesina mrugalu ..
    Doctor Amma emi odipoledhu sir chiranjeevi GA untundhi. Mrugalu ki shiksha paduthundhi sir

  • @ChandraiahNagapuri-u2y
    @ChandraiahNagapuri-u2y 10 дней назад +1

    Exactly correct,, horror incident.

  • @jsrmurty4648
    @jsrmurty4648 8 дней назад

    ప్రతీ లాయర్ న్యాయవాది కాడు
    ఒక కేస్ లో ఒకరు న్యాయవాది ఉంటారు మరొకరు అన్యాయవాది ఉంటారు..
    ఇక లాయర్ న్యాయవాది అనడం సబబు కాదు..
    అడ్వకేట్ , వకీలు సరైన పదం..
    సిబాల్, సర్కార్ న్యాయం కోసం వాదిస్తున్నారా లేదే..

  • @manojkumarofficial8374
    @manojkumarofficial8374 10 дней назад +2

    Jai kalkatha Kali mathaki jai amma nyayam jarigela chudamma😢🙏🙏🙏🙏🙏🙏

  • @murthy9256
    @murthy9256 10 дней назад +1

    కరెక్టే sir, జనరల్ కేటగిరీ వాళ్ళకైతే అస్సలు మరీ కష్టం సీట్ సంపాదించాలంటే,

  • @palakodetivenkataramanarao6498
    @palakodetivenkataramanarao6498 10 дней назад +4

    justice delayed is justice denied

  • @marrikrupamani4277
    @marrikrupamani4277 8 дней назад

    We want justice soon

  • @UjwalRam
    @UjwalRam 10 дней назад +1

    It is not her failure
    Its society’s failure
    If we could not save our doctors who work day and night before reaching the specialisations
    Who worked without fear for their lives, away from their family during COVID
    It’s us who failed
    We as a nation failed
    Every student studying medicine or preparing for medicine will think twice about where they are and will be scared today.

  • @nirmalamary1594
    @nirmalamary1594 10 дней назад

    Truth will come out before God.. Justice to be done

  • @poojasatya8630
    @poojasatya8630 10 дней назад

    Lawyer gariki chala thanks nyayam kosam chala parithapisthunnaru

  • @nani-6295
    @nani-6295 10 дней назад

    Sir starting lo me videos chudali ante chala intrest ga vundedi manchi ga cheppera varu nyayam jarugutadi Ane hopes vundedi eepudu mi videos kuda pakka trova padutunnai melli melli ga

  • @Vasundhara_-np1fh
    @Vasundhara_-np1fh 10 дней назад

    We want Justice....

  • @gsramakrishna9971
    @gsramakrishna9971 10 дней назад +3

    Not 2nd Bihar, West Bengal it self is Goonda State

  • @arr3375
    @arr3375 8 дней назад

    అందులో నిందితులందరికి చట్టప్రకారం ఉరి శిక్షతో శిక్షించాలి.మమతా బేగం ను మాత్రం ప్రజలే పూనుకునిఉరి వేసి హౌరా బ్రిడ్జి కి వెళ్ళాడదీయాలి.అప్పుడే అది చేసిన పాపాలకి పరిహారం జరుగుతుంది.🕉️🔱🇮🇳

  • @MUSIC52600
    @MUSIC52600 День назад

    Hope this WILL HELP TO END THE MISRULE OF THE GHOST CM.. Mamatha!

  • @pavanmusic8106
    @pavanmusic8106 10 дней назад +4

    Sir vishayam cheppandi cheppinde cheppakandi memu kuda kothags emi chebutaro Ani curicity eduru chetunnamu

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 8 дней назад

    ఇంత దుర్మార్గుడు కాలీ, బాలాజీ భక్తుడు ఎలా అయ్యాడు?

  • @chandrakala6827
    @chandrakala6827 7 дней назад

    Justice for doctor

  • @NavazshareefShaik-p9h
    @NavazshareefShaik-p9h 8 дней назад

    Humanity sachindi😢😢😢we want justice..

  • @manthanaluka932
    @manthanaluka932 10 дней назад +3

    ఇంతకు న్యాయం జరుగుతాడా

  • @sunandasuma9185
    @sunandasuma9185 8 дней назад

    We want justice to Momitha

  • @venkatramanapatnana3884
    @venkatramanapatnana3884 10 дней назад +2

    Vaadiki Pranabhayam Pattukundi Anduke Vinta Naatakam.Devudu Help Cheyaru.

  • @RajeshEmmanuel
    @RajeshEmmanuel 10 дней назад +1

    సుప్రీం కోర్ట్ సుమోటో గా స్వీకరిచింది అని పదే పదే వింటుంటే ఎక్కడో కొడుతోంది...... 🤔🤔.

  • @lalitha3032
    @lalitha3032 10 дней назад +3

    Dasara lopala nyayam jarugu tundhi amma dayaundalani korukundham

  • @ramadevimittapalli9855
    @ramadevimittapalli9855 5 дней назад

    We want justice.justice her.women have to move.women have to liberty.

  • @vijayakumarguruvanilistnee2589
    @vijayakumarguruvanilistnee2589 10 дней назад

    We want justice live long doctor soul...👩‍👧‍👦👩‍👧‍👦😾😾👩‍👧‍👦

  • @srilaxmirayala7567
    @srilaxmirayala7567 10 дней назад

    Niyam jaragali. Jaruguthundhi.

  • @UshaPrakash143
    @UshaPrakash143 9 дней назад

    We want justice early is possible soon 🥲🥲🥲😭😭😭😭

  • @vijayasrilanka3257
    @vijayasrilanka3257 9 дней назад

    We justice for the all ladies and girls

  • @user-tz3fi8eq1e
    @user-tz3fi8eq1e 9 дней назад

    Wewantjustce

  • @devashastrulukonda6783
    @devashastrulukonda6783 10 дней назад +1

    Manipur himsa vishayam lo anduku entha sanubhuthi thelapa ledo chepu thara Sir...?

  • @3697papa
    @3697papa 9 дней назад

    Not just sandeep, behind mafia also to be arrested and trial in court

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 2 дня назад

    ❤❤❤❤❤❤❤

  • @tammamarupa8489
    @tammamarupa8489 9 дней назад

    నేను చాలా చాలా తప్పులు చేసాను.ఇప్పటివరకూ నన్ను రక్షించారు దేవుడా.ఈసారి దొరికిపోయాను.నన్ను మీరే రక్షించండి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడేమో🤔🤔అంతేకానీ వాడికి దైవభీతి ఉంది అని అర్థం కాదు కదా 🤔🤔 రావణాసురుడు భక్తుడే కానీ సీతమ్మ ను ఎత్తకెళ్ళలేదా🤔 అంతేకాని వీడు ఏమాత్రం మంచోడు కాదు😌😌 అందుకే వాడికి ఏమైనా ఇప్పుడు భయం వేస్తుందేమో 🤔 ఇప్పుడు ఆ దేవుడు కూడా కాపాడడేమో అని 🤔🤔 ఇలాంటి వారిని ఆ రాముడైనా ఏదేవుడైనా తప్పక శిక్షిస్తాడు , శిక్షించాలి వాడికి వాళ్ళకు ఇక్కడే జన్మజన్మలకు గుర్తు ఉండేలా నరకం చూపించి చంపాలి ఇలాంటి వెదవలను , దరిద్రులను😡😡😡😡😡😡

  • @vasavidevinoone2047
    @vasavidevinoone2047 7 дней назад

    నిందితులు కఠినంగా శిక్షించబడాలి

  • @ganeshpk1944
    @ganeshpk1944 10 дней назад +3

    Benarji ki 🧞🦂🐕‍🦺👺🍌🖕🍷🐾👹👡👡👡👡👡👡🚩

  • @amalaeswari571
    @amalaeswari571 8 дней назад

    We want justice to momitha

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 3 дня назад

    👍💪💪💪

  • @jayjeekayjay2377
    @jayjeekayjay2377 10 дней назад +4

    Drama to escape.

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 10 дней назад

    లేడీ డాక్టర్ అభయ్ రాజీ పడి వుంటే ఆర్ జి కార్ హాస్పటల్ అక్రమాలు బయటకు వచ్చేవి కాదు

  • @hsednas1
    @hsednas1 10 дней назад

    Justice to DR. Moumitha

  • @KrishnaraoJanni
    @KrishnaraoJanni 9 дней назад

    ఇంతకంటే ఘోరమైనది జత్వని కేసు.. ట్రై to సపోర్ట్ జాత్వని

  • @nirmalachava5798
    @nirmalachava5798 9 дней назад

    We want justice justice justice

  • @vimalaamma9318
    @vimalaamma9318 4 дня назад

    DOCTOR MADAM JEEVITHAM NASHANAM CHESINA NEECHAMAINA DURMARGULAKU DESHAM LO NYAYAM JARAGALEDANUKONDI, GOD NUNDI KHACHITHANGA NYAYAM JARUGUTHUNDI.

  • @shyammadhav7535
    @shyammadhav7535 10 дней назад +3

    enthaku nyayam jaruguthundha....???

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 10 дней назад

    ధర్మో రక్షతి రక్షితః
    సత్యమేవ జయతే

  • @mahithanidigattu542
    @mahithanidigattu542 9 дней назад

    Justice for Abhaya soon

  • @savitri7311
    @savitri7311 9 дней назад

    నిజంగా కలకత్తా కాళికా ఉంటే.. వాళ్లకి ఉరి శిక్ష పడాలి 😡

  • @annapurnapurna2127
    @annapurnapurna2127 10 дней назад

    Not only west bengal peoples through the country was suffering with this doctor , till the judge ment don't stop this protest

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 9 дней назад

    Surely we all get justice and victory in this case I'm praying to My Jesus Christ ❤️🙏