In English it is called Mandrakes, kindly see in Google what it is and now it looks like, also the taboos or beliefs attached to it. You can also watch a video on this in Y tube. I have , differ on certain views explained in the above video.
లాబాను, యాకోబు ను మెాసం చేసి రాత్రివేళ లేయానిచ్చి పెళ్లి చేశాడు. అప్పటినుండి క్రైస్తవులు రాత్రి పూట పెళ్లి చేసుకోవడం మానేశారు. (ఒక పాస్టర్ సరదాగా వ్యాక్యానించారు.)
పుత్ర దాత వృక్షపు పండ్లు అంటే అర్ధం పుత్రుని పుట్టించె వృక్షపు పండ్లని కాదు పుత్రుడు తల్లికి దానము ఇచ్చే పండ్లని అర్ధం ఆది 29:31-35 పుత్ర దాత వృక్షపు పండ్లు తినక ముందె లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియు న్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. రాహేలు పుత్ర దాత వృక్షపు పండ్లు తినినందుకు రాహేలుకి గర్భము రాలేదు ఆది 30:22-24 దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడామె గర్భవతియై కుమారుని కనిదేవుడు నా నింద తొలగించెననుకొనెను మరియు ఆమె--యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.
@@hihello8866 యెహోవా దేవుడు వే (పరిశుద్దాత్మ )మొదట అయన నామమే పరిశుద్దాత్మ ఆదాము దగ్గర నుండి అబ్రహం వరకు పరిశుద్దాత్మ ఆరాదించేరు అబ్రహం నుండి యెహాను వరకు యెహోవా దేవుడు గా ఆరాదించేరు యేసు క్రీస్తు తండ్రి అని ఆరాదించేరు మీరు (నేను కాదు ) ఒక నామం తీసివేసి మరొక నామం పెట్టి మీరు (నేను కాదు ) తండ్రి కుమార పరిశుద్దాత్మ మీరు ఆరాధన చేస్తున్నారు
@@hihello8866 యెహోవా దేవుడే సృట్టి కర్త యెహోవా దేవుడే అయన,,,,,,,,, నామములు పరిశుద్దాత్మ, సృట్టి కర్త, దయామయుడు, కరుణామయుడు, న్యాయతీపతి, సైన్యతిపతి, దయాళుడు, తండ్రి, దేవుడు, ప్రభు, సర్వలోకతికారి, శిక్ష అధికారి , పరలోక దేవుడు.............. ఇంకా moru పేర్లు వున్నాయి అయన(యెహోవా దేవుడు ) గురించి సమస్త మానవ జాతికి తెలియజేయనికి ఏసు క్రీస్తు ని భూమి మీదకు యెహోవా దేవుడు ఏసు క్రీస్తు ని పంపినాడు అందుకే మనకు యెహోవా దేవుడు వున్నాడు బైబిల్ ఉన్నది యెహోవా దేవుడు ఈ సృట్టి ని ఆలా సృట్టి చెడో ఏసు క్రీస్తు వివరముగా చెప్పినాడు ఏసు క్రీస్తు నా తండ్రి చిత్తప్రకారము చేయువాడు పరలోక రాజ్యం లోనికి ప్రవేచిచును
@@hihello8866 మన దేవుడు కి అవతారములు లేవు మనకి ఒక్కడే దేవుడు ఆయనే సృట్టి కర్త, పరిశుద్దాత్మ, ఆయనే యెహోవా దేవుడు ఆయన దగ్గరకు వెళ్లానికి ఏసు క్రీస్తు (1)మార్గం చూపినది ఏసు క్రీస్తు యెహోవా దేవుడు వున్నాడు అని (2)సత్యం మే చెప్పినాడు నాతో పాటు పరలోక రాజ్యం లో (3)జీవం గా ఉండమని చెప్పినాడు నేను ఏసు క్రీస్తు చెప్పిన మాటలే నమ్ముతాను
Price the Lord amen 🙏🙏 ayyagaru
Praise the Lord brother Chala baga vivarincharu
"పుత్ర దాత వృక్షం" ఈ టాపిక్ మెుదటి సారి వింటున్నాను అన్న.
Prise the Lord Anna
praise the lord brothe🙏🙏🙏🙏🙏
Glory to God... Praise the lord pastor Garu...
Praise the lord.... pastor garu.
Good massege
Maranatha brother excellent message
యేసయ్య ప్రేమ ఆయన బిడ్డల్ని దేవుడు దీవించునుగాక ఆమేన్
Praise the Lord in the name of Jesus Christ brother
First time we listening this type topic. Praise the lord Anna
Praise the Lord Dr garu 🙏 🙏
Thank you dear brother in Jesus name I
Praise the lord pastor garu...
Good message
Thank you pastor for the wonderful messages
All the GLORY to ALMIGHTY GOD 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 HALLELUJAH 🙏
Glory to God n God bless you brother 🙏🙏🙏
Praise the lord Brother
Nic message uncle thankyou very much
Praise the lord
Very beautiful message 🙏👏👏
Praise the Lord Sir super message Amen🙏
Praise the lord annayya.
chala chakka cheparu ayyagaru.
🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌
Excellent brother super message 🙏
Praise tha lord brother good message god bless you
Prise the Lord brother
Anna me massage chala baguntundi
Nice messages,praise the Lord pastergaru
Heart touching message thank you
Super message
Anna prise the lord
Tq pastore garu u have wonderful grasping power
I learned so many lessons for ur message
I Learnt So Many Lessons From Your Messages@@pastorbalup.f.churchesjinn259
Vandanalu
My Lord have seen my life
ఆమెన్ ఆమెన్ ఆమెన్
bro u always comes with new topic...that never ever any pastor explained
Yes..Glory to God
Very nice message bro
Wonderful message
KUCHIPUDI WILLIAM JOHNSON Anna e massege modatisariga vintuna
G. DEVADANAM. YADIKI. GOOD MESSAGE BRO THANKS
Praise the lord , God bless these words in our presence amen
In English it is called Mandrakes, kindly see in Google what it is and now it looks like, also the taboos or beliefs attached to it. You can also watch a video on this in Y tube. I have , differ on certain views explained in the above video.
Prati okkaru Adikandam chadavali chala m s g vuntundi
లాబాను, యాకోబు ను మెాసం చేసి రాత్రివేళ లేయానిచ్చి పెళ్లి చేశాడు. అప్పటినుండి క్రైస్తవులు రాత్రి పూట పెళ్లి చేసుకోవడం మానేశారు. (ఒక పాస్టర్ సరదాగా వ్యాక్యానించారు.)
సరదాగా కాదు అదే నిజం...అందుకే వివాహం సమయంలో ముసుగు తీసి ఈమేనా నీవు చూసింది అని అడుగుతారు..
hahahaha
ఆమేన్ దేవుడు దీవించునుగాక మీకు మీ కుటుంబానికి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అనేక బైబిల్ లోని పాఠాలు చెపుతున్నారు.. వందనాలు.. బ్రదర్
అనేక బైబిల్స్ అంటున్నారు, అసలు ఎన్ని రకాలు బైబిల్స్ ఉన్నాయి చెప్పండి, బైబిల్ అనేది ఒక్కటే కదా
బైబిల్ లో ని అనేక పాఠాలు చెపుతున్నారు...
Avunu nenu modati sari e puthra datha frut gurinchi entha vivaranga vinnanu very nice
Anna ,God bless you very good
పుత్ర దాత వృక్షపు పండ్లు అంటే అర్ధం
పుత్రుని పుట్టించె వృక్షపు పండ్లని కాదు
పుత్రుడు తల్లికి దానము ఇచ్చే పండ్లని అర్ధం
ఆది 29:31-35
పుత్ర దాత వృక్షపు పండ్లు తినక ముందె
లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియు న్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.
రాహేలు పుత్ర దాత వృక్షపు పండ్లు
తినినందుకు రాహేలుకి గర్భము రాలేదు
ఆది 30:22-24
దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.
అప్పుడామె గర్భవతియై కుమారుని కనిదేవుడు నా నింద తొలగించెననుకొనెను
మరియు ఆమె--యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.
Sir మీరు సబ్జెక్టు చెప్తారు గాని చెప్పిందే పదే పదే చెప్తారు .అవి తగ్గించుకోండి, సూటిగా సబ్జెక్టు లో ముందు కు వెళ్ళండి.
ఎందుకు దేవుడు ఎవరు? యెహోవా దేవుడు ఏసు క్రీస్తు దేవుడు ?
Devudu triyeka devudu ante thandri, kumara, parisudatma devudu, mugguru veru veru kadu, andaru okate.
@@hihello8866 యెహోవా దేవుడు వే (పరిశుద్దాత్మ )మొదట అయన నామమే పరిశుద్దాత్మ ఆదాము దగ్గర నుండి అబ్రహం వరకు పరిశుద్దాత్మ ఆరాదించేరు
అబ్రహం నుండి యెహాను వరకు యెహోవా దేవుడు గా ఆరాదించేరు యేసు క్రీస్తు తండ్రి అని ఆరాదించేరు
మీరు (నేను కాదు ) ఒక నామం తీసివేసి మరొక నామం పెట్టి మీరు (నేను కాదు )
తండ్రి కుమార పరిశుద్దాత్మ మీరు ఆరాధన చేస్తున్నారు
@@hihello8866 యెహోవా దేవుడే సృట్టి కర్త యెహోవా దేవుడే అయన,,,,,,,,, నామములు పరిశుద్దాత్మ, సృట్టి కర్త,
దయామయుడు, కరుణామయుడు, న్యాయతీపతి, సైన్యతిపతి, దయాళుడు, తండ్రి, దేవుడు, ప్రభు, సర్వలోకతికారి, శిక్ష అధికారి , పరలోక దేవుడు.............. ఇంకా moru పేర్లు వున్నాయి అయన(యెహోవా దేవుడు ) గురించి సమస్త మానవ జాతికి తెలియజేయనికి ఏసు క్రీస్తు ని భూమి మీదకు యెహోవా దేవుడు ఏసు క్రీస్తు ని పంపినాడు అందుకే మనకు యెహోవా దేవుడు వున్నాడు బైబిల్ ఉన్నది యెహోవా దేవుడు ఈ సృట్టి ని ఆలా సృట్టి చెడో ఏసు క్రీస్తు వివరముగా చెప్పినాడు ఏసు క్రీస్తు నా తండ్రి చిత్తప్రకారము చేయువాడు పరలోక రాజ్యం లోనికి ప్రవేచిచును
@@hihello8866 మన దేవుడు కి అవతారములు లేవు మనకి ఒక్కడే దేవుడు ఆయనే సృట్టి కర్త, పరిశుద్దాత్మ, ఆయనే యెహోవా దేవుడు ఆయన దగ్గరకు వెళ్లానికి ఏసు క్రీస్తు (1)మార్గం చూపినది ఏసు క్రీస్తు యెహోవా దేవుడు వున్నాడు అని (2)సత్యం మే చెప్పినాడు
నాతో పాటు పరలోక రాజ్యం లో (3)జీవం గా ఉండమని చెప్పినాడు నేను ఏసు క్రీస్తు చెప్పిన మాటలే నమ్ముతాను
@@hihello8866 నేను మార్గం నేను సత్యం నేను జీవం
*Apuraa Babu Ni abbaddalu...Anni teesukelli yesuku* *apadistunnavu...chettulo emi ledu ani antune 7 adbuthalu antunnav!?*
*Neelanti kalpitha kathalu cheppi labalu sampadinchukunne abbadda bodakulu vostarani Bible Mundugaane chepaaru pethuru gaaru...2pet2:1-4....*
*Nuvvu pakka abbaddikudave*
Praise the lord
Praise the Lord brother 🙏