జీవ ప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు జగముల నేలే మహిమాన్వితుడా నా యెడ నీ కృపను జాలి హృదయుడా నా పై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడేదనూ ... ఏమని పొగడెదను ... (2) చరణం 1: శుభకరమైన తొలి ప్రేమను నే మరువక జీవింప కృపనియ్యవా కోవెల లోని కానుక నేనై కోరిక లోని వేడుక నీవై జత కలిసి నిలిచి జీవుంప దలచి కార్చితివి నీ రుధిరమే నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా " జీవ ప్రధాతవు " చరణం 2 : నేనేమైయున్న నీ కృప కాదా నీతో సన్నిధిని పంపవా ప్రతికూలతలు శ్రుతి మించినను సంధ్యా కాంతులు నిదురించినను తోలివెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్య " జీవ ప్రధాతవు " చరణం 3: మహిమను ధరించిన యోధులతో కలిసి దిగి వచ్చెదవు నా కోసమే వేల్పుల లోన బహు ఘనుడవు నీవు విజయ విహారుల ఆరాధ్యుడవు విజయోత్సముతో అరాధించెదను అభిషక్తుడవు నీవని ఏనాడు పొందని ఆత్మాభి షేకముతో నింపుము నా యేసయ్యా " జీవ ప్రధాతవు "
జీవ ప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు
జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు
జగముల నేలే మహిమాన్వితుడా నా యెడ నీ కృపను
జాలి హృదయుడా నా పై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడేదనూ ... ఏమని పొగడెదను ... (2)
చరణం 1:
శుభకరమైన తొలి ప్రేమను నే
మరువక జీవింప కృపనియ్యవా
కోవెల లోని కానుక నేనై
కోరిక లోని వేడుక నీవై
జత కలిసి నిలిచి జీవుంప దలచి
కార్చితివి నీ రుధిరమే
నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం
నా సొంతమే యేసయ్యా
" జీవ ప్రధాతవు "
చరణం 2 :
నేనేమైయున్న నీ కృప కాదా
నీతో సన్నిధిని పంపవా
ప్రతికూలతలు శ్రుతి మించినను
సంధ్యా కాంతులు నిదురించినను
తోలివెలుగు నీవై ఉదయించి నాపై
నడిపించినది నీవయ్యా
నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి
బలపరచిన యేసయ్య
" జీవ ప్రధాతవు "
చరణం 3:
మహిమను ధరించిన యోధులతో కలిసి
దిగి వచ్చెదవు నా కోసమే
వేల్పుల లోన బహు ఘనుడవు నీవు
విజయ విహారుల ఆరాధ్యుడవు
విజయోత్సముతో అరాధించెదను
అభిషక్తుడవు నీవని
ఏనాడు పొందని ఆత్మాభి షేకముతో
నింపుము నా యేసయ్యా
" జీవ ప్రధాతవు "
జీవప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవేప్రభు
జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు
జగములనేలే మహిమాన్వితుడా
నా యెడ నీకృపను
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడేదనూ.........
ఏమని పొగడెదను..(జీవప్రధాతవు)
1.శుభకరమైన తొలిప్రేమనునే
మరువక జీవింప కృపనీయ్యవా_2
కోవెలలోని కానుకనేనై కోరికలోని వేడుకనీవై
జతకలిసినిలచి జీవింపదలచి కార్చితివి నీ రుధిరమే
నీత్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా
( జీవప్రధాతవు)
2. నేనేమైయున్న నీకృపకాదా నాతోనిసన్నిధిని పంపవా _2
ప్రతికూలతలు శృతిమించినను
సంధ్యాకాంతులు నిదురించినను
తొలివెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా
నీ కృపకునన్ను పాత్రునిగాచేసి బలపరచిన యేసయ్యా
(జీవప్రధాతవు)
3. మహిమనుధరించిన యోధులతోకలిసి
దిగివచ్చెదవు నా కోసమే_2
వేల్పులలోనా బాహుఘనుడవు నీవు విజయవిహరుల ఆరాధ్యూడవు
విజయోత్సవముతో ఆరాధించెదను అభిషక్తుడవు నీవని
ఎనాడూ పొందని ఆత్మభిషేకముతో
నింపుము నా యేసయ్యా... (జీవప్రధాతవు)
Nice
Anna meru e yr padina pata bahusowndharya siyonulo song chala bagundhi anna🙇🙇🙇🙌👏👏💘💘
😂😂😂😂😂
😂😂😂😂😂😂😂😂😂😂🎉😢
😢
😢😮
😢
🎉g
ఆయనే....మన ఆరాధ్యదైవం... ఆయనే మన సర్వస్వం.... జీ.... హలే లుయా
Praise the lord Ayyagaruu 🙌🏻 🙏 Hallelujah Hallelujah 🙌🏻 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌🏻 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏😭😭🙏🙏
Thank you Pastor Abraham garu❤ 🎉❤🎉❤
Praise the lord Annayya 🙏🙏😇😇🙌🙌🙌🙌🙌🙌🙌🎶🎶
Music 🎶 tabala pad casio fabulous playing
Praise the lordayyagaru
Amen
Ameen praise god
Mind blowing worship... Thankyou anna .. glory to god..
Pra ise the lord
Heart touching worship Ayyagaru ❤❤❤❤❤❤❤
Amen amen hallelujah 🙌
Yes lord amen hallelujah 🙏🙏🙏
Please pray for my sons family his wife Shobha expired in U S A and two children 10 and 3 years old they are in very sad
🙏 Amen Beautiful Worship......wish I could teach my children.
The language
........ praise the lord.......
Praise the lord anna 🙏 e sond naa manasu ki nemade kaliginchinde annaya 🙏🙏 sudha from Hyderabad
Praise the lord 🙏 abraham anna
Praise the Lord
💓💓
Mana Hosanna songs caller tunes gaaa రావట్లేదు అన్న
ఒకసారి చూడండి అన్న
Praise the lord annaya
Anna adhvitheeyuda songs ni hosanna app lo add cheyandi please
Dhevudu Direct Ga Matladathadu Anukuntta Hosanna Ministries Tho, Elantti Songs Padatamantte...Dhevudu Varame..
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
Amen
Praise the Lord
Praise the lord Anna
Praise the lord Anna
Praise the lord Anna
Praise the lord Anna
Praise the lord Anna
Praise the lord Anna
Praise the lord Anna