దేవుని పేరిట అందరికి వందనాలు అంజలి గారి personal RUclips account ని అందరూ subscribe చేసుకోండి. లింక్ కింద ఇవ్వబడింది. ruclips.net/channel/UCScLtQVicMHMDOjf9yRvOSg
దేవుని క్రుపను బట్టి రోషము కలిగి దేవునికి మహిమ కరంగా సేవ జరిగించు చున్న అంజలి గారికి వందనములు.. మీ సాక్ష్యమును బట్టి ఎంతోమంది నశించి పోతున్న ప్రజలను రక్షణలోనికి నడిపిస్తూ సర్వ మానవాళి కొరకు ప్రార్దించమని కోరుకుంటున్నాను.
అంజలి గారు praise the lord.మీ సాక్షం వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నపుంసకులు ను చూస్తేనే చాలు భయం,అసహ్యం కోపం వచ్చేది నాకు. వీలెందుకు ఇలా అని. నపుంశకులలో భహుషా మీరే మొదటి వ్యక్తి అయుంతారు యేసు ప్రబుని విశ్వసించిన వాళ్ళల్లో. చాలా ఆనందంగా ఉంది. మీ లాగే అందరూ మారితే చాలా బాగా వుంటుంది.
Madam, today your Message opened my eyes So I can change my attitude upon transgender. Thank you very much for your kind message.No you are great human being
నీ సువార్తను విభేదించగలరు కానీ.. నీ సాక్ష్యమును ఎవరూ విభేదించలేరు.. చాలా ఉన్నతముగా ఉంది sister మీ సాక్ష్యము... మీరు అందరికీ ఒక మాదిరిగా ఉండాలి దేవుడు మీకు తోడుగా ఉంటున్నాడు. May God bless you sister.. Glory to the Lord Jesus Christ..
Praise the Lord akka Bagunara అక్క మీ సాక్ష్యం ఎన్నిసార్లు వినిన వినలాని అనిపిస్తుంది ఎందుకొ తెలియదు మీ సాక్ష్యం చేదు గా ఉన్న జీవితమును మధురముగా మర్చింది అక్క మీ సాక్ష్యం ద్వారా నేనే కాదు రానున్న దినలలో కోన్ని కోట్లు మందిని మరచాబోస్తుంది యేసయ్య మీమ్మును బహుగా తన కృపాతో నడిపించాబడుదురు గాక ! ఆమెన్ !!
First time nenu transgender pakkana e January month lo bus lo kurchunna...feel happy.nalo vari patla complete ga ilanti msgs vinadam valana vyethirekabhavana poindi.varu kuda manalage ani chala happy feel avuthunna.2genders kadu 3genders anthe ani feel avuthunna.Thq lord.Glory to God alone
Nenu depress Lo unnappudalla e msg malli malli chusthuntaanu really I m very thankful to sister anjali gariki, now I m decided nannu prabhuni dhuram chese a succes kuda naaku vadhu, I want heaven.
మత్తయి 19: 12 తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోకరాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులును గలరు. (ఈ మాటను) అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను. Sister, mee testimoni chsla insping ga undi, na hrudayanni enthagano kadilinchindi, mee sakshyam dwara inka anekulu maralani korukuntunna, .....Avnu karyalu, goppa karyalu chese vadu mana yesayya......praise the lord .... God bless you.
Awesome testimony never heard .......it's an lesson of bibleogical knowledge.god wants to save everyone ....Anjali Garu in Jesus name bless you with lots of love.. praise the lord 🙏🙏🙏🙏
Inspired.Getting encouraged by this wonderful testimony by the child of God anjali garu. God loves every human being equally.Let us share this testimony with many. Let the gospel of Christ be spread ed everywhere
Praise the Lord sister. Thank you for your wonderful message Really it's a great testimony. IT encouraged me lot. May God bless you more &.more the days use to come. 3Jn2. Amen.
నేను మిమ్మలని అన్న అనే అంటాను ఎందుకంటే నపుంసకులు అని మగవారినే అంటారు ఆడవారిని అనరు.కాబట్టి దేవుడు ఎవరి నీ ఎస్తితిలో వుంచితే ఆస్తితిలో నిజాయితి గా ఉండాలి .మరి మీరు ఎలా ఉన్నారు దేవుడు మీకు అంజలి అని పేరు పెట్టాడ మీరు పెట్టుకున్నారా నపుంసకులు చీర కట్టు కోవలని దేవుడు చెప్యడ మీరు కట్టుకున్నార ఇలా దేవుడు చెప్పని పనులు చేయడం పాపం కాద. మీరు మొదట మగ వారిల మారండి దయచేసి అల అని మీరు తప్పుగా అనుకొవద్దు . కుంటి వారిని , గుడ్డి వారిని , వున్నవారిని , పేదవారిని,నపుంసకులు అందరినీ దేవుడే పుట్టించాడు ఎవ్వరూ వారి జీవితాలను మార్చుకోవడం లేదు మరి మీ జీవితాన్ని మీకు నచ్చి నట్టుగా మీరు ఎలా మర్చుకొగలరు . మరి మీకు నచ్చినట్టు గ మీరు జీవిస్తూ దేవుడు ఇలా ఉన్నామన్నారు అనడం ఏతవరకు కరెట్ చేపండి .మగవారి ల సేవ చేయండి దయచేసి . అల చెపితే ఎవ్వరూ వినరని బయపడుతున్నారు కదా మరి దేవుడు కోసం కొన్ని సెక్రీఫెజ్ చెయ్యాలి కదా .
అక్క నీలాంటి రోషం గలిగిన ఆత్మతో మేము నింపబడాలి.అడావారిలోని ప్రేమ మగవాడిలోని పట్టుదల దేవుడు మీకు ఇచ్చాడు.నీ సాక్ష్యం నిరిక్షణను పుట్టిస్తుంది మా ప్రాంతంలో కూడా ని సాక్షo చేపెంచాలని ఉంది ప్రేయర్ చేయండి.మాది చాలచాలా చిన్న సంగమ్..దేవుని కృప తోడగ ఉందును గాక ..
Praise the Lord sister while I was watching this video naku chala adupu vachindhi but feeling happy and proud by watching you has a Jesus Christ daughter Amen 👏👏👏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
Amma, this is the best spiritual and motivational video i have ever heard in my life. The way God selects his *instruments* is really surprising and in fact you are one such instrument. The words that came out of your mouth are not just words, they are *powerful and heart touching words*...chaala balamaina maatalu, once they penetrate to heart, they will stay there itself and not willing to go out. Message chaala baagundi amma and your articulation is really amazing. Honestly by the end of the message (especially from 45th minute onwards) tears were rolling in our eyes and praising God for his wonderful works. All praise and glory to God and may God strengthens you more and more in the days to come. Amen !!!
Really awesome sister god really made you as a seperated person from this world. Ur testimony is a basement to every youth to adjust and to go forward with help of god also
Sister u r msg is so inspiring I wish all the people who are suffering like u should be blessed and become a person of God Amen amen amen amen amen I wish all the people. Who are suffering like u should be released from their problems immediately Amen amen🙏🙏🙏🙏 Glory to god🙏
praise the Lord sis. really wonderful testimony, Admirable... your way of speaking & pay of attention on God is really good. Keep it up, God bless you.
Praise the Lord 🙏 Such an amazing person Anjali garu It's too inspirational message 🔥🙏 May our Jesus give such blessings to all people who believe in God Amen!!!🙏🕊️
Really thankyou Jesus ,,,, Great inspiration , it is not the matter we are girl or boy or any ,,,,but one thing how we are living faithfully in Jesus with he given.
👏👌🙌Really Very Great Testimony Akka....."JESUS" Loves You, "JESUS",Cares You, "JESUS" With You Always Akka.....Amen.... Surely "JESUS" Bless You.....Amen n Amen...🙌🙌🙌🙌🙌🙌
అంజలి గారు 3 కారణాల వల్ల కాదు.. ఏసుక్రీస్తు ప్రభువు నామమును మీరు అంగీకరించారు. ఆయన ప్రేమ, ఆయన రక్తం , సిలువ,మరణం, పునరుద్ధానం నమ్మారు కాబట్టి మీరు ఇవన్నీ పొందుతున్నారు👍👍
Ilanti speech nenu yepudu vinaledu. meeru cheppina e saksham maku kannellu theppinchayi.Devudi krupa epudu meku undalani.inka makenno sakshalu mee lanti dwara e samjaaniki teliya parachali ani anukuntunnanu...Praise the lord and god bless u all
Akka mee testimony chala baagundu. Nanu chala inspire iyyanu. Pray for me akka please. I have so many problems please akka prayer Chey.naku job kaavali akka Dady mummy ni baaga chuskovali ade naa korikaa Akka. Please
Super me yokka shaksham Chala bagundhi mamallni enthagano balaparichindhi thank u sis memallni devudu aneka vidhamuluga vadukonnugaka amen God bless you
Sister mi msg chala bagundi. MA brother daily drink chesthadu. MA amma nu thidthadu.. MA father ler. Govt exams rasi results ki waiting. Plz sister MA brother kosam prayer cheyandi
Praise the Lord akka. Awesome testimony. Na lanti foolish girls ki god value ni marla gurthu chesaru. Seriously thanks akka. Baptism tesukunna but still no holy spirit in me. Please pray and parents vadilesina God will not leave u akka. Great to hear your testimony.
Anjaligaru vakagoppa saksham chepparu naaku chala happy ga undi.ma family kosam kuda prayer cheyandi.meemu kuda Devuni Sakhuluga nilabadaalani.God Bless u Sister we love u.
దేవుని పేరిట అందరికి వందనాలు
అంజలి గారి personal RUclips account ని అందరూ subscribe చేసుకోండి. లింక్ కింద ఇవ్వబడింది.
ruclips.net/channel/UCScLtQVicMHMDOjf9yRvOSg
Garden
0
.
L
దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్💐💐💐💐
Good
Ok nice msg
దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకొనును గాక మీ సాక్ష్యం అందరికీ కనువిప్పు కలుగును గాక సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక ఆమెన్
దేవుని క్రుపను బట్టి రోషము కలిగి దేవునికి మహిమ కరంగా సేవ జరిగించు చున్న అంజలి గారికి వందనములు.. మీ సాక్ష్యమును బట్టి ఎంతోమంది నశించి పోతున్న ప్రజలను రక్షణలోనికి నడిపిస్తూ సర్వ మానవాళి కొరకు ప్రార్దించమని కోరుకుంటున్నాను.
అంజలి గారు praise the lord.మీ సాక్షం వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నపుంసకులు ను చూస్తేనే చాలు భయం,అసహ్యం కోపం వచ్చేది నాకు. వీలెందుకు ఇలా అని. నపుంశకులలో భహుషా మీరే మొదటి వ్యక్తి అయుంతారు యేసు ప్రబుని విశ్వసించిన వాళ్ళల్లో. చాలా ఆనందంగా ఉంది. మీ లాగే అందరూ మారితే చాలా బాగా వుంటుంది.
superrr sister
praise the lord God bless you sister anjali
Praise the Lord
అంజలి నీలో ఉన్న మంచి మనసను, నీ ఆవేదనను చూచిన దేవుడు ఈ కఠినమైన లోకంలో " నిన్ను గొప్పగా " వెలుగులోకి లేవనెత్తిన ఆ.. ప్రభువునికే మహిమ కల్గును గాక!
Madam, today your
Message opened my eyes
So I can change my attitude upon transgender.
Thank you very much for your kind message.No you are great human being
నీ
సువార్తను విభేదించగలరు కానీ..
నీ
సాక్ష్యమును ఎవరూ విభేదించలేరు..
చాలా ఉన్నతముగా ఉంది sister మీ సాక్ష్యము...
మీరు అందరికీ ఒక మాదిరిగా ఉండాలి దేవుడు మీకు తోడుగా ఉంటున్నాడు.
May God bless you sister..
Glory to the Lord Jesus Christ..
O Lord, what a mighty God you are. Glory to God alone. God bless you Anjali.
@@kranthiraghavapuram7788 👌
AkkamesakhamchalamandikiAsirvadham
The wonder worad rand real true
Bongu emi kadu. Narko analysis chese nijalu bayata paduthayee.
Praise the Lord akka
Bagunara అక్క మీ సాక్ష్యం ఎన్నిసార్లు వినిన వినలాని అనిపిస్తుంది ఎందుకొ తెలియదు మీ సాక్ష్యం చేదు గా ఉన్న జీవితమును మధురముగా మర్చింది
అక్క మీ సాక్ష్యం ద్వారా నేనే కాదు రానున్న దినలలో కోన్ని కోట్లు మందిని మరచాబోస్తుంది యేసయ్య మీమ్మును బహుగా తన కృపాతో నడిపించాబడుదురు గాక ! ఆమెన్ !!
మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అద్బుతమైన సాక్ష్యము. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక
Pleaise the lord
God bless you k.anjali garu
అక్క మీ సాక్ష్యం దేవుడు డివించును గాక
ఆమెన్.... ఆమెన్....ఆమెన్
Pleaise the lord
అంజలి సాక్ష్యం ద్వారా మాచర్చి విశ్వాసులు చాలా మార్పు పొందారు.ఆనందించారు.థాంక్యూ అంజలి..
అంతా దేవుని కృప మాత్రమే.సమస్త మహిమ ఘనత ప్రభావములు
ఆయనకే చెల్లును గాక.🙏
Akka nvu oka transgender ayyi kuda entha ga devilment ayyavu akka nenu appudu kuda transgender ki sport cheysthanu akka
Sister number pettara medi
Bro I wanted her num for inviting to my church
Abraham Kanithi yes sir
First time nenu transgender pakkana e January month lo bus lo kurchunna...feel happy.nalo vari patla complete ga ilanti msgs vinadam valana vyethirekabhavana poindi.varu kuda manalage ani chala happy feel avuthunna.2genders kadu 3genders anthe ani feel avuthunna.Thq lord.Glory to God alone
మీ సాక్ష్యం వింటుంటె గుండె చెమర్చిన ఆనందం తో కళ్లంటా కన్నీల్లే దేవుడు మిమ్ములను దీవించాలని నా ప్రార్థన
Amen
మీ ప్రొఫైల్ ఫోటో అమోఘం
Hahahahah
anands robin I
Dharma Srinivas z
Nenu depress Lo unnappudalla e msg malli malli chusthuntaanu really I m very thankful to sister anjali gariki, now I m decided nannu prabhuni dhuram chese a succes kuda naaku vadhu, I want heaven.
నా దేవునికి సమస్తమూ సాధ్యమే ఆయన పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక
Hi
మత్తయి 19: 12
తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోకరాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులును గలరు. (ఈ మాటను) అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను.
Sister, mee testimoni chsla insping ga undi, na hrudayanni enthagano kadilinchindi, mee sakshyam dwara inka anekulu maralani korukuntunna, .....Avnu karyalu, goppa karyalu chese vadu mana yesayya......praise the lord .... God bless you.
Really heart touching msg akka god is great yevaru vedichina devudu veduvadu
Anjali inka ne jevithamlo adbithalu jargunu gaka
Bless you bless you bless you Sister super
Idhi pedha fraud
Awesome testimony never heard .......it's an lesson of bibleogical knowledge.god wants to save everyone
....Anjali Garu in Jesus name bless you with lots of love.. praise the lord 🙏🙏🙏🙏
Inspired.Getting encouraged by this wonderful testimony by the child of God anjali garu.
God loves every human being equally.Let us share this testimony with many.
Let the gospel of Christ be spread ed everywhere
wonderful testimony....Glory to God.... I had a bad impression on Hijras...but now it is cleared from my mind after listening to this testimony..
Praise the Lord sister.
Thank you for your wonderful message Really it's a great testimony. IT encouraged me lot. May God bless you more &.more the days use to come. 3Jn2. Amen.
దేవుని ఆత్మ నీకు తోడై , నడిపించును గాక.ఆమేన్
Akka super super
నేను మిమ్మలని అన్న అనే అంటాను ఎందుకంటే నపుంసకులు అని మగవారినే అంటారు ఆడవారిని అనరు.కాబట్టి దేవుడు ఎవరి నీ ఎస్తితిలో వుంచితే ఆస్తితిలో నిజాయితి గా ఉండాలి .మరి మీరు ఎలా ఉన్నారు దేవుడు మీకు అంజలి అని పేరు పెట్టాడ మీరు పెట్టుకున్నారా నపుంసకులు చీర కట్టు కోవలని దేవుడు చెప్యడ మీరు కట్టుకున్నార ఇలా దేవుడు చెప్పని పనులు చేయడం పాపం కాద. మీరు మొదట మగ వారిల మారండి దయచేసి అల అని మీరు తప్పుగా అనుకొవద్దు . కుంటి వారిని , గుడ్డి వారిని , వున్నవారిని , పేదవారిని,నపుంసకులు అందరినీ దేవుడే పుట్టించాడు ఎవ్వరూ వారి జీవితాలను మార్చుకోవడం లేదు మరి మీ జీవితాన్ని మీకు నచ్చి నట్టుగా మీరు ఎలా మర్చుకొగలరు . మరి మీకు నచ్చినట్టు గ మీరు జీవిస్తూ దేవుడు ఇలా ఉన్నామన్నారు అనడం ఏతవరకు కరెట్ చేపండి .మగవారి ల సేవ చేయండి దయచేసి . అల చెపితే ఎవ్వరూ వినరని బయపడుతున్నారు కదా మరి దేవుడు కోసం కొన్ని సెక్రీఫెజ్ చెయ్యాలి కదా .
Jesus is my life life .......💚
@@vinayallinonetv8506 be positive brother 🙏
1st ever transgender testimony I have seen. I was in tears throughout.Praise the Lord. Dear sister, may Lord use you in His ministry more and more
Sister Anjali garu prise thelard
దేవుడు ఎవరిని విడిచి పెట్టడు, అందరిని తమ తమ వరుస లలో తన ఆకర్షణ చేత పిలుచుకొని రక్షిస్తాడు. Glory to "JESUS CHRIST"
Devudu mimalani divinchunugaka
Exlent jesus ke mahima.I am also pastar but kanniru theppincharu.Tk God bless you and your friends.
Bongu emi kadu. Jesus gadu vadini namakapothe narakam lo vestanu annadu. Aythe gandhini abdul kalam ni kuda vestada. Emi devudu vadu!
@@santhoshkumar1000 neki anduko bro avari devudu valaki munyam ala anodhu bro
@@pradipdaspradipdas9194 evadi devudu vallaku gopa aythe valla devude great ani maa devudu waste ani enduku pracharam chestaru.
అక్క నీలాంటి రోషం గలిగిన ఆత్మతో మేము నింపబడాలి.అడావారిలోని ప్రేమ మగవాడిలోని పట్టుదల దేవుడు మీకు ఇచ్చాడు.నీ సాక్ష్యం నిరిక్షణను పుట్టిస్తుంది
మా ప్రాంతంలో కూడా ని సాక్షo చేపెంచాలని ఉంది ప్రేయర్ చేయండి.మాది చాలచాలా చిన్న సంగమ్..దేవుని కృప తోడగ ఉందును గాక ..
Chalabaga chepperandi anjili gari kosam
God bless you God be with you anjili sister
Akkani appude atmani chesava amen omen women
అక్కా హిజ్రాలుగా ఉన్న వారికి కూడా దేవుని వాక్యమునందించు వారు కూడా నీ లాగా ఏ లోటు లేకుండా ఉండాలని ఆశిస్తున్నా
దేవుని కృప నీ మీద ఉండును గాక ఆమెన్
Superb
Super
srinivas kolla ద్వితియోపదేశకాండము 23: 1
గాయమునొందిన వృషణములు గలవాడేగాని మర్మాంగము కోయబడినవాడేగాని యెహోవా సమాజ ములో చేరకూడదు. కుండుడు యెహోవా సమాజ ములో చేరకూడదు.( Bible చదివి తమ్ముడు ఇది మరచి పోయావా )
@@PSV-zg3rh స్ర్తీలు కానీ హిజ్రాలు ,కానీ బైబిల్ లో బోధించి నట్టు గా ఎక్కడ లేదు....
New testment prakaram all are equal
Praise the Lord sister while I was watching this video naku chala adupu vachindhi but feeling happy and proud by watching you has a Jesus Christ daughter Amen 👏👏👏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
Amma, this is the best spiritual and motivational video i have ever heard in my life. The way God selects his *instruments* is really surprising and in fact you are one such instrument. The words that came out of your mouth are not just words, they are *powerful and heart touching words*...chaala balamaina maatalu, once they penetrate to heart, they will stay there itself and not willing to go out. Message chaala baagundi amma and your articulation is really amazing. Honestly by the end of the message (especially from 45th minute onwards) tears were rolling in our eyes and praising God for his wonderful works. All praise and glory to God and may God strengthens you more and more in the days to come. Amen !!!
Wonderful testimony sister inkaa devudulo edhagadaniki naku Mee testimony use indhi tnq and praise God
Wonderful testimony dear Anjali garu, May your testimony create wonders in the society - Amen
It's really wonderful testimony, god bless u sister, it's all glory to god. Thank Lord for this testimony.
Pleaise the lord
Idhi pedha fraud
Wonderful testimony by sister Anjali and it's completely encouraged from God the Almighty. Amen.
Sister excellent
Really awesome sister god really made you as a seperated person from this world. Ur testimony is a basement to every youth to adjust and to go forward with help of god also
Wonderful Testimony.
48:15 was thought prevoking.
May God use abundantly as an instrument..
Praise the Lord
Akka meru chala baga speech icharu male ayite female ayite enti enkem ayite enti manchi manasu unte chalu sis
Meru deviste chala manchidi sis ma mom chptu untaru.😊 I'm proud of u sister yesaya ninnu me frnds ni devinchu...gaka amen....
God is great ur super Akha I really cried when I listen ur testimony 🙏
Praise the Lord..🙏🙏…Amazing testimony sis… you are a uniq vessel being used in the site of God to Glorify his Almighty name….Hallelujah…amen..👏👏👏👏🙏🙏🙏
dear jesus,make this testomony to reach the nation
TV
Mi testimony antho mandiki dhivenakaranga.... Undhi amen.... Hortouching testimony amma God bless you....
u r not other sister u r God blessd person ur speech changes so many peoples in our country
Praise the Lord I am inspired this testimony. Glory to God .anjaligaru memalny devudu ashirvadinchunu.
Ur Liveing Testimony dear sister GOD BLESS YOU GOD BE WITH YOU
Sister u r msg is so inspiring
I wish all the people who are suffering like u should be blessed and become a person of God
Amen amen amen amen amen
I wish all the people. Who are suffering like u should be released from their problems immediately
Amen amen🙏🙏🙏🙏
Glory to god🙏
అంజలి నిన్ను దేవుడు దీవించిన గాక ఆమెన్
Anie message good God bless u sister 🔥🔥🔥💞 Malaysia 💞 కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు Jesus blessing all time Amen 🙌
Excellent message Anjali.
GOD BLESS YOU
Anjali Garu... Chalaa baa cheparu devudu chesina goppa karyalu mi jivitham lo chesinavi...e mi testimoni andaru chuste tapakunda change avutaru...god bless u
praise the Lord sis. really wonderful testimony, Admirable... your way of speaking & pay of attention on God is really good. Keep it up, God bless you.
God bless u sister, Jesus is great . what a powerfull speech. This is god work.
God is great.Super testimony akka.wonderful message.god bless u akka
Nice
Hi
Praise the Lord 🙏
Such an amazing person Anjali garu
It's too inspirational message 🔥🙏
May our Jesus give such blessings to all people who believe in God Amen!!!🙏🕊️
Wonderfull sister....Such use full message for society... We have to change our mind like positive way than society will change
Praise The Lord
Sister Anjali nice to hear your testimony. Jesus works wonders.
Wonderful testimony sister really I inspired your word of God God bless you ur spiritual journey
I cried listening.. how great is our God
Praise the lord Akka.really really,,,, wonderful testimony 👌👌👌👌👌👌👌👌👌god is great i love my Jesus ❤ ❤ ❤
Pleaise the lord
Hi
@@narasimhaganesh4652
.
Praise the Lord Anjali sister you can good excellent massage and wonderful testimony. Amen Amen. M.JOHN PAUL DINNEDEVARAPADU(V)
Praise the lord Akka ur testimony is very intresting. God bless uuuu pray for my family and change my husband plz. Tqqw
Super akka xlent testimony meeru chala mandiki aadarshanga vunnaru ayana sevalo inka ila vadabadalani korukuntunna testimony vintunte Chala edupuvachesindhi devuni karyalu entha adbuthanga vuntayo ardamayyindhi
The best inspiration video
Praise the lord na Bangaru thandri
All the best sister
Super, Chaalaa baagaa chepparu, 1 month & 3 months bible training chesi vallaku nachina vidanga, cheppe vaallu chaala persons unnaru... nijam....
Really thankyou Jesus ,,,,
Great inspiration , it is not the matter we are girl or boy or any ,,,,but one thing how we are living faithfully in Jesus with he given.
It is really wonderful testimony, and inspiration for so many people.god's love is great.god loves everyone.GOD NEVER LEAVE THEM,WHO BELIEVES HIM.
Praise the lord sister 🙏🙏🙏...Mee testimony nenu vinnaka Naku dhairyam vachhindhi 😊😊😊😊 thank u soo much Jesus
మహిమగల దేవునికే స్తోత్రం ఆమెన్ హల్లెలూ య
Praise God Anjali. Your testimony is an eye opener to this society. Glory to God alone.
దేవుడు మీకు తోడుగా ఉండునుగాక...!
Super akka 👍👏👏🙏🙌🙌🙌🙌 devudu eka Baga nenu vadukovli aman
Amen
Amen 🙏
Praise god. tq sister for shareing u r wonderful testimony and glorify the god
👏👌🙌Really Very Great Testimony Akka....."JESUS" Loves You, "JESUS",Cares You, "JESUS" With You Always Akka.....Amen.... Surely "JESUS" Bless You.....Amen n Amen...🙌🙌🙌🙌🙌🙌
Chala bagudi akka
Praise the lord akka .. mi testimony chala mandi ki oka new life istadi.. mana yesayya okkaru chalu modubarina jeevitam Ni chigurimpa cheyadaniki..
సుాపరు
Sister మిమ్మల్ని దేవుడు దివించును గాక
It's an inspirational testimony. God will use you as an useful vessel for not only transgenders but also every man and woman. Praise the Lord. Amen.
అంజలి గారు 3 కారణాల వల్ల కాదు..
ఏసుక్రీస్తు ప్రభువు నామమును మీరు అంగీకరించారు. ఆయన ప్రేమ, ఆయన రక్తం , సిలువ,మరణం, పునరుద్ధానం నమ్మారు కాబట్టి మీరు ఇవన్నీ పొందుతున్నారు👍👍
God bless you akka God is great
aka u r great
Chala baga cheyperu anjili garu
God bless you Anjali garu,praise the lord
ilanti valani addam petkoni business baga chesthunar ra purugulu patti potharu
This is my first comment in RUclips..i really praise god for the words u spoke abt children...
మీ వాయిస్ చాలా బాగుంది అమ్మ.
ఎవరు ఏమి అనుకుంటే.
వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు..
Kranthi Kranth
hui
Male tho sex kosame hijra ga marutarata nijamena?
Super akka
Te
Ilanti speech nenu yepudu vinaledu. meeru cheppina e saksham maku kannellu theppinchayi.Devudi krupa epudu meku undalani.inka makenno sakshalu mee lanti dwara e samjaaniki teliya parachali ani anukuntunnanu...Praise the lord and god bless u all
Akka mee testimony chala baagundu. Nanu chala inspire iyyanu. Pray for me akka please. I have so many problems please akka prayer Chey.naku job kaavali akka Dady mummy ni baaga chuskovali ade naa korikaa Akka. Please
Really you are a wonderful testimony. ....💓💓💓💓glory to God.....
Sister mi saksham chala bagundi, mimmalni chusi garvanga vundi , devudu mimmalni deevunchunugaka Amen..
Devuni krupa nijamga viluva leni jeevithalaki viluva esthundhi....god bless u andi...
Super me yokka shaksham Chala bagundhi mamallni enthagano balaparichindhi thank u sis memallni devudu aneka vidhamuluga vadukonnugaka amen God bless you
Wonderful testimony sister. God bless you abundantly
Very inspiration message sister.god bless you more sister
nice sister very good speech god bless you prayer for me and my family
Wow super testimony sister me testimony chala mandi jevitham lo marupu tesukoni vastundi praise the Lord
Anjali garu meeru lnka meeru enno Athmalu geluchukovali praise the Lord 👏👏👏👏👏👏👏
👌👌👌Wonderful Testimony God Bless U.... 🙏🙏🙏
Sister mi msg chala bagundi. MA brother daily drink chesthadu. MA amma nu thidthadu.. MA father ler. Govt exams rasi results ki waiting. Plz sister MA brother kosam prayer cheyandi
Transgenders andaru jesus ki stotralu chapatlu kotte roju twarlo vachunu gaka amen. God bless india.
super sister..దేవుడు మిమ్మల్ని దివించును గాక.ఆమెన్.ఆమెన్
Superb testimony Sister God Bless you ...🙏🙏🙏
Me testmoney challa super akka.
God bless you all your family members heart touching
Bless you and your family members
Gr8 testimony sister miru chepindhi vinaka barruvekkina hrudayamtho yedchesa.......
Praise the lord akka
Excellent message 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
Wonderful testimony akka God mimalni inka vnnatha sthithi echunu gakaaa.. Ammennnnnnnnn.. Inka anekula ki deevena karangaa asheervadakaranga marunu gakaaa.. Ammennnnnnnnn.. 🙇♀️🙏 🙏 🙇♀️. Glory to our almighty God..!!!!
Great testimony.. Glory to God.
Great encouragment.
Praise the Lord...akka ur testimony is really GD ...still I got tears....god bless u ....devuniki samasthamu sadyame....🙏🙏🙏🙏🙏
Such a wonderful message sis anjali gaaru...GOd bless you
Praise the Lord akka. Awesome testimony. Na lanti foolish girls ki god value ni marla gurthu chesaru. Seriously thanks akka. Baptism tesukunna but still no holy spirit in me. Please pray and parents vadilesina God will not leave u akka. Great to hear your testimony.
సిస్టర్ అంజలి దేవునికి సమస్తము సాధ్యము అన్నది నీమాటలో నీజీవితంలో కనుపరిచావు దేవునికి స్తోత్రములు అనేకుల మార్పుకొరకు దేవుడునిన్ను వాడుకొనునుగాక ఆమేన్ !మీ ఫోన్ నెంబర్ పంపండి!
Anjaligaru vakagoppa saksham chepparu naaku chala happy ga undi.ma family kosam kuda prayer cheyandi.meemu kuda Devuni Sakhuluga nilabadaalani.God Bless u Sister we love u.
Idhi pedha fraud nammakandi
Great sister meeru dhevuda chetha nadipinchapadaru.......me jeevithm dhevuda ichina goppa bhaumanam.......praise the lord