హలో దేవున్ని చూపిస్తాను చూస్తారా.... షాకింగ్ వీడియో || Paul Eammanuel ||

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 173

  • @devadasudomasani784
    @devadasudomasani784 Год назад +4

    Praise the lord Praise God pray for me ayyagaaru and ammagaaru for financial blessings for me ayyagaaru

  • @santhivardhansanthivardhan-d3v

    Amen praise the lord 🙏🙏🙏🙏😭😭😭😭

  • @ksrikanth107
    @ksrikanth107 Год назад +9

    AMEN Praise the Lord Jesus 🙏🙏🙏🙏

  • @apparaosangireddy6309
    @apparaosangireddy6309 Год назад +3

    Praise the Lord Jesus అవును అయ్యగారు

  • @nakkasanti5919
    @nakkasanti5919 Год назад

    Priese the lord sir 🙏🙏🙏 Santhi Raju ⭐

  • @siddhuchatragadda6227
    @siddhuchatragadda6227 Год назад +8

    దేవుని నామానికి మహిమ కలుగునుగాక హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము తండ్రి ఆమెన్ 🛐

  • @Patrobinod
    @Patrobinod Год назад +2

    Yesu Kristu Prabhuvu ❤ YEHOVAH Devudu 🙏

  • @dhannaramsrinivas55
    @dhannaramsrinivas55 Год назад +8

    అంతా బాగానే ఉంది కాని
    Screen మీద phone pay, PayTm దేనికో....
    అడుక్కుంటున్నారా....
    దానం చేయమని....

    • @PandrankiPrasadreddy
      @PandrankiPrasadreddy Год назад +2

      Mari nee karunakar em pettadamma 😂😂😂😂

    • @dhannaramsrinivas55
      @dhannaramsrinivas55 Год назад +3

      @@PandrankiPrasadreddy
      కరుణాకర్ హ వాడేవడు....
      అంత దొంగలు దేవుని పేరిట అడుక్కుతినే బిచ్చగాళ్ళు....
      వీలైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించండి...
      దేవుని ప్రేమను ప్రకటించండి...
      మీ కల్పన కథలు,పిట్ట కథలు నరకానికి త్రోవలు...
      మీ జోలె నింపే మార్గాలే తప్ప దేవుని రాజ్యానికి కాదు....
      అబద్ద బోధలు...
      ఒకరిని చూసి ఒకడు
      అందరూ దొంగలే
      సత్య మార్గాన్ని చూపించే వారే లేకుండా పోయారు...
      అమాయకపు ప్రజల్ని దోచుకునే వారు....

  • @ramakrishnakandellipremsas5948
    @ramakrishnakandellipremsas5948 Год назад +1

    God bless you Anna amen

  • @aadammatharun828
    @aadammatharun828 Год назад +3

    Praise the lord🙏bro🙏plz🙏preyar🙏cheaindi🙏chala🙏badhalu🙏vunnai🙏😭😭😭🙏🙏adimma🙏

  • @dbscards
    @dbscards Год назад +2

    ఈ స్టోరీ ఇంతకుముందు ఒకసారి చెప్పారు అన్నయ్య... మీరు ఎన్ని సార్లు చెప్పినా ఏ స్టోరీ అయిన వినాలి అనిపిస్తుంది అన్నయ్య...god bless you brother....💜🙏❤️🙇.. i will meet you soon by god's blessings 🙏

  • @adithyaadithya6860
    @adithyaadithya6860 Год назад +1

    Yesu Rakthame Jayam

  • @kusumesriram7631
    @kusumesriram7631 Год назад +1

    Only one god jesus🎉🎉

  • @gujjarlapudijansi6040
    @gujjarlapudijansi6040 Год назад +2

    Praise the lord Paster garu

  • @dantamdivyadantamdivya5106
    @dantamdivyadantamdivya5106 Год назад +1

    Praise the lord brother and sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @uyephthahsuresh5451
    @uyephthahsuresh5451 Год назад +4

    Jesus miracles
    Glory be to the lord Jesus

  • @subscgdudbktx6600
    @subscgdudbktx6600 Год назад +2

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏

  • @chintalasandeep9920
    @chintalasandeep9920 Год назад

    Devudu ledu ante vadiki life lo hope e ledu help less situation lo , so must believe in god

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 Год назад +1

    Praise the lord paster garu 🙏 ma kosam prayer cheyandi paster garu 🙏

  • @tech_prodcasts
    @tech_prodcasts Год назад

    Good speech sir

  • @rajeswariboni8722
    @rajeswariboni8722 Год назад +2

    Hallelujah 🙏 praise the lord 🙏 brother and sister 🙏

  • @prasanthkumar9143
    @prasanthkumar9143 Год назад +1

    Amen good massage sir

  • @gujjarlapudijansi6040
    @gujjarlapudijansi6040 Год назад +3

    Amen 🙏🙏🙏

  • @guntishakunthala9437
    @guntishakunthala9437 Год назад +2

    Praise the lord brother 🙏 Glory to God.

  • @dhupatijyothi1807
    @dhupatijyothi1807 Год назад +1

    Praise the lord brother garu pray to my family and friends

  • @chinnapaul4472
    @chinnapaul4472 Год назад +3

    Praise the Lord sir🙏🙏🙏

  • @hemaraju4309
    @hemaraju4309 Год назад +3

    Jai sri krishna

  • @maheshuyala9444
    @maheshuyala9444 Год назад +2

    Praise the lord

  • @prabhakarmuddamalla3344
    @prabhakarmuddamalla3344 Год назад +3

    Glory to God

  • @dincyvloggerraja9811
    @dincyvloggerraja9811 Год назад +1

    Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ushariyan30
    @ushariyan30 Год назад +2

    Hallelujah 🙌

  • @mmaha7609
    @mmaha7609 Год назад +1

    Praise the lord Annayya

  • @srinivasarao4145
    @srinivasarao4145 Год назад +1

    Praise the Lord brother and sister Amma 🙏🙏🙏🙏🙏

  • @marthamadhavi1194
    @marthamadhavi1194 Год назад +2

    Amen tandri

  • @ravadapolayya59
    @ravadapolayya59 Год назад +1

    హల్లెలూయ

  • @VijayEvangelist518
    @VijayEvangelist518 Год назад +8

    వార్తలు కాదు బ్రదర్. దేవుని వాక్యం బోధించుట మంచిది.

    • @rameshrockey2324
      @rameshrockey2324 Год назад

      Are yee waste fellow edheyee vaakaayamm agree raa

    • @RameshKoyyada
      @RameshKoyyada Год назад

      Chevulu vinapadetledha mundhu hospital lo nee karnaberi undha ledha poyi ra po brother

  • @OllepuMahendhar
    @OllepuMahendhar Год назад +1

    Hallelujah

  • @janakiungarala1606
    @janakiungarala1606 Год назад +1

    Praised the lord 🙏🙏🙏🙏🙏

  • @Durgaprasadyytgrffx
    @Durgaprasadyytgrffx Год назад +1

    Praise the lord bro🙏

  • @kumarsigadam1554
    @kumarsigadam1554 Год назад +2

    ఆఫ్రికాలో క్రైస్తవ మతం విస్తరిముంచడానికి ల్ని ఎందరినో చంపే సార్ యూరోపియన్ క్రైస్తవులు చర్యలు ఆ అస్తిపంజరాలు అలా చనిపోయిన వాళ్ళవి.... వంద సంవత్సరాల క్రితం మీ చేతుల్లో బైబిల్ ఉండేది మా చేతిలో భూమి ఉండేది ఇప్పుడు మీ చేతుల్లో బైబిల్ ఉంది మీ చేతుల్లో భూమి ఉంది

  • @silvavlogs5387
    @silvavlogs5387 Год назад +3

    Praise the Lord brother❤❤❤

  • @ammukutty7548
    @ammukutty7548 Год назад +1

    Glory to GOD 🙇‍♀️ 🙌

  • @ramyalakapati6777
    @ramyalakapati6777 Год назад +1

    Nice story... childrens కి భాగా నచ్చుతాయి 😁

  • @mgpm2388
    @mgpm2388 Год назад +1

    Praise the Lord🙏

  • @sankarsankar-mm1wv
    @sankarsankar-mm1wv Год назад +1

    Praise the Lord anna

  • @lvscreations8457
    @lvscreations8457 Год назад +1

    Jesus only God

  • @anjaliabhinav5235
    @anjaliabhinav5235 Год назад +4

    Praise the lord Brother and sister 🙏🙏🙏

  • @ashokkumar-bu2zx
    @ashokkumar-bu2zx Год назад +1

    Amen

  • @mallagaripraveen6177
    @mallagaripraveen6177 Год назад +1

    Praise the lord anna 🎉

  • @hasinipani2930
    @hasinipani2930 Год назад +2

    Ee sakysamu na jivithani kadilinchindhi devudu chala gobbavaadu

  • @palletiraju7506
    @palletiraju7506 Год назад +1

    ⛪🛐🙏🏻🙏🏻

  • @Rathankumar-007
    @Rathankumar-007 Год назад +1

    All praises and glory only to the almighty Jesuschrist

  • @sadhanand6194
    @sadhanand6194 Год назад +1

    God is great pristhelord amen ❤❤❤

  • @ratnakishore6130
    @ratnakishore6130 Год назад

    Anna please start meetings at orisa...

  • @RasrumanBah-yv1gq
    @RasrumanBah-yv1gq Год назад +1

    Hallelujah deuniki mahimakalugunugaka amen.

  • @rajumaminla2172
    @rajumaminla2172 Год назад

    Story Baga cheptunnav

  • @kaavalichakrapani8922
    @kaavalichakrapani8922 Год назад

    Jai sri ram

  • @kk-bb2uz
    @kk-bb2uz Год назад +2

    నిముషానికి 72 సార్లు అన్నా, గంటకు 82 సార్లు కాదు, చిన్న పొరపాటులే

  • @BanothuRambabu8
    @BanothuRambabu8 Год назад +4

    మీ దేవుడు మిస్టేక్ చెప్పించాడు.
    ఆ మిస్టేక్ ఏంటో తెల్సా గంట కి 82 సార్లు కొట్టుకుంటుందా,
    మీ దేవుడు అబద్దం చెప్పించాడు హోచ్

  • @venkatab2718
    @venkatab2718 Год назад +4

    గుండె గంటకు 82 సార్లు కొట్టుకోవడం ఏమిటి ? ఇంతకూ గంటకు 82 సార్లు కొట్టుకున్న మనిషి బ్రతికి ఉంటాడా ?
    వినే అమాయకపు జనాలు వున్నారు కాదా అని నోటికి వచ్చింది చెప్పడమెనా ? వినే వారైనా చెప్పాలి కాదా గంటకు 82 సార్లు కాదురా బాబూ నిమిషానికి 72 లేదా 74 సార్లు అని , ఊహు చెప్పరు గొర్రెలా తల ఊపాడమే .
    నిజాలు ఏమైనా ఉంటే చెప్పు , కథలు ఎవరైనా చెప్పొచ్చు .
    వీటినే కాకమ్మ కథలు అంటారు .

  • @cherrycherry1624
    @cherrycherry1624 Год назад +5

    PRAISE THE LORD BROTHER AND SISTER 🙏🙏🙏🙏

  • @suripaleti629
    @suripaleti629 Год назад

    Store suppr

  • @kollimaliuma3403
    @kollimaliuma3403 Год назад +1

    Ji sir ram👍👍👍👍

  • @pushchinna2980
    @pushchinna2980 Год назад +1

    Amen hallelujah

  • @LUCKY_BARRI
    @LUCKY_BARRI Год назад

    Hai sir heart 1 hour ki 3600 beting sir

  • @meganasanwi8072
    @meganasanwi8072 Год назад +3

    వెళ్ళిన వ్యక్తి దేవుడ్ని ఒప్పుకుంటే బతుకుతాడు లేదంటే ఆ పిచ్చోడు తినేస్తడంటున్నవ్... వాన్ని బైబిలెలా మార్చినట్టు.

  • @openeddoor2040
    @openeddoor2040 Год назад +1

    Sir athanu GOD ni Chupinchaledhu BLACKMALE Chesadu

  • @kishorboddu873
    @kishorboddu873 Год назад +1

    ఆ నరమాంసభక్షుని పేరు ఏంటి?

  • @gpramodkumar144
    @gpramodkumar144 Год назад

    Sir ఈ విషయం జాన్ వెస్లీ గారు 15years back చెప్పారు ఇప్పుడు మీరు మరలా

  • @ramalingachary1324
    @ramalingachary1324 Год назад

    ఈ తీరుగా జనాలను బెదిరించి క్రిస్టియన్ మతములో కలుపుకుంటున్నారా ఏమి మనుషులయ్య మీరు

  • @pahnikumar1101
    @pahnikumar1101 Год назад +5

    వాడి పచ్చి మాంసం తింటే నువ్వు వండుకొని తింటున్నాను మరి వాళ్ళకి నీకు తేడా

  • @KommaJayabharathi-sj9dn
    @KommaJayabharathi-sj9dn Год назад

    gantaku 82 saarlu kaadhu gundey 1 minitku 72 saarlu brother

  • @nareshsbabu2076
    @nareshsbabu2076 Год назад +1

    PRAISE THE LORD 🙏 JESUS 🙏

  • @raviarika4201
    @raviarika4201 Год назад +2

    మైకు దొరికింది కదా అని ఎదిపడితి అది మాట్లాడడమే అన్ని సొల్లు..కబుర్లు అట.అట.

  • @Ravishankar18033
    @Ravishankar18033 Год назад +7

    అంటే వాడు ప్రాణం కాపాడుకోవడానికి ఒప్పుకోవాలి తప్ప మరేమీ లేదు అంటే ఒప్పుకుంటే వదిలేస్తాడు లేదంటే తినేస్తాడు అంటే వాడు మారలేదు గా మరి సోది నాయల అంటే బెదిరిస్తున్నాడు

  • @chokkamahesh
    @chokkamahesh Год назад +10

    Praise the lord anna మీరు మిస్టిక్ చెప్పరు గుండే నిమిషానికి 82 సార్లు అనాలల్సింది గంటకు అనేసారు

    • @indirasobhakumari3691
      @indirasobhakumari3691 Год назад +1

      Abba గొప్ప విషయం

    • @chinnu-eq7fy
      @chinnu-eq7fy Год назад +2

      Miru mistake vethukuthunnaru kani vakyam chala bavundhi

    • @suvarnay2645
      @suvarnay2645 Год назад +2

      @@chinnu-eq7fy
      అవి దేవుని మాటలు కదా ..! జాగ్రత్తగా నే వినాలి మరి.
      ఇంకొక చోట కూడా అలా మాట్లాడ కుండా సరిచేసుకోవడానికి ఇలాంటి వారు కూడా ఉండాలి అన్నా...
      కలిపి చెరిపే అవకాశం 99% ఉంది.
      ఆహారం బాగుంది కాదా అని, అన్నం లో రాళ్ళు ఉన్నా తినలేము..
      ఖచ్చితంగా పరిశీలనగా తినాలి/వినాలి...

    • @Teluguchristianmelodies-c4y
      @Teluguchristianmelodies-c4y Год назад +2

      It’s 72 brother…. When we speak before thousands of people…tongue slips are very common….so,just take the matter…. Not mistakes…. Thank you and praise the lord

    • @musalayyamasa8045
      @musalayyamasa8045 Год назад

      ​@@chinnu-eq7fyß

  • @sattibabugandham8947
    @sattibabugandham8947 Год назад +8

    బెదిరించి దేవుడు ఉన్నాడు అని చెప్పించాడు అన్నమాట

    • @bavabrooo
      @bavabrooo 8 месяцев назад

      Erri pappa nuvvu rayini pujestunnav kabatti rayi Pooja chesuko

  • @electrical.doctor.3754
    @electrical.doctor.3754 Год назад

    Em cheppinau anna

  • @seethachakravarthi2572
    @seethachakravarthi2572 Год назад +2

    Meeru chala athmeeyanga modhalu pettaru paricharya alane konasaginchandi brother..monna Anil Kumar garu cheppina vakyam vinnaka nijam ga na dhimma thirigipoindi...ayana ye matram kuda devuniki bhayapaduthunnattu anipinchaledu mimmalni janalni meppinchataniki matrame ayana prasangincharu..paiga ayana maatalanni thaagi fulluga thini vaginattu anipinchayi.theerpu theeechakudadhu nijame..kaani bhakthi itharulaki hasyam ga kanapadakudadhu kada Anna..Paiga Babel building ki meeru kattina devuni mandiraniki sambandham emiti Anna..meeru kanisam ayanni adigara ..ayana koraku prardinchandi.nenu thappuga matladithe kshaminchandi kaani ayana prasangam nijam ga nannu badha pettindi paricharya allaritho,navvulatho kakunda kanneetitho devuni aathmatho jariginchandi..mana jeevitha vidhanam manam chese bodhani rujuvu cheyali ani korukuntunnanu

  • @mastanshan1937
    @mastanshan1937 Год назад

    Kathalu kadhu brather vasthavanni Chepandi 🌹

  • @dasup6290
    @dasup6290 Год назад +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు చక్కగా దేవుని సందేశాలు చెపుతున్నారు. దేవుడు మిమ్మల్ని గొప్ప స్థానములో వుంచదు మెసేజ్ స్టేజిపైన షూస్ వెయ్యకండి ప్లీజ్

  • @kondaparthirajkumar7951
    @kondaparthirajkumar7951 Год назад +1

    😭😭😭😭😭😭😭

  • @openeddoor2040
    @openeddoor2040 Год назад

    It's truth.

  • @apparaopallikonda2098
    @apparaopallikonda2098 Год назад

    గుండె గంటకు ఎన్ని సార్లు కొట్టుకుంటుంది

  • @venkatab2718
    @venkatab2718 Год назад +1

    ఇలాంటి సొల్లు కబుర్లు జీవితమంతా చెప్పుకొని బ్రతకడానికి కావలసినంత సంపాదించుకొండి . అదే కదా మీ ధేయం .
    నీ జీవితంలో నిజాలు ఎప్పుడైనా చెప్పావా ?

  • @gowrinaiduunkili9008
    @gowrinaiduunkili9008 Год назад +4

    నేను విశ్వ నియంతను, మీరు నమ్మే దేవుడు నా యొక్క కాళిక్రింద బానిస అని బలంగా నమ్ముతున్నాను.

  • @yarramsettysatyanarayana669
    @yarramsettysatyanarayana669 Год назад

    యేసు తండ్రి ఎవడో బైబిల్ ఆధారంగా చెప్పండిరా బాబు .

  • @BanothuRambabu8
    @BanothuRambabu8 Год назад +3

    సొల్లు ఆపరా బాబు,
    అన్ని కల్పితాలా

  • @surendrapaluru4553
    @surendrapaluru4553 Год назад +1

    తమ్మీ నీ టాలెంట్ గొప్పదిరా
    చాలా mismerising

  • @ravindersangamalla8763
    @ravindersangamalla8763 Год назад

    బయట దేశంలో జరిగిన ఈ కాదు ఇండియాలో జరిగినవీ మాత్రమే చెప్పు

  • @lethakarisagar513
    @lethakarisagar513 Год назад +2

    వినేటోడు ఉంటే విమానాన్ని గద్ధ ఎత్తుకేల్లిందని చెప్తావ్,, 😄

  • @rameshdaraboina8825
    @rameshdaraboina8825 Год назад +3

    Story baagundi 😂😂😂
    Gorrelu Nammetattuga undi. 😂

  • @rameshseera-co8hy
    @rameshseera-co8hy Год назад

    Gantaki 84 sarlu gunde kottukuntunda?????

  • @chethanarecordingstudios7037
    @chethanarecordingstudios7037 Год назад

    ఏంటి బాబూ అన్నావ్ ఓర్నీ.. మామూలు గానైతే మనిషి గుండె గంటకు 82 సార్లు కొట్టుకుంటదా... 😀😀Hifi business magnets ayya meeru 🤦🤦

  • @MallaramBhoomesh
    @MallaramBhoomesh Год назад +1

    మీ బైబిల్ లో ఒక్క వాక్యం కూడా ప్రపంచానికి పనికి రానిది ఉంది అంత సోల్లె

  • @SaiKumar-yl9jc
    @SaiKumar-yl9jc Год назад

    Maind washing

  • @vinodkumarmaddula2076
    @vinodkumarmaddula2076 Год назад

    Chala mistake lu chepparu sir meru cheppindhi bayam gurinchi

  • @gadeelaravi2389
    @gadeelaravi2389 Год назад +2

    Mearu dhayyalni choopisthaaruga manthragaallu chinthakaayalu raalagottu saalu thoo mea bhoothu bible parama geatham maaya 😀 bulbul bokku 😭😭😭

  • @pahnikumar1101
    @pahnikumar1101 Год назад +5

    ఫస్ట్ మీ అమ్మానాన్న ఉంటే వాళ్లకు ముక్కు ఆ తర్వాత చూద్దాం ఆ తర్వాత చూద్దాం దేవుని సంగతి

    • @Vijayendra-wv6yn
      @Vijayendra-wv6yn Год назад

      We should not comment on him without knowing his family background

  • @sravan90s
    @sravan90s Год назад

    Meeru cheppina total story lo last lo black mail laga anoinchindi...one doubt entante Canabol person bible chadavagane okasari suvartha vinagaane purthiga maaripoyadu annaru..But meelanti vallu meetings non stop pedthune untaru andaru 100s of time vastaru. Mi antha confident ga Jesus gurinchi enduku cheppaleru, Please train them like a Teacher, meeru 100 or 1000 souls save chestha ani pettukuntaru the same way train to people Trust God and Save the Souls ani cheppandi. Vishvasulaku kuda Target evvandi andaru Jesus nu anthaga vishwasam unchinappudu everything is possible kada. Jesus meeku nijamga prerepana chesthe epatike meeru kuda milanti 12 members thayaru chesi vadilevallu e samajam pai. Aa 12 into 144 members.. 12*12. Jesus words oka state lo cheppukunte, world population 800cr comings days 1000, 1500 cr avuthadi. Sariporu kada.think cheyandi. I believe Jesus n as a Father helps me Lot...of course Jesus Nanna inka prerepana cheyaledu chesthe 12*12 formula apply chesthanu until God arrive