Dr. Velanki Janaki - దెబ్బకి షుగర్ జీవితంలో రమ్మన్నా రాదు | Diabetes control Tips Telugu | PlayEven

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии • 158

  • @Sreyanvi
    @Sreyanvi 3 месяца назад +11

    ఒక పేషెంట్ వచ్చి షుగర్ చూయించు కుంటే షుగర్ వచ్చిందని వెంటనే గోలీలు రాయకండి అమ్మ డాక్టర్ లారా చక్కర అనేది బంద్ చేసి అన్నం ఒక్క పూట తింటే అందరికీ కంట్రోల్ అవుతుంది ఆ గోలీలు రాసి వాళ్ళను గొంతు పిసక కండీ గోలీలు రాయకుండా భయమనేది చెప్పండి అంతేగాని డైరెక్ట్ కూలీలు రాసి జీవితకాలం మొత్తం గోళీలు తినలేక వాంతులు విరోచనాలు తలకాయ తిరుగుడు ఎన్ని రకాల ఇబ్బందులు

  • @DRSRINU-x8y
    @DRSRINU-x8y 4 месяца назад +35

    మనిషికి వచ్చిన షుగరు ఎన్ని మందులు వాడినా పూర్తిగా తగ్గదు! షుగరును కంట్రోలు(నియంత్రణ) చేయడానికి మాత్రమే మందులు ఉన్నాయి!నివారణకు మందులు లేవు!ఇంతవరకు రాలేవు! ఇలాంటి మిడి మిడి జ్ఞానమున్న వైద్యులను నమ్ముకుంటే త్వరలోనే మీ పిల్లలు మీ ఫోటోకు దండ వేసి దండము పెట్టుకుంటారు జాగ్రత్త(అంటే మీ సావు ఐతది అన్నట్టు)లైకులు కామెంట్ల మీద బతికే!పొట్ట పోసుకునే మిడిమిడి జ్ఞానమున్న ఆయుర్వేద వైద్యులు!గుద్దను యే చేతితో కడుక్కుంటారో కూడా తెలియని వారు ఆయుర్వేద వైద్యులము అంటూ ప్రతోడూ మీడియాలో ఆయుర్వేదం గురించి,షుగరు గురించి సొల్లును కార్చుడు అలవాటైనది!ఈ మధ్య చైనా దేశము,ఆస్ట్రేలియా దేశము వారు తమ పరిశోధనలో డయాబెటిస్ ను శాశ్వతంగా తగ్గించే మందును టీకాను కనుక్కున్నారు!బహుశా 2025 సంవత్సరంలో షుగరును పూర్తిగా తగ్గించే ఔషధము మార్కెట్లోకి రాబోతుంది!మెడికల్ మాఫియా ఆ మందును భారత్ లోనికి రానిస్తుందా!అప్పటి దాకా క్వాలిఫైడు ఫిజిషియన్స్ వద్దకు వెళ్లి వైద్య సలహాలను పొందండి!ఆల్ ద బెస్ట్ !

    • @anjibabu5397
      @anjibabu5397 3 месяца назад +1

      Manchi matalu chepparu... thank you sir.

    • @VRVIP-m6w
      @VRVIP-m6w 23 дня назад

      నువ్వు చెప్పింది నిజమా. ఎందుకు నమ్మాలి. అందరూ దొంగలే

  • @Kvsnmani
    @Kvsnmani 10 месяцев назад +7

    ఔనండి... నాకు sugar వచ్చే ముందు ఇంచు మించు 6 నెలలు లేదా ఒక సంవత్సరం ముందు మోషన్ కి వెళ్లి నపుడు దాహం వేసేది ...అప్పట్లో నేను thelusukolekapoyanu, నీరసం, జుట్టు మొదట్లోంచి ఊడిపోయేది, టిఫిన్ చేయడం ఓపిక లేక అన్నం తినేసేదన్ని

  • @ratnamdv6482
    @ratnamdv6482 7 месяцев назад +29

    మేడం మీరు పెట్టిన హెడ్డింగ్ కి మీరు చెప్పిన ప్రసంగానికి ఏమైనా సంభదం ఉందా

  • @venkateswararao2219
    @venkateswararao2219 4 месяца назад +4

    Madam,
    Your advice on Diabetes is very good.Thank you.

  • @chittemmagummadi3988
    @chittemmagummadi3988 11 месяцев назад +7

    ThankYOU MAM.

  • @manurumurthy2871
    @manurumurthy2871 3 месяца назад +1

    చాల వివరంగా చెప్పారు. ధన్యవాదాలు.

  • @vasu0870
    @vasu0870 4 месяца назад +5

    Legal action should be taken on channels and people making bold therapeutic claims without clinic trials data and testimonials… everyday some person on these channels comes and says these things without any data… i have posted few links to information and broadcasting ministry

  • @govindaiahracharla
    @govindaiahracharla 9 месяцев назад

    Super message thank you.

  • @ShankarBathini-l4j
    @ShankarBathini-l4j Месяц назад +1

    కరెక్ట్ యు ట్యూబ్ చానెల్ ని బ్యాన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను వాళ్ళు రాసి ది ఒకటి చేపేది ఒకటి

  • @raorealestate6719
    @raorealestate6719 11 месяцев назад +2

    Thank s medam SEND locion..&..full Address please

  • @peddaobulesu2707
    @peddaobulesu2707 Месяц назад +1

    Diabetis గురించి Endocrinologist cheppaali.

  • @saralagorle1338
    @saralagorle1338 4 месяца назад +7

    ee youtubers ki evvaroo చెప్పలేరు హీడింగ్ ఒకటి మ్యాటర్ ఒకటి అసలు యూ ట్యూబ్ చానల్స్ స్ ban ,cheyali

  • @chittasitaramakumar3876
    @chittasitaramakumar3876 11 месяцев назад +35

    జనాల్ని ఫూల్స్ ని చేయడానికి ఇలాంటి హెడ్డింగ్ లు పెడతారు.

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 4 месяца назад +7

    అమ్మడు హెడ్డింగ్ ఏమి.?? నీవు చెప్పేదేమిటి!! తలొకటి-తోకమరోటి!

  • @brammeswarijavvaji4581
    @brammeswarijavvaji4581 11 месяцев назад +1

    Gharbhini ga vunnapudu sugar vunte baby ki ravalani ledandi, prathi okaru rice tinoddu jonnalu tinandi ani chepthunnaru, kaani jonnalu tinte anduku taggatlu body ki work vundalandi, ippudu intlo mugguru panollani pettukuntunnaru inka body ki exercise emi vuntundi kabatti jonnalu Tinatam valana antha use vundadu👍limit ga rice tintu exercise chestu kuda diabetes nunchi byta padochu👍

  • @HafizMu-c5v
    @HafizMu-c5v 4 месяца назад +8

    అరే ఫూల్ నీకు ఇంట్రయూ కు వేరే వాళ్ళు లేరా

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 4 месяца назад +1

    Doctor You are Telling to control the sugar. But why Modern Medicine is not Cuering Sugar.

  • @prasadnekkanti624
    @prasadnekkanti624 4 месяца назад +2

    Without sufficient physical work, mere food management may not help to control diabeties.

  • @sra598
    @sra598 11 месяцев назад +4

    Naku 59 years recently went for HBA1C n report was 7.8 and immediately went fasting and postings so report was fasting 140 and plbs is 190 ? Is it really established diabetes and i do not have any symptoms and my height is 6.1 and weight is 81 ? which medicine 💊 are you prescribed madam ??

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 11 месяцев назад +1

      I think u don’t need tablets now, ippudu diabetes kotha numbers vachayanta half an hour walk cheyandi after each meals👍 okasari tablet vesukovatam start cheste life long vaadalanta 👍kala jeera powder tho tea chesukuni taagandi one time a day 👍

    • @krishnak1918
      @krishnak1918 3 месяца назад +1

      Kotha readings yentandi chebuthaaraa plz

    • @sra598
      @sra598 3 месяца назад

      @@krishnak1918
      కొత్త రేటింగ్లో ఫాస్టింగ్ 125 వరకు ఉండొచ్చు తిన్న తర్వాత పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ 160 ఉండాలి కానీ 185 వరకు ఉండొచ్చు కానీ మీరు మీ షుగర్ కంట్రోల్ ని వాకింగ్ యోగ సాధన చేయాలి జీవితకాలం ఒకవేళ మీకు RBS 200 + వస్తే మీకు డయాబెటిక్ ఉన్నట్లే మెడిసిన్ తప్పనిసరి

  • @Knowledge-p4h
    @Knowledge-p4h 3 месяца назад +1

    మనుషులను చంపుతున్నది డాక్టర్ లే

  • @UAnjaneyulu7637
    @UAnjaneyulu7637 2 месяца назад +1

    డయాబెటీస్ కి ఎవరు ఏమి చెప్పినా నమ్మవద్దు డయాబెటీస్ చాలా బలమైన రోగం వ మీరు చేయాల్సింది ఒక్కటే వేడి చేసే ఆహార పదార్థాలు తినాలి వ్యాయామం చేయడం తిన్న ఆహారం మంచిగా అరిగేలా మందులు వాడటం ఇంతకు మించి ఏం చేసినా నష్టం ఎలా ఉంటుందో మీకు తెలుసుగా డా. ఆంజనేయులు

  • @SubbalakshmiBethina
    @SubbalakshmiBethina 6 месяцев назад

    Chala vivaram ga chepparu.

  • @damodararaoreddi7846
    @damodararaoreddi7846 11 месяцев назад +4

    Take more space to explain about the title related subject

  • @mouleeswarareddy2394
    @mouleeswarareddy2394 4 месяца назад

    So many Dr and so so suggested so many medicine and foods treats but no use all are weast 🙏🙏🙏🙏🙏to all

  • @sociallySERVANT
    @sociallySERVANT 11 месяцев назад +3

    Last year jonnalu kg ₹35/-,,, Now ₹ 90/-

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 11 месяцев назад

      Bcoz of these people😂 rice tinoddu jonnalu tinandi ani cheppi😂

  • @Hhhhp-z3j
    @Hhhhp-z3j 4 месяца назад +3

    మీరు చెప్పిన వేపుడు ఎంతమందో చెప్పారు ఏదైనా కొత్తగా చెప్పండి

  • @sivaprasad6040
    @sivaprasad6040 3 месяца назад +2

    ప్రతివాళ్ళూ millets అంటున్నారు కానీ, మార్కెట్లో ధర ఏంటో చెలుసా మీకు.
    అన్నం తిన్నా పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోమని చెప్పండి. పచ్చిగా తినగలిగే కూరగాయలు ఆహారంలో చేర్చుకోమని చెప్పండి.

  • @ChouturiPoleswari
    @ChouturiPoleswari 2 месяца назад

    Meru.chepadi.madam.garu

  • @anasuyamanne131
    @anasuyamanne131 4 месяца назад +1

    Asylum.. ginjalenti

  • @SubbuSubbup-z4n
    @SubbuSubbup-z4n Месяц назад

    Sollu brothers mana tathamuthalu rice tinaleda vedava sodhi

  • @muralikrishna7536
    @muralikrishna7536 4 месяца назад

    10:34,10:42,10 :55,10:58, this is meaning of this video, pl look in to

  • @vrameshbabu-ju7kr
    @vrameshbabu-ju7kr 7 месяцев назад +8

    ఏమి చెప్పారు ఏమి చేస్తున్నారు

  • @patils8664
    @patils8664 4 месяца назад +1

    Heading should correlate with content madam garu

  • @sakenagabhushanam3349
    @sakenagabhushanam3349 2 месяца назад

    Madam a tips emito cheppandi

  • @siddagiudb.6630
    @siddagiudb.6630 2 месяца назад

    అమ్మ షుగర్ రాకుండా ఏమి తినాలి చెప్పాలి అమ్మ.... వచ్చాక ట్రీట్మెంట్ ఇచ్చుడు కాదమ్మా.... షుగర్ వచ్చాక ఏవరైనా ట్రీట్మెంట్ తీసుకునుడే.... మొత్తానికి రాకుండా తినడం చెప్పండి మేడం 🙏

  • @saimurthy929
    @saimurthy929 7 месяцев назад +1

    Headings is different saying something

  • @sureshkokila4217
    @sureshkokila4217 11 месяцев назад +3

    Titile topic is different

  • @venkatakoteshwararaomathi5420
    @venkatakoteshwararaomathi5420 4 месяца назад +1

    ఈ సుమన్ టీవీ పూర్తిగా ఆఫ్ చేసేయండి అనవసరమైన వీడియోలు తీసి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న సుమన్ టీవీ వాళ్ళని జైల్లో పెట్టాలి

  • @venkateshwarluchalla3764
    @venkateshwarluchalla3764 11 месяцев назад +43

    ఎవొక్కరు కరెక్ట్ గా చెప్పడంలేదు

  • @prasadaraopasalapudi32
    @prasadaraopasalapudi32 4 месяца назад

    డాక్టర్లు చాల బిజీగా అంటారు కనుక ప్రశ్న కు తగిన సమాధానం చెప్పాలి కానీ కాలక్షేపానికి అసలు షుగర్ విషాన్ని ప్రక్కన పెట్టి ఏదేదో సమాదానాలు చెప్పుట చేస్తున్నారు, చాన్నల్ వారిది తప్పా, ?

  • @Pilli.maddiletiMaddileti
    @Pilli.maddiletiMaddileti 29 дней назад

    షుగర్ కు మూల కారణం రిఫండ్ ఆయిల్స్ రిఫండ్ ఆయిల్ మానేస్తే షుగర్ అనేది ఉండదు గానుగ నూనె వెన్న నెయ్యి వాడొచ్చు కొద్దిగా కానీ లేదు చాలు

  • @mohanvijaya2856
    @mohanvijaya2856 4 месяца назад +2

    మెంటల్ treatment

  • @venturisaroja4929
    @venturisaroja4929 4 месяца назад

    Sodi akkva saruku takkuva sodiapi ami tinnalo chppu

  • @seshagirirao4449
    @seshagirirao4449 10 месяцев назад +5

    వచ్చి సుత్తి 😂 సుత్తి మార్కులు

  • @BVenkataiah-i8x
    @BVenkataiah-i8x 2 месяца назад

    Gingala.vishayam.cheppandi.prasangm.vaddu.

  • @nagamaniy4605
    @nagamaniy4605 11 месяцев назад +1

    Ok video no different titles tho upload chesthara

  • @omom5063
    @omom5063 4 месяца назад +2

    యాంకర్ గారికి విన్నపం పైన చేసిన వీడియో లాంటి దయచేసి మళ్ళీ చెయ్యవద్దు

  • @snreddy2479
    @snreddy2479 3 месяца назад

    బాబూ
    ఇండియాలో 60 శాతం షుగర్ పేషంట్లున్నారా? ఎక్కడ చదివారు లేదా ఎవరు చెప్పారో తెలియ చేయగలరు.

  • @prasadgvs4639
    @prasadgvs4639 11 месяцев назад +1

    Clarity to simple solutions cheppe okka doctor kuda leru.. asalu vellaki nerpite kada aa doctor course lo..

  • @satyanaryanavompolu2814
    @satyanaryanavompolu2814 4 месяца назад

    There is no medicine only control, millets are best food for diabetes and other all ailments. If u continues to take millets not only sugar but also all health problems come to normal but it is used atleast 3 to 6 months

  • @veerabhadrarao3515
    @veerabhadrarao3515 2 месяца назад

    Nuscience doctor.

  • @kumarp3577
    @kumarp3577 4 месяца назад

    Andaru Chepede chepparu emi kotadi undi

  • @gsrinivasarao4438
    @gsrinivasarao4438 7 месяцев назад +1

    మీ వ్యాపారం పెంచుకోవడానికి ఇటువంటి పిచ్చి హెడ్డింగులు పెడతారు

  • @sarmachebolu3356
    @sarmachebolu3356 3 месяца назад +1

    Heading అన్నది మేడమ్ పెట్టరు. Channel వాళ్లు పెడతారు.

  • @solomonraju3480
    @solomonraju3480 11 дней назад

    Heading ku matter ku connection ledu

  • @vijaykumar-zv9zp
    @vijaykumar-zv9zp 4 месяца назад +2

    అమ్మా పెట్టిన టైటిల్ ఒకటి చెప్పింది ఒకటి

  • @vijayalakshmimanepalli2458
    @vijayalakshmimanepalli2458 8 месяцев назад +1

    Peru okkati chepedi okkati

  • @RajasekharGonay
    @RajasekharGonay 3 месяца назад

    Deveiving public.
    No remedy as mentioned in the title.

  • @vijayabhaskar9725
    @vijayabhaskar9725 4 месяца назад

    Medam pillalu putinapudu father ki suger you Dani eatla thelusudi Naku ithe 55 yearski suger vachinadi ma nanaki suger ledu 70yeres ki vachnadi

  • @Hhhhp-z3j
    @Hhhhp-z3j 4 месяца назад +1

    60% అని చెప్తున్నారు ఏంటి మీకు ఉందా షుగరు??

  • @srisrissa2131
    @srisrissa2131 15 дней назад

    హెడ్డింగ్ ఇలాంటి వి పెడితే లైఫ్ లో ఎవరు మీ వీడియో స్ చూడరు మేడం గారూ

  • @bsrao-kr3bb
    @bsrao-kr3bb 4 месяца назад

    Please do not waste peoples precise time. I m sorry to say like this. We need reference to context.

  • @Hhhhp-z3j
    @Hhhhp-z3j 4 месяца назад +1

    కబుర్లు చెప్తున్నారా ఏదైనా ట్రీట్మెంట్కు చెప్తున్నారా

  • @rambabuarambabu7312
    @rambabuarambabu7312 4 месяца назад

    400 years nunchi rice thintunnaru but not getting sugar

  • @abhinav_gameryt3504
    @abhinav_gameryt3504 11 месяцев назад +1

    Why you are wasting the valuable time ?
    is there any relation to title and the video?
    IlA kuda medical mafia chestunnara

  • @vydyanathg8692
    @vydyanathg8692 2 месяца назад

    Bogus title Don't see the video copy from Khadarvalli she should sued

  • @herbocure77
    @herbocure77 11 месяцев назад +1

    Heading ku vedio matter ku emaina సంబంధం ఉందా ?

  • @lakshmimkm9359
    @lakshmimkm9359 2 месяца назад

    Main heading lo pettina matter yem ledu 😢

  • @krishnaraom939
    @krishnaraom939 3 месяца назад

    Title ku cheppina daaniki sambandamunda aame doctor kaada.

  • @dsrinivaspochampad3130
    @dsrinivaspochampad3130 4 месяца назад +1

    Mottaniki Jonnalu tinalani artham....

  • @kyathamswapnakyatham4096
    @kyathamswapnakyatham4096 4 месяца назад

    Please tell something new, telisina sodi chapaku

  • @SRINIVASU.NALLAMVasu
    @SRINIVASU.NALLAMVasu 8 месяцев назад

    No mattar

  • @kondruraj
    @kondruraj 4 месяца назад

    60% become zero
    She gets Noble prize

  • @avkreddyarumalla8057
    @avkreddyarumalla8057 4 месяца назад +1

    ఒక్క టన్ను తీసుకుని మీరు గోడవునులో మీరు దాసుకొడీ

  • @haranathrajunadimandalam8334
    @haranathrajunadimandalam8334 11 месяцев назад +4

    What about THUMBNAIL point??
    Sodi time wasting meaningless lectures ??

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 месяца назад

    డాక్టర్ గారు చివరికి ఏమి చెప్పి న ది? ఏమి చెప్ప ద లుచు కున్నది?
    రాగులు తినాలా, రాగి జావతాగా ల? జొన్నలు రొట్టెలు తినా లా? క్లియర్ గా చెప్ప లేదు ?

  • @rajaraomellimi6537
    @rajaraomellimi6537 4 месяца назад +2

    సుత్తి ఎక్కువగా వుంది

  • @hassanahammad6126
    @hassanahammad6126 День назад

    Smoking problem

  • @nageswararaodharanikota346
    @nageswararaodharanikota346 4 месяца назад

    What title you put and what you said, please don't post this type of things 😢😮

  • @bapirajubondada8770
    @bapirajubondada8770 26 дней назад

    గింజలు అన్నారు ఆ గింజల పేరు చెప్పలెదు

  • @mohanvijaya2856
    @mohanvijaya2856 4 месяца назад +1

    నువ్వు ని treatment తూ

  • @Knowledge-p4h
    @Knowledge-p4h 3 месяца назад

    ఉన్నాయ్ కానీ చెప్పరు వాళ్ళకి గిరాకీ రాదు kadha

  • @KrishnamurthyNandury
    @KrishnamurthyNandury 2 месяца назад

    గింజల విషయం చెప్పుతల్లి.సుత్తి ఎక్కువైంది

  • @pullaiah4015
    @pullaiah4015 4 месяца назад +1

    Sodi apandi

  • @YadiReddyMannemu
    @YadiReddyMannemu 2 месяца назад

    SABJA SEEDS

  • @polepakadaniel8396
    @polepakadaniel8396 2 месяца назад

    U R not Clear explain Waste Matters ....

  • @skbasheer2262
    @skbasheer2262 3 месяца назад

    మీరు ఎమ్ మాట్లాడుతున్న రొ మీకె తెలియదు

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 4 месяца назад +1

    వెస్ట్ ఇంటర్వియు

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 4 месяца назад

    అందరూ ఏదో ఒకటి చెప్పుతున్నారు.

  • @rajamallaiahburugu79
    @rajamallaiahburugu79 3 месяца назад

    మీరు సబ్జెక్టు చెప్పుట లేదు

  • @Chinnuu6677
    @Chinnuu6677 3 месяца назад

    Oka poster pedataru Verokati chapputaru

  • @bhaskarakuravi412
    @bhaskarakuravi412 2 месяца назад

    Ori tannu lu tannulu ante entha baruvu telusuku ...

  • @RANGAIAHVOOTKURI
    @RANGAIAHVOOTKURI 4 месяца назад

    ఏగింజపొడితినాలోచెప్పలేదు.టైంవేస్ట్

  • @yagneswararaokarra4086
    @yagneswararaokarra4086 3 месяца назад

    Nabsolutely no use with the teaching

  • @RaghavaRao-xi9un
    @RaghavaRao-xi9un 4 месяца назад

    😂 Chahal neekemi panileda emekiamitelusu

  • @wondersofanantapur3128
    @wondersofanantapur3128 2 месяца назад

    సుత్తి

  • @rambabuarambabu7312
    @rambabuarambabu7312 4 месяца назад

    Loofer sannasullara meereymi cheputhunnaru. Aamey Dr or loofera.

  • @BVenkataiah-i8x
    @BVenkataiah-i8x 2 месяца назад

    Nivu.heddigu.heam.peatayaru.timepass.chaikadi.teleyakapotea.kamga.undandi.

  • @HafizMu-c5v
    @HafizMu-c5v 7 месяцев назад

    Foolesh vedio u tub money kosam this vedio