తెలుగురాష్ట్రలో దళితల చీలిక - Fight Between Mala and Madiga | SC Classification | Raj News Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 171

  • @ChinniYarlagadda-b7u
    @ChinniYarlagadda-b7u Месяц назад +17

    వర్గీకరణ అంటే మాల మాదిగలు విడిపోవడం కాదు, అందరికి న్యాయం జరగాలని, అందరూ కలసివుంటాం.

  • @bhaleraobaswanth7674
    @bhaleraobaswanth7674 Месяц назад +14

    వర్గీకరణను ఎవరు కూడా అడ్డు లేరు కానీ
    రాజ్యాంగం పరంగానే జరగాలి.
    నరేంద్ర మోడీ గారికి దమ్ము ధైర్యం లేదా మరి.
    పార్లమెంట్లో చర్చ జరగాలి.
    పార్లమెంట్లో బిల్లు పెట్టాలి.
    పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి
    పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాలి
    అప్పుడే మాలలు ఒప్పుకుంటారు
    లేదంటే రాజ్యాంగాన్ని నాయకుడు గాని పార్టీలు గాని వక్రీకరణ చేస్తాము అంటే మాలలు ఎవరు ఊరుకోరు
    ఈ మందకృష్ణ మాదిగ గారికి తెలియడం లేదా.
    ఎందుకంటే ఓట్లు మాదిగలను బిజిపి పార్టీని వేయించారు కదా
    నరేంద్ర మోడీ గారికి పార్లమెంట్లో బిల్లు పెట్టమని అడగడానికి ఎందుకు భయపడుతున్నారు.

    • @rambabudasari2957
      @rambabudasari2957 Месяц назад

      58 ఉపకులాలు ఒక పక్కనుంటే ఏబిసిడి వర్గీకరణకి 58 ఉపకులాలు సపోర్ట్ చేస్తుంటే మాలలు అడ్డుకుంటే ఆగుతుందా మీ మూర్ఖత్వం కాకపోతే

    • @rambabudasari2957
      @rambabudasari2957 Месяц назад +1

      మీరే కదా సుప్రీంకోర్టుకు వెళ్లారు పిటిషన్ కొట్టేయలేదా మీరు పార్లమెంట్ లో పెట్టారా పార్లమెంట్లో సవరణ చేస్తేనేమో సుప్రీంకోర్టులో వేశారు ఇది పార్లమెంటు పరిధిలోకి రాదు సుప్రీంకోర్టు పరిధిలో వస్తుందని మీరే అంటారు ఈరోజు సుప్రీంకోర్టుకు వస్తే మల్లి పార్లమెంటుకు అంటారు మీరు ఆడే డ్రామాలన్నీ దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు మీతో కలవం అంటుంటే మీరేమో బలవంతంగా కలిసి ఉండాలంటారా ఇది ఎంత మటుకు సమాజం అన్నదమ్ములకు విడిపోయి ఉన్న ఫలాలని ఎవరి జనాభా దామాషా ప్రకారం పంచుకుందామంటే లేదు లేదు మేమే తినాలంటే

    • @shivaram8334
      @shivaram8334 Месяц назад

      Reservation penchamanadi

    • @anilkumaranil771
      @anilkumaranil771 3 дня назад

      Super

  • @BolleJanaiah
    @BolleJanaiah Месяц назад +11

    Jai మాదిగ

  • @shepereyadaiah.zptc.chitya9028
    @shepereyadaiah.zptc.chitya9028 Месяц назад +2

    మాలలు అనేది రిజర్వేషన్ అనేది ఒక బంగారు బాతు ఆ గుడ్లతో మాల మాదిగలు జీవించాలి తప్ప అనుభవించాలి తప్ప బాతులు కాపాడాల్సిన ధర్మం మాల మాదిగలు కానీ మందకృష్ణ మాదిగ కు మోడీ చంద్రబాబు బంగారు బాతును కోయమని చెబుతున్నారు బంగారు బాతు చచ్చిపోతే రిజర్వేషన్లు ఉండవు ఆలోచించండి మాదిగలరా మోడీ రిజర్వేషన్లు రద్దు చేస్తాడు చూడండి వర్గీకరణ పేరుతో మనపై చిచ్చు పెడుతున్న మనువాదులు నమ్మకండి జై అంబేద్కర్ జై భీమ్

    • @mahegulagula3307
      @mahegulagula3307 Месяц назад

      ఏ govt ప్రజా మద్దతు ను వధులుకోడు.

  • @chatlasrinivasrao1490
    @chatlasrinivasrao1490 Месяц назад +4

    ఒక తండ్రి వాటా పిల్లలు పంచు కున్నట్లు ABCD గా పంచుకుందాం జై MRPS

    • @santoshkumar-sv5xt
      @santoshkumar-sv5xt Месяц назад

      Pùnchu A TO Z

    • @gunasekhargunasekhar8666
      @gunasekhargunasekhar8666 Месяц назад

      ఇది తాత అబ్బ సంపాదించిన ఆస్థకాదు... జ్ఞానం పెంపోందిచే విషయం జైభీమ్ జైహింద్ జైమాల

  • @patlooriSolomon
    @patlooriSolomon Месяц назад +5

    ఎవడ్రా చిలుక పోయింది ఉన్నట్లే ఉన్నాం కాగితములు ఏబిసిడి ఎలా చీలిపోతుంది ఎవరి వాటా వాళ్లు తీసుకుంటే ఇంకా నిమ్మలంగా ఉంటాం

  • @BLalu-n5d
    @BLalu-n5d Месяц назад +7

    మనుధర్మ శాస్త్రాన్ని భుజాన ఎత్తుకు తిరిగే మందకృష్ణ మనువాది

  • @saisimanthika5070
    @saisimanthika5070 Месяц назад +6

    చెన్నయ్య గారు మాలలను సభ్య సమాజం చీదరించుకునేలా మీ మాల నాయకులు ప్రవర్తిస్తున్నారు

  • @Krishjoy-l
    @Krishjoy-l Месяц назад +1

    మేము మాదిగలం మాదిగ జాతి బిడ్డలం అంబేద్కర్ విగ్రహాలు వెలిసింది మా చేతుల్లోనే మాలలు ఉద్యోగాలు అనుభవిస్తుందో రాజకీయంగా ఎదుగుతున్నారు ఇది నిజమా కాదా

  • @perumallaah4240
    @perumallaah4240 Месяц назад +1

    మాల మాదిగలు రెండుగా చీల్చబద్దారు విజయం మాత్రం మనువాదులదే

  • @mr3sss860
    @mr3sss860 Месяц назад +14

    తెలివి లేని చెన్నయ్య తో.. మిగిలిన మొత్తం మాదిగలతో ఈ ఇంటర్వ్యూ ఉంది

    • @bhaleraobaswanth7674
      @bhaleraobaswanth7674 Месяц назад +5

      తెలివి లేనిది చిన్నయ్య గారికి కాదు.
      ఉన్నా వాస్తవం మాట్లాడితే ఎమ్మార్పీఎస్ వాళ్లకి మంట లేస్తుంది.
      ఎన్ని రోజులు ఉన్నాయి బానిస బతుకులు ఒకరి దగ్గర ఆశ పడడం.
      వాస్తవానికి మందకృష్ణ కూడా వర్గీకరణ ఇష్టం లేదు.
      ఎందుకంటే మాలలకి రెచ్చగొట్టడం కారణం అదే.
      వర్గీకరణ కాకపోతే నే మంద కృష్ణ మాదిగ ది ఆట కొనసాగుతుంది.

    • @mandarisrinivas2977
      @mandarisrinivas2977 Месяц назад +2

      Ee debate ki,, mandala bhasker ni , annapusala venkatesham ni pilavandi

    • @santoshkumar-sv5xt
      @santoshkumar-sv5xt Месяц назад

      Classification is stupidity, don't divide

    • @viranshteja1655
      @viranshteja1655 Месяц назад

      Yes చెన్నయ్య కేసును. కల్పిత గాథ అని చెప్పింది కోర్టు. అది నిజం కాద.

    • @viranshteja1655
      @viranshteja1655 Месяц назад

      ​@@bhaleraobaswanth7674ఏస్ ఎవరు మాకు సపోర్ట్ చేస్తే. ఆపార్టీ కి ఓటు వేస్తాం ...మీకు ఆ అవసరం లేదు ...70 ఏళ్లుగా జాబ్స్ అనుభవిస్తున్నారు. గా

  • @yonach3697
    @yonach3697 Месяц назад +1

    ధనం పొగరుతో వర్గీకరణను అడ్డుకుంటున్నారు

  • @anviiwhatapstatusvideos6979
    @anviiwhatapstatusvideos6979 Месяц назад +3

    Jay Bheem Jai mala ❤

  • @luckybolthe3076
    @luckybolthe3076 Месяц назад +1

    వర్గీకరణ కావాల్సిందే లేదంటే మాలల నుంచి విడిపోవాల
    జై...✊🏻బేడ🏹బుడ్గ🪕జంగ0 🕉️
    జై...✊🏼శవ జంగ౦ 🕉️

  • @nareshkallepu
    @nareshkallepu Месяц назад +4

    అభినవ భరత మనువాద మాలలు

  • @chepurilenin6642
    @chepurilenin6642 Месяц назад +5

    Jai bheem jai mala✊

  • @srinivasify
    @srinivasify Месяц назад +1

    Sc లలో అన్ని కులలకి సమాన వాట రావాలి

  • @bhaleraobaswanth7674
    @bhaleraobaswanth7674 Месяц назад +8

    మాదిగలను రాజకీయం ఓట్ల కోసమే వాడుకుంటున్నారు.
    ఆ విషయాన్ని గ్రహించడం లేదు వీళ్ళు

  • @velicharlaumamaheswararao
    @velicharlaumamaheswararao Месяц назад +1

    Jai_mala🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥✊

  • @Vijay-qe1jd
    @Vijay-qe1jd Месяц назад +3

    Yes కాంగ్రెస్ పార్టీ పక్కన మాల
    Bjp పార్టీ పక్కన మాదిగ
    మరి రాజ్యాంగ అధికారం యెప్పుడూ

  • @namo-m6n
    @namo-m6n Месяц назад +5

    Jai bheem jai mala jai jai mala namo buddhaya

  • @yadagirigurramkadi7075
    @yadagirigurramkadi7075 Месяц назад +4

    jai beem jai mala

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt Месяц назад +1

    కృష్ణ న్న వస్తే 10 లక్షల మంది వస్తారు. 50లక్షలు ఖర్చు పెట్టినా 1లక్ష మంది రాలేదు అని వివేక్ మాల లీడర్లను బూతులు తిట్టడం ఎంత వరకు కరెక్ట్.

  • @rameshballa2650
    @rameshballa2650 Месяц назад +1

    మాదిగ ల లెక్కలు బయటకు తియ్యండి దళిత బంధు లో మొత్తం మాదిగలు తిన్నారు లోన్స్ మాదిగలు తిన్నారు

  • @Chinnatolksofficials
    @Chinnatolksofficials Месяц назад

    జై శ్రీ రామ్,,,, జై మాదిగ మహారాజ్

  • @pathaniVarunprabha2155
    @pathaniVarunprabha2155 9 дней назад

    జై మాల జై భీమ్ ✊🏻💙💙

  • @bangarubabuguduguntla7840
    @bangarubabuguduguntla7840 Месяц назад +1

    ఎవరు తినలేదు విడిపోండి మర్రి, విడిపోతే మీకేం నష్టం

    • @rambabudasari2957
      @rambabudasari2957 Месяц назад

      @@bangarubabuguduguntla7840 ఎస్సీ లో ఉండే ఉప కులాలు మాల నుండి విడిపోతే ఏమి నష్టమో ఒక్కసారి వివరించు. మీ నుండి విడిపోతే ఉపకులాలకి లాభమే. ఎవరి వాటా వాళ్లు తీసుకుని ఎవరు ఉద్యోగాల అవకాశాలు ఎవరు రాజకీయ అవకాశాలు వాళ్ళకి జనాభా దామాషా ప్రకారం అందుతాయి అప్పుడు మాలలు ఎంపీలు ఇక్కడ నాలుగు ఉంటే నాలుగు రావు అందులో ఒకటో రెండో వస్తాయి ఆంధ్ర రాష్ట్రంలో మాలలు ఎంపీ ఒకటి కోల్పోతారు ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రిజర్వ్ ఎమ్మెల్యేలు 30 ఉంటే అంతకుముందు మాలలకి 22 మాదిగల కి 8 దాని ఉపకులాలకి 0 ఇప్పుడు మాల నుండి విడిపోతే మాదిగ నుండి విడిపోతే ఉప కులాలు కూడా ఎమ్మెల్యే లయ చాన్స్ ఉంది అప్పుడు మాలలకి చాలా ఎమ్మెల్యేలు తగ్గిపోతాయి ఎమ్మెల్సీలు కూడా తగ్గిపోతాయి ఉద్యోగాలు కూడా తగ్గిపోతాయి ఈ లాజిక్ మాలలకు తెలిసే మా నుండి మీరు విడిపోవద్దు అని చెప్తున్నారు మాలలు మహాముదురులు

  • @Shakti-g4t
    @Shakti-g4t Месяц назад

    Super

  • @PrabhakarGadikoyya
    @PrabhakarGadikoyya Месяц назад +1

    అపుడు మనువాదులు Reservations అపాలిఆని chusaru ఇప్పుడు మనువాదులు Clasification అపాలిఆని chstunnaru Kani న్యాయం గెలుస్తుంది

  • @tinkukalyan9047
    @tinkukalyan9047 Месяц назад +12

    Jai bheem jai Mala

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj Месяц назад +3

    దళితుల చీలికకు
    ఆద్యులు మాలలు.
    మాలలు స్వాభిమానులు.
    మాలలది స్వార్థ బుద్ధి.
    మాలలది దౌర్భాగ్య గుణం.
    మాలలది మనువాద బుద్ధి.

  • @surepellyshivashankar8837
    @surepellyshivashankar8837 Месяц назад +2

    Jai.madiga

  • @sureshadasanapalli6704
    @sureshadasanapalli6704 Месяц назад

    అలా కాదు ఎట్టి పరిస్థితులలో బాయను పంచేది లేదు అంటే నీదగ్గర మోటార్ వుంది నువ్వు ఎన్ని నీళ్ళైనా తోడుకుంటావ్ అవతలి వాడిదగ్గర బిందె మాత్రమే వుంది వాడు జీవితకాలం నీళ్లు బిందెతో నీళ్లు మోసుకోవాల్సిందే... మోటార్ కొనే (వాడి వాటా) స్థోమత వచ్చిన రోజు వాడు నువ్వు ఎన్ని నీళ్లు తోడావో అన్నీ నీళ్లు వాడుకూడా తోడుతాడు... సో వాడి ఎదుగుదల చెడకొడతుందే నువ్వేఅన్నమాట 🤔

  • @bullakiranbabu2401
    @bullakiranbabu2401 Месяц назад

    JAI MADEGA JAI JAI MADEGA M. KRISHNA MADEGA ANNA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santoshkumar-sv5xt
    @santoshkumar-sv5xt Месяц назад

    If they want to divide, we want equal share.
    Jai mala jai ambedkar

  • @ravikumarboddupally7923
    @ravikumarboddupally7923 Месяц назад

    ఉచ్చడుతుంది అన్న

  • @nageswararaodoolapalli8020
    @nageswararaodoolapalli8020 Месяц назад

    ABCD. అన్నదమ్ముల,ఎవరి వాటా వారు పంచుకోవడం, చేలిపోవడమా.

  • @sureshadasanapalli6704
    @sureshadasanapalli6704 Месяц назад

    బాయిని పంచలేరు కాని బాయలో వున్న నీటిని పంచవచ్చు లేదా బాయని ఒకరు తీసుకొని ఇంకొకరి బాయని కట్టించవచ్చు...వర్గీకరణ కూడా అలాంటిదే....బాయ Sc రిజర్వేషన్ అయితే అందులో నీరు వాటా ఇంత చిన్నలాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా 🤔 పోనీ బాయ నువ్వు తీసుకో మిగిలిన వాళ్లకు బాయాని నువ్వే కట్టించు నలుగురూ డెవలప్ అవుతారు కదా!

  • @mahendereravelli-rm8hn
    @mahendereravelli-rm8hn Месяц назад +3

    Jai maadiga

  • @rambabudasari2957
    @rambabudasari2957 Месяц назад +3

    కేంద్రంలో కాంగ్రెస్ ఉంది ఆ తర్వాత చుండూరులో గొడవలు పడలేదా ఆ మారుల హోమంలో ఎంత మంది చనిపోయారు ఏడుగురు మాలలు అయితే ఎనిమిదో వ్యక్తి మాదిగ. ఆ గొడవల్లో మాలలకి మాదిగల సహకరించలేదా మీ మీద కేసులు పెడితే మాదిగల కోర్టు చుట్టూ తిరగలేదా. చుండూరులో మాలా మాదిగల చంపింది రెడ్లు కాదా మరి మీరెందుకు రెళ్ళు పక్కన ఉన్నారు మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు రెడ్ల పక్క పని చేయలేదా రెడ్డిలతో ఉండి ఎస్సీ వర్గీకరణ మీరు ఆపలేదా ఈరోజు మేము చంద్రబాబు పక్కనుంటే తప్పయిందా మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారం. పసలేని వాదన పెట్టుకొని ఏ బి సి డి కి అడ్డుపడింది ఎవరు కాంగ్రెస్లో ఉన్న రాష్ట్రాల్లో మీరు ఏబిసిడిలు చేయినిస్తున్నారా చెప్పండి మాల సోదరులారా మీరు ఎస్సీ వర్గీకరణ ఆపలేరు మీ తాత ముత్తాతలు దిగివచ్చిన వర్గీకరణ ఆపే శక్తి మీకు లేదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వర్గీకరణ ఆపే శక్తి మాలలు కోల్పోయారు మీ ప్రవర్తన చూసి దేశం రాష్ట్రం నవ్వుకుంటున్నాయి

    • @bjaganna9916
      @bjaganna9916 Месяц назад

      సుప్రీం కోర్టు తీర్పు కి సూచనలకు తేదాతెలియని మంద కృష్ణమాదిగ

  • @vandemataramwagmare9113
    @vandemataramwagmare9113 Месяц назад +5

    జై మాల జై జై మాల 🙏🙏🙏🙏

    • @PrakashArisham
      @PrakashArisham Месяц назад +1

      Pasaa lene pasa leni padagalu check karne

  • @nedurushivakumar7859
    @nedurushivakumar7859 День назад

    Sc వర్గీకరణ జరగాలి అందరికీ న్యాయం జరుగుతుంది

  • @msriramulu2671
    @msriramulu2671 Месяц назад

    ప్రైవేట్ కార్యక్రమం కోసం మోడీ గారు జస్టిస్ చంద్రచుడ్ గారి ఇంటికి వెళ్లారు. ఈ మాత్రం సోయి లేకుండా ఎలా మాట్లాడావు భాస్కర్..

  • @ShankarPasula-rq6vv
    @ShankarPasula-rq6vv Месяц назад

    Jaibheem jaimala

  • @kothurinarender4914
    @kothurinarender4914 Месяц назад

    చిన్నయ్య గారికి అసలు సబ్జెక్ట్ ఏది లేదు అక్కడ వచ్చింది ఒక రాష్ట్రం నుంచి కాదు అన్ని రాష్ట్రాల నుంచి భారతదేశం మొత్తంలో కనీస అవగాహన ఇంటర్వ్యూతున్నారు

  • @rambabudasari2957
    @rambabudasari2957 Месяц назад +1

    తెలివిగా మాట్లాడుతున్నావ్ అనుకుంటున్నావా కారంచేడు గొడవల్లో కారంచేడు కమ్మలు గుంటూరు జిల్లాలో ఉండబడే కమ్మలు అందరు కలిసి మాదిగల మీద ముఖ్య mudi దాడులు చేసింది కరెక్టే దాన్ని ఉద్యమం బాటలో నడిపింది మాలలే కత్తి పద్మారావు కావచ్చు మరి కొంతమంది నాయకులు ఉన్నారు గౌరవిస్తాము

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 Месяц назад +1

    Try to stop sc categorization before AP CM

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 Месяц назад

    We will enjoy fruits of sc categorization as early as possible, first in AP.

  • @harikrishnaankanna8348
    @harikrishnaankanna8348 Месяц назад +2

    Jai madhiga

  • @yonach3697
    @yonach3697 Месяц назад

    ఎవరి వాటా వారు పంచుకోవడమే సామాజిక న్యాయం.

  • @yonach3697
    @yonach3697 Месяц назад

    దళితుల చీలిక అనకూడదు. ఎవరి వాటా వారు పంచుకుంటే చీలిక ఎలా అవుతుంది

  • @JannuPrabhudas
    @JannuPrabhudas Месяц назад

    అంబేద్కర్ మీ సామాజిక వర్గమైతే దళిత రిజర్వేషన్స్ మాలాల కే చెందుతాయా?

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 Месяц назад

    Jai bheem ✊✊ Jai MALA 💙💙💙💙💙

  • @gellasathaiah5044
    @gellasathaiah5044 Месяц назад

    ఈ ఛానల్ వారికి తెలియజేయునది ఏమనగా కోర్టు ఉత్తర్వులు ఆదేశాలు లేవు, వర్గీకరించవచ్చు అని సూచనలు మాత్రమే ఉన్నవి అది కూడా సెన్సస్ ఆఫ్ ఇండియాతో కుల గణన చేసి, ఆర్థిక సామాజిక లెక్కలు తీసి న తరువాత వర్గీకరణ చేయాలి.

  • @nedurushivakumar7859
    @nedurushivakumar7859 День назад

    అసలు sc వర్గీకరణ జరిగితే మాలలకు ఏంటి నష్టం మీ పర్సంటేజ్ మీకు వుంటది కదా బ్రదర్స్

  • @mr3sss860
    @mr3sss860 Месяц назад +4

    కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మాదిగ మాట్లాడుతున్నాడు.. అరే దున్నపోతుకు గడ్డి వేసి బర్రె ను పాలియ్యమంటే ఇస్తదా? మాదిగలు మొత్తం బీజేపీ పార్టీ కి ఓట్లు వేసి.. కాంగ్రెస్ పార్టీ నీ వర్గీకరణ చెయ్యమంటే ఎట్లా రా..? నీకు కొంచం కూడా తెలివి లేదారా?

    • @satyamusn5666
      @satyamusn5666 Месяц назад

      ఒరేయ్ మాల నక్క జిత్తుల వ్యభిచారుల్లారా ఓటు వేయడం ఏమిటి రా సుప్రీమ్ కోర్టు చెబితే చెయ్యాల్సిందేరా. 2004 ఆపమని చెప్తే అన్ని ప్రభుత్వ రాష్ట్రాలలో ఆపేరు కదా. ఇప్పుడు చెయ్యమని చెప్తే కాంగ్రెస్ ఎందుకు చెయ్యదు. కాంగ్రెస్ ఎప్పుడు వర్గీకరణ మేనిఫెస్టో లో పెట్టింది అందుకు మీ మాలలు కాంగ్రెస్ కి ఓటు వెయ్యలేదు అంటున్నాను

    • @satyamusn5666
      @satyamusn5666 Месяц назад

      ఒరేయ్ మాల నక్క జిత్తుల వ్యభిచారుల్లారా ఓటు వేయడం ఏమిటి రా సుప్రీమ్ కోర్టు చెబితే చెయ్యాల్సిందేరా. 2004 ఆపమని చెప్తే అన్ని ప్రభుత్వ రాష్ట్రాలలో ఆపేరు కదా. ఇప్పుడు చెయ్యమని చెప్తే కాంగ్రెస్ ఎందుకు చెయ్యదు. కాంగ్రెస్ ఎప్పుడు వర్గీకరణ మేనిఫెస్టో లో పెట్టింది అందుకు మీ మాలలు కాంగ్రెస్ కి ఓటు వెయ్యలేదు అంటున్నాను

  • @martinhanumanna4923
    @martinhanumanna4923 Месяц назад

    పెద్ద మనిషి బాగా చెప్పిండు

  • @t.nagaraju2191
    @t.nagaraju2191 9 дней назад

    జై మాదిగ 🫂

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 Месяц назад

    Anna tammullu asthlu partition chesukovatam ledha

  • @emamugallarajamanni
    @emamugallarajamanni Месяц назад

    సి వర్గీకరణ చేయడం వాస్తవం

  • @yonach3697
    @yonach3697 Месяц назад

    మాదిగలు మాలలతో పాటు మిగిలిన 57 కులాలు

  • @ganisarpe7391
    @ganisarpe7391 Месяц назад

    దళితుల ఐక్యత వర్ధిల్లాలి

  • @empellirakesh8812
    @empellirakesh8812 Месяц назад +2

    జై భీమ్ జై మాల

  • @tirupathiramatmakuri
    @tirupathiramatmakuri 22 дня назад

    మాలలకు మాదిగలకు ఒకే రకమైన స్థితిగతులు ఉండవా పల్లెలకు వచ్చి రీసెర్చ్ చేయండి ఏం మాట్లాడుతున్నావ్

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt Месяц назад

    చెన్నయ్య తో ఇంటర్వూ అంటే మాలలకు చదువు రాదని తెలిసి పోతుందా?.

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 Месяц назад

    Number of commissions and political parties and other caste people supporting to sc categorization

  • @BegariSantosh
    @BegariSantosh Месяц назад +6

    Jai mala

  • @srinivasatti7857
    @srinivasatti7857 Месяц назад +2

    Ma ఆత్మ గౌరవం సామాజిక ఎస్సీ abcd వర్గీకరణ కావాలి

  • @sonkamblesiddartha1100
    @sonkamblesiddartha1100 Месяц назад

    Jai mala❤

  • @RammohanPottella
    @RammohanPottella Месяц назад

    చెన్నయ్య పచ్చి అబద్దాలు చెపుతున్నాడు

  • @jai-z4e
    @jai-z4e Месяц назад +3

    jai Madiga jai jai Madiga

  • @msriramulu2671
    @msriramulu2671 Месяц назад

    అంతటా మీరైతే ఈ ఏడుపు ఎందుకు భాస్కర్..

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 Месяц назад

    B R S gurinchi cheppukovadaniki ఈ meeting కాదు Rajkiya పార్టీస్ meeting kaadu

  • @RameshRameshmanthati
    @RameshRameshmanthati Месяц назад +5

    జై మాల

  • @damalasrinivas3003
    @damalasrinivas3003 Месяц назад

    యూట్యూబ్ ఛానల్ అనేవి ప్రతి ఒక్కడు కూడా దయచేసి నాటే కామెంట్ మాల మాదిగలు ఎప్పుడు అన్నదమ్ములే వాళ్ళు ఎప్పుడు విడిపోలే కొన్ని స్వార్థపరుల కోసం విడిపోయారు దయచేసి వాళ్ళందరూ కలుపుతారు మీ చానల్లో మీ సబ్జార్టీ పెంచుకోవడం కోసం వాళ్ళిద్దరు దయచేసి విడగొట్టమాకండి ఇది దట్ ఇస్ ద నీతి అర్థం చేసుకొని మమ్మల్ని ఎప్పుడూ

  • @arvasantha7628
    @arvasantha7628 Месяц назад

    మేడం గారు మాల మహారాజ్ ల ఒక మీటింగ్ కె ఇలా ఐతే ఎలా , కృష్ణ ని అడగాలి

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 Месяц назад

    To file review petitions before s c

  • @ChinniYarlagadda-b7u
    @ChinniYarlagadda-b7u Месяц назад

    జై మాదిగ జై జై మాదిగ

  • @ynyadagiri1789
    @ynyadagiri1789 Месяц назад

    Jai .Mala Jai jai Mala

  • @vishwanathnimburi9009
    @vishwanathnimburi9009 Месяц назад +1

    Jji mala BjP vast

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 Месяц назад

    There is no bill in parliament, why are you bothering. What about your review petitions before s c.

  • @graghu1337
    @graghu1337 Месяц назад

    అంబేద్కర్ కు మీరు ఒక కులాన్ని అంట కట్టారు కదా అంబేద్కర్ సిద్ధాంతాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మందకృష్ణ మీ కులమే కాదన్నారు కదా

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 Месяц назад

    Try to stop sc categorization

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 Месяц назад

    out of 59 sub categories

  • @ShankarPasula-rq6vv
    @ShankarPasula-rq6vv Месяц назад

    Raggangam dwara vargeekarana chesukondi modi dwarakaadu

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 Месяц назад

    57 caste people are on mrps side,try to take them on your side

  • @shivaram8334
    @shivaram8334 Месяц назад

    Cennaiah is great

  • @NarayanaNaran-kx7ix
    @NarayanaNaran-kx7ix Месяц назад

    Jay Mala

  • @ravikumarboddupally7923
    @ravikumarboddupally7923 Месяц назад +1

    మోడీ వస్తే ఇంతమంది రాలేదుకదా అన్న

  • @VijayBollam-wf7oy
    @VijayBollam-wf7oy Месяц назад

    Parliament chesina chattalanu supreme court kapadali Anthe kani supreme court prathyakanga theerpulu ivvradu idi chala mukyamina vishayam Desham mothaniki sambadhinchina vishayam parlimentuku enduku theesukupovutaledu

  • @yadlababu7372
    @yadlababu7372 Месяц назад

    Is there any problem to you? They are UNTOUCHABLES. In your HINDUISM untouchables came under WHICH VARNA? if they have NO VARNA, how they become HINDUS? If they belongs HINDUS, in RAMA temple construction,why HINDUS not accepted their contribution, and not allow them in temples NOW A DAYS?

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 Месяц назад

    No one on your side

  • @Sanju-qe5rr
    @Sanju-qe5rr Месяц назад

    SC vargeekarana ante SC lani vidadheeyadam kaane kadhu. common sense unna prathi manishiki ardhamaithadhi. SC vargeekarana tho equal justice jarguthadhi...

  • @vijayaragavaluvenkataiah4110
    @vijayaragavaluvenkataiah4110 Месяц назад

    Jai Madiga Jai Jai Madiga

  • @DondapatiSuribabu-sz6qv
    @DondapatiSuribabu-sz6qv Месяц назад

    Jai madiga

  • @GadapaliRaju
    @GadapaliRaju Месяц назад

    Punjab 25 Tamil nadu 18

  • @DondapatiSuribabu-sz6qv
    @DondapatiSuribabu-sz6qv Месяц назад

    Cheelika kadu
    Reservation pampini
    Eaqual

  • @JGO998
    @JGO998 Месяц назад

    చెన్నయ్యకు ఏమి తెలియదు

  • @Maheshravula-y8t
    @Maheshravula-y8t Месяц назад

    Mrps mata adi kaadu mohan garu.vaari vaata tho paatu upakulala vaata kuda kaavalani kada .

  • @chikkalarameshbabu
    @chikkalarameshbabu Месяц назад

    ఆర్ధికంగా బాగానే ఉన్నారు మాదిగలు మీ చానల్ మాదిగల తరుపున వకల్తా పుచ్చుకున్నారా ఏంటి.