కలం.. గళం..పరిమళం. | ప్రముఖ నటి అందాల తార మంజుల స్మృతిలో. | రమేష్ నీలం.

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • DISCLAIMER: This video is not commercial use, only entertainment purpose. No copyright intended.
    ప్రముఖ నటి అందాల తార మంజుల స్మృతిలో..
    #kalamgalamparimalam#manjula
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించమనవి.

Комментарии • 24

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 Месяц назад +14

    రమేష్ నీలం గార్కి నమస్కారములు... మంజుల గారి స్మృతి లో మీరు అందించిన గీతాలకు ధన్యవాదాలు రమేష్ గారు 🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 Месяц назад +2

    ప్రముఖుల నటులు నటీమణులు సినీ పరిశ్రమ చెందిన కళాకారులు ఉన్నా వాళ్ళందరి ప్రోగ్రాములు వినిపిస్తున్న అందుకు మీకు అభినందనలు కలం గళం పరిమళం రమేష్ గారికి

  • @madhusudhanaraokethepalli8797
    @madhusudhanaraokethepalli8797 19 дней назад

    TQ so much respected sir for presenting the beautiful songs. You are great.

  • @sobhadevi7786
    @sobhadevi7786 Месяц назад

    Pata lu anni Chala bagunnavi andi vinipinchinandhuku thanks andi Ramesh garu.

  • @dachirajumahadevaraju7066
    @dachirajumahadevaraju7066 Месяц назад

    మంజుల గారు చాలా అందంగా ఉంటారు 🙏🙏🙏

  • @srao9524
    @srao9524 Месяц назад +4

    Namaste ramesh gariki maa abhimana nati manjula gariki smrutyanjali super songs vinipinchinanduku tqs

  • @shakunthala9399
    @shakunthala9399 Месяц назад +3

    మంజుల గారికీ 🌹🙏🙏 చాలా మంచి పాటలు 🙏

  • @gangadharamganga5398
    @gangadharamganga5398 Месяц назад

    Manchi patalu vesthunnamduku meeku dhanyavaadaalu sir

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 Месяц назад +3

    అందాల తార మంజుల గార్కి స్మృతి నివాళి

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 Месяц назад +3

    🙏 సర్.

  • @bhanuprasad734
    @bhanuprasad734 Месяц назад

    డే భయ్యో దశికంలో గ్లామర్ క్వీన్ గా వెలిగిన మంజుల గారి స్మృతి గా మీరు అందించిన అల్లరి అందమైన పాటలు మాటలు ఆహ్లాదకరం... థాంక్స్ రమేష్ గారు...

  • @nagarania9348
    @nagarania9348 Месяц назад

    🙏రమేష్ గారూ మీరు సమాకూర్చిన పాటలు మాంజులగారివి ఆమె అభినయం మాటలు వినిపించడం చాలా సంతోషం సార్ అప్పటి లో ఆమె మంచి నటి అందరికి శుభరాత్రి లతా గారికి మీకు ధన్యవాదములు

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 Месяц назад +5

    మంజుల గారి స్మృతి సందర్బంగా వినిపించిన పాటలు చాలా బాగున్నాయి. మంజుల గారి స్మృతి లో.....
    🙏🌹🙏.

  • @shankartailor354
    @shankartailor354 Месяц назад

    ❤❤❤❤❤❤❤❤❤

  • @nagarania9348
    @nagarania9348 Месяц назад +1

    మాంజులా గారికి 🙏🙏🙏

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 Месяц назад

    మీ, మాటలు, పాటలు బాగున్నాయి ండి

  • @adisheshugurram9518
    @adisheshugurram9518 Месяц назад

    సూపర్ గా వున్నవి పాటలు సూపర్ సార్

  • @saiprasuna4947p
    @saiprasuna4947p Месяц назад

    Beautiful Manjula gariki assru nivaali 🙏❤️

  • @korasalasatyanarayana6047
    @korasalasatyanarayana6047 Месяц назад +2

    Thankyousar

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 Месяц назад +1

    శుభోదయం 🙏 సర్.
    తేది 28.07.2024.ఆదివారం రోజున మా ఏకైక ముద్దుల మనుమడు చిరంజీవి లిటిల్ ప్రిన్స్ అఫ్ గాజెంగి. శ్రీమాన్ పుట్టినరోజు శుభ - సందర్బంగా... మా పుట్టినరోజు శుభాకాంక్షలు 🎉శుభాశీస్సులు తెలియజేస్తూ
    . ఏదైనా ఒక మంచి పాటను వినిపించగలరు 🙏.
    గాజెంగి. గంగారాజం. లక్ష్మి.
    .మోరపల్లి గ్రామం జగిత్యాల జిల్లానుండి....

  • @user-hy5su4bh8o
    @user-hy5su4bh8o 21 день назад

    Ramesh neelam garu Neelala ningi lo jebu donga song varginal present chayagalarani asistunnam, thank you.

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Месяц назад

    JubuDonga& NaapereBhagavan Movies lo Songs Venipenchaledu sir

    • @neelamramesh5474
      @neelamramesh5474  Месяц назад

      ❤ఆ రెండు పాటలు ఉన్నాయి.
      మళ్ళీ చూడండి వినండి.

    • @rayavarapusridhar5135
      @rayavarapusridhar5135 Месяц назад

      రమేష్ గారు మీ వాక్యనం, మీ వాయిస్, మరియు సూపర్ హిట్ సాంగ్స్ నేను ఇపుడే మొదటి సారి వినటం సూపర్, సూపర్ 🙏🏻