5 August 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025
  • ఈ ప్రాంతానికి నీటి అవసరం ఏమిటా అని మనకు ఇంకా తెలియక పోతే మళ్ళి తెలుసుకోవడానికి బహుషా మనం బ్రతికి ఉండకపోవచ్చు … రాజంపేట ప్రాంతంలో భూగర్భ జలాల లోతు 1000-1200 అడుగులు …
    ఒక్క ఎకరం పొలం ఉంటే అప్పు చేసి అయినా సం”రానికి ఒక్క సారి అడ బిడ్డ కీ సారీ పెట్టినట్టు నీళ్లు పడవు అని తెలిసి 2 లక్షలు ఖర్చు పెట్టి అనవసరంగా బోర్లు వేసిభూమి తల్లి ని ఏదో కసి ఉన్నట్టు పొడచి పొడసి చూస్తున్నం..
    అ ఎకరం 5 సెంట్లలో జీవితాంతం పరిష్క్రమైన వర్షపు నీరు ఇంకించే ఇంకుడు గుంతో కాలువో తీయడం లేదు .. అందుకే భూమి లోపలి నీరు విషంలా మారింది .. ఇక్కడ నీటిలో టిడియస్ శాతం 990-1100 ఉంది.. అందుకే బోర్లు పైన కాక ఇంకుడు గుంతలు తవ్వండి 15 -20 వేలలో శాశ్వాతం గా మనకు పరిష్కారం దొరుకుతుంది..🙏🌱🌳🌏

Комментарии •