స్తుతి మహిమ ఘనత || latest Telugu Christian lyric song || By:Bro.PHILIP || Bishop.R.Moshe Babu Garu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 5

  • @Christinme999
    @Christinme999 4 месяца назад +2

    Amen Amen Amen 🙏

  • @rajeshnandhigam4573
    @rajeshnandhigam4573 4 месяца назад +1

    సుత్తి మహిమ ఘనత న యేసుకే చెల్లును గాక ❤

  • @yeswanthbanny647
    @yeswanthbanny647 2 месяца назад

    స్తుతి మహిమ ఘనతా నా యేసుకే చెల్లును..
    పరదూత గళముతో కొనియాడి పాడేదం.....//2//
    * ఆరాధింతును ఆరాధింతును నా యేసుని నామమున్
    ఆనందింతును ఆనందింతును పరదూతా గళముతో....
    స్తుతి మహిమ ఘనతా నా యేసుకే చెల్లును..
    పరదూత గళముతో కొనియాడి పాడేదం...
    ***************************************************
    1) పరలోకము విడనాడెనూ నరరూపధారునిగా...
    ప్రేమించెను రక్షించెను సొత్తుగా చేసెనూ...........//2//
    * ఆత్మతో సత్యముతో ఆరాధించేదను...//2//
    * ఆరాధింతును ఆరాధింతును నా యేసుని నామమున్
    ఆనందింతును ఆనందింతును పరదూతా గళముతో....
    ** స్తుతి మహిమ ఘనతా నా యేసుకే చెల్లును..
    పరదూత గళముతో కొనియాడి పాడేదం
    ***************************************************
    2) మేఘాలపై మేఘారుడై వేవేల దూతలతో......
    దిగివచ్చెను మెఘాలపై వధువు సంఘముకై....//2//
    * రెప్పపాటున మార్పుచెంది నేనెగసిపోదునూ..//2//
    * ఆరాధింతును ఆరాధింతును నా యేసుని నామమున్
    ఆనందింతును ఆనందింతును పరదూతా గళముతో....
    **స్తుతి మహిమ ఘనతా నా యేసుకే చెల్లును..
    పరదూత గళముతో కొనియాడి పాడేదం.....//2//
    * ఆరాధింతును ఆరాధింతును నా యేసుని నామమున్
    ఆనందింతును ఆనందింతును పరదూతా గళముతో....
    స్తుతి మహిమ ఘనతా నా యేసుకే చెల్లును..
    పరదూత గళముతో కొనియాడి పాడేదం...

  • @mangalgirimunicipalitymang3581
    @mangalgirimunicipalitymang3581 4 месяца назад +1

    ఆమెన్

  • @Truelove9009
    @Truelove9009 4 месяца назад