మీరు తీసే వీడియోలో సగం కష్టం ఎవరు తీస్తున్నారో వాళ్లకు కూడా ఇవ్వాలి... ఎందుకంటే చాలా బాగా తీస్తున్నారు.... చెప్పే విధానం దగ్గర నుండి టైమింగ్ చెప్పే విధానం నేను ఇప్పటివరకు ఏ ఛానల్ లో నుంచి చూడలేదు
మీరూ వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు..., చూస్తున్నాము....కానీ ఎందుకో మీ వీడియోస్ వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి వీడియోస్ కి..........
మేము అదే కోరుకుంటున్నాను అందరికీ బాగా రీచ్ అవ్వాలనే నిజంగా మంచి గా చెప్తున్నారు... దేవుడి దగ్గర మీ ఛానల్ అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను.. Will become a big success
After long gap aruku video, hoping this one will be a good video. Last time katika water falls trek chesaary kadhaa inko route undi annaaru kadha adhi chupinchandi two Wheeler medha vasthey elaa ati vaipu nunchi raavaali ani. Hope meeku gurthu undhi anukuntaaa mottam varaku vellina taravata ati vaipu nunchi kudaa route undhi ani annaaru shock ayyaaru😂😂😂😂
Ha avunu andi. Gurtundhi, kani nenu only one day Vella araku anthe. Evening ki return aipoyanu vizag. Malli next time eppudaina araku ki bike meedha velthe appudu meku ah vere route nenu kanukkoni, meekkuda chupistanu 😄😊
మీరు తీసే వీడియోలో సగం కష్టం ఎవరు తీస్తున్నారో వాళ్లకు కూడా ఇవ్వాలి... ఎందుకంటే చాలా బాగా తీస్తున్నారు....
చెప్పే విధానం దగ్గర నుండి టైమింగ్ చెప్పే విధానం నేను ఇప్పటివరకు ఏ ఛానల్ లో నుంచి చూడలేదు
Beautiful video
మీరూ వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు..., చూస్తున్నాము....కానీ ఎందుకో మీ వీడియోస్ వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి వీడియోస్ కి..........
మేము అదే కోరుకుంటున్నాను అందరికీ బాగా రీచ్ అవ్వాలనే నిజంగా మంచి గా చెప్తున్నారు... దేవుడి దగ్గర మీ ఛానల్ అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను.. Will become a big success
Mee videos chustunte meeku travelling, exploring ante entha ishtamo arthamavtundhi you are my inspiration keep rocking sister🎉🤩
Thank you 😊😀
Nice song in the background❤
Meru chala Baga Matladutunnaru..Enka Chala Bagunnaru ....And Im Also Vizag
Thank you 😊
Gorintaaku bagundi😊
Entha cute ga Entha sweet ga matladthav loki nuvvu.. alane vinalaniundi..🥰 Video aithey Very Beautiful !!! 😍
Thank you 😄😄😊😊
Excellent
Vizag city ki vaste cheppandi
బంగ్లాదేశ్ ఢాకా నుండి కూడా మీ బ్లాగ్ చూస్తున్నాం సూపర్..😊❤ తెలుగు పీపుల్ ఇన్ బంగ్లాదేశ్...
🤩
Love from paderu ❤❤🎉🎉
Akka araku to vizag rataki ways em unnai akka.rataki plan cheskunnam veltaki cheiledu
Araku bus stand lo vizag buses regular ga untaya.
Ha. Regular ga vizag ki buses untai, problem undadhu
added yakuva vastunai
Beautiful video 🎉
👌👌👌👌
ట్రైన్ పెరు చెప్పండి
Kirandul
Hi akka ni videos chala baguntay
👍
Thank you 😄😄
After long gap aruku video, hoping this one will be a good video. Last time katika water falls trek chesaary kadhaa inko route undi annaaru kadha adhi chupinchandi two Wheeler medha vasthey elaa ati vaipu nunchi raavaali ani. Hope meeku gurthu undhi anukuntaaa mottam varaku vellina taravata ati vaipu nunchi kudaa route undhi ani annaaru shock ayyaaru😂😂😂😂
Ha avunu andi. Gurtundhi, kani nenu only one day Vella araku anthe. Evening ki return aipoyanu vizag. Malli next time eppudaina araku ki bike meedha velthe appudu meku ah vere route nenu kanukkoni, meekkuda chupistanu 😄😊
Hi sis
Shorts pettu ala views kuda baga vasathaye super content nedi
Sure 😊😀
Hi
Akka aa train lo 10:27 dheggara shot theesindhi nene😁😁
Hey nuvvena. Thank you brother 😊😀
😁😁
మీరు అరకు సింగల్ గానే వెళ్లారా చెప్పండి
Ledhandi
Meetho oka vlog cheyali ani undi...i mean I wanna be in your vlog
Chala dare ga unnav quality ga videos chestunav
Thank you 😊😊
Hi
Hi